సూచిక చర్చ:Oka-Yogi-Atmakatha.pdf

తాజా వ్యాఖ్య: అచ్చుదిద్దడం పూర్తి టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర

స్కానుదోషం మార్చు

స్కానుదోషం సహాయం కావాలి-విఫలం.
{{స్కానుదోషం సహాయం కావాలి}} ద్వారా స్కాను సహాయం కోరినప్పటికీ వారంరోజులలోగా స్పందనలు లేని వాటికి ఈ మూసను వాడాలి. అప్పుడు ఈ పేజీలు వర్గం:స్కానుదోషం సహాయం కావాలి-‌విఫలం పేజీలు అనే వర్గంలోకి చేరిపోతాయి.

ఈ పుస్తకంలోని 246, 247 పేజీలు లేవు. గమనించగలరు. --శ్రీరామమూర్తి (చర్చ) 07:42, 20 జనవరి 2021 (UTC)Reply

{{స్కానుదోషం సహాయం కావాలి-విఫలం}} చేర్చాను.--అర్జున (చర్చ) 12:12, 16 మార్చి 2021 (UTC)Reply

బొమ్మలు మార్చు

@Arjunaraoc: ఈ పుస్తకంలో 17 బొమ్మలున్నాయి. ప్రస్తుత స్కాన్ కాపీలో ఇవి స్పష్టంగా లేవు. దీని ముద్రణ కాపీ నావద్ద వున్నది. ఆ బొమ్మల్ని స్కాన్ చేసి ఇందులో చేర్చవచ్చునా. తెలియ్గజేయండి.--Rajasekhar1961 (చర్చ) 06:44, 19 ఫిబ్రవరి 2021 (UTC)Reply

Rajasekhar1961 గారు, కామన్స్లో మీకు కావలసిన బొమ్మలున్నాయనుకుంటున్నాను. వాటిని చేర్చితే సరిపోతుంది. --అర్జున (చర్చ) 06:37, 20 ఫిబ్రవరి 2021 (UTC)Reply

అచ్చుదిద్దడం పూర్తి మార్చు

ప్రధాన పాఠ్యం ఉన్న పేజీలన్నీ అచ్చుదిద్దడం, సరిచూడటం పూర్తయింది. ఆఖరులో ఉన్న ఇండెక్స్ మిగిలింది ఇంకా. - రవిచంద్ర (చర్చ) 10:17, 28 సెప్టెంబరు 2021 (UTC)Reply

Return to "Oka-Yogi-Atmakatha.pdf" page.