సూచిక చర్చ:Andhra Pandita Bhishakkula Bhasa Bhesajam, Midhyapavadamu.pdf

తాజా వ్యాఖ్య: ఒకే కాపీలో రెండు పుస్తకాలు టాపిక్‌లో 7 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s

ఒకే కాపీలో రెండు పుస్తకాలు మార్చు

ఇది రామ్మూర్తి పంతులు గారి షష్టిపూర్తి ప్రచురణ. ఒకేదానిలో రెండు పుస్తకాలు వేశారు. పైగా వాటికి వేరువేరు ముఖపత్రాలు, ఉమ్మడి ముఖపత్రం కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధ్యాయాలు విభజించుకునేప్పుడు ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజం, మిథ్యాపవాదం వేర్వేరు పుస్తకాలుగా చేసుకోవచ్చంటారా? --పవన్ సంతోష్ (చర్చ) 14:07, 9 జూలై 2016 (UTC)Reply

పవన్ సంతోష్ గారికి, అలా చేసుకోవచ్చు. అయితే గూగుల్ OCR పేజీలకు చాలా సవరణలు కావలసివస్తుందని నాకనిపిస్తుంది. ఈ పుస్తకం గూగుల్ OCR కి సరియైనది కాకపోవచ్చు. --అర్జున (చర్చ) 11:42, 13 ఆగష్టు 2016 (UTC)
Return to "Andhra Pandita Bhishakkula Bhasa Bhesajam, Midhyapavadamu.pdf" page.