సూచిక చర్చ:సత్యశోధన.pdf

తాజా వ్యాఖ్య: దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర

స్కాన్ నాణ్యత దోషాలు మార్చు

ఈ పుస్తకంలోని సూచిక 27, 30 వ పేజి స్కేన్ నాణ్యత సరిగాలేదు గమనించండి --శ్రీరామమూర్తి (చర్చ) 03:30, 30 ఆగస్టు 2019 (UTC)Reply

27వ పేజీ సరిచేశాను. తప్పులు దిద్దాను.--Rajasekhar1961 (చర్చ) 06:43, 30 ఆగస్టు 2019 (UTC)Reply
శ్రీరామమూర్తి, Rajasekhar1961 గార్లకి, గాంధీ హెరిటేజ్ పోర్టలో లోని ప్రతి లో చూచి వీలైతే దిద్దండి. --అర్జున (చర్చ) 07:48, 30 ఆగస్టు 2019 (UTC)Reply

కొటేషన్ మార్కులు మార్చు

శ్రీరామమూర్తిగారికి, గూగుల్ OCR కొన్ని సార్ల ముగించే కొటేషన్ మార్కు గుర్తించదు. ప్రారంభ కొటేషన్ కు ప్రత్యేక వంపు తిరిగి వుండే కొటేషన్ గుర్తుపెడుతుంది. మీరు సవరించేటప్పుడు, ముగించే కొటేషన్ చేరుస్తున్నట్లయితే ప్రారంభ కొటేషన్ కూడా మూమాలు గుర్తుకి సవరించండి. ఉదాహరణగా మీ మార్పుని సవరించానుచూడండి.--అర్జున (చర్చ) 08:28, 17 సెప్టెంబరు 2019 (UTC)Reply

ఆఖరు పరిశీలన మార్చు

వాలిడేషన్ కోసం ఆఖరి పరిశీలన నేను మొదలు పెట్టాను. ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేను. :-) రవిచంద్ర (చర్చ) 10:48, 11 నవంబరు 2019 (UTC)Reply

పరిశీలన పూర్తయింది. ఇక దీన్ని పుస్తకంగా ప్రచురించడానికి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభించవచ్చు. రవిచంద్ర (చర్చ) 12:04, 4 మార్చి 2020 (UTC)Reply

అధ్యాయం విరుపులు మార్చు

అధ్యాయం విరుపులు, విభజన పూర్తయింది. రవిచంద్ర (చర్చ) 11:27, 24 మార్చి 2020 (UTC)Reply

దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా మార్చు

తనిఖీ మూస చేర్చిన వారు.--Rajasekhar1961 (చర్చ) 08:58, 25 మార్చి 2020 (UTC)Reply

అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా? మార్చు

అన్ని పేజీల్లో అయితే చదివి తప్పులు సరిచేశాను. ఎక్కటో ఒకటి నా దృష్టి నుండి తప్పిపోయి ఉండవచ్చు. ఇది సరిపోతుందా? పేజీల్లో చదివి సరిదిద్దిన తర్వాత మళ్ళీ అధ్యాయాలు చదివి సరిచేయాలా? రవిచంద్ర (చర్చ) 12:30, 25 మార్చి 2020 (UTC)Reply

బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా? మార్చు

ఈ పుస్తకంలో బొమ్మలు ఎక్కడా లేవు. సరిచేసినట్లే. రవిచంద్ర (చర్చ) 12:26, 25 మార్చి 2020 (UTC)Reply

అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా? మార్చు

నేను సరిచేశాను. రవిచంద్ర (చర్చ) 12:26, 25 మార్చి 2020 (UTC)Reply

విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా? మార్చు

విషయ సూచిక నుంచి అన్ని అధ్యాయాలకు లింకులు సరిగ్గా ఉన్నాయని తనిఖీ చేశాను. రవిచంద్ర (చర్చ) 12:31, 25 మార్చి 2020 (UTC)Reply

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?. మార్చు

Return to "సత్యశోధన.pdf" page.