సూచిక చర్చ:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf

తాజా వ్యాఖ్య: గూగుల్ OCR పాఠ్యంలో మితిమీరిన దోషాలు టాపిక్‌లో 7 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

పాఠ్యం ఎక్కించడంలో పొరపాటు మార్చు

రహ్మానుద్దీన్ గారు, ఈ పుస్తకములోని స్కాన్ పేజీలు మరియు లిప్యంతరీకరణ సమాచారం అస్సలు మాచింగ్ కాలేదు.--Rajasekhar1961 (చర్చ) 18:23, 25 మార్చి 2016 (UTC)Reply

ఈ పుస్తకం ఎక్కింపు జరుగుతున్న సమయంలో సూచిక పేజీలో పేజీ సంఖ్యలలో మార్పు జరిగి ఉండవచ్చు. 1,2,3,... ఇలా మాత్రమే పేజీ సంఖ్యలుండాలి. అన్ని పేజీలు తొలగించి, మళ్ళీ చేర్చాల్సి ఉంటుంది. --రహ్మానుద్దీన్ (చర్చ) 09:19, 29 మార్చి 2016 (UTC)Reply
రహ్మానుద్దీన్ ద్వారా తొలగింపు 29 మార్చి 2016 న పూర్తయింది. --అర్జున (చర్చ) 08:38, 7 ఏప్రిల్ 2016 (UTC)Reply

గూగుల్ OCR పాఠ్యంలో మితిమీరిన దోషాలు మార్చు

రహ్మానుద్దీన్ గారికి, ఈ స్కాన్ నాణ్యత తక్కువగా వున్నందున గూగుల్ OCR పాఠ్యంలో చాలా దోషాలు వున్నాయి ఉదాహరణ పేజీ. ఇటువంటి వాటికి గూగుల్ OCRఉపయోగించకపోవటమే మేలు. మెరుగైన స్కాన్ గల మారిషస్‌లో తెలుగు తేజం దింపుకొనే పుస్తకంగా రూపుదిద్దిన అనుభవంతో చెపుతున్నాను. గమనించి స్పందించండి. --అర్జున (చర్చ) 00:37, 2 మే 2016 (UTC)Reply

అర్జున, ఈ పుస్తకం పేజీలు టైపు చేసి చేర్చుతున్నాను. ఓసీఆర్ పాఠ్యం టైపింగులో కొంత సహాయకం. ఇంతకు ముందు చెప్పిన విధంగా చూసుకోకుండా అచ్చు దిద్దేసినట్టూ ఎవరూ మార్క్ పెట్టకపోతే ఇవి చేసెయ్యవచ్చు. --
Return to "శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf" page.