సూచిక చర్చ:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf

తాజా వ్యాఖ్య: స్కాను మూలం నాణ్యత ఒసిఆర్ కి సరిపోదు. టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

గూగుల్ ఒసిఆర్ కూర్పు పేజీలలో దోషాలు మార్చు

User:రహ్మానుద్దీన్ గారి బాట్ ద్వారా చాలా దోషపూరిత పేజీలు చేరుతున్నాయి. వీటిని సరిచేసే ప్రణాళిక వుంటే తెలియచేయండి. ఇంతకు ముందు ఇటువంటి దోషాల పేజీల ఇంతవరకు సరిచేయబడని కారణంగా ఇటువంటి కూర్పులు సరియైన ప్రణాళిక లేకుండా చేర్చడం మంచిది కాదు.--అర్జున (చర్చ) 06:27, 24 ఫిబ్రవరి 2016 (UTC)Reply

ఇవి అచ్చుదిద్దబడనంత వరకు సరిచేసే వీలుంది. తెవికీసోర్స్ సభ్యులు సరిదిద్దకుండానే ఇవి అచ్చుదిద్దినట్టు చేర్చడం వల్ల మీకలా కనిపిస్తుంది. దయచేసి అలాంటి చర్యలు చయ్యవద్దని మనవి. --రహ్మానుద్దీన్ (చర్చ) 05:22, 10 మార్చి 2016 (UTC)Reply
ఉదాహరణ : ఈ కూర్పు చూడగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 10:32, 10 మార్చి 2016 (UTC)Reply

స్కాను మూలం నాణ్యత ఒసిఆర్ కి సరిపోదు. మార్చు

స్కాన మూలం నాణ్యత ఒసిఆర్ కి చాలదు. మరల మంచి స్కాన్ చేర్చడం మంచిది. --అర్జున (చర్చ) 01:40, 12 ఏప్రిల్ 2019 (UTC)Reply

Return to "శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf" page.