సూచిక చర్చ:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf

తాజా వ్యాఖ్య: పుస్తక నకలు హక్కుల విషయమై సందేహం టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

శైలి మార్చు

పుస్తకంలో అక్షరదోషాలు ఎక్కువగా వున్నాయి. బిందువు లేకపోవడం, గ్రంథంకు బదులుగా గ్రంధం అని రాయడం. వాటిని సరిచేసి రాయవలసినది.--అర్జున (చర్చ) 07:33, 1 సెప్టెంబరు 2018 (UTC)Reply

పుస్తకాన్ని సరిచూడడానికి ఇబ్బంది అవుతుంది కనుక, తప్పులున్నచోట్ల {{SIC}} వాడి సరియైన పదం కూడా రాయండి.--అర్జున (చర్చ) 03:12, 8 సెప్టెంబరు 2018 (UTC)Reply

పుస్తక నకలు హక్కుల విషయమై సందేహం మార్చు

ఈ ప్పుస్తకం ఇంకా కాపీ హక్కులు కలిగి ఉంది. 1997 నుండి కాపీ హక్కులు అమలులో ఉన్నట్టుగా పుస్తకం తెలుపుతోంది. మరి ఏ ఆధారంతో కాపీ హక్కులు తీరిపోయాయని ఈ పుస్తకాన్ని చేర్చారు?--రహ్మానుద్దీన్ (చర్చ) 19:21, 14 అక్టోబరు 2018 (UTC)Reply

రహ్మానుద్దీన్ గారికి, ఆధునిక_ఆంధ్రప్రదేశ్_చరిత్ర లో (సవరించిన) లైసెన్స్ మూస చూడండి.--అర్జున (చర్చ) 04:36, 8 డిసెంబరు 2018 (UTC)Reply
Return to "ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf" page.