సహాయం చర్చ:పద్యాలు, శ్లోకాలు
తాజా వ్యాఖ్య: సమస్య టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
సమస్య
మార్చుఅర్జున గారూ, {{Telugu poem}} మూస సరిగా పనిచేస్తున్నట్లు అనిపించడం లేదు. ఉదాహరణకు మీరు ఇచ్చిన మార్కప్ ను కింద అతికించాను చూడండి.
{{Telugu poem|క.|<poem>నటులది దోరసముద్రము
విటులది యొర్గుల్లు కవిటి వినుకొండ,మహా
పుట లేదన మీ త్రితయము
విటఁ గూర్చెను బ్రహ్మ రసికులెల్లరు మెచ్చన్॥</poem> |(పుట 88)
}}
ఉంచితే ఇలా కనిపిస్తోంది. దానికి తగ్గట్టు మనం మార్కప్ మార్చాలేమో.
క. | నటులది దోరసముద్రము | (పుట 88) |
రవిచంద్ర (చర్చ) 2019-09-09T19:37:08 (UTC)
- రవిచంద్ర గారికి, పైది నేను వాడే కంప్యూటర్ లో సరిగానే వుంది. దానిని నా కంప్యూటర్ వివరాలు- Ubuntu 18.04 ఫైర్ఫాక్స్ 69.0 (64 bit), క్రోమ్ (Version 73.0.3683.103 (Official Build) (64-bit). Calibre ePub లో మాత్రం, పద్యం రకం తెలిపే అక్షరం పద్యం మొదటి వరుస కన్నా కొద్దిగా ఎగువగా వుంది. HTML CSS markup ఒక్కో సారి విహరిణిని లేదా ఉపకరణాన్ని బట్టి కొంత తేడా వుండవచ్చు. మీరు గమనించిన దోషపూరిత రూపం తెరపట్టు,కంప్యూటర్ వ్యవస్థ వివరాలు జత చేస్తే పరిశీలిస్తాను. అన్నట్టు కోడ్ చూపటానికి వాడే nowiki పరామితి పైన సరిచేశాను. --అర్జున (చర్చ) 23:17, 9 సెప్టెంబరు 2019 (UTC)