సకలనీతికథానిధానము/పంచమాశ్వాసము
పంచమాశ్వాసము
| శ్రీదయితాకరుణాసం | 1 |
వ. | అవధరింపుము. నారదమునీంద్రుండు బలీంద్రున కిట్లనియె. వత్సేశ్వరునకు వజ్రప్రభుండను విద్యాధరుం డిట్లనియె. | 2 |
సీ. | ధర వితస్తాతటి తక్షశిలానామ | |
| మనుచు నృపతియు నవ్వణిక్తనయుఁ బట్టి | 3 |
వజ్రవృత్తము: | ధనదత్తుండును ధరణీపతిచేఁ | 4 |
గీ. | నెలలు రెండు చనిన నృపతి వైశ్యతనూజు | 5 |
ఉ. | తైలఘటంబు మోచికొని తత్కణమాత్రముఁ జిందకుండ నీ | 6 |
గీ. | అనుచు నుపదేశ మొనరించి యతని ననిపె | 7 |
వనమంజరి: | నరపతిగర్భభరాలసభావపినద్ధపీనపయోధరన్ | 8 |
సీ. | గర్భంబుతోఁ గల గాంచి తారాదత్త | |
గీ. | కరవుచే నొచ్చి యాకటఁ గ్రాఁగ విప్ర | 9 |
క. | ఏనుఁ దదనుగమనంబున | 10 |
గీ. | పొలఁతి! జాతిస్మరత్వవిభూతి మనకుఁ | 11 |
సీ. | మందాకినీతటమహిని విప్రుండు చం | |
గీ. | యంత మృతి బొంది యిరువురు నమరపురికి | 12 |
క. | హింసింపఁదలఁచువాడును | 13 |
వ. | అదియును వేదోక్తధర్మం బైన హింస నిర్దోషమనంబడు నది యెట్లనిన వినుమని యిట్లనియె. | 14 |
సీ. | కుండినపురమున క్షోణీసురుని శిష్యు | |
| విగతసత్యుని సతియైన విడువఁజూచు | 15 |
ఉత్సాహ: | బలితనూభవుండు మునుపు పార్వతీమనోహరున్ | 16 |
చ. | సచివుఁడు బుద్ధి చెప్పిన రసాతలనాథుఁడు వేఁట యేఁగి త | 17 |
క. | వినుము నృపాలక! జననీ | 18 |
గీ. | అంత నొక్కవేళ నంగడి నొకబండి | 19 |
మత్తకోకిల: | కన్నె భీతిఁ దలంక నే నాగంధదంతికి నడ్డమై | 20 |
గీ. | మామ యెఱుఁగకుండ మధ్యమనిశయందు | 21 |
క. | ఆకన్యక నావిప్రుని | 22 |
వ. | అని చెప్పె నంత కళింగదత్తునిభార్య తారాదత్త పుత్రిం గాంచిన సంతోషరహితుండై సచివులంజూచి కన్యకాజన్మదుఃఖోపశాంతిగా నిట్లనియె. | 23 |
గీ. | ధర నహింసకంటె ధర్మంబు సన్యాస | 24 |
తరల: | ధరణినాథుఁడు దొల్లి భార్యలు దాను వేఁటకు నేగి మ | 25 |
క. | మునివరుఁడు క్షమయుఁ గరుణయుఁ | 26 |
వ. | మఱియునొక్కకథ వినుమని కళింగదత్తుఁ డప్పుడు. | 27 |
గీ. | భార్య వరుఁ బాసి వైరాగ్యపరత నరగ | 28 |
క. | పలలాస్థి సిరామేదః | 29 |
గీ. | అని విరక్తి వీడనాడినఁ దెలిసి వై | 30 |
వ. | అని విరక్తభాషణంబు లుపన్యసించు కళింగదత్తునకుం బురోహితుం డిట్లనియె. | 31 |
ఉ. | తొల్లి సుషేణభూపతి వధూరతిహాటళకూటవాటికా | 32 |
క. | ప్రేమాతిశయిత నిర్జర | 33 |
ఉ. | కన్య సులోచనాఖ్య క్షితికాంతుఁడు పెంచఁగ వృద్ధిఁ బొందగాఁ | 34 |
గీ. | అను పురోహితువాక్యంబు లాత్మ నిలిపి | 35 |
వ. | బద్ధసఖ్యయై సౌధాంతరంబున రహస్యంబున నిట్లనియె. | 36 |
క. | అన్యు లెఱుంగకయుండన్ | 37 |
సీ. | పుష్కరావతి యనుపురమున గూఢసే | |
| విగతనిద్రుండు గోమటి వినుచునుండ | 38 |
వ. | ఒక్కహారంబునుపలంబు లుడుపదంబునం బొడగట్టెడు నవి గైకొన్నను క్షుతశతంబును విన్నను రాజపుత్రుండు మృతుండగునని యెరిగిన నిద్రారహితుఁడైన వైశ్యకుమారుండు విని ప్రభాతంబున రాజపుత్రు నవి యంటనీయక కొని చని శ్వశ్రూగృహంబున నునిచి శతక్షుతప్రతీకారార్థంబు చింతింపుచుం బ్రచ్ఛన్నుండై యారాత్రి యచట వసియించునంత. | 39 |
క. | క్షుతశతములకును దీవన | 40 |
గీ. | ఈతఁ డుపకారి గాని యహితుఁడు గాఁడు | 41 |
వ. | అనుటయు నక్కళింగదత్తతనూభవ యిట్లనియె. | 42 |
సీ. | యజ్ఞస్థలంబను నగ్రహారమునందు | |
| కూఁతు గైకొని పైశాచకులముఁ గలసి | 43 |
వనమయూరము: | ఈగతి మహీశసుత యిష్టసుఖగోష్ఠిన్ | 44 |
ఉ. | అంతఁ గళింగదత్తుఁడు నిజాత్మజ దానవపుత్రికాసమా | 45 |
ఉ. | అంతఁ గళింగదత్తుఁడు నిజాత్మజ యమ్మయజాసఖీత్వని | 46 |
క. | మయపుత్రి చెలియఁ దోడ్కొని | 47 |
గీ. | మఱియు నొకనాఁడు మయజనమ్మగువ యనియె | 48 |
వ. | అది యెట్లనిన. | 49 |
సీ. | ధనపాటలీపురధాముండు పాటల | |
గీ. | వేశ్య వైతివి నాయిల్లు వెళ్ళుమనిన | 50 |
సీ. | తరుకోటరంబున దానవితనసుతు | |
| యనుచుఁ జెప్ప నూరుజాంగన విని యంత | 51 |
క. | ఆనగరికి నాత్మేశుఁడు | 52 |
వీరభద్రభూషణము: | ఆకళింగదత్తు పుత్రి యాదితేయ కాంతచే | 53 |
క. | అని చెప్పి ప్రొద్దుగూఁకిన | 54 |
శా. | ఆవిద్యాధరనందనుండు గనియెన్ హర్మ్యాగ్రభాగంబునన్ | 55 |
క. | హరుఁగూర్చి తపము చేయుచు | 56 |
సీ. | అంత కళింగదత్తాఖ్యుండు దనపుత్రి | |
| తొల్లి వాసవదత్తయన్ దోయజాక్షి | 57 |
గీ. | తన్వి నినుఁ జూచెనేని యద్ధరణివరుఁడు | 58 |
వ. | అది యెట్లనిన. | 59 |
సీ. | విక్రమసింహ పృధ్వీపతి నందన | |
| యర్హుఁడని వారు చెప్పిన హర్షమొంది | 60 |
సీ. | మఱియు దరిద్రుండు మహిసురుఁ డొక్కఁడు | |
| భూపకరుణను సంపద్విభూతిఁ దాల్చె | 61 |
క. | అని చెప్పి మయతనూభవ | 62 |
క. | వత్సేశ్వరుఁ జూతము నయ | 63 |
క. | ఆరాజు నంతలోపల | 64 |
ఉ. | నివ్వెరపాటునం బొడము నేత్రజలంబులు ఱెప్పలాఁగజౌ | 65 |
గీ. | అట్లు వీక్షించి మయపుత్రి కనియె నింతి | 66 |
వ. | అది యెట్లనిన. | 67 |
క. | ఈతఁడు మంత్రియుగంధరు | 68 |
ఉ. | అంత కళింగసేన ద్విజునాప్తుని వత్సనరేంద్రుపాలి కే | 69 |
క. | కోరంగఁదగు పదార్థము | 70 |
గీ. | గృహము గట్టించు వైవాహకేళి కనిన | 71 |
సీ. | అట్టివిద్యాధరుం డాది కళింగసేనా | |
| చనియె నిది వత్సవిభునకు సచివవరుఁడు | 72 |
ఉ. | వాసవదత్త తజ్జననివార్తకు సంతసమంది యంతలో | 73 |
వ. | అంత. | 74 |
క. | నరవరుఁడు వత్సభూపతి | 75 |
చ. | కులజులమంత్రి పుత్రకులగోముఖముఖ్యుల పుత్రు గొల్వ ని | 76 |
గీ. | అంత నొకనాఁడు వత్సేశు నంతికమున | 77 |
క. | అని సకలవిద్య లాతని | 78 |
వ. | అన్నరవాహదత్తుండు మదనమంచుకాపరిణయోత్సుకుండై గోముఖాదిమంత్రిపుత్రులతో నుచితకథాగోష్ఠినున్న సమయంబున. | 79 |
ఉ. | అంత కళింగసేన తనయాత్మజ నన్నరవాహనాఖ్య శు | 80 |
సీ. | ఉద్యానవనమున నొకనాఁడు నరవాహ | |
| దేవ మాలోని వాదంబు తీర్పవలయు | 81 |
గీ. | వారు దెచ్చినట్టి వారణఘోటక | 82 |
క. | జనకునకు మ్రొక్కి భూపతి | 83 |
సీ. | కుసుమసారుండను కోమటి లంబేశు | |
| దీవి చేరిన నేను నత్తెరవ చనిన | 84 |
గీ. | తరుణి బొడగంటి నచట మతంగమౌని | 85 |
క. | అదియును నేనును గలము న | 86 |
క. | నరవాహున కెఱిగింపుము | 87 |
ఇంద్రవ్రజ్రవృత్తము. | ఆకాంత నయ్యూరుజుఁ డప్పగింపన్ | 88 |
సీ. | అంతఃపురంబులో నారావ ముదయింప | |
| గన్నుగవ విచ్చి చూచినఁ గానరామిఁ | 89 |
ఉ. | ఆగతిఁ గొంచుబోయి మలయాచలకందరగంధపల్లవా | 90 |
వ. | ఒకకథఁ జెప్పందొడంగె. | 91 |
సీ. | పిడియనికరి వెంటఁబడినను నొకవృద్ధ | |
| పద్మంబులకు సరః పఙ్కంబున మునుంగ | |
| మౌనిపంవున బఙ్కనిర్మగ్నమైన | 92 |
వ. | అని విద్యాధరి యిట్లనియె. | 93 |
సీ. | వామదత్తుండను వసుధామరేంద్రుఁ డా | |
| నాకుఁ బినతండ్రి చెప్పిన నమ్మి యేను | 94 |
వ. | అప్పుడు. | 95 |
గీ. | ఒక్కవ్యవహారి కొని నన్ను నెక్కి దూర | 96 |
క. | తనకూఁతు గాంతిమతియను | 97 |
గీ. | కట్టి దినమును దరటునఁ గొట్టుచుండి | 98 |
క. | ఆవిప్రుఁడు శ్రీపర్వత | 99 |
క. | అని లలితలోచనాసతి | 100 |
కవిరాజవిరాజితము. | కనుగొని పంకజగంధి మనోహరకామిని మన్మథమంచిక నా | 101 |
సీ. | పడియున్న సన్మునిప్రవరుఁడొక్కఁడు వచ్చి | |
| నాప్తమంత్రులు పదురు గుణాకరాదు | 102 |
సీ. | చీఁకటినిశ నొక్కసింహము ననుఁ బట్ట | |
| నేను కలగంటి యడవికి నేగి డప్పి | 103 |
క. | అనుటయు మంత్రికుమారులు | 104 |
సీ. | కందర్పసేనుఁ డుత్కటబలుం డడిగిన | |
| ననిన వారు విడక చనుటయు సిగ్గున | 105 |
గీ. | వాఁడు చెప్పినఁ జని చోరవధ యొనర్చి | 106 |
ఉ. | నాగమొకండు వచ్చి మదనాగము ముక్కునఁ బట్ట నేనుఁ గా | 107 |
సీ. | తక్షసిలాపురీధవుఁడు భద్రాక్షుండు | |
గీ. | తామ్రలిప్తాఖ్యపురమున ధర్మసేనుఁ | 108 |
క. | ప్రాణాంతంబున నరుఁ డే | 109 |
సీ. | ఆగతి హంసయై యభ్రపదంబున | |
| ననిన మునిపతి యాపుష్కరాక్షునకునుఁ | 110 |
వ. | అని యిట్టిచిత్రకథావినోదంబులం బ్రొద్దు పరపుచు మృగాంకదత్తుం డొక్కనాఁడు మృగాంకవతీవిరహంబు సైరింపఁజాలక ప్రధానిపుత్రులలోఁగూడ మహాటవికిం జని యందు. | 111 |
క. | శశశోణితలోహితుఁడై | 112 |
వ. | అంత. | 113 |
క. | రాతిరనుభిల్లి కర్ణపు | 114 |
వ. | అంత నట నొక్కబ్రాహ్మణుం గని యందు. | 115 |
గీ. | ఆమృగాంకదత్తుఁ డాప్తులుఁ దా నొక్క | 116 |
ఉ. | తానును వచ్చి తత్ఫలవితానము భుక్తి గొనంగ వార లా | 117 |
క. | ఆపండ్లన్నియు మెసఁగితి | 118 |
వ. | మీ రీఫలంబు లుపయోగించుటం జేసి శాపముక్తుండనైతి మీ రిక్కడికి వచ్చుటం జేసి......యే నింద్రజాలశిల్పకళాచతురుండను నిన్నుఁ గొల్చెదననిన పరిగ్రహించి మృగాంకదత్తుం డతం డాప్తుండుగా దక్షిణదిశకుం జని. | 119 |
సీ. | కరిమండితంబగు కాననంబున శక్తి | |
| యతికి పరిచర్య సేయ నవాంబుజాక్షి | 120 |
వ. | అంత. | 121 |
గీ. | ఒక్కభీకరఫణి మీఁద నుఱుకుటయునుఁ | 122 |
క. | పారావతాఖ్యమునియునుఁ | 123 |
క. | శ్రుతధియుఁడు తనకు మిక్కిలి | 124 |
వ. | అతని కిట్లంటిని. | 125 |
సీ. | పరమాత్మ నేవచ్చుతెరువున నొకకుంభ | |
గీ. | పాపపుణ్యంబులు విషంబు కూప నరక | 126 |
వ. | గణపతిప్రసాదంబున మృగాంకదత్తుఁడు కామిని వరింపగలండని బోధించెననిన శ్రుతధి వాక్యంబుల గొంత దేరి తత్సహితుండై నర్మదకుం జని. | 127 |
సీ. | అచట మాయావరుం డనుభిల్లపతితోడ | |
తే. | వెంటనే యేగి యమ్మహీవిభునిభార్యఁ | 128 |
క. | ద్వారమునఁ గట్టినట్టి మ | 129 |
ఉ. | భీమపరాక్రమున్ సచివభీముని గాంచి మృగాంగదత్తుఁ డీ | 130 |
గీ. | వృద్ధపధికుఁడొకఁడు వేగమ ననుఁ దేర్చి | 131 |
క. | కోసలపతి విమలాకరుఁ | 182 |
వ. | అది యెయ్యది యనిన. | 183 |
ఆర్య: | కువలయభూషణమతులం | 134 |
క. | అని యార్య చదువుటయు న | 135 |
సీ. | విదిశావురక్షమాత్రిదశేశ్వరుఁడు మేఘ | |
గీ. | అంగహారాదివిద్య లభ్యాససరణి | 136 |
ఆర్య: | జయతిసనాభిసరోరుహ | 137 |
క. | అంత దినాంతంబున భూ | 138 |
గీ. | భ్రాంతుపగిది నీవిభావంబు గొనియాడ | 139 |
వ. | మేఘమాలి యాత్మతనయ హంసావళి విష్ణుపూజార్థం బనిపె నటమున్న తదాలయంబున నున్నవాఁడ నగుట నప్పుడు నేను విష్ణు నిట్లు స్తుతించితి. | 140 |
దండకము. | జయజయ జగన్నాథ లోకైకనాథా రమానాథా లోకేశనాకేశముఖ్యా మరాధీశ కోటీరకోటి స్ఫురత్కోటి రత్న ప్రభాజాల సందీప్త పాదారవిందా చిదానంద! నందాదిగోపాల బృందప్రియాస్పంది బృందావనాంతోల్లస ద్రాసకేళీ నటద్వల్లవీచారు హల్లీసకప్రీత చిత్తాంతరంగా! కృపాపాంగ! అంగీకృతానంగలీలా పరిష్వంగ నీలాదితుంగస్తనీపీన వక్షోరుహన్యస్త కస్తూరికాస్థాసకాసక్తముక్తావళీరక్తి మాశోభికంఠా! సవైకుంఠ! కుంఠీకృత క్ష్వేళకంఠో గ్రహుంగార పూత్కార కాళింగ నాగోత్త | |
| మాం గోల్ల సన్నృత్యభంగీ సమౌన్నత్య మాలావిహారాగుణాధార ధారాధరస్ఫార శోభాభిరామ ప్రభాభీరభామాను భోగానురాగా మహాభాగ భాగర్వరాధావధూమన్మథా! రాధమాసోద్భవారామభూ మాధవీయూధికా సాధుదామ త్రిభంగీనటద్వేష ధృద్వేణు సంధానమాధుర్య సంగీతగాథా సమాకృష్ణబింబాధరాసీధు మత్తానులాప ప్రమోదా! త్రయీనాథ నాథానుసంధాన సంసారకంధీశమంధాచలీభూత చిద్యోగ యోగేంద్రవిద్యా పరబ్రహ్మరూపా జగద్రూప రోపస్ఫురద్వర్తనోత్కర్తనీయ వ్రతాచార! కైవర్తయోషాభిలాష క్షమాదేవ సేవాప్రసాదావతారా! సముద్ధార (హృద్య) ప్రపంచాద్య! ఆద్యంతమధ్యాదిరాహిత్యసాహిత్య నిత్యత్వసత్యస్వభావా ! సుజద్భావ ! భావవబోధక్రియాజాల! దుర్మాననవ్రాత కర్మాధ్వరోద్భూత లోకాధిదూరా చిదాకారరంభ సృష్టి ప్రజారక్షణాక్షీణ దాక్షిణ్య దీక్షానుకంపా కటాక్షా! సురాధ్యక్ష! యక్షేశమిత్ర త్రినేత్రాంగనాస్తోత్రపాత్రాది నామస్ఫురద్రామసోమా పరంధామ ధామాధిపాబ్జాంబకోద్దామ దీప్తిఛటానిర్జలోత్ఫుల్లపద్మా! మహాపద్మపద్మోత్పల వ్యూహసంవాహి నీరోహిణీకుండికావారి వృత్తాంతరస్నాన శుద్ధాంగవైదేశిక ప్రాప్త కైవల్యభోగప్రదానప్రదాతా విదాఖ్యాత! ఆఖ్యాత కీర్తిప్రతాపోజ్జ్వల..............వాఙ్మాధవ క్ష్మాధవాధీశసంతర్పితాత్మాది నానావిధైశ్వర్య నైవేద్యసంతృప్త చిత్తాంతరంగా! త్రయీరంగ! రంగత్సముత్తంగ భంగఛ్ఛటాజృంభ జంభారిదిక్కుంభ! అంభోనిధి ధ్యాన సన్మానసానూన గుంజన్మృదంగార్భటీ పుంజరంజన్మహా భోగవృత్తాంగనా సంగ సంగీతవిద్యానురక్తా! గుణావ్యక్త అవ్యక్తరాగా భ్రవద్భర్మ శాటీకటిరా! తపస్సార సారామృతాసార ధారా పరిప్లావ సత్యాదిలోకావళీ లోకసంహరణేహా వటక్ష్మాజ శాఖాశిఖాకోటరస్థాన సంవేళపత్రి ప్రణాలబ్ధ సమ్మోక్షద శ్రీయశఃపూర్ణ దీవ్య | |
| చ్చరిత్రా! మహాచిత్ర! చిత్తాయురూర్ణస్వలద్భా మృకండ్వాత్మజన్మార్చనా నిర్జితోష్ణాతనూ కృష్ణ కృష్ణా! ప్రలంబఘ్నసంజాత రాజత్సుభద్రాకృతి క్రీడిత శ్రీశ గౌరీశ వాణీశ మూర్తిత్రయోపాంగదారు స్థితోదార వైకుంఠవాసా శుభావాస వాసవ్యధిష్ఠానయానోచ్చలత్సారథిత్వాపదేశక్షమాధార కృద్వైరివిధ్వంసనోద్యత్ప్రతాపా! నమద్గోప! గోపద్మనేత్రా రతాసక్తసద్గణ్య మౌనీంద్ర పూర్వాచరద్భవ్య చంచత్తపోభంగ హృధ్భీతినిర్వాణ సర్వాభిధానా సమాధాన ఆదానఖేలా బృహత్కుక్షినిక్షిప్తపంకేజగర్భాండసంజాత పుంజీభవజ్జంతు సంతానవృత్తి ప్రవృద్ధాన (?) దాక్షిణ్యముద్రా! కృపాభద్ర! భద్రాసనాసీన భూపాల భూపాలనాసంతతప్రీత శాంతస్వరూపా! నమద్దేవ దేవేంద్ర ముఖ్యాదితేయారి సంహృత్సహస్రారి బాహాచతుర్వ్యూహితాశేషకైవల్య మాంగళ్యధామా! పటీహేమ! హేమక్షమాభృత్తుషారాచలాద్యద్రి వర్యాధిక శ్రీలసన్నీలధాశైలాగ్ర సౌధాంతరస్థాఢ్యరత్నోరు పీఠస్థలీ సన్నివేశా ధృవాద్రీశ అద్రీశమూలాలయాదిత్య మౌనీంద్ర యోగాంచితధ్యాన విజ్ఞాన విద్యాసనాథా! జగన్నాథ! నాథాదినాథా! నమస్తే నమస్తే నమః. | 141 |
ఆర్య: | జయ కమలాకరలాలిత | 142 |
క. | ఈకరణిని నుతియింపఁగ | 143 |
సీ. | కన్నియ నిజసఖి గనకమంజరిఁ దప | |
గీ. | వెలిని బూరుగుతొఱ్ఱలో నిలువుమనిన | 144 |
గీ. | కనకమంజరి విభుఁ జూచి యనియె నిందు | 145 |
క. | అని డెందంబున నచ్చెలి | 146 |
ఉత్సాహ: | తనకుతాన తెలివిబొంది తన్వి పద్మసంహతిన్ | 147 |
వ. | అక్కనకమంజరి కమాలకరజ్వరనివారణార్థంబు శక్తికి నరోపహారంబు సమర్పించ తనవృత్తాంతం బెఱింగిన యశోక కరియను సఖని బలివట్టందలంచి. | 148 |
గీ. | పట్టి తెచ్చి విభుని పరకంకన్యిట భూ | 149 |
ఉ. | చెప్పిన నేమి చెప్ప నృపశేఖరుఁ డాసతి దుష్టశీలగా | 150 |
సీ. | హరిపూజ చేత హంసావళి నాశంబు | |
గీ. | డనుచుఁ జెప్ప వినుచు నప్పు డుజ్జయినికి | 151 |
వ. | అప్పుడు. | 152 |
క. | ఆయింట వృద్ధకామిని | 153 |
క. | రండ చనుదెంచు నంతకు | 154 |
క. | నను వేటగాండ్రు కనుగొని | 155 |
వ. | అని చెప్పినంత. | 156 |
సీ. | ఆ మఱునాఁడు మృగాంగదత్తుఁడు కిరా | |
గీ. | దెండునావుడు శబరు లుద్దండవృత్తి | 157 |
క. | వింధ్యాటవికిం జని త | 158 |
క. | భయమును బొందగ నాపై | 159 |
సీ. | పాంచాలనృపుద్వారపాలుండు కమలాఖ్యుం | |
గీ. | గిరిజ నాసేవఁ గైకొని కరుణఁ బలికె | 160 |
ఆ. | దేవహూతియనెడు భూవాసవుని పత్ని | 161 |
క. | కోలఁ గొని దానిఁ గొట్టిన | 162 |
గీ. | ధరణిసురుఁడువచ్చి ధరణీపతికిఁ జెప్ప | 163 |
ఉ. | న్యాయము దప్పఁజేసిరి ధరామరపత్నియు ధావకుండు ని | 164 |
క. | నిర్భయుఁడై భూసురసతి | 165 |
వ. | అని దుర్వివేకనృపాలుండు దీర్చిన న్యాయంబునకు భూసురుండు దేశత్యాగంబు జేసె నేను గురుక్షేత్రంబున కరుగునప్పుడు. | 166 |
సీ. | ఆకురుక్షేత్రేశుఁడగు మలయప్రభు | |
గీ. | దానమే సర్వజనులకు ధర్మమనుచు | 167 |
వ. | అనుచు నచ్చోటు గదలి దక్షిణాభిముఖుండనై యా శబరాలయంబున కేతెంచిన. | 168 |
తోవకము: | భిల్లులు తాకిన భీతిల కేనున్ | 169 |
ఉ. | చూఁప మృగాంకదత్తుఁడు విశుద్ధచరిత్రులు మంత్రిపుత్రకుల్ | 170 |
క. | అన్నాగము శాపంబున | 171 |
ఆ. | యక్షనాథుఁ డనుచు నాతని భార్యలు | 172 |
క. | నిర్ధనుఁడగు నొకవిప్రుఁడు | 173 |
ఉ. | యక్షిణికిన్ మహీసురన కంగన యుద్భవమైన నప్పుడా | 174 |
గీ. | అట్టహాసుఁ డనెడి నభ్రచరేంద్రుఁ డ | 175 |
క. | ఆ యక్షిణీతనూభవ | 176 |
గీ. | అని శపించిన నక్కన్య నచలపుత్రిఁ | 177 |
సీ. | ఒకనాఁడు ద్వాదశి నుపవాసమునఁ బొంది | |
గీ. | శైవశాస్త్రోక్తమైన భస్మంబు దాల్చి | |
| శివుఁడు ప్రత్యక్షమై నాకుఁ జెప్పె నొకటి | 178 |
గీ. | బాణసుతయైన యుష తొల్లి పంచబాణ | 179 |
క. | బాణాత్మజ యిందీవర | 180 |
చ. | తనయునిమీఁది మోహమున దర్పకుఁ డంబుజనాభుఁ డానతి | 181 |
క. | అంతట మునిశాపంబున | 182 |
వ. | అమ్మునిసహాయుండుగాఁ గాశ్మీరమండలంబున కరిగి. | 183 |
గీ. | శారికారూపయగు మహాశక్తి జూచి | 184 |
సీ. | అప్పురి శ్రీకంఠహాటకేశ్వరుఁ గొల్చి | |
| చేరువ నిల్చి తద్ద్వారనిర్గతదైత్య | |
| కాంత యిట్లని మేదినీకాంతుఁ జూచి | 185 |
గీ. | తా తరసపాత్ర భూపతిచేతి కిచ్చి | 186 |
క. | ఒండొక సరసికిఁ గొనిచని | 187 |
వ. | అచ్చటం బరిభ్రమించుచు నొక్కచోటం బడియున్న సమయంబున. | 188 |
క. | తుమ్మెదలు గుట్టఁబొరలెడు | 189 |
క. | జలజభవ జలజలోచన | 190 |
గీ. | అనుచు మౌని పలుక నద్ధరణీశుండు | 191 |
వ. | అంత. | 192 |
క. | శ్రీదర్శనాఖ్యుఁడను త | 193 |
సీ. | ఒకకాంతఁ బొడగని యొయ్యన నడిగిన | |
| వాఁడు నను వెళ్ళఁగొట్టిన వచ్చి యిచట | 194 |
క. | అనునంత ముఖరకుండును | 195 |
వ. | ప్రవేశించి యారాజునకుం దనమంత్రవిద్యను వాతరోగంబు నడంచిన నమ్మహీశ్వరుండు. | 196 |
ఆ. | అర్ధరాజ్య మీయ నాశ్రీసుదర్శన | 197 |
క. | శంసాపూర్వంబుగ ద్విజ | 198 |
సీ. | అయ్యతివరుకృప హస్తివక్త్రునిఁ గాంచి | |
| ననుచుఁ గథ చెప్పి యేను నీయడవిలోన | 199 |
సీ. | రాధాపురీవరరమణుఁ డుగ్రభటాఖ్యుఁ | |
| తత్సుత శ్రీవనితాకృతి ధరియించి | |
| కొడుకు బురము వెళ్లగొట్టి కనిష్ఠునిఁ | 200 |
ఆ. | వణిజుఁడొకఁడు సింధువాహంబు దెచ్చిన | 201 |
క. | భీమభటుమీఁద నడిచిన | 202 |
క. | హరికంఠ కహకహారవ | 203 |
వ. | తదనుమతంబున స్నానార్థంబు గంగాప్రవేశంబు చేసిన. | 204 |
క. | మిత్రుని మీను మ్రింగిన | 205 |
వ. | ఈసాహసంబు వలవదు ప్రతిలోమానులోమోచ్చారణంబున స్వేచ్ఛాకృతిప్రధానమగు మంత్రం బిచ్చెదం గొనుమని యుపదేశించినం గైకొని యమ్మహానది వీడుకొని లాటదేశంబునకుం జని యందు. | 206 |
ఆ. | ద్యూత మాడి వాసితోడుత దా ద్యూత | 207 |
సీ. | ఆవిప్రువరుఁ డిట్టు లనియెను శివదత్తు | |
| భార్య మారుగాఁగ (చంద్రబ్రతిమ నా[1]) | 208 |
వ. | అని నుతించిన. | 209 |
క. | ఆభీమభటుఁడు హితుఁడగు | 210 |
గీ. | అట్టిమత్స్యంబు భేదింప నందులోన | 211 |
క. | ఈమత్స్యగర్భమున నీ | 212 |
ఉ. | భూవరుఁ డంత గాంచెఁ బరిపూర్ణశుధాంశుముఖాంతరాళశో | 213 |
క. | భామినియుఁ జూచె నుద్భట | 214 |
వ. | అంత. | 215 |
గీ. | దానిచెలికత్తె గొనిపోవ త్వరితగతిని | 216 |
ఉ. | పుత్రులు లేమి లాటపతి పుత్రిమనోహరు రాజు చేయ న | 217 |
వ. | అంత నాతనిమంత్రి నగునేను నుదంకఋషికి నపకారం జేసిన నతఁడు నన్ను గజంబ వగుమని శపించె. | 218 |
ఆ. | యటనుదంక శాపహతి హస్తినైయున్న | 219 |
చ. | అనిన మృగాంకదత్తుఁడు ప్రియంబున బొందె ప్రధానిపుత్రకుల్ | 220 |
వ. | అంత నుజ్జయినీపురాధీశ్వరుండు తనకూఁతురగు శశిప్రభయనుదాని దెచ్చి మృగాంకదత్తునకు వివాహం బొనరించెనని ఋషీశ్వరుండు కథ చెప్పి యన్నరవాహనదత్తునకు తనమంత్రసామర్థ్యంబున ఖచ్చరుం డెత్తుకొనిపోయిన మదనమంచికం దెచ్చియిచ్చిన తనపురంబున కరిగి సుఖంబుండెనని వజ్రప్రభుండను విద్యాధరుండు వత్సేశ్వరునకుఁ జెప్పి సుఖంబుండెనని బలీంద్రునకు నారదుం డెఱింగించుటయును. | 221 |
ఉ. | గంధకరీంద్రశిక్షణశిఖండమహోజ్వలపింఛమాలికా | 222 |
క. | భిల్లస్త్రీమందస్మిత | 223 |
ఉద్ధురమాల: | కుంభీసంభవ శుంభద్వాచా | 224 |
గద్య. | ఇది యష్టభాషాకవితాప్రవీణ నవఘంటాసురత్రాణ కూచనామాత్యపుత్ర సుకవిమిత్ర వినయవిద్యావిధేయ యెఱ్ఱయనామధేయప్రణీతంబైన సకలనీతికథానిధానంబునందు సర్వంబును పంచమాశ్వాసము. | |
- ↑ ప్రతిమయు నా కిచ్చి