శ్రీనాథకవి జీవితము/షష్ఠాధ్యాయము

జూపినవిగాక పెక్కు.లందుఁ గన్పట్టగలవు. పైనిచూ పఁబడిన పదపద్య భావసామ్యమును బట్టి క్రీడాభిరామము వల్లభరాయ విరచితముగాక శ్రీనాథ విరచిత మేయని యెట్టివానికై నను దోఁచకపోదు.


అధ్యాయము 6

సర్వజ్ఞ సింగమనాయని సందర్శించుట.


అట్లు ప్రౌఢ దేవరాయమహా రాయలవారి యాస్థానమున నరుణ గిరినాథ కవిసార్వభౌముని ముద్భటవివాదమున నోడించి వాని విజయ డిండిమమును బగులఁ గొట్టించి వానికవిసార్వభౌమ బిరుదమునుజూఁఱ యామహా రాయని మౌక్తి కాగారములో స్వర్ణాభి షేకమహోత్సవమును బొంది కర్ణాటక పద్మవన హేళియై సకలవిద్యా సనాధుఁడై న శ్రీనాథకవి సార్వభౌముఁడు తరువాత కొంతకాలమునకు విద్వాంసుఁడై సర్వజ్ఞ బిరుదాంచితుఁడై ప్రఖ్యాతిగనుచున్న రేచర్ల సింహభూపతిని సందర్శింపఁ బోయే నట! అట్లు పోవుచు నాతని యాస్థానమున దనకు విజయము కలుగుటకై శ్రీనాథుఁడు శారదాదేవి నుద్దేశించి యిట్లు స్తుతించెనట.


సీ, దీనారటంకాలఁ దీర్ధమాడించితి
                దక్షిణాధీశు ముత్యాలశాల
'పలుకుతోడై తాంధ్ర భాషామహా కావ్య
                నైషధగ్రంధ సందర్భమునకు
బగులగొట్టించి తుద్భట విహదప్రౌడి
                గౌడ డిండిమభట్టు కంచుఢక్క
చంద్రభూషణక్రియాచూశక్తి రాయల యొద్ద
                బాదుకొల్పితి సార్వభౌమ బిరుద
మెటుల మెప్పించెదో నన్ను నింక మీద
                రావుసింగమహీపాలు ధీవిశాలు

అంకితుఁడైన న సింగ

నిండుకొలువు నెలకొని యుండి నీవు
సరస సద్గుణ నికునికులాంబ శారదాంబ

శ్రీనాథుఁడీ రావు సర్వజ్ఞ సింగభూపాలుని యాస్థానమునకుఁ పోయియుండిన కాలములో


క. సర్వజ్ఞ నామ ధేయము
శర్వునకే రావుసింగనే: జవ పొలున
యుర్వం జెల్లును నితరుని
స్వజ్ఞుండనుట కుక్క- సామజ మనుటే


అని రాజునుగూర్చి పలికెనఁట! సర్వజ్ఞ బిరుదాంకితుడైన సింగమకుదాం! నాయఁడెతఁడో, అతఁ డెక్కడ పరిపాలనము చేసెనో తెలిసికొన వలయుసనీ సత్యాన్వేషణ తత్పరుఁడైన నాయాంద్రుల చరిత్రములో విశేషముగాఁ జర్చించియున్నాఁడను. ఈతనింగూర్చి వేంకటగిరివారీ వంశావళిలో


“ సీ. క్షితిలోన సర్వజ్ఞసింగ భూ పొలుండు
బలవైరిసన్నుత పౌరుషుండు
లలిత కావ్య నాట కాలంలంకార చతురుండు
సకల శాస్త్రర్థ విశారదుండు
నలనొప్ప సింగ భూపాలీయ నామక
గ్రంథంబు రచియించె గౌతుకమున
మును భోగవతమును దెనుఁగు చేసినయట్టి
బమ్మెర పోతన బాగుమీఱ

గీ. తనకుఁ జెప్పిన భోగినీదండకమును
వెలయ శ్రీ నాథ నామక విప్రవరుఁడు
కోర చెప్పిన పద్యముల్ కొని ముదా స్తి
బెంపుతో వారి మన్నించి పేరువడసె.”

అనునొక పద్యము గన్పట్టుచుండెను.

“వీరనేక విద్యల సభ్యసించి యెల్లప్పుడు పండితులచేతం గవు జేతంబరి వేష్టింపఁబడి యుండువారు. 'సింగభూపాలీయ' మను గ్రం మును రచించినారు. వీరికి సర్వజ్ఞ నామము పౌరుష నామ ధేయమై యున్నదని బొబ్బిలి సంస్థానాధిపతుల చరిత్రమునందు లిఖింప బయున్నది,

• ఈ ప్రభుండు విద్యావినోదములఁ గాలము గడపుచుండు వాఁడు. సంస్కృతమున బండితుడును గవియునై యుండి స్వయముగ... సనేక గ్రంధముల రచియించి పండిత కవుల విశేషముగ నాదరించి బహు ప్రఖ్యాతి గాంచె "నని రావు వంశీయుల చరిత్రమున వక్కాణింప బడియున్నది.

"సింగభూపాలుఁడు మహావిద్వాంసుఁడు; అందుచేత సతండు సర్వజ్ఞ సింగమనీడు (నాయఁడు) అని వ్యవహరింపఁ బడుచు వచ్చెను. ఇతఁడు వేంకట గిరి సుస్థానమునకు మూలపురుషుఁ డయిన 'బేతాళ నాయుడను నామాంతరముగల దేవి రెడ్డికి బదవతరమువాడు. ఈప్ర భువు సంస్కృతమున చమత్కార చంద్రిక యను సలం శాస్త్రమును జేసెను. దీనికి సింగభూపాలీయమని నామాంతరము గలదు" అని యాంధ్రకపుల చత్రమున నద్ఘోషంపఁబడినది. (పూర్వ గ్రంథము)

రసార్ణవసుధాకర గ్రఁథము బయల్పడు సంతవఱకు సర్వజ్ఞ బిరు దాంచితుఁడైన సింగమనాయఁడొక్కఁడేయనియు అతఁడు రేచెర్ల బేకి నాయనికిఁ బదవ తరము వాఁడని వ్యవహరింపఁ బడెడి సింగమనాయఁ డనియు నభిప్రాయపడి యున్నారు.

ఇప్పుడు వెల్గోటివారీ వంశచరిత్రమునందు రసార్ణ పసుధాకర గంధకర్త యని వ్యవహరింపబడెడి యేఁడవతరము సింగమనాయఁడు కూడ 'సర్వజ్ఞ బిరుద ముగలవాడే యని వక్కాణింప బడియెను. సర్వజ్ఞ బరుదము గలవా రిరువురున్నారని ప్రతిపక్షులు చెప్పుచున్నారు, "వాగెల్లరును శ్రీ నాధుఁడు సందర్శించినది పదవతరము వానివనిక యే గ్రీవముగా బలుకుచున్నాను గనుక నే నేఁడవతరముము సింగమమనాయని గూర్చి యిచట చర్చించుట యనవసరము

వీరిలో జ్యేషుడగు సర్వజ్ఞ సింగభూపతికి కావ్యనాటకాలంకార శాస్త్రములయందు మిగులబ్రవీణత గలిగి యాంధ్ర పండిత మండలి బట్టు కొమ్మయై యుండెను. అని వెలు గోటి వారి వంశచరిత్రమునందువ్రాయబడియెను. ఈ సింగమనాయని పండుతుడనుటకును, సర్వజ్ఞబిరు దాంకితుడనుటకును నాకేవిధమైన యాక్షేపమును లేదు. కాని యితడు రచించిన గ్రంధము లేవియు గానరావు. చమత్కార చంద్రికను రచించెనని శ్రీవీరేశలింగము గారు వ్రాసి..... దని తేలినది. చమత్కార చంద్రిక ఈ సింగభూపాలుని ...కంకితమీయబడినది.చమత్కార చందికను రచించినవాౠ విశ్వేశ్వర పండితుడు "చమత్కార చంద్రిక యనంబడెను. రెండవ సింగభూపాలీయము విశ్వేశ్వర కవి చంద్రునిచే రచింపబడినది " అని వీరేశలింగము గారు తమ నూతన గ్రంధమున జెప్పియున్నారు. ఈ చమత్కార చంద్రిక యొక్క ప్రతి యొక్కటి యైన చెన్నపురి ప్రాచ్యలిఖిత పుస్తక భాండారమున గాని మఱియెచ్చటను గానరాదు. దీని ప్రతి లండను మ్యూజియములో మాత్రము గలదని తెలియు చున్నది. దీనిని తేఅము పఠించినట్లుగా వీరేశలింగము గారు తేమ నూతేన గ్రంధములో నిట్లు వ్రాసి యున్నారు:....

కవి యీగ్రంథమునకు సింగభూపాలకీర్తి సుథాసారశీతల నామము ను ముంచెను. అందలి లీ విలాసాగరమును జూచుఁడు ---

" ఇతి సరస ససాహిత్య చామరీధరీం...విశ్వేశ్వరక వి ఆంధ్రప్రణీతాయాం శ్రీ సింగభూపాల కీర్తి సుధాసాగర శీతలాయాం చమత్కార చంద్రికయా అష్టమో విలాస్య " , పార్ణవసుధాకరము. మూ.. .. లాసము.  ; చమత్కార చంద్రిక యెనిమిది విలాసములు గలది. చమత్కార చంద్రిక లోనీ రెండుశ్లోకములనిం దుదాహరించుచున్నాను.

 క్మతీ భీమతకృతి చతురాయది చతురోదాంతనయోగుణో దాగా
ఇతి లక్షణకృతిరత్నం రచయే సింగ నృపగుణోదాహరణం

లో కేరాఘవపొండ వాడ్భుత కరా గ్రంథానుసంధాయినౌ
తాగ్రంథాగొవివతన్ముని ప్రణిహితా శ్రీసింగ భూపాళయః
యాయాగాదరణీయతం కృతధియాగంధోయనుస్మత్కృతీ
నాహం యద్యపితాదృశోన్మ్యయమమ సౌరాజాహి తాదృగ్గుణః

చమత్కార చంద్రికను గూర్చిన యీవివరము నెవరో యొక మిత్రుఁడు వ్రాసి పంపఁగా వారి పేరెత్తక మెల్లగా వీరు తమ గ్రంథమునం దెక్కించుకొనిరి. ఇది యెక్కడనుండి సంపాదించినారో, ఈవిషయమై తమకుఁ దోడ్పిడిన వారేవ్వరో తమ గ్రంథమునఁ బేర్కొ నుట వీరిధర్మము కాదు కాబోలు ఈప్రశంసను విడిచి పెట్టి శ్రీనాథునికాలమున నీతం (పదవతరము సింగమనాయఁడు) డున్నాఁడా, ఇతడెక్కడ పరిపాలనము చేసెననునది విచారింపవలసియున్నది.

ఇతని కంకితము చేయబడిన బోగినీ దండకములో నితఁడు రావుసింగవృపాలుని మనుమఁడనియు, కుమారాన్న పోతాసాయనికిఁ బోచాంబ యందు జనించిన పుత్రు డనియు వ్రాయబడియున్నది. ఇతడురాజమ హేంద్రపురమునందుండి రాజమహేందపుర రాజ్య మేలినట్లుగావేలుగోటి వారినంశ చరిత్రగంథకర్తలు మొదలగువారు కొండఱు వ్రాసియున్నారు. గాని యదిసత్యముగాదు. శ్రీనాథుని కాలమున మహేంద్రపుర రాజ్యము నేలినవారుర అల్లాడ రెడ్డి పుత్రులగు వేమారెడ్డియు, వీరభద్రారెడ్డియు సనీ శాససములవలనను శ్రీనాథుని గ్రంథములవలనను దేటపడుచున్నది. ఇతఁడు మెతుకు దుర్గముననుండి యా దేశమును బరిపాలించినట్టు గన్పట్టుచున్నది.

ఈ రేచర్ల వంశమునకు మూలపురుషుడు బేతాళనాయఁడని యేత ద్వంశీయుల గాధలలోఁ గన్పట్టుచున్నను పూర్వుల శాసనములయందు పెన్నమనాయనినుండియే వంశము ప్రారంభము చేయబడుచువచ్చెను. రసార్ణవసుధాకర గ్రంధమున ఎఱ దాచానాయని నుండి వంశమెత్తుకొన బడినది. ఈసర్వజ్ఞ సింగమనాయఁడు బేతాళ నాయనినుండి పదవతరమువా డట! పదవ కరము సింగమనాయఁడు భోగివీడండకమును బట్టి రావుసింగ భూపాలుని మనుమఁడని స్పష్టపడుచున్నది గదా. ఆఱవతరము వారయిన అనబోత నాయఁడును, మాథననాయఁడును 1320 వఱకు బరిపాలనము చేసియుండిరి. అనపోతభూపతికి సింగభూపతి, శివభూపతి యను నిరువుకు కుమారులు, మాధవధూ పొలునకు దేవగిరీంద్రుఁడు మొదలగువారును జనించి రని రసార్ణవ సుథాకరమును బట్టి దెలియు చున్నది: వీరిలో జ్యేష్టుఁడగు సింగభూపతి (ఏఁడవతరము వాఁడు) రాజ్య భారమును వహించెను. ఇతఁడు 20 సంవత్సరములు అనఁగా 1400 వఱకుఁ బరిపాలన చేసి యుండవచ్చును. ఇతఁ డేరసార్ణవసుధాకర గ్రంథకర్త ఇతనికిఁ గూడ సర్వజ్ఞ బిరుదము గలదందురు. అదియటుండనిండు. ఇతనితమ్ముఁడు శివభూపతియని రసార్ణ పసుధాకర గంథమున బేర్కొనఁబడియుండెను. ఇతని కేధర్మానాయఁడని నామాంతరము గలదనియు, ఇతఁడే వెలుగోటివారివంశమునకు మూలపురుషుఁడనియు "నేద్వంశ చరిత్ర గ్రంథకర్తలు నుడువుచున్నారు. ఈయేడవతరము సింగమనాయనికి' అనపోతనాయఁడు, దాచానాయఁడు వల్ల భనాయఁడు, వేదగిరినాయఁడు, దామానాయఁడు, మాదానాయఁడు నను నొర్వురుపుత్రలున్నట్లుగా రసార్ణ వనుథాకర గంథమున –

"శ్లో. అనపోత దాచవల్లభ వేదగిరిస్వామి దానుమా దాభై ః"

అని వక్కాణింపఁ బడియెను.వీరిలోఁ గడపటి వాఁడై :మాదానాయఁడు అనగా రామమాధవరావు భార్య నాగా బిక యొక శాసనము వ్రాయించెను. ఈ రావుమాధవ నృపాలుడు క్రీ.శ.1023

సంవత్సరమున సయితము రాచకొండ లోనివసింపుచు రాజ్య పరిపాలనము చేయుచున్న ట్లామెశాసనము దెలుపు చున్నది. ఆశాసనమునం దితని వంశావలి  

వర్ణింపఁబడినది. విష్ణు పాదమున జనించిన వర్ణమునందు రేచర్ల వంశాలు బూర్ణ చంద్రుఁడై న యెఱదాచభూపాలుఁకు జనించె ననియు, అతనికి యాచక కామధేనువగు నతనికి ననపోత భూపతియు, అతనికి వంశదీపకుడగు సింగమభూపతి అతనికి రామ మానవభూపతియు జనించెనని యాశాసమునం బేక్కొనబడి. యుండెను. రసార్థవసుధాకరమునఁ దనభర్తకు నైద తన్నలున్నట్లు నై నఁ జెప్పక తన ర యైన మాధవరావునుమాత్రమే బేర్కొ నియెను. తన మాముకు సర్వజ్ఞ బిరుదమున్నట్లుగాని రసార్లవసు ధాకర గ్రంథమురచించినట్లుగాని చెప్పియడ లేదు. అయినను దన శాసనమునఁ తన భర్తయగురావు మాధవరావు శా. శ. 1349 ప్లవంగ సంవత్స రాశ్వయుజమాసమున శ్రీముద్రామయణమునకు సమీచీనముగ నర్దబోధ క్షమనుగు రాఘవీయమును వ్యాఖ్యనొనరించి శ్రీ రాముల పాదాంబుజముల యందు సమర్పించినాఁడనివ్రాయించెను. ఆశ్లోక మిట్లున్నది.

శ్లో. కాని వారు గా ? ? గే వ్యభై ప్లం శుభే
మాసే ప్యాళ యు కే గఛశ్వసప చేయో రాఘవీయూహ్వయామ్
టీ కొనగా, పటు బోగఘట నొ మాణ్యిపుష్పాంజలీం
కృశ్వేగానికి గావు రణగ వసతో గ్రామాయణశ్యశ్రయే

మఱియు నీశాసనమ'లో 'రావుమాధవరావు రాయ రావు , బీరుదమును: స్థిరీక రించినాఁడని "యీ క్రీం క్లీశ్లోకము)లో వ్రాయబడియున్నది.

  • మ్యో - 23 కాకుమాను - య న న
  • నువ్వు ... chat - 3 ..

ము. యును శాలి వాహనశకము 10 సంవత్సర - ఈ మాస మన "వుమాధవరావు భార్య " గాంచిక నాగసముద్రము గాక ముకు కాశ్వతర్మూభివృద్ధి మం తెగ యాశాసన ము, పంచుచున్నది.

ఈశాసనమును బట్టి యెనిమిదవతరమువాఁడైన రావు మాధ రావు కీ. శ. 1430: వఱకు: బరిపాలనము చేయుచున్నట్లు గానంబడు చున్నది . పదవ తరము వాడైన సర్వజ్ఞ సింగమభూపాలుని పితామహు డెనచ్రావు సింగమభూపాలుడు గూడ నెనినిమిదవవతరమువాడు గదా? అత్యవంశములో వ్యాను. ఎక్కడ పాలనము చేయుచుండు. నీ కురుకక కాలు వెలుగోటివారి సంచరిత , గంథకర ఆనపోశసం గమనాయని కూల్పు పపుశులలోను వేషగిరిస్వామి యను రావు సింగడమా పాలు గావించిరి. వేషగిరి వీచేసి యున్న స్వామి యుద్ధము హిఎపవలసి నొక బానిగూడ వ్యక్త పరచి యున్నారు. ఇట్లశము వ్యక్తీకరింప పదవతనము సింగమనాయ చేయుటకు ప్రతిబంధకముగా నుండును. సమన "రావు సింగకు.మానాథు డని భోగ నీదండకమును ణింపఁబడి యుండుట చేతను, రసార్ణ వసు థాక డ గ్రంథమున సింగమనాయని పుత్తులలోఁ బెద్దవాఁడగు ససపోతనాయకీ సింగమనాయఁ డను వేడు గల తమ్ముఁడు లేకుండుట చేతన , వీరు సర్వజ్ఞ సింగమనాయని పితొ మహుఁడగు రావుసింగక్షుమాపాలుఁ డెతఁడో నిచూసి షవలసి యున్నద్, గా వున వేదగిరిస్వామియనఁగా నరసింహుడని యర్థము చెప్పి యతఁ డే సర్వజ్ఞసింగ భూపతి తాతయగు రావుసింగడు.మానాథుడని పేర్కొని నారు. అట్లూహించుట సమంజసముగా లే* న్నను పాడసౌకర్యార్థ మట్లే యొప్పుకొందము. 1830 వ సంవత్సరమునాటికి రావుసింగు పాలునకు .నలువడి సువత్సరములు వయస్సు గలదను కొన్న న”, అప్పటికే వాని కిరువది సంవత్సరముల కుమారుఁ డనపోతనాయఁ డనుకొన్నను, నరసింహుడని యనము యుండునని కారణము సర్వజ్ఞ భూ ని పితా నక్కా: 28 అప్పటికీ వానికి గుమారుఁడు పుట్టినాడనుకొన్నను వాఁడు విద్యా బుద్ధులు నేర్చి స్వజ్ఞుడని ప్రఖ్యాతి కెక్కి పరిపాలనము చేయుటకు నిరువదిసంవత్సరములవాఁడైన నై యుండవలయును గదా. ఇన్ని యసం భవము లగువిషయముల నంగీకరించినను సర్వజ్ఞ సింగమభూపతికి నీరువ దేండ్లు ప్రాయము వచ్చునప్పటికీ శ్రీనాథుఁడు బ్రదికియుండెనా ? యోచింపవలదా! అనగా లక్ష్మణరావు గారి సిద్ధాంతము ప్రకారము 1445 లేదా1450 సంవత్సరమున శ్రీనాథుఁడు మరణముఁ జెందియుండెను. శ్రీ వీరే శలింగముగారి యభిప్రాయము ప్రకారము 1445 లేక 1450లోపుగా శ్రీనాథుఁడు మరణముఁ జెందియుండెను. కాబట్టి సర్వజ్ఞసింగ భూపతికి - 30 సంవత్సరముల వయస్సు వచ్చుచున్నప్పటికే శ్రీ నాథుఁడు స్వర్గస్థుఁ డయ్యెనని తేలుచున్నది. ఇదెంత హాస్యాస్పదమైన సిద్ధాంతము, ఇంతియగాక శ్రీవీరేశలింగముగారు శ్రీనాథుఁ డీపండిత ప్రభువునొద్దకు బోయి సన్మానముఁ బొందినది 1425 వ సంవత్సర ప్రాంత మని వ్రాయుట (పిచ్చ కుదిరినది రోకలి తలకుఁ జుట్టు, మస్నట్లున్న ది. అన పోతసింగమనాయని కొడుకగు వేదగిరిస్వామిని రావుసింగ భూపాలునిగ జేసినను మనసమస్య పరిష్కారము గాలేదు. శ్రీనాథుఁడు పదవతరము వాఁడైన సర్వజ్ఞసింగమనాయని సందర్శించుటయే హుళక్కి యని తేలుచుండఁగా,

క. సర్వజ్ఞ నామ ధేయము
ళర్వున కేరావునిగ జనపాలునకే
యుండెల్లును నితరుని
సర్వజ్ఞుండనుట కుక్క- సామజయను టే,

అసుపద్యమును శ్రీనాథుఁడు చదివెనసుట మొదలుగా గథలన్నియును దుడిచి పెట్టుకొని పోవుచున్నవి. పునాది లేని భవన ఎంతగానిలుచును? శ్రీనాథకవిసార్వభౌముని యొక్క. కీర్తిని నలుపుగావించుటకై యీకథలు గల్పింపబడి నవికాని మఱియొండుగాదు. ఈ రే చర్ల కుటుంబము వారి వంశవృతక్షమునందు వెలుగోటివారి వంశచరిత్రముసరిగాఁ గానంబడదు, వెలుగోటి వారి వంశవృట మ'. (1) జేతాళ నా (యఁడు 1 మసాజేశ్య సుద 1 (2) దామా (3) వెన్నము (4) ఆదాము (5) Achi (Fedష ప్రతాపరుద్రుని సమకా?. కుఁడు : . is స నున్న పండు. } (b) అనపోత (0286.JPC)) మాధవ (f) (1 : 16-172714) 1 1.శ. (2006) {7) కింగము దేవగిరీంద్ర (7) [ 9. . , . . . . } శివభూసరికి welcome to రామ ఇంద్ర (4) మా కు (1) నల్లభ వేదగిరిస్వామి శ్రీ దాము ) సీంగను (ప్రభాకర శాస్త్రి గారి కుమారాన్న పోత (9) 10గమ (పదవ తరము సర్వజ్ఞ సించు సతి, నె. 20, . .

ఈ పయి వంశవృక్షములో 2 న తరమువాఁడై న సింగమనాయఁడే రసార్ణ పసుధాకర గ్రంధకర్త యనియు, ఇక్కడే మొదటి సర్వజ్ఞ సింగభూపతి యనియు, ఈసింగమనాయుని నాలుగవ కుమారుఁ డగు "వేదగిరిస్వామికి మనుముడగు సింగ భూపతి గూడ సర్వజ్ఞ బగుదము గల దనియు ఇత:- మంచుకన్న వేశ్యమీదనే బమ్మెరపోతన భోగినీ దండకము రచించిన వానియు, ఈ సర్వజ్ఞ సింగబూపునేపునే శ్రీనాథ కవిసార్వభౌముఁడు సంద ర్శించెననియుసివెలుగోటి సారి వంశచరిత్ర గ్రంథకర్తలు వ్రాసియున్నారు. ఇంతకు పూర్వము వారివాదనను ఖండించి యున్నాను.శ్రీ ప్రభాకర శాస్త్రీ గారీవిషయమునే తమ గ్రంథమునఁ జర్చించుచువీరి వాసము కు ఖండించుచు మఱియొక మార్గమును దొక్కి.. యేడవతరమువాడను, రసార్ణవసుధాకర గ్రంథకర్త యునగు సింగభూపాలున్ని పెద్ద కొడుకగు అనపోతనాయఁడే భోగినీ దండకమున వక్కాణింపఁ బడిన కుమారాస్నపో తానాయఁడనియు, అతనికుమారుఁడేసర్వజ్ఞ సింగభూపతి యనియు వక్కాణించి లోక ప్రతీతిగన్న యాభాసకథను నెట్లయిననిలువఁ బెట్ట బయత్నించుచున్నారు. ప్రభాకరశాస్త్రి గారు తమగ్రంథములోఁ ప్రదామ ప్రకరణఘున 14 వ పేజీలో రేచర్ల వారి వంశ చరిత్రసర్వజ్ఞ సింగభూపాలుడు సరిగా గుర్తింప నగుచున్నాఁడని వ్రాసియుండి షష్టప్రకరణములో " ఈసింగ భూపతికి సర్వజ్ఞ బిరుదము గానరాదు; రసాయనసుధాకరమున లేదు; చమత్కార చంద్రికలో లేదు; అమర వ్యాఖ్యలో లేకు; పాతవాతలలో నెక్కడను లేదు; కాని వెలు గోటివారి వంశచరితమున నీతఁడు మొదటి సర్వజ్ఞ భూపతిగాను, శ్రీనా ధునిచే దర్శింపఁబడిన వాడు రెండవ సర్వజ్ఞ సింగభూపతిగాను వ్రాయఁ, బడినది; అవ్రాత యసంగతము. " అని వ్రాయుట విపరీత విషయము.

ప్రభాకర శాస్త్రిగారు సర్వజ్ఞ సింగభూపుని - నెట్లు గుర్తించిరో యవిధ మీక్రింద వివరింతును. పదవ తరము వాడైన సింగమనాయని యార్యుడుపుత్రులలోను జేష్టుడైనాఅబఒఈతబాతబు బ్రశింసింపుచు నొక పద్యము వెలుగోటి వారి వంశావళి యందు వ్రాయబడినది.అట ఇట్లున్నది.

సీ.. వీడు నన్న భూ పొండు
ఖ్యాతినే - ముణ,
"నా పొ. n. T : - హన
---
ము: ---
త:- తేలు) త...)
శబ్లీ, పు -- కంట తిండి
జ. కుందే సిం - పకి
చెన్నా నేను కన్న తండ్రి
గీ. - డా రాదు......................
సా సస్వాత సేపు 22 -
యన్న మాంబా తనూజుడు డనఘమూర్తి
రాయ రా వస్న పోతధరావిభుండు,

"ముత్తాత తాత, ముత్తాతతండ్రి , ముత్తాత (తాతతండి), తండ్రితండి, తండ్రియను విధముగఁ వికృపరంపకం జెప్పఁడగియుం డును. ఇందట్లు లేదు. పద్యము తప్పుగానున్నది. ఇట్లుండవలెను. వెన్న భూపాలుఁడు ముత్తాత తాత; ఎఱదాచభూపతీ ముత్తాతతండ్రి; సింగ భూ పాలుఁడు ముత్తాత, అనపోతభూపతి తండ్రి తండ్రి, పి.సింగనరపతి కన్న తండ్రి. "చిరకీర్తియగు” నిత్యాది చరణ మసంగతము మఱియు 'సింగ భూనాధుండు తనుంగనే రాజు తాతతండ్రి యని యుండును.

పయి చరణ ముందు ముత్తాత తండ్రియుండఁగా మరల నిక్కడ దాత తాతయని యండఁగూడదు. దిద్దుబాటు సరియనుటకు రసా ర్ణవసుధాకరాది ప్రాచీన గ్రంథములు సాధకము లగుచున్నవి." అని ప్రభాకరశాస్త్రి గారు పద్యము దిద్దు బాటు నొందవలసినదిగా నిరూపిం చిరి. అట్లు చేసినయెడల 'పయిపద్యమున 'బిరుదభీకరుఁడైన పినసింగ సురపతి యనపోత భూపతికొడుకగు రసార్ణవసుధాకరకర్త యగునని శాస్త్రీ యభిప్రాయము. ఏ మార్పులలో గడపటి కాని నేనొప్పు, కొనఁజలకున్నాను. రసార్ణవవసుధాకకర్త సింగ భూపకి కాని పినసింగ భూపతియని రసార్ణ వసుధాకరమున నున్నట్లు శాస్త్రి గారు చూపించ లేదు. అందుచే సీసములోని సైదవచరణమును పూర్తిగాఁ దొలగించు టకు మాటుగా నందలి ప్రథమభాగముగు 'చిరకీర్తియగు రావుసింగావశీళుండు ' అను దానికి నాఱవ చరణములోని రెండవ భాగముగు 'చెన్నొం నునే రాజు కన్న తండ్రి' యనుదానిని గలిపి,

>చిరకీర్తియగు రావు సింగావనీకుండు
చెన్నొందునే రాజు కన్నతండ్రి,

అని 'యేక చరణము గావించి నిలిపిన యెడ రసార్ణవసుథాకరములోని వంశమునకు సరిపుచ్చనగును. శాస్త్రి గారికిఁ గావలసిన దవియొక్కటి యెగాదు. సర్వజ్ఞులో గుర్తించుటకు భోగినీ దండకముకంటె మించిన ప్రమాణము మఱియొకటి గానరాదు. అయ్యది బమ్మెర పోతన రచిం చిన దైనను గాక పోయినను భోగినీ దండకము సర్వజ్ఞ సింగభూపకి కంకిక ము గావింపబడియున్నది గావున దానిని ప్రసూణముగా గైకొసం దలంచిరి. అందు సర్వజ్ఞ సింగభూపతి తండ్రి కుమారాన్న పోతనాధు. డనియు, తాత రావుసింగ క్షమానాధుఁడనియుఁ, జెప్పఁబడియుండుట చేత శాస్త్రి గారు రసార్ణ వసుధాకర గ్రంథకర్తయె రావుసింగక్షమా నాథుఁడని గుర్తింపఁదలఁచినారు. అందుకు శాస్త్రి గారి కొక చిక్కు గానుపించినది. రసార్ణవసుధాకర గంథకర్తయగు సింగభూపాలుడు విశ్వేశ్వరకవిపండిత కృతమగు చమత్కారచంద్రి కకునుఁ బొమ్మకంటి 'యప్పయాచార్య కృతమగు " అమరవ్యాఖ్య " కును భర్తయై యున్నవా డని వారి విశ్వాసము. ఆకృతులందు భర్త, పేరు కుమార సింగభూపుఁడని యుండెను. కుమారసింగ భూపుడని రసార్వసుధాకరమున గాన రాదు. కావున, “అనపోతనాయని గూ ర్చిపై జెప్పబడినన మధ్యములో “బిరు గధీనరుకై న సినసింగనరపతి చ్నెంన్నందు నేకాజు కంతండ్రి " అని యున్న యెడల చమత్కార చంద్రిక19క, అమర వ్యాఖ్యలలో బేర్కొన్న, బడిన కమార సింగభూపాలుడే -రసార్లవసుధాకర గ్రంథకర్త యగునన్న తమయూహకు బలము - నొసంగునను తలంపుతో నమార్పును గోరెను. పూర్వులు వ్రాచిన రేచర్లల వారి వంశచరిత్ర "ములలో బేర్కొనఁ బడిన యేసింగభూపాలునకు సర్వజ్ఞ బిరుదము గలదో వానినిను దించుట విమ ర్శకుని ప్రయత్నముగా నుండుననిగాని సర్వజ్ఞునిగామిం చుటకై యొక సింగమనాయని స్మరించి వంశకర్తృత్వమును గూడఁదలపై నిడుకొనుట విమర్శకుని ప్రయత్నముగా నుండ రాదు.. భోగినీ దండకములో నుదాహ రింపఁబడిన సర్వజ్ఞసింగ భూపలియు, వానితండ్రీగుమా రాన్నపోత నాయఁ డున, తాత, రావుసింగడు మానాధుఁడును మెతుకు సీమను బరిపాలించు వారని పూర్వగంథములును, వేలుగోటివారి వంశ చరిత్రయు నొకవంక ఘోషించుచుండగా నామిత్రు లా షయమును విస్మరించి రాచకొండ రాజ్యమును బాలించిన వారుగా నూహించుట యధార్థమునకు విరుద్ధ ముగా గన్పట్టుచున్నది. రసార్ణవసుధాకర కర్తయగు సింగమనాయని జ్యేష్ఠ కుమారుఁ డైన అనపోతభూపాలుఁడు రాచకొండ రాజ్యమును బరి పొలించినమాట వాస్తవము. ఇతఁడు బహమనీ సుల్తానగు ఫెరో జపాహ లక్ష సైన్యముతో దండెత్తి వచ్చి పానుగల్లు దుర్గమును రెండు సంవత్స రములు ముట్టడించియు వశ్యముఁ జేసికొన లేక కలరామున్నగు వ్యాధులు పీడింపగా విశేష సైన్యము హత మైపోవుటను దలపోసి తురక సర్దారు లెల్లరును పలాయను లై తమతమ జాగీరులకుంబోవ ఫెరోజిషాహముట్టడి వదలిఫోవలసిన వాఁడ య్యేనని ఫెరిష్టా రాసిన చరిత్రమును బట్టి దెలియుచున్నది. ఈ కాలమున రాచకొండ రాజ్యమును అనపోత నాయఁడున దేవరకొండ రాజ్యమును అనపోతనాయని పిన తాత మనుమడు రామచంద్రనాయఁడును బరిపాలించుచుండి బహమనీసుల్తానగు"ఫెరోజిషాహాతో యుద్దముఁ జేసియోడించిన వారు. తెలుగు సర్దారులలోముఖ్యుఁడును మొదటీమాధవ భుపాలుని మమముఁడును, పెద వేద గిరినాయని కుమారుఁగునగు రామచంద నాయఁడు ఫోజిషాహాను వాని సైన్యములను వెంటాడించి వానవజీరుఁ డగు" మీర్ - పైజ్ - ఉల్లా, అనునానిని సంహరించి బండికనుమ సమీపమున వానికి నేక విధములైనబాదలను గల్పించి పరిభమిపగానతడు భగ్న మనోరధుడై సిగ్గును బోనాడిపాఱిపోవలసి వచ్చెను. ఆసపోతని గూర్చి రావువంశీయుల చరిత్రము నందు,


 సీ. పౌరషంబున నీవు. పొంపుల్లాదిగా
గోటరాల్యం బెల్ల గొల్లలాడి
విమేయమై రాజమహేద్రలు మేనింగా
రెడ్డి రాజ్యం బెల్ల రేగగొట్టి
బాహుబల్మినిచెన్నపట్నంబు మేరగా..
తగుటరాఅజ్యంబెల్ల దెబ్బదీసి
మొక్కరంబున జొచ్చుముద్దోజుగీటు
బోయ ర్యాంబెల్లం బొడిచి వైచి
గీ. "నేర్పు నెల పించి గాయల నిర్వహించి
తట్లు సంపెట గెలిచితి వాసహమున
విమల చాల సింగ భూవిభుసుపుత్త్ర
వర్ణితాటోప రాయ రావన్న పోత .


అని యొక పద్యమును, వెలుగోటివారి వంశచరిత్రమునందు,


 సీ|| పటుసో మునుల రాజు పరశురామాండై.
సమ్మెట సోము జక్క జేసె
ఖడ్గనారాయణ గా యగోపాలుడై .
సపల్లె రాజులు సంహరించె

పట్టుతలాక గండరగండడై
జమును నాకు నే గాకు
సు. ఫాబలముల సాగు
సుగధాణీబలముల సారగొచ్చె

గీ.ద్ధరణి నాతడు భీమప్రదానమనిన
బాహుటిల కాలి నిత్య సౌభాగ్యం శీలి
లలితసుగుణుండు రేచర్ల కులపవిత్రు
దవంగ వెలసెను సింగయయన్న విభుడు

అని యొక పద్యమున, రామచంద్ర నాయునిగూర్చి వెలుగోటి వారి వంశ చరిత్రమునందు,

<poem> సీ! మట్లూరిమ్మునిగూర్చిన యెఱదావె
భూతలాదిపుడు మీతాత తాత
అనిలోన మచ్చగన్నయను ద్రుంచిన సింగ
ధారుణీశ్వరుఁడు మీతాతతండ్రి
తొడరి భాండాగముమ్మడిని నాజీందించి
తనరు మానవుడు నీతండ్రితండ్రి
గుండదండ్రాయని ఖండిచి సన్నుతి
గాంచుటఁ బడగె నిగ్గన్న తండ్రి

గీ.కడిమి మైనీవు తగబండి కసమయొద్ద
బరగ ఫేజి సుర ధాణుఁ బరీభవించి
కదనమున 'నేక గెలిచితి కన్నడీల
రమ్య దేవేంద్ర 'వేదయరామచంద్ర,

అనుపద్యమును పై ఫెరిష్టా ఫోజిసాహా దండ యాత్రను 'దెలిపిన విధ మును సమర్థించుచున్నది. "మొకటిపద్యములో పట్టుతలాక బల్లర గండఁడై యన వేమ రెడ్డి నాజిఁదునిమె' నన దానివలన నితనికి సమకా లికుఁడైన పెదకోమటి వేమా రెడ్డికిని జరిగిన యుద్ధముక ముదములో పెదకోమటి వేమా రెడ్డి మరణముఁ జెందియుండు నని . నిశ్చయించవచ్చును. అన వేను రెడ్డియనగాల బ్రోలయ వేమారెడ్డి పుత్రుడైన అనవేమ రెడ్డి గాక, పెదకోమటి రెడ్డి పుత్రుడైన అన వేన రెడ్డియని భావింపవలయును, దీనింబట్టి అనపోతనాయఁడు శ్రీ. శ.1420 వఱకు రాచకొండ రాజ్య మును బరిపాలించుచున్న వాఁ డనుట స్పష్టము. ఇతఁ డే కారణముననో కర్ణాటసామాజ్యమునకుఁ జేరిన గండికోట దుర్గమును ముట్టడింపఁగా మొదటి దేవరాయ మహా రాయనికి సామంతుఁడుగ నున్న పోలేపల్లి, బుక్క రాజను మహావీరుఁ డెట్లో యొక రాత్రి వేళ మోసము చేసి వచ్చి పెఁబడి యసపోతనాయని సంహరించెననియు, అనపోతనాయని తమ్ము డగు పీనసింగభూపతీ (వేదగిరిస్వామి లేక మెతుకు సీమ నేలు రావు సింగమ్మపాలుడు) తన బావమరిది యగు జూపల్లి కొండమనాయని వానిఁబట్టి తీసికొని రావలసినదని యాజ్ఞపింసఁగా నాతఁడు బుక్కా రాజు పై దండెత్తిపోవ నావార్త విని యాతఁడు పొడిచేటికోటలో దాగు కొనియె ననియు, కొండమనాయఁడు వానీ నోడించి బంధించి తీసికొని రాగా నాతఁడు శరణు వేడినందునఁ జంపక విడిచి పుచ్చెననియు వెలు గోటివారివంశ చరిత్రమునందు వక్కాణింపబడినది. కనుక అనపోతానా యఁడు కీ. శ. 1422--1423 ప్రాంతము వఱకు రాచకొండ రాజ్యమును బాలించినవాఁ డనుట సత్యమని తేలు చున్నది. తరువాత నితని యైదవ తమ్ముఁడగు (కడపటివాడు) రావు మాధవభూపొలఁడు రాచకొం కొండ రాజ్యమును బరి పాలించినట్లు వానియొక్కయు, వాని నీ భార్యయొక్కయు శాసనములు ఘోషించుచున్నవి. ఈ సంగతి మొడటనే తెలిపియున్నాను. ఇతఁడు 'రాయ రావు' బిరుదమును లోకమునందురూఢ పఱచిన వాడని 'వానిభార్య నాగాంబిక శాసనములోని యీకింది శ్లోకమువలనఁ దెలియుచున్నది.


 శ్లో. సూను స్సీజ్ఞపస్య తస్యశుభదీ స్ఫూగ్యపము పై జుసా?
కాంత్యాచంద్రసమః కలాభీరనిళం సన్మార్గసంపత్తి భిః
రమ్యో రాజ గావుమాధవనృపో రాజన్య చూడామణి
ద్యేనశ్రీనిది . రాయరావు బిరుదం రాగినేని మాఢీకృతం

ఇతని కాలమునుండి 'రాయ రావు' బిరుదము కేచర్ల వంశీయులకుఁ గల దనియు నంతకుబూర్వ మీబిరుదము 'వారిపూర్వుల కెవ్వరకు లేద నియు, పై శాసనములోని శ్లోకము ధృవపఱచు చున్నది.


ఈయన పోతనాయని కేసర్వజ్ఞ సింగభూపతి కుమారుడై యున్న యెడల తండ్రి యనంతరము కుమారులను రాజ్యమును బొందవలసి యుండగా నై డవతమ్ముఁడు కావుమాధవ రావు పరిపాలసము చేయుట యెట్లు సంభవించును?. దీనికి ప్రభాకరశాస్త్రి గారు ప్రత్యుత్తరము చెప్పలేదు . ఇంతీయ గాదు. కావుసింగక్ష్మాపాలుని పుత్రుడై మెతుకుసీమకు పరి పాలించిన యనపోతనాయనికి సింగమవీడు, అన్నమనాచుఁడు, వసంత నాయఁడు నని మూవురు పుత్రులు గల రనియు, వీరిలో జ్యేష్ఠుడే సర్వజ్ఞ సింగభూపతి యనియు వెలుగోటి వారి వంశ చరిత్రము నందు వ్రాసిన వెల్లాల సహసీవశాస్త్రిగారికి నైన ప్రత్యుత్తరము చెప్పి యుండ లేదు, 'రావుమాధవరావు (1430 సంవత్సర ప్రాంతమున రాచకొండ రాజ్య ముకు బరిపాలించుచున్నట్లు శాసనము లుద్ఘోషించుచున్నవి. అదియు నుంగాక భోగినీకండకమున సర్వజ్ఞ సింగమనాయని తాతయగు సింగమ నాయనికి " రావు " బిరుదమున్నట్లు గన్పట్టుచుండఁగా రసార్ణ వసుధాకర కర్త సింగమనాయఁడే యాసింగమనాయఁడనుటకు నతనికిఁగూడ ఈ రావు " బిరుదమున్నట్టు రసార్లవసుధాకరమునుండిగాని యాతఁడంకితముఁ బొందిన వని చెప్ప బడిన చమత్కారచంద్రిక నుండి గాని రుచర వ్యాఖ్యము నుండి గాని ప్రయాణముల నెత్తి ప్రభాకరశాస్త్రి గారు చూపింపవలదా! రాయరావు బిరుదమును సంపాదించిన వాడు, అతని కుమారుడగు మాధవ రావని యాతని భార్య నాగాంబిక వ్రాయించిన జాసనమునఁ గన్పట్టుచుండుట ప్రభాకరశాస్త్రీగా రేఱుగరా? ఆశాసన సమాచార ము సుగ్గడించినవారేకదా? దాని నేలవిస్మరించవలెను! ఇయ్యవి బుద్ధి మద గ్రగణ్యులగు ప్రభాకరశాస్త్రిగా రెఱుంగనవి కావు. ఇందుకు ప్రతిబంధ కముగ నొక గోప్ప సంగతి వారిమనంబునకు దట్టినది. I- ...

మెతుకు సీమను బరిపాలించుదొరలు రేచర్ల వంశీయులు కారను తలంపుతో ప్రభాకరశాస్త్రి గారు సర్వజ్ఞ సింగమనాయని సందర్శించుటకై యాదేశమునకుఁ బోయిన సమయమునం దే బమ్మెర పోతనవంటివాని నాద రింపనికారణమును బురస్కరించుకొని మెతుకుదొరలను శ్రీనాధకవిసార్వ భౌముఁడు తిట్టినట్టి చాటుపద్యమని యీకింది పద్యమును తమగ్రంథ మునం దుదాహరించియున్నారు.

 చ. కుతుకలు కోయనొంగలకు ఘో వికాతురుష్కజాతికిన్,
మతకఫు లుం జెతొత్తులకు, మాదిగ వాండ్రగు మహ్లాదార్లకున్
కొతళక .యిత్తు; nకవికోటులకిత్తున్ :చిత్తు రం తెపో
మొగుడ దొరల్ ..... ...... ...... ..... భయదోర్బలుల్

మఱియు భాగవతమునందు బమ్మెరపోతన,


మ. ఇమ్మను జేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము నాసీ కాలు చే
సమ్మెట వ్రేటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పెనీ
బమ్మెర పోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్,

.

అని రావువంశీయుల రాజ్యములోనిదగు నేక శిలానగరమున నుండియు నిట్టి పద్యమును వ్రాసి ప్రకటించిన దానిఁ గూడ 'ప్రభారకళాస్త్రి గారెఱుంగుదురు.

ఇందుకు భిన్నముగా రేచర్ల వంశీ యుల ప్రాంత వ్రాతపొత్త ములలో సర్వజ్ఞ సింగభూపాలుఁ డిట్ల భివర్ణింపబడి యున్నాఁడు.


 సీ. 'సకల విద్యాభ్యాస సాహస గరీమంబు
నూటిమీఱఁగఁ దోడుసూపినాడు
కఠిన ళాత్రవ యూధమున కందరిక్తంబు
వేడ్కఁగాళికి భుక్తి పెట్టి నాడు
సాధు మార్గశ్రియా సౌజన్యమున నీతి
చెలగ సద్వర్తనల్ చేసి నాఁడు
సంతతార్దివ్రాత సముదయంబులతోడ
వెలయు బాంధవము గావించి నాడు'

 1. ఆకఁడు భూపాలమాత్రుడే చరంవిభన్
నితత జుభాం హంబు,...... ...... విఘ్రహంబు
వాసికెక్కిన రేచర్ల వంశవార్ధి
శీతకరుదగు సర్వజ్ఞ సింగ విభుడు.


ఇట్లు సర్వజ్ఞ సింగభూపాలుని శైలము తద్వంశీయుల గ్రంధములం “దెంతగా సభివర్ణింపఁబడియున్నను, పదునెనిమిదవ శతాబ్దమాందున్న కూచిమంచి తిమ్మకవి తనలక్షణ సారసంగ్ర హమునందు,

సీ, ఘనుడు పోతన మంత్రి మును భాగవతమును
..... ..... .... సమర్పించు నెడల
సర్వజ్ఞ సింగ. యక్ష్మా వరుండది తన
కిమ్మని వేడగా నీయనన్న
నలిగి యా ఒయా పుస్తకంబాతించి
జవికి యంచొక కొంత .... మయ్యె
గ్రమ్మఱనది వెలిగందల నారప
రాజును మఱి ఒప్పరాజు గంగ

గీ. రాజు మొదలగు కవివరు తేర మొసగ
జెప్పిరాగ్రంథములందె తప్పు లోద వె
గానీ పోతనకవీంద్రుని కవితయందు
లక్షణం బెందు దప్పునా దక్షహరణ

మరియొక సందర్భమునఁ దిమ్మక వి పోతన సభివర్ణించుచు నతఁడు 'మత్తక్షీతీ శాధమస్తోత్ర ఏముఖుండని తనలక్షణ సారసంగ్రముహనందే మఱియొక తావున,

 సీ. అఖిల వేదాంత విద్యా' హస్య విదుండు
సహజ సౌండిత్య విశారధుండు
మత్త క్షితీ శాఢమస్తోత్ర విముఖుడు
శంభుపదాబ్జ పూజారతుఁడు
పటుతన కవితా విభాసిత ప్రముఖుండు
సకలాంధ్రలక్షణచక్రవర్తి
.... లేడని దేశరచిత మహా భాగ
వత పురాణుఁడు పుణ్యవర్ధనుడు

బుదసంహితుడు బమ్మెర పోతన సుకవి
యొన్న ..... కాలంబు లెఱు డనుచు
నజ్ఞ లోక కొందరాడుదు దామహాత్ము
కవిత కెందును లోపంబు కలగ దభవ.

అనుపద్యముల సుదాహరింపుచు సర్వజ్ఞ సింగభూపాలుని దుర్న యమును నెల్లడించియున్నాఁడు. సర్వజ్ఞ సింగభూపునకును పోతన శ్రీ నా థులకుఁ గలసంబంధ మూవిధమునఁ బయి పద్యములు దెలుపు చుండ వేంకటగిరి వారి వంశావళిలో

 సీ, క్షతిలోన సర్వజ్ఞ సింగభూపాలుడు
జలవై సన్నుత పారుచుండు
లలి కావ్య నాట కాలంకార చతురుండు
సకల శాస్త్ర విశారదుఁడు
పలనొప్ప సింగ భూపాలీ ను నామక
గ్రంథంబు రచియించెఁ గౌతుకి మున
మును భాగవతమును దెనుగున చేసినయట్టి
బమ్మెరపోతన బాగుమీఱ

గీ. తనకుఁ జెప్పిన భోగినీదండకమును
వెలయ శ్రీనాధ నామక విప్రపరుఁడు
కోరి చెప్పిన పద్యముల్ గొని ముదాప్తి ,
బెంపుతో వారిమన్నించి పేరుపడసె.

అనుపద్యమునఁ జెప్పినవిషయములన్నియు సత్యములుగావని తలంపు జనింపకమానునా! సర్వజ్ఞ సింగభూపాలుని దుర్నయకార్యమును గప్పి, పెట్టుటకును, పోతన శ్రీనాధుల కపయశంబును కలిగించుటకును సంక ల్పించి చెప్పిన పద్యమని దీనిఁ జదివినంతటనే తేటపడగలదు. ఎట్లన; భాగవతము రచించిన పిమ్మటనే భోగినీ దండకమును పోతన రచించి నాఁడని చెప్పుట యొకటి 'మును.. తనకు' అను శబ్దప్రయోగముల స్వారస్యమును గ్రహింపుడు. (ఇమ్మను జేశ్వరాధముల కిచ్చి" అను పద్యమును రచించి భాగవతము లోఁ జొప్పించిన బమ్మెర పోతన భోగినీ దండకము.ను. సింగపాలునకు జెప్పినాడన్న లోకమున బమ్మెర పోతన గౌరవమంతయు బొగ్గుపాలగుట సంశయము గల, పోతన గౌరవమెట్ల మంటఁగలసిన నేమి! భాగవతము పాతి పెట్టించి నాడను లోకనింద నుండి సర్వజ్ఞ సింగభూపులే దప్పించిక జూలును గదా! "శ్రీనాథునామకవి ప్రవరుడు " అను సమాస పదమును రెండు విధము లర్థమగునట్లు విడ దీయవచ్చు .. ఎట్లన; శ్రీనాఛ నామక ..విప్ర వరుడు; అని, శ్రీనాధనామ. కని ప్రవరుడు ; అవి: మొకటి. సంభావన కొఱకు వచ్చిన బాహ్మణుడని స్ఫురింపఁ జేయఁగలదు.ఆంధ్ర ప్రపం చమున వివిద్యజ్ఞనలోకమును పేరు మోసిన శ్రీనాథకవి సార్వభౌముని నా నాఁడు నీనాఁడు నెజుంగనివాడు గలరా ! శ్రీనాధనాథకవి ప్రవరుడని. దీని చెప్పనేల? ఇందలినా నామశబ్ద ప్రయోగము యొక్క స్వాకవ్యమును గ్రహింపుఁడు. మఱియు నా కాలమున సర్వజ్ఞ భూపుండు గానిండు, మఱి యేభూపుండు గానిండు శ్రీ మదాంధ్ర భాగవత గ్రంథాంకితమును బొందు టకై యమ్మహాత్ముని బమ్మెర పోతన్నను మనఃసంక్షోభము పాల్చఱచి కష్టములఁ బెట్టియుందురని విశ్వసింపవలసి వచ్చుచున్నది. ఇట్టి మన సంక్షోభమునఁ గ్రుంగిపోయి యమ్మహాత్ముఁడు తన్నెక్కడ విక్ర యించునో యన్న భీతిచేత నేడ్చుచు - భారతి ప్రత్యక్ష్య మైనటుల తలపోసి కొని పోత రాజు దృఢ చిత్తుఁడై చేతులు మోడ్చుకొని,

  • . కాటుక కంటినీ చనుకట్టుపయింబడ నేల యేడ్చెనో

కైటభదైత్యమర్ధమని గాద కోడల యోమద్ంబ యో
హాటక గర్బురాణి నిను నాకటికిం గొనిపోయి యల్ల క
గ్లాట కిరాట కీచకుల కమ్మఁ ద్రిశుద్ధిగ నమ్ము భారతీ.

అను పద్యమును జెప్పి యామె వోదార్చుచుఁ దన గ్రంథముల నరాంకి తము చేయనని ప్రతిజ్ఞ బూనుట సత్యమని చెప్పవచ్చును.

ఇట్టి శీలముచే మహా ప్రఖ్యాతిగాంచిన " బమ్మెపోతన సింగమనాయని స్థానకవి యని చెప్పుటకంటె సాహసకృత్యము

మఱియొకటి యుండబోదు. ఇంతటి యాత్మ గౌరవసంపత్తిగల యీకవి చంద్రుఁడు సింగమనాయఁడుంచుకొన్న వేశ్యను గూర్చి దండకము చెప్పెనని కానీ, చెప్పునని కాని, యూహించుటకే సాధ్యపడదు. ఇతని కివి సింగమనాయచికి సరిపడదని యంకితమును గూర్చిన కథయె వేనోళ్ళఁజాటుచున్నది. ఒక వేళ భాగవతము రచించుటకు ముందే భోగినీ నండకమును రచించి యుండునని యూహింతమన్నను భాగవత ములోని రాజదూషణ మీయూహము గూడబాధింపకమానదు. అది వఱకు సింగమనాయని యాస్థానకవిగ నుండి భోగినీ దండకమును జెప్పిన కవి యొక్క మూఱుగా రాజు దూషణునకుఁ గడంగుట తటస్థింపదు. ఇష్టము లేనియెడల నరాంకితము చేయకుండునే గాని యాతని రాజ్యము నందుండి యారీతిగా రాజదూషణము గాపించి బతుకఁ జాలునా? ఈ భోగినీ దండకము చివరను, -


 ఉ. పండికీర్తి నీయుఁడగు బమ్మెర పోతన యాసుదాంసు మా
ర్థాండ చలా చలాంబునిధి ధారళమైమై విలసిల్ల భోగినీ
దండకమున్ రచించె బహుదానవిహర్తకురావుసింగ భూ
మండల భర్తకున్ వినుతమానవ నాథ దాపహర్తకున్,


అనుపద్యము గన్పట్టుచున్నది. ఇది బమ్మెరపోతన చెప్పిన పద్య ంబుగాఁ గన్పడదు. "పండిత కీర్తనీయుఁడనని బమ్మెరపోతన పై దండక మువంటి చిన్న వ్రాతకుఁగా నింత బిరుదాంకితము వేసికొని యింతగా నాత్మస్తుతి చేసికొనునో?' అని కవిజీవిత గ్రంథ కారులగు గుర జాడ శ్రీరామమూర్తిగా రిదివఱకే ప్రశ్నించి యున్నారు. "పండిత కీర్తినీయుఁగు బమ్మెర పోతన" అని " యుండుటచేతనే యీపద్యము మఱియొకరు వ్రాసినట్లు స్పష్టముగుచున్నది. ఈ భోగినీ దండకముగూడ బమ్మెరపోతనకృతము గాదనినాదృఢ మైనయభి ప్రాయము, భాగవతము రచింషఁపడిన బహుకాల మనకుఁ బిమ్మట సింగమనాయడు గాని బమ్మెర పోతనఁగాని యెఱుగనే యెఱుగరు. -కీర్తికాముఁ డగుటచేత రాజ వేశ్యా భుజంగన్య కుమారగిరి భూపతేః శృప్తి కాటయ వేమ శ్రీ ప్రగల్భాత త్రధూతికా "ఇత్యాదు లీ యుర్థమును స్పష్టపడచు కున్నవి. దేవ వేశ్యాభుజంగ పదము గూడ దేవ తాధిపుఁడను నర్థము కలదే! ఈ దేవరాట్ ' అను పదమునకు సుచిత్రమైన పరివర్త నమే నారను కొనునట్లు గుడిభోగఫుటాడ్రని యుర్థధముగాదు " అని వ్రాసి శ్రీనాథుని నపవాదమునుండి తొలగించుచున్నారు. ఇంతటనైన ప్రభాకర శాస్త్రిగా రవభ్రమలపాలుగాక యదార్ధ మారసి శ్రీనాథకవిసార్వ భౌముని నేరీతిగ విమర్శించి గౌరవింపవలయునో యారీతిగ విమర్శించి గౌరవింప వలయునని ప్రార్థించుచున్నాఁడను.


కవిరాజు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు తాము వ్రాసినఈశ్రీనాథకవి రాజీయ ' మను నాటకము యొక్క- పీఠికలో శ్రీనాధుఁడుశృంగారాగ్రేనుడువిటుడు నని వ్రాసిన వారి వ్రాత నాకిష్టము గాదు. అతఁడు, పరమపవిత్రు డని నా యభిప్రాయము' అని వ్రాసిరి , శ్రీనాథుఁడు పరరమపవిత్రుడో: కాడో నిర్ణయించి నొక్కి వక్కాణించుట కాతనికి నూఱేం,డ్ల తరువాత నున్న మన కధికారము లేదు.వారివారి కావ్యములలో నాయా కవులు చేసిన వర్ణనలను బట్టి వారిశీలమును గూర్చి నింద్యముగా వ్రాయరాదని నామతము ఇది,నేను లోకమునకుఁ బాటి చెప్పఁ బూనుకొన్నది.

శ్రీనాథకవి సార్వభౌముడు “బ్బని లేక యెముబది సంవత్సల ములు జీవించినాఁడు. అందులో నలుబది సంవత్సరము లఖండ వైభవ ననుభవించినవాడు. అందులో నలుబది సంవత్సరములఖండ వైభవము ననుభావించిన వాడు. పెక్కు, కృతులొనరించిన వాడు, ఏజీవిత చరిత్రము వ్రాయుట యన నాధ్ర దేశము యొక్క యొకశతా నుండి చరిత్రము వ్రాయుట యే, అతని పేరిట వెక్కు చాబుపద్యములు వశరచన 'వ్యాప్తములయి యున్నవి అయిన కథలు, కాని కథలు తెనాలి రామ లింగమునకు' ముడి పెట్టినట్లు ప్రతి చాటువును, ప్రతిశ్భుం

గార పద్యమును శ్రీనాథునకు ముడివెట్టుచున్నారు. సత్యసం పిమ్మటనే గ్రహీంపదగినవి గాక గైకొనరాదు. ఈ కవిసార్వభౌముని శృంగార ప్రవర్తన విషయమై ప్రభాకరశాస్త్రి గారెట్టి యభిప్రాయము వెల్వరించి యున్నను, కవీశ్వరుఁడు తన పలుకుఁ దేనియల నెందఱెందరో రాజులకు, మంత్రులకు నామెతలు వెట్టి బహుధ సూర్జించెను. ఎంత యుంచిన నేమి! తుదకామహనీయుని మనువు కడ తేఱుదనుక నైన నిలకడ చెంద దయ్యెను. ఆ నాటి కానాఁడేవో కృత్రిమపు ఘనత కూరధనమేమి ధనము దంధనము! కీర్తి ధనమే ధనము. శ్రీనాథ క్షవీశ్వర్వుని గన్నులఁజూచి యెఱగము. మన కాతం డెట్టి చుట్టమును "గా డు. కాని యాంధ్రలోకమున నామహాశయుని మూర్తి కనలకుఁ గట్టినట్టు నాటీకి నేటికీఁ బొడగట్టుచునే యుండును, ఆతని యెడల స్నేహమో బాంధవమో గౌరవమో, యాంధ్రలోకమున కెడ తెగని దే.ఇంతకుం గారణమాత్ర డార్జించు కొన్న కీర్తిధన మేగదా!! అని వ్రాసిన రసపూరిత వాక్యము లెంత యాదరణపాత్రములుగా నున్న చదువరులే గ్రహింతుకు గాక !

సమాప్తము

సింగ భూపాలుడు భాగవత ముంకితమిమ్మని తన రాజ్యములోని వా డగుటచేత పోతన్నను వేధించి యుండును.అతడు నిరాకరించి యుండును . అందు పై కోపించి యతఁడు బలాత్కారముగాఁ గాని మాయో పొయము చేతగాని యాగ్రంథమును దెప్పించుకొని కొంత కాలము భద్రముగా దాచి యుంచపలెనను తలంపుతోనే మంచి లక్షణముగా వించి భూమిలోఁ బాతి పెట్టి యుంచియుండ వలయును. అట్లుగాని పక్షమున బమ్మెర పోతన మే వాని డౌష్ట్యమునకు వెఱచి వాని చేతఁబడ కుండ నుంచుటకై మంచిరతుణముతో దానిఁ దనయింట నొకమూల పాతి పెట్టి యుండవలయును? సింగగమ నాయఁడే యీదుష్కార్యము జరిగించి యున్న యెడల నతఁడు లోకనిందకు భయపడి తనకుఁగల్గిన యపయశస్సును భరింపఁజాలక గ్రంథమును బై టికీతీయుటయో లేక బమ్మెర పోతనయె సింగభూపాలుని మరణానంతరము బైటికి దీయుటయో తటస్థించినప్పుడు తాళపతముల నేకములు చెదలపా లై నశించిపోయి యుండును శిదిలములయిన భాగములను మరల రచించు కొనకపూర్వమే బమ్మెర పోతన యావిచాముతో నే మరిణించియుండును. అందు చేత నే శిథిలములయిన భాగముల నితర కవులుపూరించుట సంభ వించినది. సింగభూపాలు డీ గ్రంథమును బాతి పెట్టించలేదని తలంచినను వానికిని పోతన్నకును నడుమకొంత గ్రంథమునడిచి యుండును. సింగభూపాలుఁడు పోతన్నను గొంతవఱకు బాధించి యుండునని యొప్పుకొనక తప్పదు. కొక యున్న నిర్నిమిత్తముగా నిట్టి నింద లోకములో వ్యాపించి యుండదు. బమ్మెరపోతన వంటి భక్తా గ్రేసరుండు, శాంతిగుణ సంపన్నుడు తన భాగవతములో నావిధ ముగా రాజదూషణము చేసియుండఁడు. భావి కాలమున నిట్టి నింద నుండి తప్పించుటకై సింగమనాయని వంశీయు లెవ్వరో తరువాత భాగ వత తరచన ననుకరించి బోగినీ దండకమును రచియింపఁ జేసి యుందురు.

భాగవతరచన ననుకరించి యొక చిన్న దండకము చెప్పుట పండితకవు లకు నసాధ్యమగునది కాదు. ధనలోభముచే నిట్టి రచనగావించు కవులు పెక్కండ్రు కలరు, భోగవతములోని దూషణకు సిగభూపాలుఁడు కారకుడు కాడని భావికాలము వారనుకోనుటకై యాతనికి సర్వజ్ఞ బిరుదము గల్పించి యాతఁడుంచుకొన్న లంజ తొత్తుపై పోతన చెప్పి నట్లుగా భాగవతరచన ననుకరించి యూదండకమును వ్రాయించి చివర పండిత కీర్తనీయుఁడగు బమ్మెర పోతన రచించినాఁడను పద్యమును జేర్చినారు, ఈ సింగభూపాలుఁడు సర్వజ్ఞుఁడనుట కాధారము వేఱు గానరాదు.

ఈ సింగభూపాలుఁడు రచించిన గ్రంథములుగాని, అంకితము బొందిన కృతులుగాని, గాన రావు. ఇతని యాస్థానకవులు గాని పండి. తులుగాని గానరారు. సిగభూపాలీయు' మను గ్రంథము చమత్కా రచంద్రికకు నామాంతరముగాఁ గన్పట్టుచున్నది. ఆయ్యది విశ్వేశ్వర పండితకృతము. ఇతఁడు పెదకోమటి వేమా రెడ్డికి సమకాలికుఁడు గాఁడు, విశ్వేశ్వర పండితుఁ డీతనికి సమ కాలికుఁడు గాఁడు రేచర్ల వంశ మువారిలో నొక సింగమనాయఁడు సర్వజ్ఞ'బిరుదముతోనొప్పిన వాడు గలఁడని లోక ప్రతీతి మాత్రము గలదు కాని గ్రంథస్థమగు ప్రమాణము. గాన రాదు. భోగినీదండక మా కాలమునఁ బుట్టినది కాదని యిదివఱకే తెలిపియున్నాను. 'షెదకోమటి వేమారెడ్డి (సర్వజ్ఞ చక్రవర్తి' బిరుదము వహించుటకు గారణము రేచర్ల వంశము నాకాలమునఁ గాని యంతకుఁ బూర్వమునఁ గాని సర్వజ్ఞ బిరుదము గలవారుండుటయే. అదియొక న్యూనతగా నుండు నేమో యని యా బిరుదముతో వ్యవహరింప బఁడిన వారు గాని తదాస్థాన పండితులు గానీ కవులు గాని యా బిరుదమును గంథస్థము చేసి యుండలేదని నా యూహ. ఈరహస్యమును దెలుప సుకొన లేక యిటీవల వారు పండితులు, కవులు మొదలగు వారెవరికీ దోచిన విధముగా వారు తమ తమ సింగన్నలకు 'సర్వజ్ఞ ' బీరుదము నంటఁగట్టుచు వచ్చిరి. అందువలన సత్యము మఱుగునఁ బడిపోయినది. కూచిమంచి తిమ్మకవి గూడ సింగక్ష్మాపరునికి సర్వజ్ఞు.బిదముఁ జేర్చుట వాడుకను బట్టియే గాని తెలిసి చేర్చినది కాదు." పూర్వము రేచర్ల వంశీయులు - రాజ్యము చేసిన దేశమంతయునునేఁడు నైజాము ప్రభుత్వము క్రింద నుండుట చేత వీరి కాలము శాసనములు గాని గ్రంథములు గాని మనకు లభించి యుండ లేదు, లభించినవి బహు స్వల్ప సంఖ్య కలవిగా నున్నవి. వీరల చరితము సుపూర్ణముగాఁ దెలియను రాకున్నది. అందువలన నిపుడున్న సాధనములతోనే మన యభిప్రాయములను దేల్చుకొన వలసివచ్చుచున్న ది. ఇప్పటి సాధనములను బట్టి సర్వజ్ఞ సింగమనాయని గుర్తింపఁ జాలము,భోగినీ దండకమును నమ్ముకొని చరిత్రముఁ గల్పించు కోనుట కుక్క తోకను బట్టుకొని గోదావరి యీద బ్రయత్నించి నట్లగును.ప్రభాకరశాస్త్రి గారు పోతనామాత్యుని కృతులు భాగవతము వీరభధ్రవిజయము భోగినీ దండకము నని మూఁడు కలవు." అనియు, భోగినీ దండక కర్త యీతఁడు కాఁడను వాదమెంతయు నసంగత మే; అనియు, భోగినీ దండకము కుమారాన్న పోతానేని కుమారుఁ డగు రావుసింగభూపాలుని పేరచింపఁబడినదని; అనియు,పోతానామాత్యుఁ డోరుగల్లు నివాసి గావుసని రావు సింగ భూపాలునికా యల్పకృతి యొసఁగుట యువనన్న మయ్యెను;' అనియు,వ్రాసిన చేతులతో నే "పోతనయైహి కేచ్ఛావిమః ఖుఁ డగుట నిక్కువము.సరకృతి యాతనిక సమ్మతము;" అనియు, “పోతనామాత్యుడు సొత్త్విక ప్రకృతిగల యుత్తమపురుషుడు. రాజాశ్రయాద్య పేక్షలులేనివాఁడు?' అని వాసిన వాక్యము లర్థము లో వ్యర్థ వాక్యపుంజుములని యనిపించు కొన వా? శ్రీనాథాదులకుఁ జుఱుకుమని తగులు .


సట్లు 'ఇమ్మను జేశ్వరాధములకిచ్చి" అను పద్యమును భాగవతమున జెప్పినా.డట ఇదియే నిజమైన యెడల వెంటనే చెంప పెట్టు పెట్టినట్లు: ఓయీ తేలివితక్కువ పెద్దమ్మా! రావు సర్వజ్ఞ సింగమ్మపాలుఁ డుంచుకొన్న లంజతోత్తు పై దండకము చెప్పి యాతని కంకితము చేసిన నీవా యిట్టి గర్వోక్తులు వచరించుట? నోరుమూయు"మని ప్రత్యుత్తర మిచ్చియుండఁడా? భాగవతము: కుఁ బిమ్ముటనే భోగినీ దండకమును రచించే నందురా కావ్యముల రచించి నరాంకితముఁ జేసిన నన్నయ, తిక్కన, యెఱన, శ్రీనాథదుల వంటి మహాకవులను, తత్కృతిపతులను వ్యర్థ వాగా డంబరముతో దూషించిన వాఁడు సాత్త్విసకృతి గల యుత్తము పురుషుఁ డెట్లగును? భోగినీ దండకరచన భాగవతమునకుఁ బూర్వము నందైనను బరము నందయినను భాగవతములోని పయి పద్యమును సమన్వయించుటకు సాధ్యము కాదే. ఇప్పుడైనను భోగినీదండకము కృత్రిమరచన మని నా మిత్రులగు శాస్త్రీగారు గ్రహింపఁగలిగిన యెడల నా పడిన ప్రయానము వ్యర్థము కాలేదని తెలంతును. భాగవతము రచించిన పోత నానూత్యుఁడు శ్రీనాథుని బావ యని కల్పించిన కథలన్నియు దాడును బొంగరము లేని యమ్మమ్మ కథలని గ్రహింతురు గాక. బమ్మెర పోతన శ్రీ నాధుని తరువాతి వాడు గాని శ్రీనాథునికి సనుకాలికుఁడు గాఁడు

శ్రీనాథుని భార్య తోఁ బుట్టిన వారిలోనొక పోతానామాత్యుఁడు గలఁడు,అతఁడు నాచి కేతూపాఖ్యానము రచించిన దుగ్గనామాత్యుని ' యన్న - యని సౌచి కేతూపాఖ్యానమున వక్కాణి పఁ బడియున్నది. ఆ పోతసొమాత్యుం డే య బమ్మెర పోత నామాత్యు డని భ్రమించి, పోతన, శ్రీనాథులు బావమరదులని యూహించి చమత్కారముగా గథలు గల్పింప బడినవి గాని, యవి సత్యములు గావు.