శతావధానసారము/నర్సారావుపేట

శార్వరి సం|| ఆశ్వయుజములో నర్సారావు పేటలో జరగిన యవ ధానపు రికార్డు దొరకనందున 1 టి మాత్రము.

కొండవీటి సీమను గూర్చి,

సీ|| సదిలోన స్నానమేనాఁ డెఱుంగవుగదా? పాతాళగంగా జపమ్మెకాని |
శాల్యన్న మునకున్న సౌ రెఱుంగవుక దా! గోగాకులును జొన్న కూడె
గాని శాకపాకాదుల చవియెఱుంగవుకదా దోసకాయల యడియా
సెకాని | సౌధమ్ముల వశించు జాడె ఱుంగవుకదా! మట్టిమీ ద్దెలయు
న్కి వట్టెకాని,
తే॥ గీ||| 'ఒక్క కోటీశ్వరుండు నాయొద్దనుండె
సనుచుఁ గడువిఱ్ఱవీఁగెదవతఁడుఁ గూడ
నాదిభిక్షుకుడంచు నీవరయవొక్కొ
విగత సుఖ భూమ యోకొండవీటిసీమ.

శార్వరి , సం|| మార్గశీర్ష మాసములో కేళనకుర్తి లో ఆకొండి
కామన్న గారియింట జరగిన యష్టావధానములోఁ గొన్ని

రామాయణము. సీసము-


.
దశరధేశ్వగునపత్యంబయిజనియించి యవని పుతిక ను బెండ్లాడి మించి!
పరశురామునివిల్లు భగ్నము గావించి యటు పిమ్మట సయోధ్య కరు
గుదెంచి | తండ్రియానతినిఁ గాం తార మునకు నేగి ఖరదూషణాదిరా
క్షసులఁ జంపి | యయ్యెడ భార్యాపహర్త యౌరావణుఁ జెనక సు
గ్రీవుతోఁ జెలిమి చేసి
తేట గీ|| కొని, వసధీఁ గట్టి యవ్వానిఁ దునిమి పిదప
సీతతోఁ దనపురికి విచ్చేసి పట్ట
భద్రుఁడై యొప్పు శ్రీ రానుభద్రుచరిత
మెవ్వనికి నేని శుభముల నీయకున్నె1