వికీసోర్స్ చర్చ:వికీప్రాజెక్ట్/ఇందూ జ్ఞాన వేదిక

తాజా వ్యాఖ్య: పట్టికని పూరించండి టాపిక్‌లో 7 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961

పట్టికని పూరించండి

మార్చు

 Y సహాయం అందించబడింది

@వాడుకరి:ఇందూ జ్ఞాన వేదిక, పుస్తకాల స్థితి పట్టికని పూర్తి చెయ్యండి. ఈ పట్టిక పూర్తయిన తర్వాత , ఇది ప్రాధాన్యతలు నిర్ణయించడానికి కూడా ఉపయోగించబడుతుంది. వికీసోర్స్ లో జరగుతున్న పనిని గమనించి, సహాయం కోరుతున్న వాటికి స్పందించితే మీకు కూడా వికీసోర్స్ పనిపై మరింత అవగాహన కలిగి మీ కృషికి సహాయంగా వుంటుంది. ఎక్కడ సహాయం కావలసి వస్తే ఆయా ప్రధానపేజీల చర్చా పేజీలలో వ్యాఖ్య రాయండి. ఏ వాడుకరి పేరునైనా దానిలో లింకు చేస్తే వారికి సందేశం అందుతుంది. --అర్జున (చర్చ) 23:31, 12 ఏప్రిల్ 2016 (UTC)Reply

గీతం-గీత అనే గ్రంథం ఈ లిస్ట్ లోవికీసోర్స్:వికీప్రాజెక్ట్/ఇందూ జ్ఞాన వేదిక‎ లో లేదు. ఈ గ్రంథం యొక్క యునికోడ్ సమాచారం ఇంతకుముందు ఎక్కించడం జరిగినది. ఈ గ్రంథం యొక్క వివరాలు కూడా చేర్చగలరు. "వ్యక్తిగత ఖాతాతో పాల్గొనండి" అనే సూచన మేము పాటిస్తాము, అయితే ఇంతకు ముందు అభ్యర్ధనలు(messages) "వాడుకరి :ఇందూ జ్ఞాన వేదిక" కుపెట్టి వుండడం వల్ల మేము ఆ ఖాతా తరఫునే మీకు స్పందిస్తున్నాము.మా తరఫున వ్యక్తిగత ఖాతా వున్నవాడుకరి :ఇందుశ్రీ ఉషశ్రీ 18-04-2016 నుంచి ఈ ప్రాజెక్ట్ లో పాల్గోంటారు.ఇక మీదట మీ సూచనలు ఆ వాడుకరి కి పంపగలరు. ఇందూ జ్ఞాన వేదిక (చర్చ) 00:58, 14 ఏప్రిల్ 2016 (UTC)Reply
వాడుకరి :ఇందుశ్రీ ఉషశ్రీ గారి స్పందనికి ధన్యవాదాలు.
ఇందుశ్రీ ఉషశ్రీ గారికి, నేను కొన్ని వ్యాఖ్యలు చూశాను. అంత ఉపయోగకరంగా లేవు. ఇంకా చేయవలసిన పనులను గురించి మీకు అర్ధమైనవి రాయాలి. తిట్ల జ్ఞానం పుస్తకం గురించి నేను ఉదాహరణగా పట్టికలో రాశాను. అది మీకు అర్ధం కానట్లుంది. E-pub పుస్తకం చేయటానికి కావలసిన పనులకు చర్చ:మారిషస్‌లో తెలుగు తేజం చూడండి. దీని గురించి మరింతగా తెలుసుకోవడానికి Rajasekhar1961 గారిని గాని, నన్ను గాని కంప్యూటర్ తెరపట్టు పంచుకొనే ఉపకరణాలు వాడేవిధంగా ( గూగుల్ హేంగౌట్ తదితర వాటి ద్వారా) లేక ముఖాముఖిగా సంప్రదించండి. --అర్జున (చర్చ) 23:04, 22 ఏప్రిల్ 2016 (UTC)Reply
అర్జునగారికి, నేను మీరిచ్చిన ఉదాహరణ:- చర్చ:మారిషస్‌లో తెలుగు తేజం చూసాను. Rajasekhar1961 గారిని సహాయము కొరకు సంప్రదించాను. త్వరలో ఈ ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలని ఆశిస్తున్నాము.ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 09:22, 23 ఏప్రిల్ 2016 (UTC)Reply

అర్జునగారు, Rajasekhar1961 గారు, రహ్మానుద్దీన్ గారు,పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె)గారు...ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయుటలో సహకరించగలరు. ప్రాజెక్ట్ స్థితి పట్టిక లో తెలుపబడినది. -----ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 13:46, 26 ఆగష్టు 2016 (UTC)

Rajasekhar1961 గారు, నమస్తే .Thraitha Sakha Panchangam లింక్ మీకు మెయిల్ ద్వారా పంపాను. --ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 07:03, 25 ఫిబ్రవరి 2017 (UTC)Reply

గీతం - గీత పుస్తకం ప్రారంభించలేదా. సూచిక పేజీ పనిచేస్తున్నది. లింకు సమస్య లేదు.--Rajasekhar1961 (చర్చ) 07:33, 25 ఫిబ్రవరి 2017 (UTC)Reply

ఫైల్ ఎక్కించినపుడు ఎర్ర లింకులు

మార్చు
  • అర్జునగారు, Rajasekhar1961 గారు మీకు మా మనవి పిడిఫ్ ఫైల్స్, దస్త్రాల లోకల్ గా ఎక్కింపు లో(local upload in wikisource) సమస్య ఎదురవుతున్నది లైసెన్స్ ఎరుపు రంగు లో కనిపిస్తున్నది. ఉదాహరణకు ఈ పేజీలు చూడండి. [1] , [2]
ఇందుశ్రీ ఉషశ్రీ గారికి, సమస్య ఎక్కడ వుంటే అ చర్చాపేజీలో వ్యాఖ్య రాయండి. తాత్కాలికంగా రాజశేఖర్ గారు సవరించారు. ఆ లైసెన్స్ కొరకు శాశ్వత పరిష్కారం చేశాను. ఇతర లైసెన్స్ ల కొరకు మార్పులను వీలువెంబడి చేద్దాం.--అర్జున (చర్చ) 21:57, 25 మే 2016 (UTC)Reply
ధన్యవాదాలు--ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 10:39, 26 మే 2016 (UTC)Reply
Return to the project page "వికీప్రాజెక్ట్/ఇందూ జ్ఞాన వేదిక".