వికీసోర్స్ చర్చ:ప్రదర్శన గ్రంథాలు/మారిషస్‌లో తెలుగు తేజం

తాజా వ్యాఖ్య: మొదటిపేజీలో ప్రదర్శనకు పరిచయ పత్రం టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

మొదటిపేజీలో ప్రదర్శనకు పరిచయ పత్రం

మార్చు

 Y సహాయం అందించబడింది

వాడుకరి:Bhaskaranaidu, వాడుకరి:Pavan santhosh.s మరియు సహ సభ్యులు సహాయం చేయగలరా?--అర్జున (చర్చ) 03:39, 22 ఏప్రిల్ 2016 (UTC)Reply

తప్పకుండానండీ. కొంత చదివి రాస్తాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 05:42, 22 ఏప్రిల్ 2016 (UTC)Reply
పుస్తకం చదివి పరిచయం రాశాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 19:08, 22 ఏప్రిల్ 2016 (UTC)Reply
పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) , మీ స్పందనకి ధన్యవాదాలు. పరిచయం సరళంగా వుంటే బాగుంటుంది. పడుగుపేక అనేది నాకు అర్ధం కాలేదు. అలాగే, కొన్ని ఆసక్తికర భాగాలను, వ్యక్తులను ఉటంకించితే పాఠకులలో చదవాలన్న ఆసక్తి పెరగటానికి దోహదపడ్తుంది. ఆ విధంగా సవరించటానికి ప్రయత్నం చేయండి. --అర్జున (చర్చ) 22:51, 22 ఏప్రిల్ 2016 (UTC)Reply
Return to the project page "ప్రదర్శన గ్రంథాలు/మారిషస్‌లో తెలుగు తేజం".