వికీసోర్స్ చర్చ:దింపుకొనదగిన పుస్తకాలు(ముఖచిత్రాలతో)
పుస్తకపు ముఖచిత్ర బొమ్మలు
మార్చుపిడిఎఫ్ ఫైల్లో ముఖచిత్ర పేజీ ని గ్యాలరీలో వాడుటకు వీలుకానందున ఆ పేజీ బొమ్మని విడిగా కామన్స్ లో లేక స్థానికంగా ఎక్కించి ఆ బొమ్మ ని చేర్చాలి. --అర్జున (చర్చ) 03:50, 28 మార్చి 2016 (UTC)
- '|page=<No> ' పరామితితో పిడిఎఫ్ లేక djvu పని చేస్తున్నాయి. వేరే బొమ్మలు చేర్చవలసిన పనిలేదు.--అర్జున (చర్చ) 09:57, 28 మార్చి 2016 (UTC)
పాత పుస్తకాలకు కొత్త ముఖచిత్రబొమ్మలు
మార్చుపాత పుస్తకాలకు ముఖచిత్రాలు సాధారణంగా అంత ఆకర్షణీయంగా వుండవు, స్కాన్ నాణ్యత కూడా సరిగా వుండకపోవచ్చు, లేక అంత ఆకర్షణీయంగా వుండకపోవచ్చు. అటువంటి వాటికి గ్రాఫిక్స్ నైపుణ్యాలు కలవారు కొత్త ముఖచిత్రాలు తయారు చేసి, వాడుకోవడం మంచిది. అప్పుడు వికీలో పాత పుస్తకాలని ప్రత్యేకంగా గుర్తించడం కూడా వీలవుతుంది. వికీపీడియా స్వయంశిక్షణ అనువాదాలకి నేను తయారు చేసి చేర్చిన దస్త్రం:NaaKalam-NaaGalam-Wikisource - Turlapati Kutumbarao.pdf, File:Editing Wikipedia brochure TE.png ముఖచిత్రాలను ఉదాహరణలుగా చూడండి. --అర్జున (చర్చ) 06:23, 30 మార్చి 2016 (UTC)
- సిద్దమైనవాటికి ముఖచిత్ర బొమ్మలు చేర్చాను. --అర్జున (చర్చ) 05:08, 9 ఏప్రిల్ 2016 (UTC)
గేలరీ వాడడంలో గమనించినవి
మార్చుస్లైడ్ షో లో పిడిఎఫ్ రెండవ పేజీ అవసరమైన చోట ప్రదర్శించబడుటలేదు.