వికీసోర్స్:తొలగింపు కొరకు వ్యాసాలు/26 1981 krishna gazzette.pdf

గ్రంథం కాదు మార్చు

వికీసోర్స్ లో ఉండాల్సిన పుస్తకమే! అనువదించి ఉంచాలి! --రహ్మానుద్దీన్ (చర్చ) 05:01, 15 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • రహ్మానుద్దీన్ గారికి, ఒక పేజీ ఫైల్ గ్రంథం ఎలా అవుతుంది. మీకు వీలైతే పూర్తి పుస్తకం చేర్చండి. లేక ఈ ఫైల్ తొలగించండి.అన్నట్టు సహ సభ్యుల వ్యాఖ్యలను కొట్టివేయడం మెరుగుచేయటానికి తప్పించి కొట్టివేత తీరు పెట్టడం వికీపద్ధతి కాదు. మీ కొట్టివేత తీరు రద్దుచేశాను.--అర్జున (చర్చ) 03:27, 16 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]