వాసిష్ఠరామాయణము/ప్రథమాశ్వాసము
శ్రీ
వాసిష్ఠరామాయణము
ప్రథమాశ్వాసము
| శ్రీమద్దివ్యమునీన్ద్రచిత్తనిలయం సీతామనోనాయకం | |
| అహోబలగిరీశాయ నిత్యాయ నిగమాత్మనే | |
ఇష్టదేవతాస్తుత్యాదికము
ఉ. | శ్రీకరలీలఁ బ్రాణుల సృజింపఁ దలంచి విధాత తాన యై, | 1 |
ఉ. | శ్రీ యన విష్ణుపేరురముఁ జెన్ను వహించి యలంకరించి, దా | 2 |
క. | వారణముఖు మృదుమోదక | |
| క్చారణసేవితుఁ బాపని | 3 |
గీ. | ఉదయవేళ విరించియై యొప్పుదాల్చి, | 4 |
గీ. | వ్యాస వాల్మీకి శుక కాళిదాస బాణ | 5 |
క. | అద్వైతతత్త్వమతుల జ | 6 |
చ. | కదిసిన నోరదోయి, యొరుకబ్బపుదొంతులసత్పదార్థముల్ | 7 |
క. | తిరువేంకటనాయకపద | 8 |
క. | మదిఁ బ్రహ్లా దార్జున నా | |
| సదయాత్ముల భాగవతుల సతతము దలఁతున్. | 9 |
వ. | అని పరబ్రహ్మోపాసనంబును, నిష్టదేవతాభివందనంబును, సుకవివిద్వ | |
| బనియును, చిత్తంబునంద జగత్తులు విస్తరిల్లు ననియును, దత్సంకల్పంబ | 10 |
ప్రతిజ్ఞ
క. | ఇది తత్త్వరహస్యార్థము | 11 |
క. | విజ్ఞానులు మును సెప్పిన | 12 |
క. | కఱ కిది నీరస మని వే | 13 |
క. | మృదుమధురఁ రచన గావ్యము | 14 |
క. | ఇది యల్పగ్రంథం బని | 15 |
నరసింహదేవునకుం గృతి నిచ్చుట
వ. | అని సకలజనసమ్మతంబుగా నుపక్రమించి, యనన్యసామాన్యయగునిక్క | 16 |
క. | వనరాశిజలము గొని యా | 17 |
క. | గురుఁడును దల్లియుఁ దండ్రియుఁ | 18 |
క. | తనపేరిటివాఁ డనియును | 19 |
వ. | అదియునుం గాక. | 20 |
క. | కృతి బోధామృతరస మఁట, | |
| త్కృతినాయకుండు లక్ష్మీ | 21 |
వ. | అని పరమానందకందళిత హృదయానందుండ నై యేతత్కవితాలతాలవాలం బగుమదీయవంశం బభివర్ణించెద. | 22 |
కవివంశాభివర్ణనము
ఉ. | ఆజలజాక్షునాభిజలజాత్మజుమానసపుత్త్రుఁ డై భర | 23 |
వ. | ఇట్లుదయించి. | 24 |
క. | గుండన ప్రాభవమున భ | 25 |
క. | అంబుజభవనిభుఁ డాప | 26 |
వ. | అందు. | 27 |
క. | అల్లాడమంత్రి రిపుచయ | 28 |
సీ. | అతఁడు తిక్కన సోమయాజుల [1]పౌత్త్రుఁ డై | |
| పుత్త్రిఁ జిట్టాంబిక బుధలోకకల్పక | |
గీ. | యందుఁ గోవెల గట్టి, గోవిందు నెన్న | 29 |
క. | అయ్యువతీ రమణులకును | 30 |
వ. | అమ్మంత్రిచంద్రు గుణవిశేషంబు లెట్టివనిన. | 31 |
చ. | తిరుగనిమందరాచలము ద్రిమ్మటఁ బొందనిభానుఁ డుగ్రుచేఁ | 32 |
సీ. | ఆత్రేయగోత్రపవిత్ర పేరయమంత్రి | |
| యొప్పార గౌతమియుత్తరతటమున | |
గీ. | స్థిరతరారామతతులు సుక్షేత్రములును | 33 |
చ. | ఒనరఁగ నవ్వధూవరు లహోబలదేవునిఁ గొల్చి తద్వరం | 34 |
క. | వారలలో నగ్రజుఁడను | 35 |
క. | కూనయముప్పనృపాలక | 36 |
ముప్పప్రభువర్ణనము
వ. | మఱియు రాజకంఠీరవం బగు నాకుమారముష్పభూపాలుని ప్రాభవ | 37 |
సీ. | సంపెంగవిరులతో జాజులుం గురువేరు | |
| యుదయభానుప్రభ నుల్లసం బాడెడు | |
గీ. | మానినీకరచామర మరుతచలిత | 38 |
మ. | అనిలో రాయగజేంద్రసింహ మగుముప్పాధీశు చే భగ్ను లై | 39 |
గీ. | ఆమహీవిభుచేత రామాద్రిసీమఁ | 40 |
వ. | అట్లు గావున. | 41 |
శా. | ఆయుశ్శ్రీశుభమోక్షదున్ హరిఁ బ్రబంధాధీశుఁ గావించి, దు | 42 |
వ. | అదియును వాల్మీకిమునిప్రణీతంబును, వసిష్ఠవిశిష్టవాగ్విలాసభాసు | 43 |
షష్ఠ్యంతములు
క. | అక్షయలక్ష్మీలలితక | 44 |
క. | అంబుజలోచనునకుఁ బీ | 45 |
క. | ఫాలాక్షజనితదహన | 46 |
క. | పంచాశుగధరగురునకు | 47 |
క. | రాకాశశాంకశంఖసు | 48 |
క. | శ్రీయువతీస్తనపరిరం | 49 |
క. | నీకున్ బ్రబంధరత్నము | 50 |
వ. | నిత్యపరంపరామంగళాభివృద్ధిగా నారచింపం బూనిన వాసిష్ఠరామా | 51 |
వ. | వైరాగ్యంబు, ముముక్షుత, ఉత్పత్తి, స్థిత, ఉపశమనంబు, నిర్వా | 52 |
క. | అతులతపస్స్వాధ్యాయ | 53 |
క. | పాదప్రణామపూజల | 54 |
గీ. | అనఘమానస మీదయ నఖిలవేద | 55 |
వ. | అనిన విని ప్రియశిష్యుం డగుభరద్వాజునకు వాల్మీకి యిట్లనియె. | 56 |
క. | విను వత్స లెస్స యడిగితి, | |
| ఘనమోహతమము దూరం | 57 |
గీ. | అకట భవపాశ బద్ధుండ నైననాకు | 58 |
గీ. | కానఁబడు లేక విరియు నారావర్ణ | 59 |
గీ. | కానఁబడ్డవి మిథ్యలు గాఁగఁ దెలియు | 60 |
వ. | అట్లు గాక కేవల శాస్త్రగతంబులం బడి పొరలు సంసారులకుం గల్ప | 61 |
క. | జీవన్ముక్తుఁడు రాఘవుఁ | |
| జావును మాన్పంగ నోపు సౌజన్యనిధీ. | 62 |
వ. | అనిన విని భరద్వాజుం డక్కథాక్రమంబు వివరించి సెప్పు మనుటయు | 63 |
సీ. | నారాయణునినాభినలినోదరంబునఁ | |
గీ. | నతని కజుఁడు పుత్త్రుఁ డై నేల పాలించె, | 64 |
వ. | అమ్మహాభాగుండు తనకు నయోధ్యానగరంబు నిజరాజధానిగా నఖల | 65 |
ఉ. | శ్రీమహితాభిరాముఁడు విశిష్టజనస్తవనీయసద్గుణ | 66 |
వ. | తదనంతరంబ కేకయ రాజపుత్త్రి యగు కైకకు భరతుండును సుమి | |
| త్త్రకు లక్ష్మణశత్రుఘ్నులును జన్మించిరి. అక్కుమారులకుం గ్రమంబున | 67 |
క. | వేదములు తదంగంబులు | 68 |
గీ. | స్నాతకవ్రతనియమితాచరణవృత్తి | 69 |
క. | తుదిఁ గొన్నినెలలు గొఱఁ దగు | 70 |
క. | మునిజనవృత్తులు గనుఁగొని | 71 |
వ. | అయ్యవసరంబున నొక్కనాఁడు. | 72 |
క. | గోత్రపవిత్రుఁడు గాధిసు | 73 |
క. | తనచేయుక్రతువు నిచ్చలు | |
| దనుజులు చెఱుపంగ విసికి తద్రణక్షణకై | 74 |
వ. | ఇవ్విధంబున ననేకమునిగణపరివృతుం డై జనుదెంచిన కౌశికునకు | 75 |
వైరాగ్యప్రకరణము
సీ. | తండ్రి రాజ్యస్థుఁ డై ధరణిఁ బాలింపంగ | |
గీ. | గెలనివారు నవ్వఁ గలఁగి మ్రాన్పడి యున్న | 76 |
చ. | అన విని రామచంద్రుఁడు కృతాంజలి యై తల వంచి భక్తి న | |
| గనుఁగవ నుబ్బి జాఱ, మెయి కంపము నొందఁగ, మాట తొట్రుపా | 77 |
గీ. | పుట్టు రూపంబు లెల్లను బొలియుకొఱక, | 78 |
గీ. | అస్థిరంబగు సర్వంబు నని యెఱుంగ | 79 |
గీ. | ఇట్టిదుఃఖంబు నా కింక నెట్లు దొలఁగు? | 80 |
క. | పెనురాలు నీటఁ గ్రుంకిన | 81 |
క. | ఏవిధమునఁ దలపోసిన | 82 |
గీ. | విత్త, మాయు, వహంకృతి, చిత్త, మాశ, | |
| నేవి మే లని భోగింతుఁ బావనాత్మ? | 83 |
వ. | అవి యెయ్యవి యం టేని. | 84 |
గీ. | సొరిదిఁ జింతాసమూహంబు చుట్టియున్న | 85 |
క. | మదకారణంబు లోభా | 86 |
క. | పరనింద పడనిధనికుడు, | 87 |
ఉ. | చిత్తసమాకులీకరణశీలమనోరమ దైన్యసాధ్య ని | 88 |
వ. | మఱియు నాయు వెట్టి దంటేని. | 89 |
గీ. | ఆయు వస్థిరంబు నతిపేలవము పల్ల | 90 |
క. | విషయాశీవిషభీషణ | |
| ద్విషు లగువారలబ్రతుకులు | 91 |
గీ. | పొందవలసినయర్థంబు పొంద నేర్చి | 92 |
క. | జననంబు నొంది వెండియు | 93 |
వ. | మఱియు నహంకారం బెట్టి దనిన. | 94 |
క. | అనఘా మోహమువలనన | 95 |
గీ. | విను మహంకార మెందాఁక వృద్ధిఁబొందు | 96 |
వ. | మఱియుఁ జిత్తం బెట్టి దనిన. | 97 |
గీ. | దోషజుష్ట మైనదుర్జనచిత్తం బ | 98 |
క. | దూరము పనిగలగతిఁ జను, | |
| నూరక యిల్లిల్లు సొచ్చు, నొగిఁ జీ యనఁగాఁ | 99 |
గీ. | ఎట్టిచోట నయిన నించుక మేలును | 100 |
గీ. | పరఁగ భూమినుండి పాతాళమునఁ గ్రుంకు, | 101 |
క. | కనకాద్రి నెత్తవచ్చును, | 102 |
వ. | మఱి తృష్ణ యెట్టి దంటేని. | 103 |
క. | హృదయాంధకార మొదవఁగ | 104 |
గీ. | అధికసంసారదోషంబులందు నెల్ల | 105 |
గీ. | ఆయసాగ్నికంటె నసిధారకంటెను | |
| బిడుగుకంటెఁ జాల బెడిద మగుచుఁ | 106 |
క. | మేరుసమానుని నైనను | 107 |
వ. | మఱియు శరీరం బెట్టి దనిన. | |
చ. | గురుతర శల్యసంగతము గుర్వగుమాంసవిలేపనంబు పె | 108 |
గీ. | ముదిమికాల మైన ముదిమియుఁ బొడసూపు, | 109 |
గీ. | ఘనతటిల్లతికలు గంధర్వనగరంబు | 110 |
సీ. | ఆశాసమావృతి, యతిశక్తిహీనత, | |
| తన్నుఁ దా నెఱుఁగక తన్నుకొనుట, | |
గీ. | యివియు మొదలు గాగ నెన్నఁ బె క్కగునట్టి | 111 |
క. | తల్లియుఁ దండ్రియు నితరులుఁ | 112 |
వ. | మఱియు యౌవనం బెట్టి దనిన. | 113 |
క. | బాలత్వ మెడలి, తరుణిమ | 114 |
గీ. | యౌవనంబునందు నవికారి యై తన్నుఁ | 115 |
క. | వినయము బుధసంశ్రయ మై | 116 |
వ. | మఱియు స్త్రీ లెట్టివా రంటేని. | 117 |
సీ. | అస్థికీకస సిరాయతమాంస పుత్త్రిక | |
గీ. | మయము గానుండు నతివలనయనజాల, | 118 |
క. | మరుఁ డను మేటికిరాతుఁడు | 119 |
క. | సతులె యిహలోకసుఖదలు | 120 |
వ. | మఱియు వార్ధకం బెట్టి దనిన. | 121 |
గీ. | బాల్యవృత్తి నెగడి పర్యాప్తి గా నీక | 122 |
క. | నరునిశరీరమున జరా | 123 |
సీ. | పుత్త్రదారాదులు మిత్త్రులుఁ దనుఁ వెఱ్ఱిఁ | |
గీ. | కడఁగి మేన బూదిఁ దుడిచినవిధమున | 124 |
గీ. | మరణ మనునృపాలుఁ డరుదేర ముందఱ | 125 |
వ. | మఱియుఁ గాలం బెట్టి దనిన. | |
గీ. | ఎలమి సంసారమున సుఖ మింత లేదు; | 126 |
క. | విశ్వాత్ముఁ డైనకాలుఁడు | 127 |
గీ. | ఇంద్రియములె శత్రు లింద్రియంబులకును; | 128 |
ఉ. | దిక్కులు కొండలుం జుణుఁగు, దేశము లెల్ల నదృశ్యమై చెడున్; | 129 |
క. | అనఘుఁ డవాచ్యుఁ డదర్శనుఁ | 130 |
గీ. | సభ్యు లైనవారిసంగతి నహములు | 131 |
సీ. | బ్రహ్మయోగీంద్ర యీభవరోగములు నాకు | |
| రెఱిఁగినభంగి నా కెఱుఁగఁ జెప్పుఁ; | |
గీ. | మేను దొఱఁగువాడ; మీయాన; యని పల్కి | 132 |
వ. | అని యివ్విధంబున వైరాగ్యప్రకరణంబు తద్రసగర్భితంబు లగువా | 133 |
ముముక్షుప్రకరణము
క. | మనువంశతిలక, సర్వం | 134 |
వ. | ఈ యర్థంబున కొక్క యితిహాసంబు గలదు. తత్కథాకర్ణనం | 135 |
గీ. | అనఘ, నీయట్ల శుకయోగి యాత్మబోధ | 136 |
క. | ఈమలినపు సంసారం | |
| కేమిగతి నెన్నఁ డణఁగును? | 137 |
వ. | అనిన వేదవ్యాసుండు పుత్త్రున కి ట్లనియె. | 138 |
క. | తనబుద్ధివికల్పనమున | 139 |
క. | అని యిట్లు తండ్రి సెప్పిన | 140 |
క. | ఏ నింతకు మిక్కిలి విన; | 141 |
వ. | అతఁడు నీచిత్తసంశయంబుఁ బాప సమర్థుం డచ్చటికిం జని యడుగు | 142 |
క. | అనఘ, చిత్పురుషుఁ డొక్కఁడె; | 143 |
క. | ఇవి తత్త్వనిశ్చితార్థము; | 144 |
క. | అని తత్త్వనిశ్చయము తన | 145 |
క. | నా తెలివియు నిట్టిద మును, | 146 |
క. | అని శుకుఁడు నిశ్చితార్థము | 147 |
వ. | అని చెప్పి విశ్వామిత్త్రుండు రామచంద్రున కి ట్లనియె. | 148 |
గీ. | శుకుఁడు తెలిసినట్ల సకలంబు నీవును | 149 |
వ. | జ్ఞాతృజ్ఞేయం బైనచిత్తం బతిసమగ్రం బగుభోగబృందానుభవంబు లే | |
| త్మునకు బుద్ధివిశ్రాంతి యగువాక్యంబు లుపదేశింతురు గా కని పలు | 150 |
సీ. | అనఘ, సంసారంబునందు సర్వంబును | |
గీ. | పర్వినప్పుడు శాస్త్రీయపౌరుషంబు | 151 |
గీ. | పూని యనభిజ్ఞచిత్తుఁడ వైననీవు | 152 |
వ. | అని చెప్పి, 'సంసారదుఃఖనివారణంబును ధీసమాశ్వాసనంబునుం గాఁ | 153 |
క. | అమల మనంతవిలాసం | 154 |
క. | అది కదలియుఁ గదలనిదెస | 155 |
వ. | అద్దేవుండు సకలభూతంబులం దత్కర్మానుసారంబుగం బుట్టించుటయు, | 156 |
గీ. | కడఁగి యేతత్క్రియాకర్మకాండసరణిఁ | 157 |
వ. | అని యాజ్ఞాపించిన యక్కమలసంభవుచేత నియుక్తుండ నై యాయా | 158 |
గీ. | ఊరకుండుదుఁ, గర్తవ్య మొకటి లేదు, | |
| సుప్తుఁ డగువాని బుద్ధి విస్ఫురణభంగిఁ | 159 |
క. | గురువాక్యము శాస్త్రార్థముఁ | 160 |
గీ. | అల్పసంస్కృతమానసు లైనవారి | 161 |
క. | ధనమును గాయక్లేశముఁ | 162 |
క. | విను మోక్షద్వారపదం | 163 |
వ. | అవి యెయ్యవి యంటేని. | 164 |
గీ. | దోషములు దుష్క్రియాదులు దుస్సహంబు | 165 |
క. | వినునెడఁ గనుఁగొనునెడ మూ | |
| డును వచ్చినపుడు మోదం | 166 |
గీ. | పొలుచు వేడుకఁ బెండ్లికిఁ బోవునపుడు | 167 |
గీ. | తాపసులయందు శాస్త్రవిత్తములయందు | 168 |
గీ. | వినుము శాస్త్రావబోధచే విస్తరిల్లి | 169 |
గీ. | అంధకారంబునందును నణఁగి పోదు, | 170 |
క. | 'ఏ నెవ్వఁడ? సంసారా | 171 |
క. | సంతోషము సుఖతర మగు, | |
| శ్రాంతస్వాంతుండు రామ సౌజన్యనిధీ! | 172 |
గీ. | వఱల నప్రాప్తములయెడ వాంఛ యెడలి | 173 |
గీ. | సర్వమానవులకు సంసారతారణ | 174 |
గీ. | విమలమతులు సములు వీతగర్వగ్రంథు | 175 |
వ. | ఇట్లు సేవింపంబడు భవభేదనోపాయంబులను నీనాలిగింటి నభ్యసిం | 176 |
గీ. | యుక్తియుక్త మైనసూక్తులు బాలుండు | 177 |
వ. | అని చెప్పి మఱియు నిట్లనియె. | 178 |
సీ. | బ్రహ్మోపదేశంబు స్పష్టంబుగా నీకు | |
| మట్లు నిరాకార మైనబ్రహ్మమునందు | |
గీ. | కత్వ మొందక చిత్తంబు కలఁగఁబడక | 179 |
గీ. | యశము నాయువుఁ బుణ్యంబు నర్థి నిచ్చు, | 180 |
వ. | అని యిట్లు ముముక్షుప్రకరణంబు వసిష్ఠుండు రామచంద్రున కెఱిఁ | 181 |
ఉ. | ధన్యచరిత్ర ఫుల్లసితతామరసాయతనేత్ర లోకస | 182 |
క. | శశిశకలసదృశ బిసనిభ | 183 |
మాలిని. | పటుజలధరభాసా స్ఫార ఘోరాట్టహాసా | 184 |
గద్య. | ఇది శ్రీ నరసింహవరప్రసాదలబ్ధకవితావిలాస భారద్వాజసగోత్ర | |
- ↑ పా. పుత్త్రుఁడై