Suryasriraj
Joined 16 మార్చి 2018
మనిషైనా పోవాలి కాని నా "మాట" పోకూడదు అంటాడు ఒక మంచి మనిషి
సృష్టి అయినా నాశనం అవుతుంది గాని నామాట నాశనం కాదు. అంటారు మహా గొప్పవారు "పరమాత్మ"
మనిషికే ఇంత అహం ఉన్నప్పుడు "అక్షర పరమాత్మ" (అక్షరమే లేదా మాటే సృష్టికర్త యొక్క రూపము )
అయిన పరమాత్మకు,
తన చెప్పిన మాట విషయంలో
ఇంకెత అహం ఉండాలి మిత్రమా!?
Any comments please