((నా పేరు వేర్పల రజినీకాంత్ నా ఊరి పేరు పగిడేరు మా మండలం మణుగూరు ఖమ్మంజిల్లా)) మాఊరు మారు మూల పల్లె మా ఊరు లో వెడి నీల్ల బోరు నిరంతరం కరెంట్ లే కుండ పోస్తుంది ఈ నీటి లొ పడ్డ వాల్లు బతికే చాన్స్ ఉండదు