JVRKPRASAD
Joined 12 అక్టోబరు 2010
అమ్మ
మార్చు- అమ్మ లేకుండా ఈ ప్రపంచములో ఎవరూ జన్మించరు. మనకు జన్మ ఇచ్చిన తల్లి పంచి ఇచ్చే ఆప్యాయత, అనురాగం వెలలేనివి.
- పిల్లలు పుట్టిన దగ్గరనుంచి అమ్మానాన్న లు పిల్లల యెదుగుదలని కోరుకుంటూ, వారు గతి చెందే వరకు ఎంతగానో ఆరాట పడుతుంటారు.
- స్నేహం చేయటము దానిని నిలబెట్టుకోవడము కూడ ఒక కళే. యెదుటి వారి మనసు తెలుసుకుని వారి మనసుకి బాధ కలగకుండా యెక్కువకాలం స్నేహం కొనసాగించటము మన "ఆకాశ" స్నేహితులను (మనము వారికి తెలియదు, వారు మనకు తెలియదు) పెంచు కోవటము అనేది ఒక గొప్ప అనుభూతితో కూడిన కళ. "ఆకాశ" స్నేహితులకు మన మంచి మనసు అర్ఢం కావాలి. అప్పుడే వారు మనకు మంచి స్నేహితులు అవుతారు.