ఏదేశమేగినా, ఎందుకాలిడినా, ఏపీఠమెక్కినా, ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమిభారతిని,నిలుపరా నీజాతినిండుగౌరవము