నా పేరు ఉప్పలూరి రామకృష్ణ శర్మ . నేను ఇండియన్ ఓవర్సీస్ బాంక్ లో విశ్రాంత వరిష్ఠ ప్రబంధకుడను. తెలుగు సాహిత్యం మీద అభిరుచి కలవాడను . వికిసోర్స్ ద్వారా తెలుగు భాషకు సేవ చేయాలనే సంకల్పం కలవాడను.