నా గుఱించి

మార్చు

నా పేరు మల్లిన నరసింహారావు. ఊరు పెద్దాపురము. నా పుటకు మీకందఱికి స్వాగతము. నా బ్లాగు నరసింహ. ఇదికాక ఇంకా నా యితర బ్లాగులు శ్రీమదాంధ్ర మహాభారతము అన్నమయ్య పలుకుబడులు-జాతీయములు అన్నమయ్య శృంగార సంకీర్తనలు సూక్తిముక్తావళి వేదుల బాల శ్రీ గీతామృత తరంగిణి అధ్యాత్మ రామాయణ కీర్తనలు ప్రస్తుతం సుధా ఆగ్రో ఆయిల్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ పెద్దాపురం లో ఉద్యోగం.

నేను పనిచేస్తున్నది

మార్చు

నా ప్రయోగ శాల

మార్చు

ప్రయోగశాల తెలుగు ఛందస్సులు

ఇతర వివరములు

మార్చు