దర్బారు రాగం - చాపు తాళం మార్చు


పల్లవి:

వలచితి రా నిను వదలను సామి
జల జాక్ష నీ దర్శనమే పది వేలు ||

చరణం 1:

ఇచ్చిన సరే ఇవ్వకున్న సరే
వచ్చినాతో నొక ముచ్చటాడిన చాలు ||

చరణం 2:

నీళ్ళ నే ముంచు పాల నే ముంచు
కాళ్ళకు మ్రొక్కెద కరుణించరా సామి ||

చరణం 3:

వేణు గోపాలా వేడితి చాలా
రాణించు దాసు శ్రీ రాము నుల్లము వలె ||

"https://te.wikisource.org/w/index.php?title=వలచితిరా&oldid=410732" నుండి వెలికితీశారు