రామ నామ మంత్రం
సురటి రాగం - ఆది తాళం
మార్చుపల్లవి:
రామ నామ మంత్రం భవతి భవ రక్ష శిక్షా తంత్రం
కామాది శత్రు దళన యంత్రం కలి కలుష విశోషణ స్వతంత్రం ||
చరణం 1:
రామ నామ కేవల మమ్రుతం రామ నామ
మునిభి పరిపఠితం ||
చరణం 2:
రామనామ పరలోక సాధకం రామనామ
సంసార తారకం ||
చరణం 3:
దారిత దండపాణి భయం దాసు రామ కవితా
సుధామయం||