రామాయణము
- వాల్మీకి రామాయణము — వాల్మీకి (క్రీస్తుపూర్వం)
- రంగనాథరామాయణము — గోన బుద్దారెడ్డి (13వ శతాబ్దం)
- భాస్కరరామాయణము — భాస్కరుఁడు (13వ శతాబ్దం)
- నిర్వచనోత్తరరామాయణము — తిక్కన (13వ శతాబ్దం)
- రామాయణము — ఎఱ్ఱాప్రగడ (అలభ్యం)
- వాసిష్ఠరామాయణము — మడికి సింగన (1420)
- మొల్ల రామాయణము — ఆతుకూరి మొల్ల (16వ శతాబ్దం)
- శ్రీ రామాయణము — కట్టా వరదరాజు (16వ శతాబ్దం)
- వాసిష్ఠరామాయణము (ద్విపద) — తరిగొండ వెంగమాంబ
- శ్రీమదుత్తరరామాయణము — కంకంటి పాపరాజు (18వ శతాబ్దం)
- చంపూరామాయణము — ఋగ్వేదికవి వేంకటాచలపతికవి
- గోపీనాథ రామాయణము — గోపీనాథము వేంకటకవి (19వ శతాబ్దం)
- లంకావిజయము — పిండిప్రోలు లక్ష్మణకవి
- శతకంఠరామాయణము — పసగాడ సన్యాసి (1899)
- శుద్ధాంధ్రోత్తర రామాయణము — కందుకూరి వీరేశలింగం పంతులు
- బాలరామాయణము — తిరుపతి వేంకట కవులు
- ధర్మసారరామాయణము — జనమంచి శేషాద్రి శర్మ
- విచిత్ర రామాయణము - నరసింహదేవర వేంకటశాస్త్రి
- అధ్యాత్మ రామాయణ కీర్తనలు — మునిపల్లె సుబ్రహ్మణ్యకవి
- రామాయణ విశేషములు - సురవరం ప్రతాపరెడ్డి