రామానుజన్ నుండి ఇటూ, అటూ/సాంకేతిక పదాలకి అర్థాలు
సాంకేతిక పదాలకి అర్థాలు
అనంతం | infinity |
అపసరణం | divergence |
అపసరణ శ్రేణి | divergent series |
అపసృత శ్రేణి | divergent series |
అపురూప | unitary |
అవ్యక్త రాశి | unknown variable |
అనిష్ప సంఖ్యలు | irrational numbers |
అరుస - అడ్డు వరుస | row |
అవకలనం | differentiation |
అవధీకృతం | bounded |
అవధీకృతమైన మొర్రి | bounded gap |
అసమీకరణం | inequality |
అంక శ్రేణి | arithmetic series |
అంశిక భిన్నాలు | partial fractions |
ఆగ్నేయం | south-east |
ఆధారం | base, support |
ఈశాన్యం | north-east |
ఊహా సంఖ్యలు | imaginary numbers |
ఏకైక | unique |
ఒంపుల ప్రధాన సంఖ్య | curved-digit prime |
అంకగణితం | arithmetic |
అంకె | numeral |
అనుక్రమం | sequence |
కచిక ప్రధాన సంఖ్య | palindrome prime |
కత్తిరింపు దోషం | truncation error |
కనిష్ఠ ఊర్ధ్వ అవధి | least upper bound |
కర్ణం | diagonal, hypotenuse |
కలనగణితం | calculus |
కలుపుగోలు సంఖ్యలు | amicable numbers |
కల్పన సంఖ్యలు | imaginary numbers |
కల్పన అక్షం | imaginary axis |
కవలలు | twins |
కారణాంకాలు | factors |
కీలక బద్దీ | critical strip |
కీలక రేఖ | critical line |
క్రమ కారణాంకాలు | proper factors |
క్రమ విభాజకాలు | proper divisors |
ఖచ్చితత్త్వం | accuracy |
గణన సంఖ్యలు | counting numbers |
గణాంకశాస్త్రం | statistics |
గణిత వ్యక్తీకరణం | mathematical expression |
గణిత సమాసం | mathematical expression |
గుణాంకం | coefficient |
గుణోత్తర శ్రేణి | geometric series |
గుళిక వాదం | quantum theory |
ఘనం | cube |
ఘనమూలం | cuberoot |
ఘనీకరించు | raise to the power 3 |
చక్రీయ ప్రధాన సంఖ్య | cyclic prime number |
చలనరాసి | variable |
జంట తలం | complex plane |
జంట సంఖ్యలు | complex numbers |
జ్ఞాతులు | cousins |
తరచుదనం | frequency |
తర్కబద్ధమైన | rational, logical |
దోషం | error |
ద్విపద విస్తరణ | binomial expansion |
ద్విపద గుణాంకం | binomial coefficient |
ద్విపద సిద్ధాంతం | binomial theorem |
ద్వియాంశ | binary |
ద్వింకము | binary digit, bit |
ధన సంఖ్యలు | positive numbers |
నిజ అక్షం | real axis |
నిజ సంఖ్య | real number |
నిష్పత్తి | ratio |
నిష్ప సంఖ్యలు | rational numbers |
నైరుతి | south-west |
పదం | term |
పనికిమాలిన | trivial |
పరికర్త | operator |
పరిధి | circumference |
పరిపూర్ణ సంఖ్యలు | perfect numbers |
పరిబద్ధం | bounded |
ప్రమేయం | functionFal |
పాక్షిక మొత్తం | partial sum |
పూర్ణ సంఖ్యలు | integers, whole numbers |
పూర్ణాంకాలు | integers, whole numbers |
పోగుల వాదం | string theory |
ప్రధాన సంఖ్యల శిష్టాభిప్రాయం | Twin Prime Conjecture |
ప్రధాన సంఖ్యలు | prime numbers |
ప్రధాన సంఖ్యా సిద్ధాంతం | The Prime Number Theorem |
ప్రధాన కారణాంకాలు | prime factors |
బీజం | alphabetic character, letter |
బీజగణితం | algebra, math using letters |
బీజ సమీకరణం | algebraic equation |
భాగ | degree |
భాగఫలం | quotient, result of division |
భిన్నం | fraction, different |
మాత్రుక | matrix |
ముఖా-ముఖీ | one-to-one |
మూల బిందువు | origin |
నవజాగృతయుగం | renaissance era |
నిరపేక్ష ప్రధాన సంఖ్యలు | absolute prime numbers |
నిరుస - నిలువు వరుస | column |
రుణ సంఖ్యలు | negative numbers |
లబ్దం | product, result of multiplication |
లోకోత్తర సంఖ్య | transcendental number |
వర్గమూలం | square root |
వర్గు రూపం | quadratic form |
వాయవ్యం | north-west |
వాస్తవ సంఖ్యలు | real numbers |
విభక్తం | quotient, result of division |
విభాజకం | divisor |
వ్యక్తీకరణం | expression |
శూన్యస్థానాలు | zeros, roots |
శిష్టాభిప్రాయం | conjecture |
సంఖ్య | number |
సంఖ్యా గణితం | number theory |
సంఖ్యా రేఖ | number line |
సంధి సూత్రాలు | composition rules |
సంవర్గమానం | logarithm |
సంవర్గమానం, సాధారణ | logarithm to base 10 |
సంవర్గమానం, నేపియర్ | logarithm to base e |
సంవృతం | closure |
సరళ రేఖ | straight line |
సహజ సంఖ్యలు | natural numbers |
సాంద్రత | density |
సాంఖ్యం | science |
సార్వత్రిక వర్గు రూపాలు | universal quadratic forms |
హరాత్మక శ్రేణి | harmonic series |