రసార్ణవాలంకారము/రసార్ణవాలఙ్కారము

ప్రకాశవర్షకృత[1]

రసార్ణవాలఙ్కారము

ప్రథమపరిచ్ఛేదము—‘దోషప్రమోషము'

పద,వాక్య,వాక్యార్థదోషములు.

చతుర్దశపదదోషములు.

అసాధువు, అనిబద్ధము, కష్టము, క్లిషము, అనర్థకము, అపుష్టార్థము, గూఢోక్తి, అప్రతీతము, ససంశయము, నేయార్థము, అసమర్థము, అప్రయోజకము, దేశ్యము, గ్రామ్యము [అసభ్యము, అమంగళము, ఘృణాకరము.]

1.

పదే వాక్యే ౽థ వాక్యార్థే దోషవర్గస్వయం త్రిధా
క్రమశః పూర్వభఙ్గ్యాతు తత్ప్రపఞ్చః [ప్రకీర్త్యతే].


2.

[అసాధుచా] నిబద్ధం చ కష్టం క్లిష్ట మనర్థకమ్
అపుష్టార్థం చ గూఢార్థ మప్రతీతం ససంశయమ్.


3.

నేయార్ధ మసమర్థం చ యచ్చ తత్రా ప్రయోజకమ్
దో++షమితి స్పష్టం పదదోషా శ్చతుర్దశ.


4.

శబ్దశాస్త్రవిరుద్ధం య త్త దసాధు నిగద్యతే
న ప్రయుక్తం[కృతీన్?కవీన్]ద్రైర్యదనిబద్దంతదుచ్యతే.


5.

ప్ర++చ్చార్యవర్ణస్తు కష్టం శ్రవణదుర్భగమ్
పారమ్పర్యేణ చార్థస్య సూచకం క్లిష్ట ముచ్యతే.


6.

పాదపూరణమాత్రం య త్తచ్చ++ దనర్థకమ్
వాచ్యతుచ్ఛతయా క్లిష్ట మపుష్టార్థం మనీషిభిః.


7.

అప్రసిద్ధార్థసమ్బద్ధం గూఢోక్తి రభిధీయతే
శాస్త్రస్ +++యుక్తంయ ద ప్రతీతం తదుచ్యతే.


8.

యత్రార్థాన్తరసమ్బంధ స్తద్వ దన్తి ససంశయమ్
స్వయంకల్పితసఙ్కేతం నేయార్థ [మభిధీయతే].


9.

అసమర్థంతు య ద్బద్ధం రూఢివర్త్మవ్యతిక్రమాత్
వివక్షితప్రమేయస్య నోపకా ర్యప్రయోజకమ్.


10.

దేశ్య+ధవా[?] యన్న్యస్తం దేశరూఢిగతం పదమ్
అసభ్యామఙ్గలం గ్రామ్యం తథా యచ్చ ఘృణాకరమ్.

చతుర్దశవాక్యదోషములు.

శబ్దహీనము, క్రమభ్రష్టము, విసంధి, పునరుక్తి, వ్యాకీర్ణము, భిన్నవృత్తము [వర్ణభ్రంశము; యతిభ్రంశము.], సంకీర్ణము, గర్భితము, భిన్నలింగము, భిన్నవచనము, ఖంజము, న్యూనోపమ, అధికోపమ, [శ్లేషాదిగుణహీనము?], గుణత్రయము, దోషత్రయము, శబ్దగుణములు (శ్లేష, సమత, సుకుమారత), అర్థగుణములు, ఉభయగుణములు.

11.

సాక్షాత్తత్ స్మృతి హేతుత్వా త్రివిధా+++భవేత్
శబ్దహీనం క్రమభ్రష్టం విసన్ధి పునరుక్తిమత్.


12.

వ్యాకీర్ణం భిన్నవృత్తం చ సంకీర్ణ గర్భితం తథా
విభిన్న లిఙ్గవచనే ఖఞ్జం న్యూనాధికం భవేత్.


13.

శ్లేషాదిగుణహీనం చ వాక్యదోషా శ్చతుర్దశ.
భిన్నభాషాపదావిద్ధం శబ్దహీనం [ప్ర]కీర్తితమ్.


14.

శబ్దార్థవ్యుత్క్రమో యత్ర క్రమభ్రష్టం తదిష్యతే
విరుద్ధసన్ధి నిస్సద్ధి విసన్ధీతి నిగద్యతే.


15.

తాదృక్పదపదార్థానాం నిబద్దే పునరుక్తిమత్
అనేకపదసన్తానవ్యాహతస్మృతిభిః పదైః.


16.

యోజనా యత్ర తద్వాక్యం వ్యాకీర్ణ మభిధీయతే
ఛన్దోలక్షణహీనం తు భిన్నవృత్తం విదుర్బుధాః.


17.

త ద్వర్ణ యతి భేదేన ద్విధా తద్జ్ఞె రుదాహృతమ్
వాక్యాన్తరపదోన్మిశ్రం [య] త్తత్స్కర్ణ మిష.


18.

వాక్యాన్తరసగర్భం య త్త ద్వాక్యం గర్భితం విదుః
భిన్నలిఙ్గ మలిఙ్గత్వా దుపమానోపమేయయోః.


19.

యస్మిన్ వచనవైషమ్య ముపమానోపమేయయోః
తద్భిన్నవచనం నామ నిబధ్నన్తి న [హి?] సాధవః.


20.

క్రియావిరహితం వాక్యం ఖఞ్జ మి త్యభిధీయతే
జ్ఞేయం న్యూనోపమం న్యూనై రుపమాయా విశేషణైః.


21.

విశేషణాధికౌపమ్యం విజ్ఞేయ మధికోపమమ్
శబ్దార్ణోభయభేదేన విప్రథన్తే త్రిధా గుణాః.


22.

[తద్వి]పర్యయతో దోషాస్త్రీధా వాక్యే వ్యవస్థితాః
తత్ర శబ్దగుణాః శ్లేష స్సమతా సుకుమారతా.


23.

అర్థవ్యక్తిః ప్రసాద శ్చ కాన్తి రిత్యర్థసంశ్రయాః
ఓజో మాధుర్య మౌదార్యం సమాధిశ్చోభయాత్మకాః.

శ్లేషవిపర్యయము, సామ్యవిపర్యయము, సౌకుమార్యవిపర్యయము, అర్థవ్యక్తివిపర్యయము, ప్రసాదవిపర్యయము, కాంతివిపర్యయము, ప్రౌఢివిపర్యయము, మాధుర్యవిపర్యయము, ఔదార్యవిపర్యయము, నిస్సమాధి.

24.

తత్ర త చ్ఛిథిలం వాక్యం భవేత్ శ్లేషవిపర్యయః
విషమంతు తదిచ్ఛన్తి యత్ర సామ్యవిపర్యయః.


25.

తత్కఠోరం భవే ద్యత్ర సౌకుమార్యవిపర్యయః
సన్తః శం [సన్తి] నేయార్థ మర్థవ్యక్తివిపర్యయః.


26.

అప్రసన్నం తదే వాహు ర్యః ప్రసాదవిపర్యయః
అవ్యుత్పన్నం తమి త్యాహు ర్యత్ర కాన్తివిపర్యయః.


27.

++శ్శబ్దార్థయోః ప్రౌఢి రప్రౌఢి స్త ద్విపర్యయః
రూఢిభఙ్గా దనిర్వ్యూఢం మాధుర్యస్యవిపర్యయః.


28.

నిరలఙ్కారమ్ [ఇత్యా]హు రౌదార్యస్య విపర్యయః
ఋజుమార్గ ఇతి జ్ఞేయో నిస్సమాధి ర్గిరాంక్రమః.

వాక్యార్థదోషములు పదునాఱు

అపారము, వ్యర్థము, ఏకార్థము, ససంశయము, అపక్రమము, ఖిన్నము, అతిమాత్రము, విరసము, పరుషము, హీనోపమ, అధికోపమ, విసదృశోపమ, అప్రసిద్ధోపమ.

29.

అపార్థం వ్యర్థ మేకార్థం ససంశయ మపక్రమమ్
ఖిన్నం చైవాతిమాత్రం చ విరసం పరుషం తథా.


30.

హీనౌపమ్యాధికౌపమ్యే తథా విసదృశోపమమ్
అప్రసిద్ధోపమం చైవ నిరలఙ్కార మేవచ.


31.

అశ్లీలం చ విరుద్ధం చ వాక్యార్థే పోడశస్మృతాః
సముదాయార్థశూన్యం [యత్తద]పార్థం ప్రచక్షతే.


32.

యదప్రయోజనం యచ్చ గీతార్ధం వ్యర్థ మేవచ
ఉక్తాభిన్నార్ధ మేకార్థం వ్యాహరన్తి విశారదాః.


33.

ససంశయం తు యత్ప్రాహు ర్యత్రార్థస్య న నిశ్చయః
అపక్రమంతు తద్యత్ర పౌర్వాపర్యవిపర్యయః.


34.

జాత్యాద్యుక్తా +++ఢం ఖిన్న మి త్యభిధీయతే
లోకాతీత ఇవార్థోయః సో౽తిమాత్ర ఇహేష్యతే.


35.

అప్రాకృతరసం జ్ఞేయం విరసం [రస]కోవిదైః
అతిక్రూర స్తు వాక్యార్థః పరుషో విదుషాం మతః.


36.

హీనంయత్రోపమానంస్యాత్సో౽ర్థోహీనోపమః స్మృతః
[యత్రో]పమాన మధికం తద్జ్ఞేయ మధికోపమమ్.


37.

అతుల్య ముపమానం చే ద్భవే ద్విసదృశోపమమ్
అప్రసిద్ధోపమానంచే ద[ప్ర]సిద్ధపమంతు తత్.

నిరలంకారము, అశ్లీలము, విరుద్ధము:- మూఁడువిధములు, ప్రత్యక్ష విరుద్ధము, అనుమానవిరుద్ధము, ఆగమవిరుద్ధము, త్రివిధమగు ప్రత్యక్షవిరుద్ధము దేశవిరుద్ధము, అనుమానవిరుద్ధము, లోకవిరుద్ధము [కాలవిరుద్ధము?], యుక్తివిరుద్ధము, ప్రతిజ్ఞావిరుద్ధము, ఔచిత్యవిరుద్ధము, ధర్మశాస్త్రవిరుద్ధము, అర్థశాస్త్రవిరుద్ధము, కామశాస్త్రవిరుద్ధము.

38.

నిరలఙ్కార మిత్యాహు రలఙ్కారవివర్జితమ్
యదసభ్యార్థసమృద్ధం తదశ్లీల ముదాహృతమ్.


39.

ప్ర[త్యక్ష?]వ్యాహతమ్ వస్తు విరుద్ద మభిధీయతే
ప్రత్యక్షాది ప్రభేదేన త్రిధా శాస్త్రవిదో విదుః.


40.

ప్రత్యక్షవ్యాహతం దేశకాలలోకవిరోధకృత్
యుక్త్యాచిత్యప్రతిజ్ఞానాం విరోధ స్త్వనుమానభూః.


41.

ధర్మార్థకామశాస్త్రాణాం విరోధ స్త్వాగమోద్భవః
ఏవం త్రయ మపి త్రిత్వాన్ నవతాం ప్రతిపద్యతే.


42.

తత్ర దేశ విరుద్ధం త ద్యత్ర్ +++ న యద్భవేత్
తచ్చ లోకవిరుద్ధం య త్సర్వలోకై రసమ్మతమ్.


48.

తత్తు యుక్తివిరుద్ధం స్వా దవిచారేణ [యత్కృతమ్]
తదౌచిత్యవిరుద్ధం స్యాత్ పాత్రేయద్య[భ?] నో++


44.

తత్ప్రతిజ్ఞావిరుద్ధం స్యాత్ ప్రతిజ్ఞా యేన బాధ్యతే
తత్ప్రతిజ్ఞావిరుద్ధం
ధరశాస్త్రవిరుద్ధం యద్జ్ఞేయం ధర్మవిరోధి తత్.


45.

అర్థశాస్త్రవిరుద్ధం తద్ జ్ఞేయం నీతిబహిష్కృతమ్
కామశాస్త్రకళాశాస్త్రవిరుద్ధం య న్ని బధ్యతే.
కామశాస్త్రవిరోధీతి తత్సర్వ మభిధీయతే.

ఇతి రసార్ణవాలఙ్కారే దోషప్రమోషో నామ
ప్రథమః పరిచ్ఛేదః.

————

రసార్ణవాలంకారము

ద్వితీయపరిచ్ఛేదము—"గుణోపాదానము.”

నిర్దుష్టమైనను గావ్యము గుణయుక్తము కానిచో సాధువుగా నెంచఁబడదు.

1.

[2]నిర్దుష్టస్యాపి కావ్యస్య గుణోపాదాన మంతరా
శాస్త్రార్థ ++ లాలోకః సాధుత్వం నా నుమన్యతే.


2.

నహి కుష్ఠాదిభి ర్దోషై రహితం కామినీవపుః
నృత్తగీతాదిచాతుర్యగుణాన్ [నాద్రియతే] క్వచిత్.

శబ్దగుణము లిరువదిరెండు. శ్లేష, ప్రసాదము, సమత, మాధుర్యము, సుకుమారత, సౌకుమార్యము.

3.

తేషు శబ్దగుణా స్తావత్ ద్వావింశతి రుదీరితాః
తే చ సాన్వయనామానో నిగద్యన్తే మనీషిభిః.


4.

శ్లేష్య ప్రసాదః సమతా మాధుర్యం సుకుమారతా
అర్థవ్యక్తి స్తథా కాని రుదారత్వ ముదాత్తతా.


5.

ఓజశ్చ పునరౌర్జిత్య మ[థ] ప్రేయః సుశబ్దతా
సమాధిః సౌకర్యగాంభీర్యే [సం]క్షేపో విస్తర స్తథా.


6.

సామ్మిత్యం భావికత్వం చరీతి రుక్తి స్తథైవ చ
ఏష ++ గుణోద్దేశో నిర్దేశో౽త్ర నిగద్యతే.


7.

యత్ర బద్ధో సంక్లిష్టః స శ్లేషః కవిభిః స్మృతః
ప్రసిద్ధార్థపద న్యా[సాత్ ప్ర]సాద ఇతి కీర్తితః.


8.

బన్ధో మృదుస్ఫుటోన్మిశ్రవర్ణజన్మా న సఙ్కరః
భజతే యత్ర సోద్భేదం త త్సమత్వ ముదీర్యతే.


9.

అర్ధోచితవచోబన్ధో మాధుర్య మభిధీయతే
అకఠోరాక్షరన్యాసః సౌకుమార్య ముదాహృతమ్.


10.

ద్వితీయతుల్యా++నాం సర్వే చాసమయోగినః
సౌకుమార్యేణ బాధ్యన్తే ని[?]విన్దు రురుసంయుతః.


11.

రేఫద్వయసమోపేతో నై++క్వచి దిష్యతే
న చైకలక్షణన్యాసో బహుషు స్యా న్నిరంతరః.

6. అర్థవ్యక్తి, 7. కాంతి, 8. ఔదార్యము, 9. ఉదాత్తము, 10. ఓజస్సు, 11. ఔర్జిత్యము, 12. ప్రేయస్సు, 13. సుశబ్దత, 14. సమాధి, 15. సౌక్ష్మ్యము, 16. గాంభీర్యము, 17. సంక్షేపము, 18. విసరము, 19. సమ్మితత్వము, 20. భావికత్వము, 21. రీతి, 22. ఉక్తి.

12.

నారా దేకో౽పి బహవో వినా చిత్ర++ ధనాత్ [?]
స్వయం రేఫో మృదుః కింతు కఠోరయతి యోగినామ్.


13.

అన్యోన్యమృదుసంయోగః స్వల్పో దోషాయ(కల్ప]తే
కాఠిన్యలక్షణం తత్ర హస్తం యుక్త్యాపి శక్యతే.


14.

అతిప్రసఙ్గదోషస్తు ప్రతీత్యైవ నిరస్యతే
అ[యమేవ] స్వరాద్ధాంతః పూర్వమే వావలమ్బితః.


15.

అర్థవ్యక్తింతువిద్వాంసః ప్రాహుః సంపూర్ణవాక్యతామ్
బన్ధస్యో +++ కాన్తిః స్ఫురణా దభిధీయతే.


16.

వదన్తి బన్ధవైకట్య మౌదార్యం కవిపుంగవాః
శ్లాఘ్యై ర్వి[శేషణై ర్యుక్త ము]దాత్త మితి తద్విదుః.


17.

ఓజస్సమాసభూయస్త్వం తద్ [ద్వంద్వా?] పదపద్ధతిః
బద్ధగాఢత్వ మార్జిత్యం సమాసే వ్యాస ++ చ.


18.

ప్రేయార్థపదవిన్యాసః ప్రేయః కవిభి రిష్యతే
యా సుబన్తతిఙన్తానాం వ్యుత్పత్తిః సా సుశబ్దతా.


19.

సమాధిర్[అన్యధ]ర్మస్య భవే దన్యత్ర రోపణమ్
సౌక్య మాహుస్తు శబ్దానా మంతఃసంజల్పరూపతామ్.


20.

ధ్వనిమత్తా తు గాంభీర్య మార్యైర్ [ఏష] గుణః స్మృతః
అభిధానం సమాసేన సంక్షేపః పరికీర్తితః.


21.

వ్యస్తం విస్తార ఇ త్యాహు రభిధానవిశారదాః
యావదర్థపద[త్వం హి] సమ్మితత్వం నిగద్యతే.


22.

భావాభివ్యంజకా వాణీ భావికత్వ ముదాహృతమ్
ఉపక్రమస్య నిర్వాహో రీతి రిత్యభిధీయతే.


23.

[వినా?]న్తరేణ చార్థస్య భణనా దుక్తి రిష్యతే
ఏతే౽ప్యర్థగుణా స్తద్ జ్ఞైర్ద్వావింశతి రుదాహృతాః.

ఇరువదిరెండర్థగుణములలక్షణము.

శ్లేష, ప్రసాదము, సమత.

24.

తేషాం[చ ల]క్షణం బ్రూమ స్తత్సద్భిః పరిభావ్యతామ్
సపిధానసుసూత్రత్వం(?) తేషు శ్లేషో౽భిధీయతే.


25.

యత్ర ప్రకట ఏవార్థః స[ప్రసా]దో గుణః స్మృతః
అవైషమ్యం క్రమస్థానాం సమ తేతి సతాం మతిః.

మాధుర్యము, సౌకుమార్యము, అర్థవ్యక్తి, కాంతి, ఉదారత్వము, ఉదాత్తత, ఓజస్సు, ఔర్జిత్యము, ప్రేయస్సు, సుశబ్దత, సమాధి, సౌక్ష్యము, గాంభీర్యము, సంక్షేపము, విస్తరము, సమ్మితత్వము, భావికత్వము, రీతి, ఉక్తి.

26.

క్రోధా దవాప్య తీవ్రత్వం మాధుర్య మభిధీయతే
మ[నోజ్ఞతా] పదార్థానాం సౌకుమార్య ముదాహృతమ్.


27.

అర్థవ్యక్తిః పదార్థానాం స్వరూపకథనం విదుః
ఉద్దీపరసతాం కాంతి మామనంతి [విశారదాః]


28.

ఉదారత్వ మితి ప్రాహు రుత్కర్షం విభవస్య తు
ధీమద్భి రాశయోత్కర్ష ఉదాత్తత్వ ముదీర్యతే.


29.

ప్రారంభేషు చ సం+++జః సుకవయో విదుః
రూఢాహంకార తౌర్జిత్య మభంగుర మి హోచ్యతే.


30.

ప్రేయః ప్రియపదార్థానా ముపన్యాసః ప్ర[కీర్తితః]
పదై రదుష్టైః కథనం దృష్టార్థస్య సుశబ్దతా.


31.

వ్యాజే నాన్యార్థభజనం సమాధి రభిధీయతే
సూక్ష్మ్యార్థదర్శనం సౌక్ష్మ్యం వ్యాహరన్తి విశారదాః.


32.

శాస్త్రార్థసవ్యపేక్షత్వం గాంభీర్య మితి కీర్తితమ్
బహో రర్థస్య సంకోచః సంక్షేప ఇతి కీర్తితః.


33.

(విస్తారం]పున రర్థస్య విస్తరం తద్విదో విదుః
అనురూపగుణారోపః సమ్మితత్వం త దుచ్యతే.


34.

భావయుక్తత్వ మాచార్యై ర్భా[వికత్వమ్] ఇతి స్మృతమ్
రీతి మాహుః పదార్థానా ముత్పత్యాది క్రియాక్రమమ్.


35.

సంవృతా సంవృతప్రాయ ముక్తి రర్థస్య బోధనమ్
దోషాణా మపియేషాం స్యా ద్గుణత్వం కారణాత్ క్వచిత్.

కొన్నియెడల దోషములు గుణములే యగు, అట్టిదోషములు నలువది చెప్పఁబడుచున్నవి.

పదదోషములు: అసాధువు, అనిబద్దము, కష్టము, క్లిష్టము

36.

చత్వారింశత్త దుచ్యంతే తేచ వైశేషికా గుణాః
పదం యాతి గుణీభావ మనుకర్తు రసా ధ్వపి.


37.

యథా న బాధతే స్కన్ధో యథా 'బాధతి' బాధతే
తథా + + + ణ దృష్ట మనిబద్ధ నిబన్ధనమ్.


38.

శ్రుతే రవల్లభం కష్టం తన్న దుర్వాచకాదిషు
అపి క్లిష్టం గుణా యేష్టం ఝటిత్యర్థప్రతీతికమ్.

అనర్థకము, అపుష్టార్థము, గూఢార్థము, అప్రతీతము, సందిగ్ధము (ససంశయము), నేయార్థము, అసమర్థము, అప్రయోజకము, దేశ్యము, గ్రామ్యము, వక్రిమ, అశ్లీలము, సిద్ధము.

39.

అనర్థకం న దుష్టం స్యా ద్యమకాద్యుపయోగి యత్
సద్భి రిష్ట మపుష్టార్థం ఛందస్సంస్కారకారణమ్.


40.

పదాంతరప్రతీ[త్యర్థం] గూఢార్థ మపి సుందరమ్
అప్రతీతం తుత ద్విద్యా ద్గోష్ఠీ ష్వేవ గుణావహమ్.


41.

సందిగ్ధం ప్రకరణాది విశేషావగ++[ణః]
యద్వా తథావిధార్థస్య వివక్షాయా మితి స్థితిః.


42.

ప్రహేలికాదివాక్యేషు నేయార్ధ మపి శోభతే
అసమర్థ మపి ప్రాయ ++ వేష్టం మనీషిభిః.


43.

అప్రయోజక మిచ్ఛన్తి జాత్యాదౌ తద్విదోగుణమ్
మహాకవిమతం దేశ్యం లోకోక్తిచ్ఛాయయా గుణః.


44.

+++లక్షితం గుప్త మపి గ్రామ్యం న దుష్యతి
సంవీతస్య హి లోకేన న దోషాన్వేషణం క్షమమ్.


45.

శివలింగాదిశ+++స్యా సమ్యక్త్వభావనా
లక్షీతేషు చ శబ్దో౽న్య సదర్థో౽న్య శ్చ కశ్చన.


46.

స్మృతిహేతుత్వయోషం[?]తువక్రిమా[నైవబాధ]తే
నిమగ్నదూషణం యత్తు తన్నోద్భావ్యం మనీషిభిః.


47.

కింతు వైదగ్ధ్య మ్మునృద్య జఠరం వ్యాధికోపనాత్
అ[శ్లీల మ]పి సంవీతం గుణ మాహు ర్మనీషిణః.


48.

అసభ్యస్మృతిహేతోస్తు సిద్ధ మ ప్యభిధీయతే
పాత్రావస్థావిశేషేణ దో++ మంగళం భవేత్.


49.

అమంగళస్తృతే ర్హేతు ర్గుణో సభ్యసృతి ర్యథా
ధీమన్తో౽పి నిబధ్నన్తి గౌణవృత్త్యా ఘృ+++


50.

క్వచి దాశ్రయసౌన్దర్యా ద్ధత్తే శోభా మసా ధ్వపి
కాంతావిలోచనన్యస్తం మలీమస మి వాంజనమ్.


51.

+ + వశవిశేషా చ్చ దురుక్త మపి శోభతే
నీలం చ పాశ మాబద్ధ మన్తరాలే స్రజా మివ.


52.

గుణత్వం పదదోషాణాం దిఙ్మాత్రేణ ప్రదర్శితమ్.

[పదదోషములగుణత్వము సంపూర్ణము.]

——————

ఇఁక వాక్యదోషముల గుణత్వము—

ఇదానీం వాక్యదోషాణా మపి కిఇ్చిత్ ప్రచక్ష్మహే.

శబ్దహీనము, క్రమభ్రంశము, విసంధి, పునరుక్తి, వ్యాకీర్ణము, ఛందోభంగము, సంకీర్ణము, భిన్నలింగత్వము, భిన్నవచనము, ఖంజము, న్యూనోపమ.

53.

శబ్దహీనం న దోషాయ భాషాచిత్రేషు కల్పతే
యత్నః స బంధనిర్జ్ఞానహేతుః కో౽పి కృతో యది.


54.

క్రమభ్రంశ మపి ప్రాహు[ర్న]దోషం సూరయ స్తదా
న సంహితాం విచక్ష్యామి త్యసన్ధానం పదేషు యత్.


55.

తద్విసన్ధీతి నిర్దిష్టం నప్రగృహ్యా+++కమ్
అనుకం పాద్యతిశయో యది కశ్చి ద్వివక్షతే.


56.

న దోషః పునరుక్తే౽పి ప్రత్యు తేయ మలం[కృతిః]
వ్యాకీర్ణం తు న దోషాయ ద్రాక్ప్రతీతికరం భవేత్.


57.

యదోచ్చారణభంగః స్యా త్సంయోగాదేర +++
న ఛందోభంగ మప్యాహుస్తదా దోషాయ సూరయః.


58.

ధాతుభేదేన దుష్యేత స్వరసంధికృతా++
నామభేదే చ శేషేషు న దోష ఇతి తద్విదః.


59.

లుప్తే పదాన్తే శిష్టస్య పదత్వం నిశ్చితం యథా
తథా సన్దివి[హీనం తత్]పద మే వేతి వర్ణ్యతే.


60.

పర్యాయేణ ద్వయో ర్యత్ర వాక్యం ప్రశ్నోత్తరాదిషు
సంకీర్ణం తన్నదోషా ....................


61.

...................... విదు ర్బుధాః
రసాన్తరతిరస్కారే తదిష్టం నేష్ట మన్యథా.


62.

+++భిన్నలిఙ్ఞత్వం యత్రో ద్వేగో న ధీమతామ్
న భిన్న వచనే౽ప్యేవం దోష మిచ్చన్తి కోవిదాః.


63.

నఖఞ్జమపి దోషాయ క్రియాపేక్షా న యత్ర తు
యత్రాస్త్యాదేరపేక్షావా యత్ర వా స్ఫూర్జితం ధ్వనేః.


64.

న్యూనోపమ మపి ప్రాయః సుప్రసిద్ధం న దుఃష్యతి
++ సర్వేణ సారూప్యం నాస్తి భావస్య కస్యచిత్.


65.

యథోపపత్తికృతిభి రుపమానం ప్రయుజ్యతే
అఖణ్ణమణ్ణలః క్వేన్దుః క్వ[కాన్తా]నన మద్యుతి.


66.

యత్కిఞ్చిత్కాన్తిసామ్యాత్తు శశినై వోపమీయతే

అధికోపమ, శైథిల్యము, బందవైదగ్ధ్యనిస్పృహ, శబ్దాడంబరమునకై వైషమ్యము, నేయార్ధము, అప్రసన్నము, శృఙ్గారాదులనప్రౌఢి, అనిర్వ్యూఢము, నిరలంకారము, ఋజుమార్గము, వాక్యార్థదోషముల గుణత్వము, ఉన్మత్తవాక్యాపార్థము, వ్యర్థము, ఏకార్థకవాక్యము, ఖిన్నము, అత్యుక్తి.

ఏవ మే వాధికౌపమ్యే న దోషం తద్వి[దో విదుః].


67.

సుకుమారార్థబన్దేషు గౌడై శ్శిథిల మిష్యతే
అనుప్రాసధియా తే హి బంధవైదగ్ధ్యనిస్పృహాః.


68.

+++[అథా]దిభేదేన యది వా కవికౌశలాత్
సర్వే క్వచి త్క్వచి దోషా లభన్తే గుణతా మమీ.


69.

గణయన్తి న వైషమ్యం [శబ్దాడమ్బర]తత్పరాః
అర్థశ్లేషం చ గౌడా శ్చే ల్లభన్తే కి మతః పరమ్.


70.

దీప్త మి త్యపరై ర్భూమ్నా కఠోర మపి బధ్యతే
శబ్దశ[క్తేః ప్ర]తీతిశ్చే న్నేయార్థం నైవ దుష్యతి.


71.

అప్రసన్న మపి ప్రాయశ్చిత్రాదా వితి నిశ్చయః
పాత్రౌచిత్యేన హాస్యాదా++త్పన్న మ పీష్యతే.


72.

అప్రౌఢి మపి శంసన్తి శృఙ్గారాదిషు తద్విదః
రసాతిశయసన్ధానా దనిర్వ్యూఢం నదోషకృత్.


73.

పూర్వోత్తరార్థసన్దానే నిరలఙ్కార మిష్యతే
రసాలఙ్కారపుష్టత్వా దృజుమార్గో గుణావహః.


74.

అథ వాక్యార్థదోషాణా మదోషః ప్రతిపద్యతే
మత్తోన్మత్తాదివాక్యేషు నాపార్థ మపి దుష్యతి.


75.

తత్ర ప్రత్యుత సూక్తార్థో నిహ[న్తి నిహి]తం రసమ్
తథైవ వ్యర్థ మిచ్ఛన్తి వ్యపేతస్మరణాయ చ.


76.

రసాక్షిప్తధియం వాక్యం నైకార్థ మపి దుష్యతి
సంశయా యైవ సన్దిగ్దం యది జాతు ప్రయుజ్యతే.


77.

స్యా దలఙ్కార ఏవాసౌ న దోష ఇతి మే మతిః
అ[థేద]మపి వాక్యేషు చిత్రహేతౌ న దుష్యతి.


78.

న ఖిన్న మపి దోషాయ యత్ర చ్ఛాయా నహీయతే
ఇతి సమ్భా+మే వైత ద్విశేష్యఖ్యానసంస్కృతమ్.


79.

కాన్తం భవతి సర్వస్య లోకసీమానువర్తినః
అత్యుక్తి రితి గౌడీయై ర్లౌకికార్థవ్యతిక్రమే.

పరుషము, హీనోపమ, అధికోపమ, అప్రసిద్ధోపమ, అశ్లీలము, దేశవిరోధము, కాలవిరోధము, లోకవిరోధము, యుక్తివిరోధము, ఔచిత్యవిరోధము, ప్రతిజ్ఞావిరోధము, ధర్మశాస్త్రవిరోధము, అర్థశాస్త్రవిరోధము, కామశాస్త్రవిరోధము, కళాశాస్త్రవిరోధము.

80.

లలితో మార్గ ఇత్యస్మి న్నతిమాత్ర మపీష్యతే
విరుద్ధే లక్షణాదౌ తు పరుషం నైవ దుష్యతి.


81.

హీనోపమం న దోషాయ యత్రోద్వేగో నధీమతామ్
తథాధికౌపమ స్యాపి న దోష ఇతి తద్విదః.


82.

నదో +++[దృ]శౌపమ్యాతిరేకోపమాదిషు
కదాచి త్కవికౌశల్యా దప్రసిద్ధోపమం గుణః.


83.

ఝటితిప్రతిపత్తి స్యా ద్యత్రో++పమాదిషు
యత్రస్యా ద్గుణబాహుల్యం రసో వాపి పరిస్ఫుటః.


84.

దోషాయ నిరలఙ్కారం త న్నశంసన్తి సాధవః
మహాకవి పథా++ అశ్లీల మపి బధ్యతే.


85.

నాస్తి దేశవిరోధో౽పి దూషణం కవికౌశలాత్
దోషః కాలే విరోధే౽పి న కార్యాన్తరహేతుతః.


86.

న చ లోకవిరోధో౽పి తాత్పర్యే దోషభా గ్భవేత్
తథా యుక్తివిరుద్ధస్య గుణత్వం క్వచి దిష్యతే.


87.

క్వా ప్యౌచిత్యవిరోధో +++వస్థాన్తరా భవేత్
న ప్రతిజ్ఞావిరోధే౽పి దోషో విధురచేతసామ్.


88.

అస్తి కాచి దవస్థా సా [యా సరా]గస్య చేతసః
యస్యాం భవే దభిమతా విరుద్ధారాపి భారతీ.


89.

ధర్మశాస్త్రవిరోధో[౽పి నదోషః] పుణ్యతేజసామ్
స హి తత్ర ప్రసిద్ధత్వా త్ఫరమోత్కర్షకారణమ్.


90.

తేషాం తేజోవిశేషేణ +++ యో న విద్యతే
అర్థశాస్త్రవిరోధే౽పి దోషో నో ర్జితభాషణే.


91.

కామశాస్త్రవిరుద్దే౽పి నదో +++ పేక్షయా
రతిచక్రే ప్రవృత్తే తు నైవ శాస్త్రం న చ క్రమః.


92.

కలాశాస్త్రవిరోధో౽పి క్వచి ద్దోషాయ నేష్యతే.

ఇతి రసార్ణవాలఙ్కారే గుణోపాదానం నామ
ద్వితీయః పరిచ్ఛేదః

—————

రసార్ణవాలంకారము

తృతీయపరిచ్ఛేదము — “శబ్దాలంకారప్రకాశము”

ఇంక దోషరహితము గుణసహితము నగుకావ్యమునకుఁ జారుతోత్కర్షహేతువు లగు నలంకారములు తెలియఁదగినవి.

1. శ్లో.

అథోన్మథితదోషస్య న్యస్తాశేషగుణ[స్యచ]
++కావ్యశరీరస్య చారుతోత్కర్షహేతవే.


2.

శ్రేయో౽ల్ఙకారయోగో౽యం కామినీవపుషోయథా
+++సున్దరస్యాపి ప్రకర్షాధాయకో ధ్రువమ్.


3.

నిసర్గరమ్యలావణ్యతిరోధాయకతా తు యైః
ఉక్తాలఙ్కారవ + + తేషా మతిశయస్తుతిః.

స్వభావరమణీయత్వము లేనిచో నలంకారములు నిష్ఫలములు.

4.

స్వభావరమణీయత్వం వినా లఙ్కృతయో వృథా
 లోలస్తనతటన్యస్తో హారోహా++++నః.

స్త్రీలయలంకారములు మూఁడువిధములు. అందు బాహ్యములు, అన్తరములు, బాహ్యాన్తరములు.

5.

అలఙ్కారాస్తు నారీణాం శరీరే త్రివిధాః స్మృతాః
బాహ్యా స్తథా న్తరాః కేచి త్తథా బాహ్యాన్తరా ఇతి.


6.

తత్ర తా రచితా బాహ్యద్రవ్యైర్భాహ్యా ఇతి స్మృతాః
పృథక్త్వేనావభాసన్తే వస్త్రహా+++దయః.


7.

స్వీయావయవసంస్కారజన్మానః పున రాన్తరాః
స్వరూపశోభాజనకా నభో[ల్లేఖా]లకా++


8.

బాహ్యై రపి పదార్థైస్తు కృతా స్తన్మయతాంగతాః
ధూపాస్యవాసప్రముఖా జ్ఞేయా బాహ్యాన్తరా ఇతి.

కావ్యశరీరమునకుశబ్దాలంకారములు బాహ్యాలంకారములవంటివి.

9.

తథా కావ్యశరీరే౽పి భాసన్తే బాహ్యతో౽పియే
సర్వే౽పి శబ్దాలఙ్కారా స్తే బాహ్యా ఇతి కీర్తితాః.

అర్థాలంకారము లాన్తరాలంకారములు.

10.

స్ఫుర న్యర్థపరామర్శా దర్థాలఙ్కృతయస్తు యాః
ఆత్మనాన్తః ప్రతీతత్వా దాన్తరా ఇతి తాః స్మృతాః.

శబ్దాలంకారములు, అర్థాలంకారములు, ఉభయాలంకారములు.

11.

శబ్దోత్కర్షం వితన్వానాః శబ్దాలఙ్కృతయో మతాః
అర్ధోత్కర్షనిమిత్తత్వా దర్థాలఙ్కృతయః పునః.


12.

ఉభయాలఙ్క్రియా స్త్వత్ర ద్వయాలఙ్కారహేతవః
జాతీ రీతిశ్చ వృత్తిశ్చ రచనా ఘటనా తథా.

శబ్దాలంకారములుపదునెనిమిది.

13.

ముద్రా చ్చాయా తథాయుక్తి ర్భణితిః శ్రవ్యతాపి చ

శ్లేష శ్చిత్రం త థౌచిత్యం ప్రశ్నోత్తరప్రహేలికే.


14.

అనుప్రాసో౽థ యమకం గూఢోక్తి రితి కీర్తితమ్
శబ్దాలఙ్కృతయః స్పష్ట మష్టాదశ మనీషిభిః.

జాతి (శుద్ధ సాధారణి యనిద్వివిధము)

15.

సంస్కృతప్రాకృతాది ర్వాతత్ర జాతి రీతి స్మృతా
శుద్ధా సాధారణీ చేతి తస్యా+ద్వివిధం మతమ్.

రీతి (దేశరుచిని బట్టి యనేకవిధములు.) అయిదురీతులు పేర్కొనఁబడుచున్నవి. వైదర్భి, గౌడి, పాంచాలి, లాటి, ఆవంతిక.

16.

దేశరుచ్యా వచోన్యాసో రీతి రి త్యభిధీయతే
త త్ప్రభేదాంస్తు సర్వజ్ఞా దృతే కో వక్తు మీశ్వరః.


17.

ఉ[చ్యన్తే]రీతయ స్తత్ర తథాపి ప్రస్ఫుటాన్తరాః
వైదర్భ గౌడ పాఞ్చాల లా టావన్తి సమాశ్రయాః.


18.

తత్రాసమాసా వైదర్భీ[ప్రాయోబహు?సాశృఙ్గార]గుణాన్వితా
సాక్షా న్నివసతి ప్రాయో విదర్భేషు మనోభవః.


19.

అతో వైదర్భగర్భా గీః శృఙ్గార స్యాఙ్గతాం గతా
[నిసర్గతో]హి బాలానా మపి వక్త్రః పరిక్రమః.


20.

యస్యాం సమాసబాహుళ్యం వర్ణానుప్రాససఙ్కులమ్
బన్ధవైదగ్ధ్యవన్ధ్యా సౌ రీతి ర్గౌడీతి కథ్యతే.


21.

సమస్తై ర్జాయతే రీతిః పాఞ్చాలీ పఞ్చభిః పదైః
సంక్షేపగుణహేతుత్వా దియం సర్వజనప్రియా.


22.

సమస్త++++ర్ణా లాటీ చతురవల్లభా
హృద్యా వాటీవ లావణ్యసంపదా మాస్పదం పరమ్.


23.

ఆవన్తికా త్వియం రీతి రుక్తలక్షణలక్షితా
[భా]త్యతీవ సుధాబిన్దుస్యన్దినీ యత్ర పద్ధతిః.

వృత్తి — అయిదువృత్తులు.

24.

రసోచితార్థసమ్బన్ధపదసన్తానశాలినీ
మనోవికాససం[కోచ]వర్తనా ద్వృత్తి రుచ్యతే.


25.

కైశి క్యారభటీ చైవ భారతీ సాత్వతీ తథా
తథా సాధారణీ చాస్యా భేదాః పఞ్చ ప్రపఞ్చతాః.

1. కైశికి, 2. ఆరభటి, 3. భారతి, 4. సాత్వతి,

26.

సుకుమారార్థసన్దర్భనిబద్ధా కైశికీ స్మృతా
అత ఏవ హి లాస్యాఙగం విబుధై రియ ముచ్యతే.


27.

యాశ్లక్ష్ణనైపథ్యవిశేషయుక్తా
స్త్రీసంయుతా యా బహుగీతనృత్తా
కామోపభోగ ప్రభ +++ రా
తాం కైశికీం వృత్తి ముదాహరన్తి.


28.

అతిప్రౌఢార్థసన్దర్భా వృత్తి రారభటీ భవేత్
ఇమాం తు ++ వస్యాఙ్గ మఙ్గికుర్వన్తి కోవిదాః.


29.

యదాహ.
ప్రస్తావపాత్రప్లుకలఙ్ఘితాని
ఛేద్యాని మాయాకృత మిన్ద్రజాలమ్
చిత్రాణి యుద్ధాని చ యత్ర వృత్తిమ్
తత్తాదృశీ మారభటీం వదన్తి.


30.

అనతిప్రౌఢసన్దర్భా సుకుమారార్థవర్తినీ
మహాపురుష ++జ్యా భారతీ వృత్తి రిష్యతే.


31.

ఇయం తు ధర్మశృఙ్గారగరిమాఞ్చితచేతసామ్
వల్లభాభరతాచార్యనామ్నా +++ దర్శితా.


32.

యా వాక్ప్రధానా భరతప్రయోజ్యా
స్త్రీవర్జితా సంసృతపాఠ్యయుక్తా
సునామధేయైర్ [భరతైః]ప్రయోజ్యా
సా భారతీ నామ భవే త్తు వృత్తిః.


33.

నాతీవ సుకుమారా గీ రుదారార్థేషు చే ద్భవేత్
ఇయం తు సాత్వతీ వృత్తి ర్మో++గారశాలినామ్.


34.

యదాహ.
యా సాత్వతే నేహ గుణేన యుక్తా
న్యాయేన వృత్తేన సమన్వితా చ
హర్షోత్కటా సంభృత[శోక]భావా
సా సాత్వతీ నామ భవేత్తు వృత్తిః.


35.

యథా సమ్భవసంభిన్నా యస్యాం చతసృణాం గుణాః
వృత్తీనాం సాధు విజ్ఞేయా వృత్తిః సాధారణీ బుధైః.

5.లలిత.

36.

సర్వార్థవిషయా హృద్యా నానామార్గవిసారిణీ
ఇయం తు లలితా నామ కవీనాం[చిత్త]హారిణీ.


37.

యదాహ మహాభామహః :-
య త్రారభట్యాది గుణాః సమస్తాః
మిత్రత్వ మాశ్రిత్య మిథః ప్రథన్తే
మిశ్రేతి తం వృత్తి ముశన్తి ధీరాః
సాధారణీ మర్థచతుష్టయస్య.


యదాహ :-
యచ్చ వృత్యఙ్గసన్ధ్యఙ్గ లక్షణా ద్యాగమాన్తరే
వ్యావర్ణిత మిదం చేష్ట మలఙ్కారతయైవ నః.

రచన, ఘటన.

39.

అర్థానుకూలః శబ్దానాం నివేశో రచనా మతా
సాతత్స్వరూపపర్యాయరచనా భవతి ధ్రువమ్.


40.

ఉపశ్లేషః పదార్థానాం ఘటనేతి ప్రకీర్తితా
ప్రస్తుతాప్రస్తుతాతీతపదవాక్యప్రభేదభూః.

ముద్ర నాలుగువిధములు.

42.

సాభిప్రాయా[ర్థవిన్యా]సో ముద్రేతి పరికీర్త్యతే
ఉపలక్షణ మత్రార్ధశబ్దాలఙ్కరణక్షమః.


42.

విభక్తి ర్వచనం చైవ సం[విధానం] సముచ్చయః
తస్యా భేదాస్తు చత్వారః కోవిదై రుపవర్ణితాః.

ఛాయ(= అన్యోక్తుల ననుకరించుట)

48.

అన్యోక్తీనా మనుకృతిః ఛా యేతి పరికీర్తితా
సాచానన్తా జనానన్త్యాద్ కిఞ్చిత్ తత్రాపి కథ్యతే.

ఈకవితాచ్ఛాయ యైదువిధములు.

44.

లౌకిక-స్ఖలిత-చ్ఛేక-ముగ్ధ-వేటోక్తి-భేదతః
పఞ్చధా తత్ప్రపఞ్చనాం పరిసంఖ్యా న విద్యతే.

యుక్తి, ఆఱువిధములు

45.

అర్థానాం చ పదానాం చ యోజనం యుక్తి రుచ్యతే
అర్థానాం యోజనే యత్ర శోభాస్యా త్పదపద్ధతిః.


46.

సాపదస్థా పదార్దస్థా వాక్యవాక్యార్థగోచరా
తథా ప్రకరణస్థా చ ప్రబన్ధస్థితి షడ్విధా.

భణితి, నాలుగువిధములు.

47.

ప్రస్తుతార్థప్రకర్షాయ వక్రః పరికరో యది
తదా సౌ భణితి ర్నామ శబ్దాలఙ్కార ఇష్యతే.


48.

 తతః సంభావనే త్యేకా స్యా దసంభావనా పి చ
కల్పనా చ విరోధశ్చ చతుర్థా భణితి క్రమః.

శ్రవ్యత, ఆఱువిధములు.

49.

[స్యా న్మనోహారిణీ]వాణీశ్రవ్యతా సాపి షడ్విధా
ఆశీ ర్నమస్క్రియా నాన్దీ వస్తు బీజం ప్రరోచనా.

శ్లేష, షడ్భేదములు

50.

అనేకార్థాభిధా స్యా చ్చే దనేకార్థపదై ర్యది
వ్యుత్పత్త్యా వా భవే దాహు స్తం శ్లేషం కవిపుఙ్గవాః.


51.

స ప్రకృత్యా విభక్త్యా చ పదేన[వచ]నేన చ
భాషయా ప్రత్యయే నాపి షడ్విధో విబుధైః స్మృతః.

చిత్రము.

52.

చిత్రం తు నియమన్యాసో వర్ణానా మీప్సితక్రమే
స్వరవర్ణగతిస్థానబన్ధకారాదిబన్ధనాత్[?].

ఔచిత్యము, రెండుతరగతులు.

53.

ఉపకార్యోపకారిత్వం యత్ర శబ్దార్థయో ర్భవేత్
ఉత్కర్షాధాయకం[ప్రాహు] రౌచిత్యం త త్ప్రకీర్తితమ్.


54.

తథాబిధానతద్బన్ధభేదాత్ తద్ ద్వివిధం విదుః
తత్ర ద్వయే౽పి ధీమద్భి ర్విహితః సంభ్రమో మహాన్.

ప్రశ్నోత్తర మాఱుతరగతులు. 'విదగ్ధముఖమండనము'న నీప్రశ్నోత్తరభేదములు సమగ్రముగఁ గననగు.

55.

[తథా ప్ర]యోగనిర్భేదః కుశాగ్రీయధియాం తు యః
నికషాయ భవే తచ్చ ప్రశ్నోత్తర మితి స్మృతమ్.


56.

అస్య నిశ్శేషభేదానామ్ [అవబోధే]స్తి చేత్ స్పృహా
తదాలోకయత గ్రన్థం విదగ్ధముఖమణ్డనమ్.


57.

వ్యాపకం లక్షణం కిన్తు కిఞ్చి దస్మాభి రుచ్యతే
శక్యం య దనుసారేణ సర్వభేదప్రకల్పనమ్.

58.

అన్తః ప్రశ్నం బహిఃప్రశ్న ముభయప్రశ్నమేవ చ
పృష్టప్రశ్నోత్తరప్రశ్నే జాతిప్రశ్నం చ తత్క్రమాః.

ప్రహేళిక, ఆఱు విధములు.

59.

ప్రశ్నం ప్రహేళికా మాహు ర్యత్ర నోత్తరభాషణమ్
కిన్తు వాక్యార్థ ఏవాసౌ దుర్బో[ధో బో]ధ్యతే బుధైః.


60.

పరివర్తిత-విన్యస్త-లుప్త-వ్యుత్క్రమ-బిన్దుకైః
వర్ణైః సా పఞ్చధా షష్ఠీ భవే దర్థప్రహేలికా.

యమకము, ఏడు తరగతులు.

61.

++++త్తు భిన్నార్థా యావృత్తిః శబ్దసన్తతేః
కవివ్యుత్పత్తినికషం యమకం నామ తద్విదుః.


62.

అవ్యపేతం వ్యపేతాఖ్య మవ్యపే+++తకమ్
నియతానియతస్థానభేదా త్షోఢా తదుచ్యతే.


63.

ద్విరభ్యాస త్రిరభ్యాస చతురభ్యాసపాఠజమ్
++భ్యాసభవం చాన్య త్సప్తమం స్యా త్సముద్రకమ్.


64.

ఏతేషాం తు నకార్త్స్న్యేన ప్రభేదా వక్తు మీప్సితాః
లక్ష్యలక్షణ[బోధా]ర్థం దిఙ్మాత్రం తు ప్రదర్శ్యతే.

గూఢోక్తి, అయిదువిధములు.

65.

లుప్తరూపః పదన్యాసో గూఢోక్తిః పఞ్చధా భవేత్
క్రియాకారకసమ్బన్ధ పదాభిప్రాయ[భేదతః].

ఔచిత్యమును, రసమును బట్టి, పద్యగద్యములయందు సందర్భశోభకై శబ్దాలంకారముల నుపయోగింపఁదగును.

66.

అమీ చ శబ్దాలఙ్కారాః పద్యే గద్యే చ కోవిదైః
కార్యా సన్దర్భశోభాయై యథౌచిత్యం యథారసమ్.


67.

ఇహ శిష్టానుశిష్టానాం శిష్టానా మపి సర్వదా
వాచా మేవ ప్రసాదేన లోకయాత్రా ప్రవర్తతే.


68.

ఇద మన్ధంతమః కృత్స్నం జాయేత భువనత్రయమ్
యది శబ్దాహ్వయజ్యోతి రాసంసారా న్న దీప్యతే.

సరస్వతికి జాతిశరీరము; రీతులు సౌన్దర్యము; వృత్తులు లావణ్యము.

69.

జాతి స్త దత్ర వాగ్దేవ్యా మూర్తి స్తద్జ్ఞై రుదీరితా
రీతయ స్త్వఙ్గసౌన్దర్యం లావణ్య మథ వృత్తయః.


70.

అలఙ్కారతయా ప్యాసాం కామచారో++++
వక్తవ్యః కామచారశ్ఛే ద్విశేషాపేక్షయా భవేత్.

రచనాఘటనలు కుండలములు; ముద్ర దయాముద్ర; ఛాయ మాల్యము; యుక్తి హారావలి; భణితి యొడ్డాణము; శ్రవ్యత మురుగులు; శ్లేషచిత్రము లందెలు; ఔచిత్యము లీలాకమలము; ప్రశ్నోత్తరము వస్త్రము; ప్రహేళిక పదకము; అనుప్రాస కంచుకము; యమకము క్రీడాశకుంతము; గూఢోక్తి యాడుకొనుబంతి.

71.

రచనా ఘటనే దేవ్యాః కుణ్ణలే పరికీర్తితే
దయాముద్రాతు ముద్ద్రైవ చ్చాయా మాల్య ముదాహృతమ్.


72.

యుక్తిం హారావలీః ప్రాహు ర్భణితిం మేఖలాం పునః
శ్రవ్యతాం కఙ్కణశ్రేణిం శ్లేషచిత్రే తు నూపురౌ.


73.

లీలాకమల మౌచిత్యం, వాసః ప్రశ్నోత్తరం పరమ్
ప్రహేళికాం తు పదక, మనుప్రాసం తు కఞ్చుకమ్.


74.

క్రీడాశకున్తం యమకం, గూఢోక్తిం కేళికన్దుకమ్
విజాతే ర్గౌరవం ప్రాయః శ్వాపి[కావ్యేన] దృశ్యతే.


75.

రీతిస్తు పేశలో మార్గ స్సచే న్నాస్తి కిమస్తి తత్
రచనా నామ చాతుర్యం తం వినా కః కవే ర్గుణః.


76.

వినా[ఘటనయా కావ్యం] దుర్ఘటం న విరాజతే
సముద్రత్వం తు నామ్నాపి గాంభీర్యగుణదాయకమ్.


77.

విచ్ఛాయం యత్తు కిం తస్య వార్తయాపి మనీషి[ణః]
[నిర్] యుక్తికంతు యద్వాక్యంతస్యకా౽న్యావిగర్హణా.


78.

భణితి ర్వక్తతా సాతు విదగ్ధజనవల్లభా
అవక్రభణితే ర్దోషః [సు]న్దర్యో౽పి కులాఙ్గన్యాః.


79.

న భవన్తి విదగ్ధానాం ప్రకామానన్దహేతవః
అశ్రవ్య మితి చే దుక్తం శ్రూయతే+++పునః.

శ్లేషచిత్రములప్రాధాన్యము.

80.

చిత్తసంశ్లేషణః శ్లేష శ్చిత్రం చిత్రైకకారణమ్
వినయేన వినా కా శ్రీః కా నిశా శశినా వినా.

81.

వినా చ శ్లేషచిత్రాభ్యాం కీదృశీ వాగ్విదగ్ధతా
అనౌచిత్యా త్కిమన్యో౽స్తి తిరస్కారః సచేతసామ్.


62.

ప్రశ్నోత్తరనామ్నా [?]
క్రీడాగోష్ఠీ వినోదేషు తద్జ్ఞై రాకీర్ణ మన్త్రణే
పరవ్యామోహనే చాపి సోపయోగాః ప్రహేళికాః.

అనుప్రాసప్రాముఖ్యము.

83.

లవణేన వినా భోజ్యం త్యాగేన రహితం ధనమ్
అనుప్రాసహీనం తు కావ్యం కోనా౽భిన[న్దతి].

అక్లిష్టయమకము.

84.

న తథా వల్లభాశ్లేషో న పీయూషరసప్లుతి
యథా భవతి మోదార్థ మక్లిష్టయమకం వచః.


85.

గూఢాగూఢచతుర్థాది వా[క్యం కన్దర్]పశాన్తయే
యదినా వల్లభా కేళీగోష్ఠీ భ్రమరసావహమ్.


86.

యథామతి యథాశక్తి యథౌచిత్యం యథారుచి
కవేః కావ్యస్య చైతాసాం ప్రయోగ ఉపపద్యతే.

బాణునకు గద్యరచనమునం దున్న నేర్పు పద్యరచనమున లేదు.

87.

యాదృ గద్యవిధా బాణ: పద్యబన్ధే న తాదృశః
ప్రతిమార్గ మియా[న్ భేదః స]చిత్రాహి సరస్వతీ.

సంసృతప్రాకృతాది భాషావిచారము.

88.

సంస్కృతేనైవ కో౽వ్యర్థః ప్రాకృతేనైవ చాపరః
శక్యో (రచయితుం] ద్వాభ్యాం కశ్చిత్తు పథిభిస్త్రిభిః.


89.

సంస్కృతేనైవ కే౽ప్యాహుః ప్రాకృతేనైవ చాపరే
సాధారణాదిభిః కేచిత్ కేచన మ్లేచ్ఛభాషయా.


90.

న మ్లేచ్ఛితవ్యం యజ్ఞాదౌ స్త్రీషు నా ప్రాకృతం వదేత్
సజ్కీర్ణం నా++తేషు నా ప్రబుద్ధేషు సంస్కృతమ్.


91.

వదన్తి సంస్కృతం దేవాః ప్రాకృతం కిన్నరాదయః
పైశాచాద్యం పిశాచాద్యాః మాగధం హీనజాతయః.

ఆఢ్యరాజ, శ్రీసాహసాంకప్రభువులకాలమునందలిభాష.

92.

కే౽భూ[వన్నాఢ్య]రాజస్య కాలే ప్రాకృతవేదినః
కాలే శ్రీసాహసాఙ్కస్య కే న సంస్కృతభాషిణః.

93.

నాత్యన్తం సంస్కృతేనైవ నాత్యన్తం దేశభాషయా
కథాగోష్ఠీషు కథయన్ లోకే బహుమతో భవేత్.


94.

శృణ్వన్తి లటహం లాటాః ప్రాకృతం సంస్కృతద్విషః
అపభ్రంశేన తుష్యన్తి స్వేన+++గూర్జరాః.


95.

బ్రహ్మన్ విజ్ఞాపయామి త్వాం స్వాధికారజిహాసయా
గౌపః పఠతు నా గాథాం+++స్తు సరస్వతీ.


98.

విభావైవం ప్రయత్నేన శబ్దాలఙ్కారజాతయః
యథాయోగోపయోగాయ [విజ్ఞేయా] కవిపుఙ్గవైః.

మంచిపుష్పముల నెంచి మాలను గూర్చుమాలాకారుని వలెఁ గవి కావ్యశోభాస్పదము లగు విషయములను గ్రహించి కావ్యనిర్మాణముం జేయఁదగును.

97.

ఏత దాహ్య సురభికుసుమం మాల్య మే తన్నిధేయమ్
ధత్తే శోభా మిద మిహ పున ర్నై+++తి సమ్యక్.
మాలాకారో రచయతి యథాసాధువిజ్ఞాయ మాలామ్
యోజ్యం కావ్యే౽ప్యవహితధియా త+++భిధానమ్.

ఇతి శ్రీప్రకాశవర్షకృతౌ రసార్ణవాలఙ్కారే
శబ్దాలఙ్కారప్రకాశం నామ
తృతీయః పరిచ్ఛేదః.

రసార్ణవాలంకారము

చతుర్థపరిచ్ఛేదము — “అర్థాలంకారనిర్ణయము”

అర్థోత్కర్షహేతువులు అర్థాలంకారములు. అవి యిరువదియెనిమిదివిధములు.

1.

అర్థాలఙ్కృతయ స్త్వన్యా అర్థోత్కర్షైకహేతవః
సచేతనమనో++సదనన్తాః ప్రచక్ష్మహే.


2.

జాతి ర్హేతు రహేతు శ్చ సూక్ష్మసారసమాహితమ్
భావో విభావ నా౽న్యోన్యవిరోధో విషమం తథా.


3.

సమ్భవః ప్రత్యనీకం చ వ్యతిరేక స్త్వసఙ్గతిః
తథా లేశాభిధానం చ పరివృత్తి ర్నిమీలనమ్.


4.

వితర్కః స్మరణం భ్రాన్తి రభావ శ్చాగమ శ్చ సః
ఉపమానానుమానే చ ప్రత్యక్షం చార్థిక(మ్ తథా).


5.

సంశయో౽తిశయ శ్చైతా అష్టావింశతి రీరితాః
నానావస్తుషు జాయన్తే యాని రూపాణి +++.

జాతి.

6.

స్వేభ్యః స్వేభ్యో నిసర్గేభ్య స్తాని జాతీ న్ప్రచక్షతే
అర్థవ్యక్తే రియం భేద మి++ప్రతిపద్యతే.


7.

జహామో నమసీ వక్తి[?]రూపం సా సార్వకాలికమ్
స్వరూప మాశ్రయే హేతు మితి త+దహేతవః.


8.

తే సంస్థానాదయ స్తేషు సావిశేషేణ శోభతే
సంస్థాన మథ [చ]+వ్యాపారో వేష ఇ త్యపి.


9.

స్వరూప మితి శంసన్తి తత్ప్రపఞ్చః ప్రవక్ష్యతే
బాలవృద్ధవి++స్త్రీహీనజాత్యాది రాశ్రయః.


10.

తిర్యఞ్చో౽పీ తి తల్లక్ష్యం దిఙ్మాత్రేణ ప్రదర్శ్యతే
దేశకాలకలాశక్తి++నాని చ హేతవః.


11.

అమీషా మపి లక్ష్యాణి యథాయోగం ప్రచక్ష్మహే
ప్రవృత్తే ర్వా నివృత్తే ర్వా యత్ [కార్యం]స్యా న్నిబన్దనమ్.

హేతువు—ఆఱువిధములు. అభావహేతువు, చిత్రహేతువు,

12.

తత్రాస్యహేతురి త్యాఖ్యా షట్ప్రకారః స కథ్యతే
ఏకః ప్రవర్తకో హేతుః [అన్యః] కార్యే నివర్తకః.


13.

అభావహేతు రపరో జ్ఞాపకో౽న్యః ప్రయోజకః
అ[న్యో] బహుప్రపఞ్చ స్తు చిత్రహేతు రితి స్మృతః.


14.

క్వాపి పత్ర[వశావన్ధ్యః] క్వా ప్యర్థాన్తర బాధితః
ఇఙ్గితాకారలక్ష్యో౽ర్థః సూక్ష్మః సూక్ష్మగుణస్తు సః.

సూక్ష్మము ఆఱువిధములు, సార మిరుదెఱఁగులు, సమాహితము ద్వివిధము, భావము, విభావన, అన్యోన్యము, మాలాన్యోన్యము, అన్యోన్యభ్రాంతి = అన్యోన్యము, విరోధము, విషమము.

15.

సూక్ష్యాత్ప్రత్యక్షతః సూక్ష్మః ప్రత్యక్ష ఇతి భిద్యతే
సా చా భిధీయమానః స్యాత్ ప్రతీయమాన ఏవచ[?]


16.

స ద్విధాపి ద్విధా మిశ్రో భూత్వా భవతి షడ్విధః
+++++హేతుః స్యా ద్యః సన్నపి కార్యకృత్[?]


17.

++రస్య నిరాసేన సారసంగ్రహణే చ సా
రస[సార?]ఇత్యుచ్యతే సో౽పి ధర్మిధర్మాత్మనా ద్విధా.


18.

అ+++ప్రయత్నా ద్వా కారణం సహకారియత్
అసాద్యతే క్రియారమ్భే త ద్విధైవ సమాహితమ్.


19.

అభిప్రాయార్థ [గా యా]తు ప్రవృత్తి ర్భావ ఇష్యతే
ప్రసిద్ధహేతుత్యాగేన హేత్వన్తరవిభావనమ్.


20.

స్వభావభావనం స్యా ద్య++++ విభావనా
శబ్దతో వా ర్థతో వాపి ద్వయతో వా పదార్థయోః.


21.

ఉపకార్యోపకారిత్వ మన్యోన్యమ్ [అభిధీయ]తే
మాలారూపం యదన్యోన్యం మాలాన్యోన్యం త దుచ్యతే.


22.

సర్వస్వం న్యస్యతి ప్రాయ స్తత్రసాక్ష+++తీ
అన్యోన్యభ్రాన్తి మ ప్యాహు రన్యోన్య మిహ కోవిదాః.


23.

కావ్యవస్తూపకారిత్వా దుపలక్షణ [మేవ] వా
అన్యోన్యైకతయా ప్రాయో వైచిత్య్రం కావ్యవస్తునః.


24.

అత స్తా మపి నా న్యోన్యా త్పృథ గుక్తం పృ+++
అసఙ్గతిః పదార్థానా ముత్కర్షధాయినీ యది.


25.

వక్రిమాక్రాన్తసౌన్దర్యః స విరోధో౽భిధీయతే
+++పదవిరోధో౽పి కథితః కవిపుఙ్గవైః.


26.

సఞాకృతవికారత్వా త్స నోక్తః శ్లేషలక్షణే
++ఞ్చ శబ్దాలఙ్కారః సంఖ్యాగౌరవభీరుణా.


27.

న మయా తత్ర యుక్తో౽పి పృథక్త్వే నోపవర్ణితః
అ[సామ్య]కారణోత్పన్నం కార్యం విషమ ముచ్యతే.


28.

ప్రయోగః ప్రాయశ స్తస్య సౌన్దర్య మవలమ్బతే
అనేకకార[ణోత్పన్న]దర్శనా దిద మీరితమ్.

సంభవము, ప్రత్యనీకము, వ్యతిరేకము, అసంగతి, లేశము, పరివృత్తి, నిమీలితము, వితర్యము, స్మరణము, భ్రాంతి.

29.

భవిష్యా మీతి యద్ జ్ఞానం స సమ్భవ ఇతిస్తృతః
విధిరూపో నిషేధాత్మా ద్వయాత్మా ద్వయవర్జితః.


30.

[తద్ద]ర్శనేషు తద్రూపం చతుర్ధాపి విభావ్యతామ్
ప్రతికూలఫలోత్పత్తి మీప్సితార్థస్య కారణమ్.


31.

యత్కరోతి తదాఖ్యాతం ప్రత్య]నీకం మనీషిభిః
యత్రాభిధాయ సాధర్మ్యం వైధర్మ్య మపి కథ్యతే.


32.

వ్యతిరేకః స విజ్ఞేయః సప్తధా౽సౌ ప్రపఞ్చ్యతే
[ఏకో]భయవిభేదో౽ర్థః సదృశాసదృశోద్భవః.


33.

స్వజాతివ్యక్తిజన్మా చ రూపకప్రకృతి స్తథా
కార్యకారణ++త్ర భిన్నదేశవ్యవస్థితిః.


34.

జాయతే తత్ఫలం సా తు స్తృతా ధీరై రసఙ్గతిః
దూషణస్య గుణీభావో దోషీభావో గుణస్య వా.


35.

ద్వయం వా యత్ర సంక్లిష్టం తత్తు లేశం ప్రచక్షతే
అన్య స్యాన్యత్ర విన్యాసో ద్రవ్యస్య తు గుణస్య వా.


36.

యత్ర సా(పరివృత్త్యాఖ్యా) స్మృతాలఙ్కారకారిభిః
తా మాహు ర్వ్యత్యయే నైకా మన్యాం వినిమయేన చ.


37.

అన్యా ముభయవాక్యార్థవిమిశ్రా+++++
వస్త్వన్తరతిరస్కారో వస్తు నాన్యేన చే ద్భవేత్.


38.

నిమీలిత మితి ప్రాజ్ఞై స్త దలఙ్కార ఇష్యతే
హితం చావిహితం చైవ తద్గుణో౽తద్గుణస్తథా.


39.

నైతేషాం లక్షణం భిన్నం నిమీలిత మమీయత
సంశయా+++తు స్యా ద్య ఊహో నిర్ణయాత్మనామ్.


40.

స వితర్క ఇతి జ్ఞేయో నిర్ణయానిర్ణయాత్మకః
సదృశా ద్దృష్టచిత్తాన్యస్మ[?]++జాయతే సృతిః.


41.

యానుభూతపదార్థానాం స్మరణం తత్ర కీర్తితమ్
ప్రత్యభిజ్ఞాన మ ప్యాహు న్నా [ర్నచా?]ర్థాన్త[రతః] సృతేః.[?]


42.

స్మృతిః స్వప్నాయితం చాన్యా తథాన్యా వ్యక్తివర్జితా
భ్రాన్తి ర్విపర్యయజ్ఞాన మతత్త్వే త[త్త్వకారి]ణీ.

భ్రాంతిమాల, అనధ్యావసాయము = భ్రాంతి, అభావము, భ్రాంత్యతిశయము, నాలుగువిధములగు నభావము, ఆగమము- నాలుగువిధములు, ధర్మము రెండు తెఱఁగులు, మూఁడువిధములగు నర్థము, మాహేశ్వరశాస్త్రము.

43.

తత్త్వే ప్యతత్త్వరూపా వా ద్వయం తత్త్రివిధం భవేత్
బాధితాబాధితాపూర్వం తథా కారణబాధితమ్.


44.

[వి]హానార్థాసఙ్గ్రహార్థా వుపేక్షార్థా తథేతరా
[కాలే కతిపయా?] భ్రాన్తి ర్భ్రాన్తిమాలేతి కథ్యతే.


45.

[మాలా]భ్రాన్తే ర్న భిన్నా స్యా దేతల్లక్షణలక్షణాత్
యత్ర వస్తుని నోల్లేఖమాత్రం జ్ఞానస్య విద్యతే.


46.

[సా]ప్యనధ్యావసాయాఖ్యా భ్రాన్తిరే వేతి మే మతిః
అసత్త్వం తు పదార్థానా మభావ ఇతి కథ్యతే.


47.

కారణై రపి చే ద్భ్రాన్తి రపనేతుం న శక్యతే
స భ్రాన్త్యతిశయో ప్యత్ర న భిన్నో భ్రాన్తిలక్షణాత్.


48.

++ప్యుత్కర్ష మాప్నోతి కో౽ప్యర్థః కవికౌశలాత్
స భవే త్ప్రాగభావో వా ప్రధ్వంసాభావ ఏవ వా.


49.

అత్యన్తా+++వో వా కల్పితాభావ ఏవ వా
ఆగమ స్త్వాప్తవచనం దృష్టాదృష్టార్థసాధనమ్.


50.

పురుషార్థప్రభేదేన [సచతు]ర్ధా సృతో బుధైః
ధర్మార్థకామమోక్షాణాం శాస్త్రా ణ్యాగమ ఉచ్యతే.


51.

ఆద్యన్తౌ తా వ[దృష్టార్థా]దృష్టార్ధౌ మధ్యమౌ స్మృతౌ
ప్రవృత్యాత్మా నివృత్యాత్మా ధర్మో౽యం ద్వివిధః స్మృతః.


52.

నానాసమ++దనదుర్భణ స్తస్య విస్తరః
తథాపి బ్రూమహే కిఞ్చిత్ మార్గమాణా ప్రదర్శకమ్.


53.

ఆర్యోక్తి రితి సంత్యజ్య వాక్యం సన్దర్భ మర్థతః
అర్థస్తు త్రివిధో జ్ఞేయః పిత్ర్యః స్వః సఞ్చితో నవః.


54.

తదుపార్జితశాస్త్రాణా మర్ధాగమ ఇతి స్మృతిః
తత్ర విద్యా మహీ హేమ పశుభాణ్డ ముపస్కరః.


55.

[ఇదం మి]త్ర మిదం పిత్ర్య మర్థజాతం ప్రచక్ష్మహే
కలత్రపుత్త్రసహితం దశధాన్యద్వయం పునః.


56.

అస్యాపి విస్తరా[ఖ్యా]నం తద్గ్రన్థే ష్వవధార్యతామ్
ఆసీ న్మాహేశ్వరం శాస్త్ర మత్ర కోటిప్రమాణకమ్.

దీనికిసంక్షేపము స్వాయంభువము, బృహస్పతిమతము, విష్ణుగుప్తకామన్దకులు.

57.

పున స్తదపి సంక్షిప్త మథ[స్వా]యంభువం తతః
వాతవ్యాధే రసి గ్రన్థః సప్రపఞ్చః ప్రవర్తతే.


58.

బృహస్పతే ర్మతం చేద మిద+++సమ్మతమ్
ఇదం చ విష్ణుగుప్తస్య తథా కామన్దకే రపి.


59.

కియన్తో౽న్యే౽భిధాతవ్యాః కృతా యే++ధే రపి
అత స్తదర్థజిజ్ఞాసా యది వః సమ్ప్రవర్తతే.


60.

 క్షణాన్తరం ప్రతీక్ష్యం త దన్య స్తావ దుపక్రమః
[అన్యో] ప్యుపాయః శ్రద్ధానా మజ్ఞానే నార్థభాషణమ్.

అర్థశాస్త్రములందలి దశస్కంధములు: వినయస్కంధము, వార్తాస్కంధము, వ్యవహృతిస్కంధము, రక్షాస్కంధము, మంత్రస్కంధము, ఉపాయస్కంధము, విభ్రమస్కంధము, ఉపనిషత్స్కంధము, యుద్ధస్కంధము, ప్రశమస్కంధము.

61.

తే నైషాం లక్షణాఖ్యానమాత్ర మ త్రోపయుజ్యతే
వినయే నార్జవం యేన విద్యాదే రర్థసమ్పదః.


62.

తేనా సౌ విజయస్కన్ధః స్మృతో నీతివిశారదైః
[పశుపోష]ఖనిద్రవ్య వణిగ్వృత్త్యాది వార్తయా.


63.

స్వవృత్తిచిన్తనం యేన వార్తాస్కన్ధః స ఉచ్యతే
ప్రజావివాదసమ్బద్ధన్యాయాన్యాయనిరూపణాత్.


64.

అయం వ్యవహృతిస్కన్ధ ఇతి తద్జ్ఞై రుదాహృతః
కణ్ణకాక్రాన్తసామన్త[రక్షణం]యేన చార్జనమ్.


65.

తే నాయ మర్థతన్త్రజ్ఞై రక్షాస్కన్ధ ఇతిస్మృతః
హేయోపాదేయషాడ్గుణ్య[సిద్ధమన్త్రిత]మార్జనమ్.


66.

సుసిద్ధం యేన చార్థస్య మన్త్రస్కన్ధస్తు తేన సః
సమాదిభి రుపాయై స్తు యే[షామా]వర్జనం భవేత్.


67.

ఉపాయస్కన్ధ ఇ త్యుక్తో మన్త్రస్కన్ధా ద్విభేదితమ్
ప్రవణాదిభి రన్యేభ్యో యేన[చా]ర్జన మిష్యతే.


68.

విభ్రమస్కన్ధ ఇత్యాఖ్యా మయ మాలమ్బతే క్రమః
జైత్రమన్త్రాదిభి ర్యత్ర శాస్త్రయుక్త్యా ప్రచోదితే.


69.

అర్థ [?] ఉపనిషత్ స్కన్ధ ఇతి తం చ ప్రచక్షతే
చతురఙ్గేణ యుద్దేన యత్ర విద్విషతాం శ్రియః.


70.

+++తే త మ త్రాహు ర్యుద్ధస్కన్ధం విశారదాః
పరోపద్రవసన్త్రాసప్రశాన్త్యా యత్ర లభ్యతే.


71.

అర్థ++పి సః ప్రాణైః ప్రశమస్కన్ధ ఉచ్యతే
అత్ర చైతే ప్రదర్శ్యన్తే యది తై స్తై ర్నిదర్శనైః.

72.

ప్రకృ[తస్య] విచారస్య తదా దేయో జలాఞ్జలిః
ఉపయోగం వినా కిన్తు న క్వా ప్యర్థో విరాజతే.

అర్థశాస్త్రముయొక్క పదియుపయోగములు.

73.

ఉప[యోగాన్]దశైకస్మా దర్థస్యాస్య ప్రచక్ష్మహే
క్వచి దేవ హి కోప్యర్థో దేశే దేశే ప్రవర్తతే.


74.

[క్వచిత్] తస్యోపయోగస్య దేశ ఏవ నిబన్ధనమ్
కార్యత్వే సర్వసామాన్యే కార్యం కార్యాన్త++కమ్.


75.

అర్థాన్తరానుబన్ధిత్వా త్తత్ర కార్యనిబన్ధనమ్
ఉపకారాదినానార్థప్రతిఘాతో హి దృశ్యతే.


76.

తత్రా++ప్రతీఘాత ఉపయోగనిబన్ధనమ్
దత్త్వార్థం వైరిణాం సన్ధౌ కృతే వైరం నివర్తతే.


77.

[అ]తో వైరనివృత్తి స్యా దుపయోగనిబన్ధనమ్
అర్థేన వర్తనం యచ్చ తద్విఖ్యాతం గృహే గృహే.


78.

++మేవ తతో వృత్తి రుపయోగనిబన్ధనమ్
గుణినో౽పి దరిద్రస్య నాదరః ప్రాకృతా జ్జనాత్.


79.

తస్మా దర్థోప[యోగా]ర్థం భవే న్మానో నిబద్ధనమ్
అపి నిర్వ్యాజవీరస్య న త్యాగవిరహే యశః.


80.

తత్కీర్తిరేవ తత్ర స్యా దుపయోగనిబన్ధనమ్
తస్మా దర్థార్జనోపాయా నుపయోగాం శ్చ తత్త్వతః.

అర్థాగమము - కామము.

81.

యతో జానన్తి ధీమన్తః సో[ప్య]ర్థాగమ ఇష్యతే
స్త్రీపుంయోగస్తు కన్దర్పలలితం కామ ఉచ్యతే.


82.

తత్రైకత్రాభియుక్తే స్త్రీ+++యత్ర తద్ ద్విధా
తయోస్తు మన్మథక్రీడాచాతుర్యావర్జనార్థినోః.

కామాగమము- వాత్స్యాయనము.

83.

శాస్త్రం కామాగమో నామ [యథా వాత్స్యా]య నాదికమ్
కన్యా స్వస్త్రీ పరస్త్రీ చ సామాన్యేతి చ యోషితామ్.

స్త్రీలు నాలుగువిధములు, కన్యాగతకామము ద్వివిధము, స్వస్త్రీకామము ద్వివిధము.

84.

భవన్తి భేదాశ్చత్వారః తత్ప్రభేదా స్త్వనేకశః
 తత్ర కన్యాగతః కామో ద్విధా తద్జ్ఞై రుదాహృతః.


85.

వైవాహికో భవ త్యేకో ద్వితీయః [పారదా]రికః
స్వస్త్రీ రూఢావరుద్ధేతి ద్విధా కామో౽పి తద్గతః.


86.

దృష్టాదృష్టఫలః పూర్వో దృష్టార్థైకఫలో౽పరః

పరస్త్రీత్రివిధము, వేశ్యాగతకామము, మోక్షాగమము, భామహుఁడు.

రూఢా వరుద్ధా రణ్ఢా చ పరస్త్రీ త్రివిధాభవేత్.


87.

ఏక ఏవ హి కామః స్యాత్ తద్దతః[పారదా]రికః
సామాన్యా వనితా వేశ్యా కామ స్తత్రైక ఏవ హి.


88.

ధీరై ర్నిసర్గచాతు++తురాస్యప్రకీర్తితః
అస్యోదాహరణశ్రేణీ శాస్త్రం పూర్వోపవర్ణితమ్.


89.

శ్లోకమాత్రే+++త్రం తథా ప్యేతత్ ప్రచక్ష్మహే
ఆత్మనో బన్ధనచ్చేదా దశరీరదశాస్థితిః.


90.

మోక్షః స్యాత్తదుపా[యార్థం]శాస్త్రం మోక్షాగమః స్మృతః
యత్ర దృష్టార్థసాదృశ్యా దదృష్టో౽ర్థః ప్రతీయతే.


91.

ప్రతిబిమ్బ మపి ప్రేక్ష్య ప్రతిబిమ్బి ప్రతీయతే
అత స్తదపి రసజ్ఞై[?]రుపమాన ముదాహృతమ్.


92.

రూప శంసన్తి ముద్రాపి స్వనిమిత్తస్య వస్తునః
ఉపమానా న్న సా భిన్నా భవతీ త్యాహ[భామ]హః.


93.

అవినాభావినా జ్ఞానం యత్ర లిఙ్గేన లిఙ్గినః
మానాఖ్యయా తు తస్యేహ వ్యవహా[రో]మనీషిణామ్.

అర్థపంచకమునుబట్టి ప్రత్యక్ష మైదువిధములు. సంశయము, అసంభావ్యము, అత్యుక్తి,

94.

ఇన్ద్రియార్థసమాయోగా జ్జ్ఞాతం య దుపజాయతే
ప్రత్యక్షం పఞ్చధా తత్ స్యాద్[అర్థ]పఞ్చకభేదతః.


95.

యస్తి న్నాత్యన్తసాదృశ్యాత్ సన్దేహో వస్తునోభవేత్
స సంశయ ఇతి ప్రాజ్ఞై[రుప]మాసోదరస్తు సః.


96.

ఉదీరిత మసమ్భావ్యం లోకవృత్తా నతిక్రమాత్
య దత్యుక్తి పదాఖ్యేయం విజ్ఞేయో౽తిశయో౽త్రసః.


97.

అర్థాలఙ్కృతయస్త్విమాః కవిసభాసమ్భావనాలిప్సుభి
ర్వాచ్యా సమ్యగుదారబన్ధ[మధురై]ః కావ్యే నియోజ్యాః సదా
పీయూషశ్రుతిసున్దరై రపి పరై ర్లబ్ధ్వాప్రమోదే[రసమ్]
సర్వో౽ప్యర్థవిశేషభావనపరః ప్రాయో విదగ్ధో జనః.

ఇతి రసార్ణవాలఙ్కారే అర్థాలఙ్కారనిర్ణయోనామ చతుర్థః పరిచ్ఛేదః

రసార్ణవాలంకారము

పంచమపరిచ్ఛేదము : “శృంగారవ్యక్తి”

1.

ఉక్తః సో౽యం విభావానుభావసఞ్చారిసఙ్కరః
క్రమేణ సర్వభావానాం శృఙ్గారేషు చతుర్ష్యపి.

భావము ద్వివిధము. శృంగారము ద్వివిధము. స్థాయీభావము. విభావముద్వివిధము. అనుభావము ద్వివిధము. భావ మైదువిధములు.

2.

స్థాయీ చ వ్యభిచారీ చ భావో ద్వివిధ ఉచ్యతే
సమ్భోగో విప్రలమ్భశ్చ శృఙ్గారో౽పి ద్విధా మతః.


3.

సమవాయే చ ఉద్భూత శ్చిరం య శ్చావతిష్ఠ తే
భావః స్థాయీతి స జ్ఞేయ్కో౽ప్య+[రీతథోన్యథా?]


4.

అభీష్టాలిఙ్గనాదీనా మవాప్తౌ యః ప్రకాశతే
సో౽స్మిన్ సమ్భోగశృఙ్గారో విప్రలమ్భో విపర్యయే.


5.

విభావో౽పి ద్విధైవా త్రాలమ్బనోద్దీపనాత్మకః
ఏకో౽నుభవ++రే జనకో౽న్యశ్చ బోధకః.


6.

తతః ప్రబుద్దే సంసారే౽[అ?]నుభావో భవే ద్ద్విధా
అన్త ర్బహి శ్చ భావోత్త+నవవ్యభిచారిభిః.


7.

స్మృతీచ్ఛాద్వేషవర్ణానా మన్తః సన్తాన ఇష్యతే
మనోవాగ్బుద్ధివపుషాం బహిరారమ్భ ఏవ తు.


8.

[జన్మాతిశయసమ్పర్కానుగమానిహ]?
విభావ శ్చాత్ర భావశ్చ వ్యభిచారీచ కుర్వతే.


9.

విభావా జ్జన్మభావానా ముద్దీపనవిభావతః
అనుబన్ధో౽నుభావేభ్యో ప్రక++++యతే.


10.

సమ్పర్క స్తుల్యతా తుల్యబలభావాన్తరోదయే
అనుగామిత్వ మన్యేన స్థాయినో౽పహ్నవే సతి.


11.

జన్మానుబన్ధాతిశయా+++
++++[ధా]నుగమాత్క్రమేణ
భావేషు తల్లక్షణలక్ష్యయోగాత్
పఞ్చప్రపఞ్చా నుపవర్ణయామః.

రతి.

12.

సైష భావో రతిర్నామ కామ+++మాఙ్కురః
సౌహృదాఙ్కురకన్దశ్చ ద్విప్రకారో౽పి దర్శితః.

13.

భావాన్తరేభ్యః సర్వేభ్యో రతిభావః ప్రకృష్యతే
కవివర్గః సమగ్రో౽పి త మేన మనుధావతి.


14.

నిసర్గసంసర్గసుఖైః ప్రభేదైః
జన్మానుబద్ధాతిశయాదిభిశ్చ
ఇమం వినిశ్చిత్య నివేశయన్తః
కవీన్ద్రభావం కవయో లభన్తే.

రతిప్రపఞ్చః సమాప్తః

15.

చతుర్వింశతి రిత్యేతే వా హర్షాదయో మయా
ఉక్తా జన్మాదిభేదేన ప్రాయః సమ్భోగహేతవః.


16.

అతః పరం ప్రవక్ష్యన్తే విప్రలమ్భసమాశ్రయాః
చతుర్వింశతి రుత్కణ్ఠాచిన్తాస్మృత్యాదయో౽పరే.


17.

ఏవం రత్యాదయో భావాః శృఙ్గారవ్యక్తిహేతవః
కార్త్స్న్యాదేకోనపఞ్చాశ దృథాభేదం ప్రకాశితాః.


18.

జన్మానుబన్దాతిశయసమ్పర్కానుగమా నితి
[యుఞ్జీత] సర్వభావేషు వర్గయో రుభయో రపి.


19.

యదపి చ గదితం ప్రకర్షగామీ
భవతిరసో రతివిష్మయాది రేవ
తది మితి నిరాకృతం ప్రకృష్టాః
ప్రకృతిజభేద మమీ హి సర్వ ఏవ.

ఇతి ప్రకాశవర్షకృతౌ రసార్ణవాలఙ్కారే శృఙ్గార[వ్యక్తిః]
పఞ్చమః పరిచ్ఛేదః సమాప్తః.
శ్రీరస్తు. హరిహర[హిరణ్య]గర్భేభ్యో నమః

  1. ప్రకాశవర్షునియుదంతమును, రసార్ణవాలంకారసమాలోచనమును గాలాంతరమునఁ బీఠికారూపమున నొసంగఁబడును. ఈచుక్కలున్నచోట నెన్నిచుక్కలున్న నన్ని యక్షరములు లేవనియర్ధము. [యీ. వే. వీ. రా. సంపాదకుఁడు.]
  2. పత్రికలో "నిర్దిష్ట " అని కలదు. ఈపాఠము సందర్భోచితముగా లేదు. కావున "నిర్దుష్ట" అని మార్పఁబడినది. [యీ. రా.]