రసాభరణము/చతుర్థాశ్వాసము
శ్రీరస్తు
రసాభరణము
చతుర్థాశ్వాసము
క. | శ్రీనాయకుఁ డఖిలధరి | |
వ. | నాయకప్రకరణం బెట్టి దనిన, నాయకత్వంబు ప్రధాననాయకులు, సర్వ | |
సాధారణనాయకులు
క. | ఎలమి నుదాత్తోద్ధతు లన | |
| అందు ధీరోదాత్తుఁడు— | |
క. | భూరికృపామృతరసవి | |
| ఉదాహరణము— | |
క. | తనుఁ బొగడ సహింపఁడు శ | |
| ధీరోద్ధతుఁడు— | |
క. | సులభక్రోధుఁడు మాయా | |
| ఉదాహరణము— | |
క. | రక్కసులు మీరు మీకును | |
| ధీరలలితుఁడు— | |
క. | వివిధకళానిపుణుఁడు సుఖ | |
| ఉదాహరణము— | |
చ. | అనఘుఁడు ధర్మసూనుఁ డఖిలావనికిం బతియయ్యె మత్సుతుల్ | |
| ధీరశాంతుఁడు— | |
క. | ధీరుఁడు ప్రసన్నచిత్తుఁ డ | |
| ఉదాహరణము— | |
క. | హరిచేతఁ గుచేలత్వం | |
నాయకనాయికాప్రకరణము
క. | ఒనరఁగ శృంగారరసం | |
క. | అనుకూలుఁ డనఁగ దక్షిణుఁ | |
| అనుకూలనాయకుని కుదాహరణము— | |
ఉ. | లేరె పదాఱువే లనఁగ లెక్కకు నెక్కినరాణివాసముల్ | |
| దక్షిణనాయకుని కుదాహరణము— | |
ఉ. | హారము లిచ్చె నాకుఁ జెలి యారతిరాజగురుండు నాకుఁ గ | |
| ధృష్టనాయకుని కుదాహరణము— | |
చ. | చను నెడ పిన్నదాన ననుఁ జాయలు వల్కకు వేఁటసన్నమా | |
| జనితము లీవ్రణంబులు ప్రచండపుటెండ చెమర్చుటల్ సతీ | |
| శరనాయకుని కుదాహరణము— | |
చ. | చెలియ యిదేలొకో చెవియుఁ జెక్కు నెఱుంగకయుండ నిన్నునోఁ | |
క. | వరనాయకులకు నుచిత | |
ఉ. | మంచితనంబున న్విభుఁడు మానుగ నాయకునంతవాఁడె యొ | |
క. | నాయకుల సలలితాభి | |
నాయికాలక్షణము
క. | ధరణి స్వకీయ యనంగాఁ | |
చ. | పెనిమిటి కిష్టమైనపనిఁ బ్రీతినొనర్చు నొకప్పుడేని తాఁ | |
| స్వకీయ కుదాహరణము— | |
ఉ. | ఏ నడపాడుచుండఁగ నుపేంద్రుఁడ నీమఱఁదల్ సుమీ నినుం | |
| పరకీయకు నుదాహరణము— | |
ఉ. | వేసరఁ డిందు రాఁదొడఁగె వెన్నుఁడు నీవును నమ్మురారిపైఁ | |
క. | మున్నొకని యధీనము గా | |
| ఉదాహరణము— | |
ఉ. | కన్నియ నేను నన్నుఁ దమకంబున నేటికిఁ గొంగువట్టె దా | |
క. | తొలితొలి ముగ్ధ యనంగా | |
| ముగ్ధ కుదాహరణము— | |
మ. | హరిఁ జూచెం దరుణీలలామ నతవక్త్రాంభోజ మొప్ప న్సుధా | |
| మధ్య కుదాహరణము— | |
మ. | నడ పొప్పు న్మురిపంబుతో నయనకోణంబు ల్మెఱుంగెక్కఁగా | |
| ప్రగల్భ కుదాహరణము— | |
చ. | పొదుపై వృత్తనితంబ మొప్పఁగఁ గుచంబుల్ క్రొవ్వి యొండొంటితోఁ | |
| ప్రౌఢ కుదాహరణము— | |
మ. | ధర నమ్రస్తనభారము న్విమలవక్త్రస్ఫూర్తియున్ రంజితా | |
| లోల కుదాహరణము— | |
మ. | అలఘుశ్రేణియు లంబమానపృథుఘోరాకారము న్నాభిదే | |
గీ. | బాల్యమును యౌవనంబును బ్రౌఢతయును | |
క. | బాలకి మరగించుట తాం | |
| ఉదాహరణము— | |
చ. | కలపము గూర్చి మైనలఁదుఁ గమ్మనిపూవుల దోఁపుఁ గొప్పునన్ | |
క. | హారంబుల నానాలం | |
| ఉదాహరణము— | |
ఉ. | హారము లున్నతస్తనములం దొడఁగూర్చు రచించుఁ బెక్కలం | |
| ణారుచిఁ జూపు నూత్నరతినైపుణభేదములం బెనంగు నీ | |
క. | మక్కువ లొదవెడిపలుకులఁ | |
| ఉదాహరణము— | |
ఉ. | మక్కువ లూనఁ దేనెలగు మాటలు పల్కు నహర్నిశంబు నొ | |
క. | ప్రియములు వలికినఁ జాలును | |
| ఉదాహరణము— | |
చ. | కనుఁగొని నవ్వు నాదరము గల్గినయట్టుల యంతికస్థలం | |
.................
సీ. | ఇంక శృంగారనాయికలునా నెనమండ్రు తెఱవలుగలరు స్వాధీనపతిక | |
క. | పతిచే నెప్పుడు నుపలా | |
| స్వాధీనపతిక— | |
క. | మురహరుని యురఃస్థలి సు | |
| వాసవసజ్జిక— | |
క. | హరిరాకకు నిచ్చలు మం | |
క. | విరహోత్కంఠిత యనునది | |
| విరహోత్కంఠిత— | |
క. | మంద కడుదూర మాగో | |
| విప్రలబ్ధ— | |
క. | సంకేతస్థలమునకుం | |
క. | ఇతర దెస రాత్రి రతిచి | |
| ఖండిత— | |
క. | మనసిజశరహత మగు నా | |
| కలహాంతరిత— | |
క. | కోపించి జనార్దను నే | |
క. | ఒకదేశమునకుఁ దననా | |
| ప్రోషితభర్తృక— | |
క. | మధురకు నేగెం జెలియా | |
| అభిసారిక— | |
క. | అందెలు దొడిగితి నీవు ము | |
| స్వాధీనపతిక కుదాహరణము— | |
చ. | అలయక తీర్చుఁ గుంతలము లందముగాఁ దిలకంబు దీర్చుఁ బు | |
| వాసవసజ్జిక కుదాహరణము— | |
చ. | సుదతి నిజాస్యదీథితులు సోఁకి కరంగవిహారగేహముల్ | |
| విరహోత్కంఠిత కుదాహరణము— | |
ఉ. | కోమలి కృష్ణుఁ డేమిటి కొకో తడవుండె నతండు సత్కళా | |
| విప్రలబ్ధ కుదాహరణము— | |
ఉ. | వ్రేతలఁ జిక్కులంబఱుపు వెడ్డరికాఁ డిదె ప్రొద్దువోయె సం | |
| ఖండిత కుదాహరణము— | |
చ. | కొమరుఁడ రాత్రి యెక్కడనొకో విహరించితి నీకు నాకుఁ బ్రా | |
| కలహాంతరిత కుదాహరణము— | |
ఉ. | ఇచ్చు సురద్రుమంబు క్రియ నేమని చెప్పినఁ ద్రోపుసేయఁ డే | |
| యచ్చునఁ గాముబారిఁ బడి తా హృదయంబు సహింప నేమిట | |
| పోషితభర్తృక కుదాహరణము— | |
ఉ. | మన్ననపాత్రుఁ డైన యభిమన్యునిపెండ్లికిఁ నేఁగి యేలొకో | |
| అభిసారిక కుదాహరణము— | |
ఉ. | ఈలలితేందురోచులకు నీడుగఁ బూనితి మల్లెదండలు | |
వ. | తత్సఖీజనంబుల గుణవిశేషంబు లెట్టి వనిన— | |
క. | సారోక్తులు పలుకును సం | |
వ. | మఱి ధీరాధీరనాయికల తెఱం గెట్టి దనిన— | |
క. | తలరన్ ధైర్యము మనమునఁ | |
| ధీర కుదాహరణము— | |
క. | అలిగినఁ దీర్పక నే మా | |
| అధీర కుదాహరణము— | |
క. | అలిగిన కోమలిఁ దీర్పక | |
గీ. | ప్రియుని నోటలేక పెద్ద భర్జించును | |
| పరుష కుదాహరణము— | |
ఉ. | మాపటివేళ బోటులసమక్షమునం బ్రియు బాహువల్లికల్ | |
| పైపయిఁ గ్రమ్మఁ దొట్రుపడుపల్కులఁ దప్పులు దెల్పి చెప్పితి | |
వ. | మఱి యుత్తమమధ్యమాధమనాయికల తెఱం గెట్టి దనిన— | |
ఉత్తమనాయిక
క. | సముచితభాషణములఁ గో | |
క. | తీపెసఁగఁ బ్రియము లాడును | |
| ఉత్తమనాయిక వచనము— | |
ఉ. | వేయునునేల నాకు నరవిందవిలోచన నీదరస్మిత | |
| ఆనాయిక కోపము— | |
చ. | పలుకులఁ జెయ్వులం గమనభంగులఁ జూపుల నేవికారముం | |
| ఆనాయిక ప్రసన్నత— | |
శా. | ఏతప్పు న్మును సేయ నిందువదనా యింతేల కోపంబు న | |
మధ్యమనాయిక
క. | మునుకొని ప్రియమును నప్రియ | |
| మధ్యమనాయిక వచనము— | |
ఉ. | అక్కట నీకుఁ గూర్తు నని యందఱుఁ బల్కఁగ నంతవట్టు నే | |
| ఆనాయిక కోపము— | |
గీ. | మోవి యదర బొమలు ముడివడ నెఱ్ఱని | |
| ఆనాయిక ప్రసన్నత— | |
క. | మ్రొక్కఁగ వచ్చినఁ గాళ్ళుం | |
అధమనాయిక
క. | పతిఁ గడవఁబలుకు నతఁ డవ | |
| అధమనాయిక వచనము— | |
క. | ఏను బ్రియముఁ జెప్పినఁ గై | |
| ఆనాయిక కోపము— | |
క. | పోనని పోదుం గనుఁగొన | |
| ఆనాయిక ప్రసన్నత— | |
గీ. | కాంతుఁ డలుక దీర్పఁ గాళ్ళపై వ్రాలిన | |
చాతుర్వర్ణ్యగృహిణులు
క. | చాతుర్వర్ణ్యోదితగృహి | |
క. | గరగరికయు గాంభీర్యము | |
క. | బింకము చెలువును ధృతియుఁ గ | |
క. | బుడిబుడిమాటల తఱచు | |
క. | కమ్మలుఁ గడియము గాజులు | |
మన్మథమాహాత్మ్యము
సీ. | శృంగారరాజ్యాభిషిక్తుఁ డుద్యత్కళాచతురుండు మన్మథచక్రవర్తి | |
క. | చూత మశోకంబును జల | |
క. | కన్ను లశోకమునకు గుఱి | |
క. | కూడుడిగించు నశోకము | |
క. | వినుతవచనరచనంబుల | |
శా. | జానొంద న్శకవర్షముల్ ఋతుశరజ్వాలేందులై యొప్ప న | |
| క్తానామామృతవేళ నీకృతి యనంతార్యుండు సమ్యగ్రస | |
క. | తలఁచిన తలఁపు ఫలించును | |
గద్యము
ఇది శ్రీవాణీవరప్రసాదలబ్ధవాగ్విభవ తిక్కనామాత్యసంభవ సుకవిజన
విధేయ అనంతనామధేయ ప్రణీతం బైన రసాభరణంబునందు
సాధారణనాయకచతుష్టయంబుల తెఱంగును జతు
ర్విధనాయికావిశేషంబును దత్సఖసఖీభేదం
బులును నాయికాప్రకరణంబు నన్నది
సర్వంబును జతుర్థాశ్వాసము.