రచయిత చర్చ:దాసు శ్రీరాములు

తాజా వ్యాఖ్య: రచనలు PDF లో ఉన్నాయి టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: Rajasekhar1961

రచనలు PDF లో ఉన్నాయి మార్చు

ఈయన రచనలు నా దగ్గర PDF లో ఉన్నాయి. ఇంటర్నెట్ ఆర్ఖైవ్స్ లో అప్లొడ్ చేసాను. ఇక్కడ కూడా అప్లోడ్ చేయగలను. కాపీరైట్ సమస్య లేదు. ప్రచురణకర్తలు వాటిని నాకు ఇచ్చారు. సలహా ఇవ్వగలరు. ధన్యవాదాలు. Vjsuseela (చర్చ) 15:27, 20 జనవరి 2023 (UTC)Reply

Return to "దాసు శ్రీరాములు" page.