యెంకి పాటలు/అడ్డగింపు
అడ్డగింపు
యిప్ప డెటులుంటినో చెప్పకోవోయిూ !
"చిన్నె వన్నెలరామ-" చెప్పసీవేమే?
... ... ...
యిూ గొంతు పలికేది యెవరి పదమోయీ ?
"వొంక చొరపులు లేని"_జంకు నీకేలే ?
... ... ...
ననమంతలో చక్కదనమెవరిదోయీ ?
"పొంకాల పోకిళ్ల–" పోకె నువుగాదే !
యెంకీ పాటలు 61