మన్నారుదాసవిలాసము/ప్రథమాశ్వాసము
శ్రీరాజగోపాలాయ నమః
మన్నారుదాసవిలాసము
(పద్యకావ్యము)
ప్రథమాశ్వాసము
ఇష్టదేవతాస్తుతి
| శ్రీరుచిరాంగియై వెలయు చెంగమలాంబిక రూఢి సంతత | 1 |
శా. | శ్రీవిద్యానిధి కొల్చువారి కెపుడున్ క్షేమాయురారోగ్యల | 2 |
ఉ. | బంగరుతమ్మిదోయి కరపద్మములన్ ధరియించు భామ హే | 3 |
చ. | ఫణిపతి తా వహించు మహిభారము సర్వము నిర్వహించు నీ | 4 |
క. | పక్షీంద్రుఁ డధికశీతల | 5 |
ఉ. | వేత్రముఁ గేలఁబూని యదువీరునికిం దగు సైన్యపాలుఁడై | 6 |
తే. | విజయరాఘవమేదినీవిభునిఁ గన్న | 7 |
క. | పన్నగశాయిచరిత్రము | 8 |
తే. | మన్ననారుకరగ్రహమహిమ నహిత | 9 |
సుకవిస్తుతి
క. | కేల్మొగిచెద మృదుసూక్తుల | 10 |
క. | ఆదిమఫణి యన బుధు ల | 11 |
ఉ. | ధారుణిపైఁ బరార్థముల దారు హరింపుచు నుండు దుష్కవుల్ | 12 |
కృత్యవతారిక
విజయరాఘవనాయకుఁడు
(కథానాయకుఁడు)
వ. | అని ఇష్టదేవతావందనంబును సుకవిజనాభినందనంబును కుకవిజన | 13 |
సీ. | ఏ రాజచంద్రుండు శ్రీరాజగోపాల | |
తే. | యతఁడు రఘునాథభూపవరాత్మజుండు | 14 |
వ. | వెండియు నఖండనిజవైభవనిర్జితాఖండలుండును, ఖండితప్రతీపభూపాల | |
| డంబుల చొక్కటంబై వాటంబులైన కవాటంబులను, హెచ్చుపచ్చల | 15 |
తే. గీ. | అతులకవితాప్రసంగసంగతులు వెలయుఁ | 16 |
సీ. | కుందముల్ వికసించు నందముల్ మీరంగఁ | |
తే. గీ. | నుచితవైఖరి ద్విపదలు రచనసేయ | 17 |
తే. గీ. | అయ్యది(నముల) రామభద్రమ్మ మధుర | 18 |
శా. | శృంగారైకరసంబు(లోఁ) బదములన్ జెల్కొంద మెప్పించి తౌ | 19 |
వ. | అట్టి ప్రబంధంబును శ్రీరాజగోపాలున కంకితంబు గావింపుము. | |
| మద్భర్తవు మహీభర్తవు నైన స్వామి సకలవిద్యావిశేషంబుల సవతు | 20 |
కథానాయకుని వంశాభివర్ణన
క. | చతురాస్యుం డనఁ దగు నీ | 21 |
క. | నీవు రచియించు నీకృతి | 22 |
వ. | అని యానతిచ్చి మఱియు నేతత్కథాసంవిధానంబునకుఁ బ్రధాన | 23 |
సీ. | మహనీయతర మైన మణికిరీటమువాఁడు | |
| నీలంపుచాయల నెమ్మేను గలవాఁడు | |
తే. గీ. | సకలకల్యాణగుణముల సాటి లేని | 24 |
వ. | మఱియును. | 25 |
సీ. | నెమ్మొగంబున నవనీసురాన్వయమును | |
తే. గీ. | నాభిపంకరుహంబున నలుమొగముల | 26 |
వ. | అట్టి మహామహిమంబు గల్గిన. | 27 |
ఉ. | శ్రీలలనామనోజ్ఞు పదసీమ సముద్భవ మంది ధాత్రిపై | 28 |
క. | ఆజాతి నుద్భవించిరి | 29 |
వ. | అంత. | 3O |
క. | ఆవంశంబునఁ గృష్ణధ | 31 |
క. | ఆకృష్ణక్ష్మావరునకు | 32 |
క. | ఆ తిమ్మినృపాలునకున్ | 33 |
సీ. | అతులకీర్తివిశాలుఁ డాతిమ్మనరపాలుఁ | |
తే. గీ. | శ్రీల విలసిల్లి పట్టాభిషిక్తుఁ డగుచు | 34 |
క. | అవ్వనజాసను రాణినిఁ | 35 |
క. | అల చినచెవ్వనృపాలున | 36 |
క. | కరపద్మశంఖచక్రము | 37 |
సీ. | మన్ననారునకును మహనీయగోపుర | |
తే. గీ. | [6]నౌర నాలుగు దిక్కులయందు శౌరి | 40 |
క. | ఆయచ్యుతభూవరునకు | 39 |
వ. | అమ్మహామహుండు. | 40 |
సీ. | అల రామదేవరాయల విరోధము మానఁ | |
| బలిమిచే నెదురించు పరుల పాళెంబులుఁ | |
తే. గీ. | స్వామిహితసఖ్యరిపుజయస్వజనరక్ష | 41 |
ఉ. | సౌరభుజాబలంబునను జక్కదనంబున సద్గుణంబులన్ | 42 |
సీ. | దిన మొకలక్ష భూదేవతోత్తములకు | |
తే. గీ. | యామహామహుఁ డచ్యుతక్ష్మామహేంద్ర | 43 |
వ. | అంత. | 44 |
క. | ఆవెంపరాజపుత్రి క | 45 |
క. | చంద్రునకు రోహిణి హరి | 46 |
వ. | మఱియును. | 47 |
చ. | అతులితవాగ్విలాసమున నంబుజసంభవురాణి, రూపునన్ | 48 |
ఉ. | అమ్మనుజాధినాథుని ప్రియాంగన లై యలరారు చెంజి ల | 49 |
విజయరాఘవనాయకుని జన్మప్రకారము
సీ. | శ్రీ రఘునాథధాత్రీతలాధీశ్వరుం | |
తే. గీ. | యెదుట సన్నిధి సేసి నీ కిత్తు వరము | 50 |
క. | మెచ్చితిమి నీదు కోర్కికి | |
| నచ్చుగ నీసాధ్విగర్భమం దుదయింతున్. | 51 |
తే. గీ. | ఠీవి విజయాఢ్యు సుతుని వేఁడితిని గనుక | 52 |
క. | అని యానతిచ్చిన ట్లై | 53 |
క. | సంపూర్ణమనోరథుఁ డై | 54 |
వ. | ఇవ్విధంబున నవ్వసుంధరాపురందరుండు రక్తారవిందేందిరారాజగోపాలకుల | 55 |
సీ. | శ్రీతాతయార్యదేశికవర్య! మేము మీ | |
తే. గీ. | వెలసి వలసిన వరములు వేఁడు మనిన | 56 |
వ. | అనిన నయ్యాచార్యవర్యుండు నెయ్యంబుతో నిట్లనియె. | 57 |
తే. గీ. | వినుము రఘునాథజననాథ! విశదముగనె | 58 |
వ. | అని యానతిచ్చు నమ్మహామహునకు నతులమణిభూషణంబులు ననేక | 59 |
చ. | హితమతి యైన యచ్చుతనరేంద్రుని శ్రీరఘునాథనేత క | 60 |
క. | కురిసెన్ బువ్వులవానలు | 61 |
తే. గీ. | అపుడు రఘునాథభూజాని హర్షమునను | 62 |
విజయరాఘవవైభవము
వ. | ఇక్కుమారకుండు. | 63 |
సీ. | తొలుఁదొల్తఁ బసిఁడియుయ్యల నూఁగువేళనే | |
తే. గీ. | జనకుఁ డీతఁడు సుజ్ఞానజనకుఁ డనుచు | 64 |
సీ. | శ్రీరాజగోపాలశౌరి కంకితముగా | |
తే. గీ. | ధరణిసురులకు ననివారితముగ నన్న | 35 |
సీ. | జగతిఁ దులాపురుషహిరణ్యగర్భముల్ | |
తే. గీ. | గలుగునట్టి మహాభూతఘటము మఱియు | 66 |
సీ. | వరకుమారుం డయి యరుణాబ్ధనాయికా | |
| పూజ సేయుచు నుండు పుణ్యుఁ డితఁడు | |
తే. గీ. | మహిమ మీరంగ మాచేత మఘశతములు | 67 |
క. | ఇతని గుణంబులుఁ బొగడఁగఁ | 68 |
క. | ఈ విజయరాఘవేంద్రుఁడె | 69 |
వ. | అని యానతిచ్చి సారసారస్వతంబుఁ గరుణించి, యల్ల చెంగమలవల్లీ | 70 |
షష్ఠ్యంతాలు
క. | శ్రీరాజగోపహరికిని | 71 |
క. | కరధృతమణివేత్రునకున్ | |
| సురరచితస్తోత్రునకున్ | 72 |
క. | కౌస్తుభమణివక్షునకున్ | 73 |
క. | దారితదానవతతికిన్ | 74 |
క. | శ్రీ విజయరాఘవక్షితి | 75 |
వ. | అంకితంబుగా నే నొనర్పం బూను మన్నారుదాసవిలాసం బను | 76 |
కథాప్రారంభము — తంజాపురవర్ణన
క. | కంజాతబంధురథహయ | 77 |
చ. | కువలయమిత్రుఁ డౌచుఁ దనకుం దనయుం డగు చంద్రు మార్గమున్ | 78 |
క. | హరిహయుఁడు మున్ను నఱికిన | |
| గిరినివహం బనఁ బరఁగెడు | 79 |
చ. | సతతముఁ దత్పురిన్ ద్విజులు సల్పెడు యజ్ఞములన్ భుజింపుచున్ | 80 |
చ. | ఒఱపగు యాగధూమముల యున్నతి రాహువురీతి మించఁగా | 81 |
చ. | పురిదెస త్రోవగా నడచిపోవుతఱిన్ నవరత్నపూర్ణగో | 82 |
ఉ. | నూత్నగృహాగ్రసీమను మనోహర యౌ పురలక్ష్మి చాలుగా | 83 |
ఉ. | అప్పురితుంగశృంగసముదంచితకాంచనసౌధలక్ష్మి తా | 84 |
ఉ. | మాపులు వెన్నెలం గరఁగు మానితతత్పురసాంద్రచంద్రకాం | 85 |
క. | అప్పురిని రేలు నెలరా | |
| విప్పుగ నెలపొడువునఁ దా | 86 |
వారస్త్రీవర్ణన
చ. | మనసిజధన్వి జీర్ణకుసుమస్వశరాసనబాణముల్ రయం | 87 |
చ. | అల పురిలోపలం బరఁగు నంబురుహాక్షుల యొప్పుమీరు నా | 88 |
ఉ. | ఈ పదునాల్గులోకముల నెన్నిక కెక్క జయింపఁజాలు బా | 89 |
ఉ. | కన్నులు గండుమీలు తొలుకారుమెఱుంగులు మేను లెయ్యెడం | 90 |
చ. | అగణితధాన్యరాసులను నద్రిశతంబుల రత్నకోటులన్ | 91 |
చ. | చవిఁ గనినారుగా యమృతసారము [10]నిర్జరులార! మీర లా | 92 |
చాతుర్వర్ణ్యవర్ణన
ఉ. | అంబుజసంభవుండు వినుఁ డాదియుగంబున యత్న మొప్ప య | 93 |
ఆ. | అప్పురంబునందు నతివిచిత్రం బిది | 94 |
క. | [12]శ్రీ గలిగి చదువుసాముల | 95 |
క. | నూటికి నొక్కొక్కటిగా | 96 |
క. | బలియును మున్నొక రెండడు | 97 |
గజతురగపదాతివర్ణన
చ. | ధరఁ దమవంశమందు నొకదంతిపతిం దగఁ గాచినట్టి శ్రీ | 98 |
క. | రయముల మారుతమానస | 99 |
క. | బాహుబలయుతులు నిజస | 100 |
సీ. | గజతురంగమధేనుకల్పనగంబులు | |
తే. | దినదినంబును నభివృద్ధి గను విధంబు | 101 |
విజయరాఘవుఁడు రాజగోపాలస్వామికి ఫాల్గుణోత్సవముఁ జేయ సంకల్పించుట
వ. | అప్పురంబున కధీశ్వరుండు. | 102 |
సీ. | తన చక్కదనము కందర్పచంద్రులకును | |
| తన యశోగరిమంబు దశదిశాంగనలకుఁ | |
తే. | శేషకూర్మవరాహేభశిఖరివరులు | 103 |
వ. | మఱియు నీమహామహుండు. | 104 |
సీ. | తడలేవి నిత్యసత్రము బెట్ట క్షామంబు | |
తే. | గాని యొండెడ నిజపదం బూనదయ్యె | 105 |
వ. | అష్టైశ్వర్యసంపన్నుండై యిప్టోపభోగంబు లనుభవింపుచుఁ బారంపర్యంబు | 106 |
క. | మనసిజకోటివిలాసా! | |
| అనుపమితమందహాసా! | 107 |
క. | చెంగమలాహృదయాంబుజ | 108 |
చ. | పరమదయాగుణాభరణ! భాసురభక్తజనార్తివారణా! | 109 |
గద్య. | ఇది శ్రీమద్రాజగోపాలకరుణాకటాక్షవీక్షణానుక్షణప్రవర్ధమానసారసార | |
[17]శ్రీరామచంద్రాయ నమః