మణి మాలికలు/మాధవి ప్రసాద్‌ .కె

మాధవి ప్రసాద్‌ .కె

హౌస్‌ నెం.40, వెంకాద్రి నగర్‌ కాలనీ, హుమాయూన్‌ నగర్‌, హైదారాబాద్‌-500028. వృత్తి : గృహిణి మొబైల్‌ నెం: 7386860976 ఈ-మెయిల్‌: madhavilatha@gmail.com

మధు మాలికలు... 1)

నీకన్నాఅద్దమే ఎంతో నయం
నేనేడిస్తే అది ఎప్పుడూ నవ్వదు

2)

జాబిల్లికీ తప్ప లేదుా
ఉల్కాపాతాల గాయాలు

3)

ప్రేమ చేసే గాయాలకు...
కాలం మందువేస్తుంది మరపుతొ!

4)

తుమ్మెదలు దాడిచేస్తున్నాయి...
నీఅధరసుధలపై వాటికీ హక్కు కావాలని!

5)

అలసిపోతోంది గుండె కొట్టుకోలేక
నన్నొదిలిన నీకోసం పరుగెత్తలేక!

మణి మాలికలు జ మాధవీ ప్రసాద్‌ .కె

81 82

6)

ఎందుకలా నువ్వు కోపంగా చూస్తావు?
అస్సలే బయట ఎండలూ మండిస్తున్నాయ్‌!

7)

గుండెని రాయి చేసుకుంటా
రామపాదంలా నువ్వే వస్తానంటే

8)

కాలమా...పరుగెత్తు నా అంతానికి
తెరపడిపోనీ...తనతోడులేని నా జీవితానికి

9)

ఇద్దరమూ నలుగుతున్నాం
కాలానికి బంధీనై నేను.. కర్తవ్యానికి బధుడవై నీవు

10)

మళ్లీ ఎదురుచూడటం మొదలెట్టింది..మనసు
నిన్ననేగా నువ్వెళ్ళావన్న సంగతి మరచి

11)

మనసెంత పిచ్చిది
వరించింది గతంలో.. తరిస్తున్నది నీజ్ఞాపకాల్లో

12)

కళ్లకెపుడూ చమరింతలే
నీతలపు పలకరింతలతో

13)

నేను నీతలపులని తరుముతుంటే
నాఆత్మ నన్నే వెలివేస్తోంది

14)

విచిత్రమే...!
నామనసు బాధ అక్కడే ఉన్న నీకు తెలియకపోవటం !

15)

గుబులుపిట్ట
ఎంతకీ గుండెగూడు వదిలి పోదేమి?

మణి మాలికలు జ మాధవీ ప్రసాద్‌ .కె 82

6)

ఎందుకలా నువ్వూ కోపంగా చూస్తావు? అస్సలే బయట ఎండల మండిస్తున్నాయ్‌!

7)

గుండెని రాయి చేసుకుంటే రామపాదంలా నువ్వే వస్తానంటే

8)

కాలమా...పరుగెత్తు నా అంతానికి తెరపడిపోనీ...తనతోడులేని నా జీవితానికి

9)

ఇదార్ద వ ూ నలుగుతున్నాం కాలానికి బంధీనై నేను.. కర్తవ్యానికి బధుడవై నీవు

10)

మళ్లీ ఎదురుచూడటం మొదాల్టెింది..మనసు నినflనేగా నువెfiళ్ళావనfl సంగతి మరచి

11)

మనసెంత పిచ్చిది వరించింది గతంలో.. తరిస్తునflది నీజ్ఞాపకాల్లో

12)

కళ్లకెపుడూ చమరింతలే నీతలపు పలకరింతలతో

13)

నేను నీతలపులని తరుముతుంటే నాఆత్మ ననేfl వెలివేస్తోంది

14)

విచిత్రమే...! నామనసు బాధా అక్కడే ఉనfl నీకు తెలియకపోవటం !

15)

గుబులుపిట్ట ఎంతకీ గుండెగూ డు వదిలి పోదేమి?

మణి మాలికలు జ మాధావీ ప్రసాద్‌ .కె 84

26)

మాటైనా చెప్పకుండా వెళ్ళిపోవాలని నువ్వూ
మరలా వస్తాననే మాటతీసుకోవాలని నేనూ

27)

చీకటే అంతా
కనుపాపలేని కంటిలోనూ ..నీవులేని ఈగుండెలోనూ

28)

వెక్కిరిస్తోంది జీవితం
అన్నీవున్నా ..ఇవ్వకుండా దాచినవెన్నో ఉన్నాయంటూ

29)

మరలిరావు మరి కాలేజీ రోజులు
వడలిపోవు మది దోచిన రోజాలు

30)

గుండెగూటికి పండగొచ్చింది నీచెలిమితో
కనులలోగిలికి వెలుగొచ్చింది నీరాకతో

31)

మల్లెలు జాజులు పోటీపడుతున్నాయి
నీ నవ్వుల్లోని స్వచ్చతతో

32)

నువ్వు అలిగావనేమో
గాలి కూడ వీచటం మానేసింది

33)

నిద్రాణమైన హృదిని తట్టిలేపావు
ఆలస్యంగా వచ్చినా ఆరోప్రాణమైనావు

34)

చుక్కల తోటలో జాబిల్లిపువ్వు
నింగిచెట్టుకి రోజూ పూస్తాడు

35)

ఆకులల్లె రాలుతున్నాయి
నీపై నేను పెట్టుకున్న ఆశలు<poem>

మణి మాలికలు జ మాధవీ ప్రసాద్‌ .కె