పుట చర్చ:Contributing to Wikipedia brochure draft version 7.pdf/16

తాజా వ్యాఖ్య: పదాలు వాటి అర్థాలు టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

పదాలు వాటి అర్థాలు మార్చు

వికీపీడియాలో రచనలు చేయుట అనే శీర్షిక వికీపీడియాలో రచనలు చేయుట ఎలా? .... అని వుంటే బాగుండదా? ఎందుకంటే శీర్షిక అనగా అందులోని విషయం కొంత అవగహన కలిగించడమే గదా? మరొక్క విషయం: ఈ రచనలో అనేక కొత్త తెలుగు మాటలు వున్నాయి. వాటి అర్థాలు చాల మందికి తెలియక పోవచ్చు. నామటుకు నాకు కొన్నిటి అర్థాలు తెలియడం లేదు.... కాకపోతే తెవికీ తో వున్న అనుభవంతో..... సందర్భాన్ని బట్టి అర్థం చేసు కుంటున్నాను. కొత్తవారికి ఇవి చాల వరకు అర్థం కావేమోనని అనిపిస్తుంది. కనుక, వ్యాసం చివరలో ఇందులో వాడిని పదాల పట్టికతో వాటి అర్థాలు (వివరంగా)కూడ చేర్చితే ఈ రచనకు మరింత పరిపూర్ణత కలుగు తుందని నా వ్వక్తిగ అభిమతం. ఇటువంటి అమరిక బయట మనం అక్కడక్కడా చూస్తుంటాం. ఎందుకంటే చిరకాలము ఇది మనందరికి ఒక handbook లా ఉపయోగ పడగలదు. ఈ రచన అన్ని విధాల చాల పరిపూర్ణంగా వున్నది. Bhaskaranaidu (చర్చ) 11:47, 21 డిసెంబరు 2013 (UTC)Reply

ఇదే విషయాన్ని చర్చ:వికీపీడియాలో_రచనలు_చేయుట#పదాలు వాటి అర్థాలు లో చేర్చినందున చర్చ అక్కడే చూడండి.--అర్జున (చర్చ) 03:45, 22 డిసెంబరు 2013 (UTC)Reply
Return to "Contributing to Wikipedia brochure draft version 7.pdf/16" page.