పుట చర్చ:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/69

తాజా వ్యాఖ్య: 3 సంవత్సరాల క్రితం. రాసినది: దేవీప్రసాదశాస్త్రి

వచనం ఒకే వాక్యం లాగ లైన్ బ్రేక్స్ లేకుండ దిద్దితే ఇ-బుక్ ఫార్మాట్ లో దింపుకున్నప్పుడు చాలా వికారంగా వస్తుంది. అందువలన నా సూచన పంక్తివిభజన మూలంలో ఎలా ఉందో అలాగే చేస్తే బాగుంటుంది. ప్రయత్నించి చూడండి.--దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 23:14, 21 సెప్టెంబరు 2021 (UTC)Reply

Return to "శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/69" page.