11

యౌవనారంభమున మదురసనురాగ
బద్దహృదయమై పదునొండువత్సముల
పాటు నాకష్ట సుఖముల్ం బంచి కొన్న
సతికి స్మరణీయ కిడితి నీకృతినివాళి.