పాంచాలీపరిణయము
శ్రీ
పాంచాలీపరిణయము
ఇది
రాజవాహనవిజయమును రచియించి
"గీ. అల్లసానివాని యల్లికబిగిసొంపు
ముక్కుతిమ్మనార్యు ముద్దుఁబలుకుఁ
బాండురంగసుకవి పద్యంబుహరుపును
గాకమానిరాయ నీకె కలదు."
అని ప్రఖ్యాతి గాంచిన
కాకమాని - మూర్తికవిచేత
రచయింపఁబడినది.
రాజమహేంద్రవరము :
శ్రీ వివేకవర్ధనీముద్రాక్షరశాలయందు
ముద్రింపఁబడినది.
1894
దీనివెల 6 అణాలు.