పండితారాధ్యచరిత్ర/పీఠిక
పీఠిక
ఇంచుమించు పదేండ్ల క్రిందట కీర్తిశేషులైన దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులుగారు మా గురువు గారైన మ.రా.రా. రావుసాహేబు గిడుగు వెంకటరామమూర్తిపంతులుగారితో పండితారాధ్యచరిత్రమును పరిష్కరించి ఇవ్వవలసిన దనిన్ని, దానిని తా మచ్చు వేయిస్తా మనిన్ని చెప్పి ఉండిరి. వారికోరిక ప్రకారము శ్రీ రామమూర్తిపంతులుగారు పండితారాధ్యచరిత్రము అచ్చుపడిన గుజిలీప్రతినిన్ని, కొన్ని తాటిఆకుల ప్రతులనున్ను, ప్రభుత్వ ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారములోని బ్రౌనుదొర కొన్ని ప్రతులపాఠములను గుర్తించి ఉంచిన రెండు కాగితపు సంపుటములనున్ను దగ్గర పెట్టుకొని తమకుమారులు శ్రీ వెంకటసీతాపతిగారి సహాయముతో వివిధ పాఠములను గుర్తిస్తూఉండిరి. 1932 సం॥ము ఎండకాలపు సెలవులలో నేను పర్లాకిమిడికి పోయినప్పుడు శ్రీరామమూర్తిపంతులుగారితో ఒకనెల్లా ళ్లుండడము తటస్థించినది. అప్పుడు మేము ముగ్గురమున్ను కలిసి వాదప్రకరణములో కొంతభాగమును సరిచూచినాము. నే నింటికి రావలసినతొందర కలుగడముచేతను, మాగురువుగారికి నామీద నమ్మక ముండడముచేతను, పండితారాధ్య చరిత్రమును పరిష్కరించి అచ్చుకు సిద్ధము చేసే భారమును నామీద వేసి, తా మ ప్పటికి చేసిన కృషికి ఫలితముగా తేలిన సమస్తసామగ్రిని, తమవద్దనుండిన వ్రాతప్రతులను నా కిచ్చివేసిరి. వారి ఆజ్ఞప్రకారము నే నించుమించు మూడేండ్లు పనిచేసి, ఎట్లో అచ్చుకు ప్రతిని సిద్ధముచేసి, శ్రీనాగేశ్వరరావుగారికి పంపినాను. వారు వెంటనే ముద్రణమున కారంభించినారు. నేను సరిచేసిన మహిమ, పర్వతప్రకరణములను ఈలోగా శ్రీరామమూర్తి పంతులుగారు చూస్తే బాగుంటుందని వారికి పంపినాను.
నాగేశ్వరరావుపంతులుగారు శివైక్యము పొందడానికి పదిదినములకు ముందు వారిని దర్శించినాను. పండితారాధ్యచరిత్రము సంపూర్ణముగా అచ్చుపడడము చూడవలె నని ఉన్నదన్నారు. అన్నిటికి అయిదుఫారములుమాత్ర మచ్చు మిగిలినది. ఎంత తొందరపడినా వారికోరిక నెరవేరలేదు. వారి నిర్యాణానంతర మీ గ్రంథప్రకటనమును గురించిన ప్రస్తావన మరిరాలేదు. మొన్న ఏప్రిలు మాసాంతమున శ్రీవారి అల్లుళ్లయిన చిరంజీవి శివలెంక శంభుప్రసాదుగారు ప్రస్తావవశముగా గ్రంథమునకు శీఘ్రముగా పీఠిక వ్రాసి పంపవలసిన దని కోరినారు. వారి కోరిక ప్రకారము పీఠికను వ్రాయడాని కారంభించినాను. కాని, ఆపని సులభముగా కనబడలేదు. శ్రీ ప్రభాకరశాస్త్రిగారు బసవపురాణమునకు చక్కని పీఠికను వ్రాసినారు. కాని, వారి అభిప్రాయములను విమర్శిస్తూ అనేకు పుట:పండితారాధ్యచరిత్ర.pdf/14 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/15 శ్రీ పండితారాధ్య చరిత్ర
ఉపోద్ఘాతమునకు విషయసూచిక పుట
1 | 1 |
2 | 8 |
3 | 80 |
4 | 86 |
5 | 90 |
6 | 96 |
7 | 119 |
8 | 163 |
9 | 171 |
10 | 177 |
11 | 268 |
12 | 274 |
13 | 285 |
14 | 308 |
15 | 314 |
16 | 334 |
17 | 343 |
రెండో ఆశ్వాసములో (1) విమలాగమము (2) ప్రభు వదృశ్యుడగుట (3) మాయ పార్వతియొద్దకుఁ బోవుట (4) ప్రమథాగమము (2) అక్కమదేవి అనే అయిదుగతులున్ను,
మూడో ఆశ్వాసములో (1) గొగ్గయ్య (2) ముక్తాయి (3) సిద్ధరామయ్య (4) ప్రభువు కల్యాణమునకు వచ్చుట (5) మరుళశంకరుడు అనే అయిదుగతులున్ను,
నాలుగో ఆశ్వాసములో (1) ఇష్టలింగము (2) అక్కమహాదేవి (3) ప్రాణలింగము (4) గోరక్షుఁడు (5) ప్రభువు మునుల కుపదేశ మిచ్చుట అనే అయిదుగతులున్ను
అయిదో ఆశ్వాసములో (1) శూన్యసింహాసనమును గట్టుట (2) ప్రభువు శూన్యసింహాసన మెక్కుట (3) ఆరగింపు (4) భావలింగము (5) వీరశైలమహిమ అనే అయిదుగతులున్ను మొత్త మిరవైఅయిదు గతు లున్నవి.
కాంచీనగరములో ‘ధర్మద్రావిళ' అనే బిరుదముతో ధర్మవాణిజ్యము చేసే నెల్లూరి రామలింగయ్య ప్రేరణచేత సోమన ఈ గ్రంథమును రచించి తనగురువైన సిద్ధవీరేశ్వరుని కంకితము చేసినాడు. ఈ సిద్ధవీరేశ్వరగురువు రామలింగయ్యకును, అతనితల్లి తిరువమ్మకును,
తమ్ములు చినగురవప్ప, సిద్ధవీరయ్య, నమశ్శివాయ, కాళహస్తి అనే వారికిని కూడా హరిదీక్ష నిచ్చినాడు.
పోచిరాజు వీరకవి
ఇతడు ‘విభూతిరుద్రాక్షమాహాత్మ్యము’ అనే ద్విపదకావ్యమునకు కర్త. గ్రంథారంభములో శ్రీపతి పండితేంద్రుని తలచినాడు. “శ్రీపతి పండితుడు కౌశికగోత్రజుడు. నాగలింగారాధ్యుని పుత్త్రుడు. మహాదేవుని పౌత్త్రుడు” అని కవి చెప్పినాడు. కవి ఉద్దేశించిన యీ శ్రీపతి పండితత్రయములో ఒక డనడానికి సందేహము లేదు. ఇతనిని గురించి
“అనుదిన శివసపర్యాసక్తుపేర
అభియుక్తి వీరశైవాచారుపేర శుభకరోద్యద్గుణశోభితుపేర
విజయవాటీ పురవిభుకృపాలబ్ధ నిజమహత్త్వౌదార్యవనిర్ణయుపేర
పటుశమీశాఖా నిబద్ధవస్త్రాంత ఘటిత వైశ్వానరకల్పనుపేర”
శ్రీపతి పండితునిపేర తనగ్రంథమును రచించినానని కవి చెప్పినమాటలను గమనించవలెను.
కవి తనవంశక్రమము నిట్లు చెప్పుకొన్నాడు — శాండిల్యగోత్రజుడు, ఆపస్తంబసూత్రుడు, ఈవనిపురవాసుడు, వీరభద్రభక్తుడు అయిన భద్రనమంత్రికిన్ని ఎల్లాంబకున్ను వీరయామాత్యుడు పుత్త్రుడు. అతనికిన్ని కొండమాంబకున్ను వీరభద్రుడు, భద్రుడు అని యిద్దరుకొడుకులు పుట్టినారు. వారిలో వీరభద్రునికిన్ని మూర్తిమాంబకున్ను వీరకవి తనయుడు. ఇతడు రచించిన గ్రంథము విషయము బ్రహ్మోత్తరఖండమునుంచి గ్రహించబడినదట.
ఈవని వీరభద్రకవి
ఇతడు శ్రీపతిపండితారాధ్యుని వంశమువాడ నని చెప్పుకొన్నాడు. శ్రీపతిపండితుడు విజయవాటీపుర విదితసంచారుడు. కృష్ణవేణీతీరకేళీవిహారుడు, ఇంద్రకీలాఖ్య పర్వతముఖ్య నవ్యశృంగాలోకన విలోలకుడు, నాగలింగారాధ్యపౌత్త్రుడు, శ్రీమహాదేవుని పుణ్యతనూజుడు అని కవి వర్ణించినాడు. పోచిరాజు వీరకవి కూడా శ్రీపతిపండితునిగురించి ఇదేరీతిగా చెప్పినాడు.
వీరభద్రకవి బ్రహ్మోత్తరఖండములోని సోమవారమాహాత్మ్యకథను ‘సీమంతినీకథ’ అనే పేర ద్విపదకావ్యముగా రచించినాడు.
శంభుసద్గురుడున్ను లింగాంబయున్ను తన తల్లిదండ్రులని చెప్పుకొన్నాడు. అతనికిన్ని, ఈవనిపురనివాసియే అయిన పోచిరాజు వీరకవికిన్ని ఏమయినా సంబంధమున్నదేమో తెలియదు.
దోనూరు కోనేరునాథుడు
ఇతడు శ్రీవత్సగోత్రుడు. అశ్వలాయనసూత్రుడు, దోనూరు నాగయమంత్రి కొడుకు. ఇతడు బాలభాగవతమును శక 1469 ప్లవంగనామసంవత్సరములో (క్రీ.శ. 1543) రచించినట్లు గ్రంథములో తెలిపినాడు. గ్రంథ మార్వీటి తిమ్మభూపాలుని మూడో కొడుకయిన చిన్న తిమ్మభూపాలుని కగ్రజుడు తిరుమలభూపాలుని కంకితము చేయబడినది.
సోమవంశాంబుధిసోముడు, ఆపస్తంబసూత్రుడు, ఆత్రేయ గోత్రుడు అయిన బుక్కరాజుకు రామభూపతి తిమ్మరాజు ప్రపౌ
పుట:పండితారాధ్యచరిత్ర.pdf/145 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/146 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/147 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/148 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/149 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/150 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/151 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/152 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/153 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/154 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/155 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/156 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/157 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/158 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/159 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/160 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/161 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/162 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/163 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/164 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/165 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/166 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/167 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/168 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/169 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/170 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/171 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/172 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/173 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/174 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/175 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/176 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/177 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/178 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/179 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/180 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/181 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/182 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/183 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/184 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/185 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/186 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/187 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/188 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/189 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/190 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/191 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/192 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/193 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/194 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/195 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/196 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/197 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/198 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/199 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/200 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/201 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/202 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/203 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/204 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/205 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/206 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/207 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/208 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/209 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/210 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/211 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/212 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/213 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/214 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/215 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/216 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/217 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/218 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/219 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/220 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/221 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/222 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/223 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/224 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/225 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/226 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/227 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/228 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/229 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/230 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/231 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/232 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/233 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/234 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/235 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/236 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/237 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/238 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/239 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/240 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/241 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/242 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/243 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/244 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/245 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/246 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/247 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/248 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/249 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/250 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/251 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/252 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/253 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/254 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/255 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/256 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/257 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/258 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/259 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/260 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/261 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/262 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/263 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/264 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/265 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/266 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/267 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/268 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/269 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/270 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/271 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/272 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/273 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/274 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/275 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/276 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/277 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/278 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/279 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/280 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/281 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/282 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/283 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/284 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/285 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/286 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/287 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/288 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/289 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/290 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/291 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/292 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/293 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/294 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/295 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/296 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/297 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/298 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/299 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/300 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/301 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/302 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/303 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/304 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/305 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/306 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/307 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/308 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/309 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/310 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/311 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/312 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/313 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/314 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/315 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/316 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/317 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/318 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/319 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/320 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/321 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/322 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/323 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/324 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/325 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/326 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/327 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/328 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/329 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/330 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/331 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/332 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/333 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/334 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/335 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/336 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/337 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/338 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/339 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/340 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/341 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/342 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/343 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/344 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/345 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/346 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/347 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/348 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/349 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/350 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/351 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/352 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/353 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/354 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/355 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/356 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/357 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/358 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/359 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/360 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/361 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/362 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/363 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/364 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/365 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/366 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/367 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/368 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/369 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/370 పుట:పండితారాధ్యచరిత్ర.pdf/371