నృసింహపురాణము/చతుర్థాశ్వాసము
శ్రీరస్తు
చతుర్థాశ్వాసము
| శ్రీకాంతాపరిరంభా | 1 |
వ. | దేవా రోమహర్షణుండు మహర్షుల కి ట్లనియె. ని వ్విధంబున నాశ్చర్యభావుం డైన | 2 |
సీ. | చౌలమౌంజీబంధసంస్కారములు యథాకాలకల్పితములుగా నొనర్చు | |
ఆ. | జదువుచుండఁ గొంత చనియె కాలం బంత, నొక్కనాఁడు దండ్రి యుల్ల మలరఁ | 3 |
వ. | ఇట్లు రావించినం జనుదెంచి మదిరాపానగోష్ఠీసమయంబున ననేకవిలాసినీపరివృ | 4 |
ఉ. | పాపఁడ యింతకాలమును బాయక యొజ్జలయొద్దనుండి ని | |
| తీపులు వీనులం గురియ దివ్యసుభాషితరత్న మొక్క టు | 5 |
క. | అనుటయుఁ బ్రహ్లాదుం డి, ట్లనియెను నీయానతిచ్చినట్టిద యయ్యా | 6 |
సీ. | ఆదియు మధ్యంబు నంత్యంబు నెవ్వాని కరయ లే దని చెప్పు నాగమములు | |
ఆ. | నమ్మహానుభావు నచ్యుతు నవికారు, నమితతేజు విష్ణు నాదిదేవు | 7 |
చ. | అన విని గుబ్బునం బొడమునల్కకు నెచ్చెలులై జనుంగవం | 8 |
ఉ. | అక్కట బ్రహ్మబంధువ దురాత్మక నాపగవానికీర్తనం | 9 |
వ. | అనిన నసురేశ్వరునకు నుపాధ్యాయుం డిట్లనియె. | 10 |
చ. | కినియకు దైత్యనాథ యొకకీడును నాదెస లేదు చెప్ప నీ | 11 |
వ. | అనవుడు నతండు కుమారుం గనుంగొని. | 12 |
క. | ఓవత్స నీవు చెప్పిన, యీవిధ మేఁ జెప్ప ననియె నిదె యొజ్జలు నీ | 13 |
ఉ. | నావుడు దైత్యరాజకులనందనుఁ డిట్లను సర్వభూతస | 14 |
ఆ. | అనిన మండిపడి సురారి దురాత్మక, యేను జగములెల్ల నేలువాఁడ | 15 |
చ. | అనుటయు నల్ల నవ్వి కొడు కయ్యకు నిట్లను నెవ్వఁ డన్న నే | 16 |
వ. | అప్పరమేశ్వరుండు శబ్దగోచరుండు గాఁ డనిన నతండేను సకలలోకపరమేశ్వరుండై | 17 |
గీ. | నాక కాదు లోకములకు నీకుఁ బ్రభుఁడు, వినుము పరమేశ్వరుం డనువిష్ణుఁ డొకఁడ | 18 |
క. | నావుడు హిరణ్యకశిపుం, డీవెడగుదనంబు భూత మెయ్యదియో యి | 19 |
వ. | అనినఁ బ్రహ్లాదుం డి ట్లనియె. | 20 |
ఉ. | నామన మొక్కఁ డేల దితినందన సర్వము నావహింపఁ దే | 21 |
వ. | ఇది తదావేశవిశేషంబు గాని వికారకార్యంబు గా దనిన దనుజేశ్వరుండు పరిచరవర్తు | 22 |
క. | ప్రకృతిపురుషాత్మకంబును, సకలచరాచరవిశేషసర్గము నెవ్వా | 23 |
క. | అనినఁ గడుఁ గడిఁదియై మదిఁ, గనలు నిగుడంబు బుత్రభావకలితస్నేహం | 24 |
క. | కులమునకు గొప్పగుద్దలి, ఖలుఁడు కులాంగారకంబు కష్టుఁడు వీనిం | 25 |
ఆ. | కొడుకు తండ్రిమాటఁ గొనక యీరసమున, నడచునేని వాడు కడిఁదిదాయ | 26 |
వ. | కావున నేను చూచుచుండ వీని నిప్పుడ యలుఁగులపాలు సేయుం డని పంచిన శతస | 27 |
సీ. | ఏల యొడ్డారించె నీపాపఁ డిటుపాప మడసెఁ గటా యని యడలువారు | |
ఆ. | నగుచు సాధుజనము లంతంతఁ జేష్టలు, దక్కి మ్రగ్గి కలఁగి తలఁగి యొదుగ | 28 |
గీ. | అక్కుమారుఁడు మహితసమాధినిష్ఠుఁ, డై మహోగ్రశస్త్రావలియందు నసుర | 29 |
వ. | అంత. | 30 |
చ. | అనుపమమేరుభూధరతటాదికనిష్ఠురవక్షు వజ్రసం | 31 |
క. | అది యట్ల కాదె నిప్పునఁ, జెదలంటునె దేవదేవు శ్రీరమణీశున్ | 32 |
వ. | ఇట్లు నిరపాయనిత్యోద్దీప్తప్రకాయుండును నతర్కితోపాయుండును సహజసము | 33 |
ఆ. | ఓరి పగఱఁ బొగడుపోరామి యేమిరా, యీతలంపు విడువు మింకనైనఁ | 34 |
వ. | అనినఁ బ్రహ్లాదుండు మహాహ్లాదమధురోపన్యాసంబున నవ్వాసవారి కిట్లనియె. | 35 |
చ. | భయముల నెల్లఁ బాపుటకుఁ బాల్పడినాఁడు పయోరుహాక్షుఁ డ | 36 |
ఆ. | అనిన నౌడుగఱచి యసురద్విషుం డోరి, పడుచ నాకుఁ బుట్టి చెడుగ వైతి | 37 |
క. | సర్వంబును విష్ణుం డటె, సర్వము సృజియించినట్టిజగ మావిష్ణుం | 38 |
క. | నోరెత్తి తేని యింకను, సైరింపఁ జుమీ దురాత్మ! చలమున నిదె నా | 39 |
వ. | అని పలికి తక్షణంబ తక్షకప్రభృతు లగుభీషణభుజంగంబులం బిలిచి విషతుల్యభాష | 40 |
సీ. | కన్నులఁ జుఱజుఱ గ్రమ్ముమంటలతోడ మండెడుఘనఫణామణులతోడఁ | |
ఆ. | బాపపదుప లడరి పట్టి బాలకుఁ జుట్టి, నెఱకులెల్ల బిట్టు గఱచి కఱచి | 41 |
వ. | దైత్యేశ్వరున కి ట్లనిరి. | 42 |
చ. | కఱిచితి మెయ్యెడన్ విసముఁ గ్రక్కితి మీతనియందు నెట్టిమా | 43 |
క. | హరిహరి యంచు నితం డిదె, గిరివోలెం దెరలఁ డితనికిని బరిపీడా | 44 |
వ. | అనుచున్న పన్నగనివహంబులవివశత్వం బుపలక్షించి యక్షతుం డైనయమ్మోక్షశీలు | 45 |
సీ. | తరఁగలై తొరఁగెడుదానధారలచేత నురునిర్ఝరస్ఫారగిరులు వోలె | |
ఆ. | కింక లంకురింప జంకెలు నర్తింప, బింకె బొసఁగ నిర్విశంకసరణి | 46 |
వ. | ఇవ్విధంబున నవ్వేదండంబు లొండొండ చండక్రీడన్ గోడాడుచుండం బుండరీ | 47 |
క. | సురకుంజరములకొమ్ములు, మురిసెన్ దొండములు విరిసె మోములు విరిసెన్ | 48 |
వ. | అప్పుడు ప్రహ్లాదుండు తండ్రిం జూచి యయ్యా! యిది మదీయహృదయస్థుండైన | 49 |
ఉ. | ఆవిధ మంతయుం గని సురాహితుఁ డంతటనైనఁ దెల్వికిం | 50 |
వ. | పనుచుటయు వా రవారితరభసంబున భూరితరదారుసంచయం బొనరించి యనలంబు | 51 |
ఉ. | శౌరిపదాంబుజస్మృతిరసంబునఁ దేలెడు నామనంబు తం | 52 |
వ. | అనియె నప్పు డద్భుతరోషమాత్సర్యవిహ్వలుం డగుచున్న యాహిరణ్యకశిపుం గదసి | 53 |
చ. | మునుమునఁ బుట్ట నీ కకట ముద్దులపట్టి గదయ్య వీఁడు మె | 54 |
క. | బాలత్వ మెల్లకీళ్లకు, నాలయ మట్లగుట వినియు నజ్ఞానము గ | 55 |
గీ. | అవధరింపుము మాపంత మధిప యేము, వదల కీబాలు శిక్షించువార మింక | 56 |
క. | ఈతనికి విష్ణుదెసఁగల, ప్రీతి విడువఁ దెలుపు టెంత పెద్ద యధికరో | 57 |
ఉ. | మావచనంబుల న్వినక మాధవుపైఁ గలపక్షపాతమున్ | 58 |
వ. | అనిన నట్లు చేయుం డనుదైత్యపతిపనుపున నతనిబంట్లు మంటలో నున్నపిన్నాతని వెడ | 59 |
క. | వినరయ్య యేను జెప్పెద, ననుపమతత్వార్థ మైన యాత్మహితంబున్ | 60 |
ఆ. | పుట్టుఁ బెరుఁగుఁ బ్రాయములఁ జాలఁజెన్నొందు, ముదిమిచేతఁ జిక్కు బిదపఁ జచ్చు | 61 |
క. | చచ్చినజీవుఁడు గ్రమ్మఱ, వచ్చున్ బుట్టువున కను టపాయము గా దీ | 62 |
ఆ. | కారణంబు లేక గలుగదు జన్మంబు, కారణం బపూర్వకర్మఫలము | 63 |
క. | తలపోయఁ దల్లికడుపున, నొలసి చనరు గొంతకాల మునికియు లోకం | 64 |
వ. | అది యెట్టిదనిన. | 65 |
గీ. | ఆఁకలియు నీరుపట్టు నయ్యైవెరవుల, నడచు దాఁక సౌఖ్యముఁ జూతు రల్పబుద్ధు | 66 |
క. | పెల్లగు నాఁకట నన్నము, చల్లనినీ రగ్నివెన్న సౌఖ్యదములు నాఁ | 67 |
క. | మదురువుగొని యొడ లెఱుఁగక, మదాకులమనస్కుఁ డయిన మానవునకు నిం | 68 |
క. | కావునఁ గేవలసుఖదం, బేవస్తువు లేదు వినరె యివి సంస్మృతి నై | 69 |
చ. | మృగమదచందనాద్యమపమేయసుఖోచితసారవస్తువుల్ | 70 |
క. | ఎంత ప్రియవస్తువులపై, నంతఃకరణంబు గలుగు నది మీఁదట న | 71 |
ఆ. | ఆలు బిడ్డ లిండ్లు నర్థంబుఁ జెలులును, బ్రోపు గూడఁ బెట్టి పొదలుకుమతి | 72 |
ఉ. | ఏపున నెమ్మియుం బొదలు నీభవవారిధి నిస్తరింపఁగాఁ | 73 |
క. | చెడిపోకుఁడు సంసారముఁ, గడతేర్పుఁడు శౌరిచరణకమలము నెడఁదన్ | 74 |
సీ. | బాలుఁడ నే నిప్డు బాలోచితక్రీడ లనుభవించెద మఱి యౌవనమున | |
గీ. | నేమి సేయుదుఁ గాలుచే యించుకయును, వశము గాదు చిత్తంబు తామసము గప్పె | 75 |
ఉ. | కావున శైశవంబునన కష్టతరం బగుమోహ మింతయున్ | 76 |
చ. | అలజడి లేదు చిత్తమున కంగములందుఁ బ్రయత్న మేమియున్ | 77 |
వ. | మరియు నొక్కటి చెప్పెద. | 78 |
చ. | జలరుహలోచనుం డరయ సర్వశరీరములందు నాత్మయై | |
| గ్గలముగ సర్వభూతదయ గాదిలి గావలయు జుఁడీ విని | 79 |
గీ. | అరయఁ దాపత్రయీహితం బఖిలజగము, నిట్లు పుట్టినఁ గొదవల నెరియుచున్న | 80 |
చ. | తన కరయంగ వేఱొకటి తక్కువజంతువు గల్గె నేనిఁ ద | 81 |
క. | వైరంబున భూతంబులఁ, గారించుదురాత్ము మాఱు గావించుఁ గడున్ | 82 |
గీ. | మనమునను దుస్స్వభావసంజనిత యైన, ఖేదబుద్ధి దొఱంగి యఖిన్నుఁ డైన | 83 |
సీ. | అనలునిచేఁ గాల దర్కునిచేఁ గ్రాఁగద మృతాంశుచేత శైత్యమునఁ బడదు | |
గీ. | మత్సరాదుల నలయదు మహిమమహిత, మేపదంబు మహాయోగిహృదయగమ్య | 84 |
వ. | అని యనేకప్రకారంబుల వివరింపుచుండ విని తమమనంబులం దలంచి దైత్యబా | 85 |
ఆ. | తాను చెడుట గాక తక్కినవారిని, జెఱుపఁ జూచె నౌర గొఱకుఁ బడుచు | 86 |
వ. | అని తలంచి వంటలవారిం బిలిచి దుర్మార్గదర్శనుండును దురాత్ముండును నగుప్రహ్లాదుం | 87 |
చ. | అమృతు ననంతు నచ్యుతుని నాత్మఁ దిరంబుగ నున్చి నిత్యబో | 88 |
క. | విషమచరితుండు బాలుఁడు, విషాహరణమునను జాల వెలుఁ గొందె మహా | 89 |
వ. | ఇట్లు విషాన్నంబుఁ బ్రయోగించి నిర్వికారుం డైయున్న యక్కుమారునిం జూచి | 90 |
ఉ. | అన్న! త్రిలోకపూజ్యుఁ డగునంబుజగర్భునియన్వయంబునం | 91 |
క. | హరి గోవిందుఁ డనంతుఁడు, పురుషోత్తముఁ డనుచు నేల పొగిడెదు చెపుమా | 92 |
గీ. | ఇట్టితండ్రికడుపునను బుట్టి నీకు, నొరులఁ జేర నేల యితనియుల్లమునకు | 93 |
క. | గురుఁ డనఁగఁ దండ్రికంటెను, నరసి యొకనిఁ జదివి చెప్పుమా శ్రుతిధర్మం | 94 |
క. | దేవుండు వాసుదేవుఁడు, దేవోత్తముఁ డంచు నేల దేకువ సెడితో | 95 |
వ. | ఇంతకు మిక్కిలి చెప్పనేర మిటమీఁద నీవ యెఱుంగురు వనినఁ బ్రహ్లాదుం డమ్మ | 96 |
సీ. | మీరు చెప్పినయట్ల మేదినీసురకులంబునఁ బుట్టెఁ దండ్రిపంపున ఘసంబు | |
గీ. | వాసుదేవసంస్తుతి సేయవలవ దనిన, కుత్సతోక్తి మీ కిట్లు వాక్రువ్వఁ దగునె | 97 |
వ. | ఇట్టిమాటలు మీకే యొప్పునని చిఱునవ్వు నవ్వి యబ్బాలుం డావృద్ధులం గనుఁగొని | 98 |
క. | కినగినబడి యించుక మీ, తనయునివిన్నపము వినఁగఁ దగదని బాల్యం | 99 |
సీ. | మనకంటెఁ బెద్దలు ఘనబోధనీయులు దక్షాదులును వసిష్ఠాదు లవల | |
| గొందఱు ధర్మంబుఁ గోరి భజింపంగఁ గొంద ఱర్థము మదిఁ గోరి కొలువఁ | |
ఆ. | నిందఱకును సేవ్యుఁ డే వేలు పొక్కప, ద్మాక్షుఁ డజుఁ డనంతుఁ డప్రమేయుఁ | 100 |
క. | జ్ఞానము సిరు లున్నతి సం, తానం బైశ్వర్య మధికధనము మఱియు నే | 101 |
ఉ. | మాటలు వేయు నేమిటికి మాధవుఁ డొక్కఁడ దైవ మేను ము | 102 |
గీ. | హరియొకండ జగత్కర్త యఖిలభర్త, విశ్వసంహర్త భోక్త వివేకయోక్త | 103 |
వ. | అని చెప్పి ప్రహ్లాదుండు. | 104 |
క. | ఇది యగునొ కాదొ చెపుఁడా, తుదిఁ బడుచులమాట లంత దూన్పంగలదే | 105 |
వ. | అనినఁ గోపించి భార్గవాత్మజు లతని కిట్లనిరి. | 106 |
ఉ. | పట్టి కరంబు కిన్క పలుపావకకీలల ద్రోఁచి యెంతయుం | 107 |
క. | ఇంక నిటమీఁద మాతో, వంకలపదురులును నాడువాఁడవ యగుమీ | 108 |
క. | రక్షించువారిపలుకు ల, పేక్షించినవానిపక్ష మేటికి నిన్నున్ | 109 |
వ. | అనిన నమ్మహానుభావుండు. | 110 |
గీ. | ఒకఁడు వధియించువాఁ డగు నొకఁ డవధ్యుఁ, డొకఁడు రక్షించువాఁ డగు నొకఁడు రక్ష్యుఁ | 111 |
వ. | అని యిట్లు పలికిన విని యధికరోషదందహ్యమానమానసు లగునసురపతిపురోహితులు | 112 |
ఉ. | ఆఁక యొకింతలేక వివృతాస్యరటత్స్ఫుటవహ్నికీలముల్ | |
| రాఁకలి నీజగత్త్రయము నాహుతి చేయఁదలంచెనో యనన్ | 113 |
చ. | కడఁగి కుమారుపేరురము గబ్బున నుబ్బును దొంగలింపఁగాఁ | 114 |
చ. | ఘనకులిశోల్లసత్కఠినగాఢశరీరుఁ గుమారుఁ జెంది యా | 115 |
క. | నిక్కము హరిదాసులకును, మొక్కలమునఁ గీడుచేయ మొనసినయేనిన్ | 116 |
వ. | అని యివ్విధంబున మరలి యాకృత్య దైత్యపతిపురోహితులన పొదవి ఘోరానల | 117 |
గీ. | కృష్ణ కృష్ణ యనంత యేకీడు లేదు, వీరిదెస వెఱ్ఱులై వీరు తారు తమకుఁ | 118 |
వ. | అని యాత్మస్థితుఁ డైనపరమేశ్వరుఁ బ్రార్థించి. | 119 |
చ. | సకలజగన్నియామకుఁడు సర్వచరాచరకర్త విశ్వవ | 120 |
సీ. | క్రొవ్వాఁడి యలుఁగులఁ గొని తూరఁబొడుచుచో ఘనవిషదంష్ట్రలఁ గఱచుచోటఁ | |
ఆ. | కట్టి బెట్టిదమున కట్టి శంకల మది, నే నసూయసేయ నింత నింక | 121 |
వ. | అని పలికి నిరంతరనిజకారుణ్యసుధాసారసేకంబున నమ్మహాద్విజుల నుజ్జ్వలితులఁ జేసిన | |
| దెంచి వేనవేలు దీవన లిచ్చి చని హిరణ్యకశిపునకుఁ దద్వృత్తాంతం బంతయు | 122 |
క. | మంత్రబలమొ మాయయొ యీ, తంత్రము సహజంబొ నీకుఁ దనయా! విన నీ | 123 |
క. | అని యడిగినఁ బ్రహ్లాదుఁడు, జనకుని చరణద్వయంబు సంప్రీతిమెయిన్ | 124 |
గీ. | అయ్య! యిది మంత్రబలముగా దరయ మాయ, గాదు నాదగునైజంబు గాదు వినవె | 125 |
వ. | విష్ణుపరాయణత్వం బెట్టిదనిన. | 126 |
క. | ఒరులకుఁ గీడు తలంపమి, హరిభక్తికి రూప మొరుల నాత్మసమమకాఁ | 127 |
గీ. | మనసుఁ బలుకును జేఁతయు ననఁగ నిట్టి, మూఁడుదెఱఁగులపాపంబు ముదిరెనేని | 128 |
ఉ. | ఇంతయుఁ జూచి నిక్కముగ నేను నచింత్యు ననంతు నచ్యుతుం | 129 |
గీ. | అనినఁ బులిఁగోల వ్రేసినయట్లు రేఁగి, కాఁగి హుమ్మని యసురయంగంబు వడఁకఁ | 130 |
చ. | ఇది శతయోజనోన్నతము హేమగిరిప్రతిమంబు హర్మ్య మీ | 131 |
వ. | అనినం గ్రందుకొన నమ్ముకుందదాసుం బ్రాసాదశిఖరంబునకుం గొనిపోయి పట్టి | 132 |
చ. | కుడువఁగ నొల్ల కెంతయును గ్రవ్వునఁ గూలఁగఁ ద్రోచుఁడున్ దిగం | 133 |
మ. | కని దైత్యేంద్రుఁడు గాఢమోహబలవద్గ్రాహంబు పెన్వాతఁ జి | |
| డనుపేరుంగలదానవుం బిలిచి మాయల్ పెక్కు గావించుఁ జి | 134 |
చ. | కఱతలు పెద్ద వీని కిటుకాఱియఁ బెట్టెడుమాన కేమిటన్ | 135 |
వ. | అనినఁ బొంగి యఖర్వగర్వాడంబరుం డగుచు శంబరుం డతని కిట్లనియె. | 136 |
గీ. | కలవు నూఱులు వేలు లక్షలును గోటు, లప్రమేయలు ఘనమాయ లధిప నాకు | 137 |
వ. | అనిన దుర్బుద్ధి యగునయ్యసంబంధుండు బంధమత్సరుండై కడంగిన. | 138 |
క. | కులశైలంబులు వడఁకెను, గలఁగెఁ బయోధులు పయోజగర్భుఁడు సురలున్ | 139 |
వ. | అంత. | 140 |
ఉ. | మాయలు డాయనీక యసమానత నత్యుపమానమై ముని | 141 |
గీ. | వీడు మాయలఁ దను నేచువాఁడు డాయ, వీఁడు నాకు నెగ్గొనరించువాఁడు కుమతి | 142 |
వ. | అట్టిసమయంబున భక్తపరాధీనుండును బరాపరేశ్వరుండును నగుపరమపురుషుం | 143 |
ఉ. | ఘోరము గాంతకాలకృతకోపఖరాంశుకకోరదారుణా | 144 |
వ. | తదనంతరంబ యమ్మహాస్త్రం బంతర్హితం బయ్యె. నట్లు శంబరనిర్మితమాయాసహస్రం | 145 |
క. | తన్నుఁ బొలియింపఁ బుట్టిన, చెన్నఁటిచల మపుడు వెఱ్ఱిచేయు నలుకతో | 146 |
ఉ. | ఓయి సమీర! యీఖలు దురుక్తిధురంధరు శత్రుపక్షసం | 147 |
వ. | అని పనిచినం బనిఫూని సంశోషణాభిధానుం డగునప్పవమానుం డాదైత్యరాజసూను | 148 |
ఉ. | హానియు వృద్ధియున్ బొరయ కస్తసమస్తవికారుఁ డైనల | 149 |
ఉ. | అంతఁ దదీయహృద్గతుఁ డనంతుఁ డనంతదయాంతరంగుఁ డ | 150 |
వ. | అసురేశ్వరుండును నసమానలజ్జాకందళితాంతరంగుఁ డగుచు నభ్యంతరంబునకుం జని | 151 |
చ. | పవలును రేలు దు:ఖపడి బాలుని నొయ్యన బుజ్జగించి దా | 152 |
వ. | అనిన సంతసిల్లి తండ్రి కొడుకు నాప్రొద్దు రావించి చేరువ నునుచుకొని యన్నా! నిన్ను | |
| మఱియు వలయువిషయంబుల వివరించి చెప్పుమా యనఁ బ్రహ్లాదుం డాదైతేయప్రభు | 153 |
చ. | ఒకటఁ గొఱంత లేదు గురునొద్ద నృపాలనయోపచారముల్ | 154 |
ఉ. | సామము తొల్త దాన ముపజాపము దండము వెండియేలుకో | 155 |
చ. | విను మిదియెల్ల నామది వివేకముచొప్పునఁ జెప్ప నప్రయో | 156 |
క. | మేనుల కెల్లను జీవుఁడు, తానే గోవిందుఁ డొకఁడు తండ్రీ! యున్నాఁ | 157 |
చ. | నిఖిలజగన్మయుండు హరి నీకును నాత్ముఁడ యెంచి చూడఁగా | 158 |
క. | మిడుఁగు ఱనితలచుబాలుఁడు, మిడుగురుఁబుర్వుఁ గని మేనమిడికెడుజనుఁడున్ | 159 |
వ. | అ ట్లగుటం జేసి. | 160 |
క. | పెడవిద్య లెవ్వియును భవ, ముడుపఁగలే వాత్మబంధ ముడుపునదియ యె | 161 |
క. | ఇదియంతయుఁ దగఁ గనుఁగొని, మది నిస్సారంపువిద్య మరుఁగక బంధ | 162 |
సీ. | ఉద్యోగముల కెల్ల నొదవునె ఫలసిద్ధి యెవ్వాఁడు దొలుమేన నెంతఁ జేసె | |
గీ. | యూరకుండెడునీచుల కొదవు గరిమ, వానివెరవున నెయ్యది వచ్చుఁ జెపుమ | 163 |
క. | కావున ముక్తికి యత్నము, గావింపఁగవలయు సమత గల్గుటఁ గోరం | 164 |
క. | చెప్పినమాటలె పలుమఱుఁ, జెప్పంగా వలసె నీదుచిత్తము చొరమిన్ | 165 |
ఉ. | దైవతదైత్యమానుషకదంబములోనుగఁ గల్గుజంగమ | 166 |
చ. | విను దనుజేంద్ర యిట్టిసమవృత్తిఁ జరించువివేకశాలికిన్ | 167 |
మహాస్రగ్ధర. | అనినం గల్పాంతవాత్యాహతవిబుధనగోగ్రాకృతిన్ హేమసింహా | 168 |
వ. | ఇవ్విధంబునం దాఁచి. | 169 |
ఉ. | కోలుమసంగి చేచఱచికొంచు మొగంబునఁ గన్నుఁ గోనలన్ | 170 |
ఆ. | ఓయి విప్రజిత్త! యోయి రాహువ! యోయి, బలుఁడ! రండు వీనిఁ బట్టిపెట్టి | 171 |
క. | ఇటు సేయకున్న నిటమీఁ, దట మనయసురాన్వయంబుఁ దక్కినజగమున్ | 172 |
చ. | మనదెనఁ గీడు లేదు పలుమాఱును జప్పిడినోరి శత్రుకీ | 173 |
వ. | అని యాజ్ఞాపించిన నజ్ఞానదూషికులగు నద్దోషకారు లక్కుమారుఁ గ్రూరకుటిలభుజం | 174 |
క. | ఘనభుజగశతఫణావృత, తనుఁ డై బాలుఁడు పయోధితరఁగలమీఁదన్ | 175 |
ఉ. | అంత నిరంతరోర్ములు దిగంతము లందుచు మ్రోతకుం జనం | 176 |
వ. | అట్టియద్భుతప్రకారంబుఁ గనుంగొని యసురేశ్వరుం డసురుల నందఱ రావించి | 177 |
సీ. | అలఁగులఁ బొడిపించి యహికోటిఁ గఱపించి కరులచేఁ ద్రొక్కించి కనలుటగ్నిఁ | |
ఆ. | యెట్టుఁ జాల మైతి మీఖలు మర్దింప, దాయ యింక మనకుఁ దాన చిక్కె | 178 |
శా. | చావం డొండొకవెంట నేమిట మదిన్ జర్చించి యే నెప్పుడుం | 179 |
చ. | అనవుడు దానవేశ్వరునియానతి నష్టసహస్రసంఖ్య ల | 180 |
ఉ. | వీఁపున నబ్ధి నొక్కపృథివీధరమున్ దగఁ దాల్చె నంచు ల | 181 |
ఉ. | పిండలిపండుగాఁ గలఁగెఁ బెల్లుగ నంబుధు లెల్ల మేదినీ | 182 |
క. | అప్పుడు నెందును జెందక , చిప్పిలుభక్తిరసలీలఁ జిత్తము దనువున్ | 183 |
వ. | ఇట్లు మహితసమాధినిష్ఠుం డైయున్న యబ్భాగవతశ్రేష్ఠుండు నిజగరిష్ఠభావనివాసుం | 184 |
ఆ. | మనసు గొంతవెలికి గొని వచ్చి తాను ప్రహ్లాదుఁడని జగంబు లనఁగఁ గలుగు | 185 |
క. | అని ప్రహ్లాదచరిత్రము, మునివరుఁ డగుగాలవునకు మోదాద్భుతసం | 186 |
క. | తల్పితరత్నాకర సం, కల్పితభక్తజనకావ్యకల్పనచూడా | 187 |
మందాక్రాంతవృత్తము. | వేలాక్రాంతత్రిభువన మహిద్విద్విషల్లక్ష్మసూక్ష్మ | 188 |
క. | దైతేయభయదపృథుధర, పీతాంబరకంబుహస్త పీతాంబరస్ర | 189 |
అంబురుహవృత్తము. | దేశకులార్చితదేవశిరోమణి దేవదేవజగత్రయా | 190 |
గద్యము. | ఇది శ్రీశంకరస్వామిసంయమీశ్వరచరణసరోరుహధ్యానానందసౌందర్యధు | |