నారదీయపురాణము/తృతీయాశ్వాసము
నారదీయపురాణము
తృతీయాశ్వాసము
క. | శ్రీరాధాహృదయేశ్వర | 1 |
వ. | అవధరింపు మట్లు నారదుఁ డెఱింగించిన మునులు విని ప్రశ్నాంత | 2 |
మ. | ధరలోనన్ హరిభక్తకోటి కపరాధంబుల్ జనుల్ సేయఁ ద | 3 |
క. | వరవైష్ణవమౌళి పరా | 4 |
పాషండమతభేదవచనము
వ. | అనిన (నతఁడు వారికి) నిట్లనియె. కాణాదశాక్త్యపాషండజైన | |
| నొందింతురు. కొంద ఱాత్మ దేహభిన్నం బని యెఱింగియు నాదేహంబు | 5 |
మ. | ధరణీమండలి నే గురుండ నయి శాస్త్రంబుల్ ప్రకల్పింతు మీ | 6 |
సీ. | కౌపీనకవచ[5]శిక్యత్రిదండ్యుపవీత | |
| గలిగి సన్యాసియై కమలాక్షుఁ డట్లుండ | |
తే. గీ. | యమ్మహాత్మునిశిష్యత్వ మాచరించి | 7 |
తే. గీ. | మానవాకారములను మీమాంసధర్మ | 8 |
తే. గీ. | జగతిఁ బాషండశింశుపాషండదావ | 9 |
తే. గీ. | రూఢి శాండిల్యుఁడను మునీంద్రుండు మున్ను | 10 |
తే. గీ. | రాహుదంశనమునఁ బాసి యాహిమాంశుఁ | 11 |
వ్యాఘ్రవానరకిరాతసంవాదము
వ. | ఇట్లు పాషండఖండనంబు గావింప నన్నిదిక్కులం దిరిగి వేదంబులు | |
| భీతుండై కిరాతుం డొక్కరుండు నానగాగ్రంబునందే యుండినంతఁ | 12 |
మ. | తగునా యీతనిఁ ద్రోవ నాకు నిఁక నత్యంతాతురుండై గృహో | 13 |
క. | అని వానరముం దగఁగా | 14 |
మ. | హరిశిష్యుల్ నిగమంబు లీకరణి నత్యాశ్చర్యముం బొంద ని | 15 |
తే. గీ. | అరసి శరణాగతులఁ బ్రోచునదియె ధర్మ | 16 |
నాళీజంఘుని కథ
సీ. | వెలయఁ దిర్యగ్జంతువులను దిర్యగ్జంతు | |
తే. గీ. | ద్విజుని యట్లనె [17]తోఁచెదు, దీనవృత్తి | 17 |
శా. | గంధర్వేంద్రుఁ డొకండు మత్సఖుఁడు విఖ్యాతుండు దీనార్థి స | 18 |
క. | ఆలో నిద్రాకులమగు | 19 |
సీ. | బ్రాహ్మణాధముఁడు తత్పలలంబు భక్షించి | |
| గని వీఁడె హింసించెఁగా యని వాని భం | |
ఆ. వె. | యంత హంస మడిగె నయ్యమరవరుల | 20 |
తే. గీ. | అమరులకు మ్రొక్కి యారాజహంస మాత్మ | 21 |
క. | నిను హింసించిన పాతకి | 22 |
ఆ. వె. | అనిన మఱియు నతఁడు ప్రార్థింప నిర్బంధ | 23 |
క. | అనుకంపాశీలము గాం | 24 |
తే. గీ. | ఒనరఁ బ్రత్యక్షనారాయణోక్తపాంచ | 25 |
వ. | ఇ ట్లన్యోన్యసల్లాపోత్ఫుల్లమానసులైన వారియగ్రంబునకు శిష్య | 26 |
క. | తత్త్వము నీ విక్కడ [20]విని | 27 |
క. | ప్రియమా సర్వోత్తర మతి | 28 |
ఆ. వె. | అని యనుజ్ఞ నొసఁగ నాపరాశరముని | 29 |
సీ. | తనదు కల్యాణతీర్థమునకుఁ గించిదు | |
| దగు పంచభాగవతస్థాన మాతీర్థ | |
తే. గీ. | లక్ష్మణుఁడు గట్టెఁ బర్ణశాలాగృహంబు | 30 |
తే. గీ. | అంత మైత్రేయసహితుఁడై యాపరాశ | 31 |
తులసీహరివాసరాదిమహత్త్వము
తే. గీ. | ఎంచఁదగుఁ బాంచరాత్రప్రపంచవక్త్ర | 32 |
క. | శ్రుతులందుఁ గానుపించక | 33 |
క. | తులసీహరివాసరని | 34 |
వ. | అనిన శాండిల్యుం డిట్లనియె. భవతారకంబై సర్వజగత్కారణంబై | |
| పరమానందంబున విహరించు. విష్ణునకు దివ్యరూపంబు లనేకం | 35 |
క. | హరిపూజకుఁ దులసీదళ | 36 |
తే. గీ. | పద్మకల్హారచంపకభర్మకుసుమ | 37 |
వ. | ఇందునకుఁ బురావృత్తం బెఱింగించెద. | 38 |
సీ. | ధర్మకేతుండను ధరణీశ్వరుఁడు మున్ను | |
తే. గీ. | నిద్ధశీల! పురాణంబులెల్ల మాధ | 39 |
ధర్మకేతుఁడనురాజు చేయు నారాయణార్చనాప్రకారము
తే. గీ. | సకలసుమములచేతఁ గాంచనసుమముల | 40 |
వ. | సేవించుమని పురోహితుం డుపదేశించిన. | 41 |
మ. | కనకం బెంతయుఁ దెచ్చి పద్మసుమనఃకల్హారచాంపేయకాం | 42 |
వ. | అంత. | 43 |
ఆ. వె. | భక్తిమై సహస్రభారప్రమిత[24]నయి | 44 |
సీ. | తత్కాలమునను యాధాలాభనామకుఁ | |
తే. గీ. | నపుడు నైవేద్య మర్పించె నామహీత | 45 |
తే. గీ. | సౌధభాగంబు నాసార్వభౌముఁ | 46 |
వ. | రత్నాంగద విచిత్రాంగద నామంబులం బ్రసిద్ధులగు నాగంధర్వ | 47 |
తే. గీ. | 48 |
వ. | అదియునుంగాక యాపరాత్మ తా నేమి సంకల్పించుకొనియుండునో | 49 |
మ. | 50 |
భగవద్దర్శనము చేయు విధానము
తే. గీ. | ఎంచ నారాయణునకంటె నితరదేవుఁ | 51 |
వ. | వినుము రాజ! ఏకవస్త్రంబుఁ గట్టి ప్రణామంబు సేయుట, వస్త్రంబు | 52 |
క. | తులసిన్ సకలమనోరథ | 53 |
క. | తులసీతులసీమాంతర | 54 |
క. | తులసీకాననసౌరభ | 55 |
క. | తులసీ తులసీ యనుచున్ | 56 |
సీ. | దర్శనశ్రవణకీర్తనపరిస్పర్శన | |
తే. గీ. | డచట వసియించు శంఖచక్రాబ్జశార్ఙ్గ | 57 |
క. | తులసి యెటువలెఁ బ్రియంబగు | 58 |
తే. గీ. | ఘనతతోశయనము మదంగపరివర్త | 59 |
ఆ. వె. | అనిన భగవదుక్తి యనుమాన మొనరించు | |
క. | ఏకాదశి[34]వంటి వ్రతం | 61 |
క. | గురుశాసనానులంఘన | 62 |
వ. | కావున శుక్లపక్షేకాదశీదినంబున నుపవసించి నారాయణభజనంబు | 63 |
తే. గీ. | ఘోరసంసారతాపనివారణంబు | 64 |
వ. | అనిన నారదుం డిట్లనియె. | 65 |
విష్ణుచిత్తుని కథ
సీ. | ఆచారపాలకుం డనుబ్రాహ్మణోత్తముఁ | |
తే. గీ. | రర్హతరసత్పదార్థంబు లర్పితములు | 66 |
శా. | ఉన్నన్ వారికిఁ గల్గెఁ బుత్రుఁడు గుణాఢ్యుం డుత్తమాచారసం | 67 |
ఆ. వె. | అతని విష్ణుచిత్తుఁ డనిరి సుధీవ్రత | 68 |
వ. | అధ్యాత్మశాస్త్రంబు సర్వవేదియగు సన్మార్గదేశికుని వలన నెఱింగి | 69 |
క. | పరిణయ మొల్లన్ బుత్రాం | 70 |
వ. | అని విష్ణుచిత్తుండు వైరాగ్యంబు వహించి సకలమునిశరణ్యంబగు నైమి | 71 |
ఉ. | భూసురబాలుఁ డెవ్వఁడొ యపూర్వగుణోన్నతుఁ డిద్ధదివ్యమౌం | 72 |
వ. | అని చేరవచ్చి యతనింజూచి యిట్లనియె. | 73 |
సీ. | మందహాసాన్విత మధురభాషిణి విశా | |
తే. గీ. | మత్కుమారిక మనువంశమౌళినైన | 74 |
వ. | అని బోధించిన నగుమొగముతో బ్రహ్మచారి రాజున కిట్లనియె. | 75 |
సీ. | సగరపుత్రులు రాజ్యసంపన్మదంబునఁ | |
తే. గీ. | బలి రసాతలమునఁ గ్రిందుపడుట నహుషుఁ | 76 |
చ. | వలసినవాని కిమ్ము నృపవల్లభ నీసుత నంగరేఖ దాఁ | 77 |
వ. | నృపా! నేను వైకుంఠసామ్రాజ్యంబుపై మనంబు గల్గి వర్తింపుచున్నవాఁడ | 78 |
సీ. | తళతళ మెఱసె మందారమాలిక రంభ | |
తే. గీ. | గ్రమ్మ పువ్వుల నెఱికొప్పుఁ గప్పుకొనుచు | 79 |
వ. | ఇట్లు పదుగురు మొనయై నిలుచునంత. | 80 |
క. | వనితాసేనలతో నా | 81 |
వ. | అంత. | 82 |
తే. గీ. | సత్త్వనిష్ఠ మహాసాధుజనశరణ్య | 83 |
క. | చిగిరించి పూచి కాచెన్ | 84 |
ఆ. వె. | ఏకవీరుఁడై సమిద్ధశౌర్యమున మా | 85 |
చ. | వలపులు గ్రుమ్మరించు నిడువాలికచూపులఁ జూచి పయ్యెదల్ | 86 |
తే. గీ. | ఏమి చెప్పంగ మదిలోన నించుకేని | 87 |
తే. గీ. | శాంతహృదయుండు తద్బ్రహ్మచారి తన్ను | 88 |
క. | కాన కపు లగుచు ముందఱఁ | 89 |
క. | శాపం బిచ్చినఁ బుచ్ఛక | 90 |
క. | అమరావతి నుండక యా | 91 |
క. | అంత వసంతుం డీవృ | 92 |
సీ. | బ్రాహ్మణాకృతి నిల్చి బ్రహ్మచారిం గని | |
| నన దైవగతి నవశాత్ముండనై యిట్లు | |
తే. గీ. | సతులవైరూప్య మణఁగించు శాంతి నొంది | 93 |
వ. | అని బ్రహ్మచారి మఱియు నిట్లనియె. | 94 |
తే. గీ. | విశ్వరూపునిఁ జంపి యీవిశ్వ మెఱుఁగ | 95 |
సీ. | ఆది దూర్వాసప్రసాదమాల్యావమా | |
తే. గీ. | అన్నియును [45]మఱచితె జగం బెన్న నీదు | 96 |
వ. | అనిన సురస్త్రీశావమోచనాదికాలం బెన్నఁ డయ్యెడునని ప్రార్థించిన | |
| నిజనివాసంబున కేఁగ నమ్మహాత్ముండు విష్ణుసేవాపరాయణుండై | 97 |
సీ. | బ్రాహ్మణోత్తమ! నీవు బ్రహ్మచారివి వ్రతం | |
తే. గీ. | గాని తత్ప్రాప్తి యేరికిఁ గల్గుననిన | 98 |
వ. | ఆభగవంతుండు నాకును విధాతకును రక్షకుండు. పూర్వంబున నాకు | 99 |
తే. గీ. | అబ్జజుండును జనుదెంచి యట్ల పలికి | 100 |
వ. | కావున నాపునరావృత్తిరహితపదంబు గోరుచున్నవాఁడ నని చతుర్ము | |
| నీయభీష్టంబు సిద్ధించునని చనిన నాక్షేత్రంబు చేరి నారాయణ | 101 |
శా. | శ్వేతద్వీపనివాసమాధవసమాసీనుల్ మునుల్ లోకవి | 102 |
క. | నారాయణగిరికి దయా | 103 |
క. | నాసాగ్రన్యస్తేక్షణు | 104 |
తే. గీ. | విష్ణుచిత్తా! నినుం జూడ వేడ్క గలిగి | 105 |
వ. | అనిన లేచి వందనం బొనర్చి యుపచారంబులు చేసి యన్యోన్య | 106 |
క. | మంగళకరమగు నొకయు | 107 |
క. | అది సింహభూధరం బని | 108 |
క. | తక్కినవారికి నగ్గిరి | 109 |
వ. | అప్పుడు విష్ణుచిత్తుభక్తిచే గరుడవాహనుం డుల్లసిల్లి | 110 |
సీ. | హారకిరీటకేయూరశోభితుఁ బద్మ | |
తే. గీ. | హల్లకచ్ఛాయచరణుఁ జక్రాదినిరుప | 111 |
వ. | కాంచి మ్రొక్కి నుతించి బ్రహ్మాదిలోకంబులు నిరసించిన యమ్మహాను | 112 |
ఆ. వె. | విష్ణుచిత్తుమహిమ విని మహాత్మా! యేము | 113 |
మ. | అనఘా! మున్ను వసిష్ఠనందను లగమ్యంబైన శాపంబుఁ గ్ర | 114 |
వ. | నారదుం డిట్లనియె. | 115 |
సీ. | ఘనులు వసిష్ఠనందనులు విశ్వామిత్ర | |
తే. గీ. | యమ్మహాపుణ్యతీర్థంబునందు మునిఁగి | 116 |
వ. | విష్ణుభక్తాంఘ్రిపాంసువులచే వార లపాంసులైరి. విష్ణుభక్తాంఘ్రి | 117 |
సీ. | పరమభాగవతు లేవురుఁ గల రీమహా | |
తే. గీ. | ప్రబలతరమైన కుహనావరాహరూప | 118 |
వ. | ఇచ్చట నవ్వరాహమూర్తి భూకాంతకు శ్లోకద్వయం బుపదేశించె. | 119 |
న్యాసమాహాత్మ్యము
సీ. | ఒనర విద్యలకెల్ల నుత్తమోత్తమము లీ | |
తే. గీ. | మఖిలధర్మంబులను న్యాస మభిమతంబు | 120 |
సీ. | తపము శ్రేష్ఠంబు సత్యంబునకంటెను | |
| మాదానమునకంటె నధికంబు ధర్మ మా | |
తే. గీ. | వహ్నికంటెను యజ్ఞంబు వరతరంబు | 121 |
వ. | నన్ను శరణు వొంది యేనరాధిపులు వర్తింతురు వారి నే శరణంబు నొంది | 122 |
క. | నాయందు సకలభారము | 123 |
వ. | అని యిట్లు భగవంతుండు పల్క నంబరీషుండు శరణాగతమాహాత్మ్యం | |
| మహోగ్రతరులు పాషండులు [56]ముగురు గలరు. తత్త్వపాషండులు, | 124 |
తే. గీ. | అహహ నగరాదులందు సర్వాన్నభోక్త | 125 |
తే. గీ. | రాఘవునియాజ్ఞ సౌమిత్రి రణమునందు | 126 |
క. | సమిదాధానవిసర్జిత | 127 |
క. | ద్విజవరులందఱును మహీ | 128 |
క. | కలిమియ యపరాధం బగుఁ | 129 |
క. | ఎడయక నిజేష్టదేవత | 130 |
కలియుగధర్మము
వ. | [58]మఱియుఁ గలియుగంబున భరతాదివిద్యలే కాని వేదశాస్త్రపురాణా | 131 |
మ. | స్మరియించం దురితంబులెల్ల నణఁగున్ సాక్షాదనంతుండు త | 132 |
వ. | అట్లు గాన నారాయణుం జూచి మునీంద్రులారా! మీరు శేషాసనాద్యైశ్వ | 133 |
సీ. | మనలఁ బరీక్షింప మధుసూదనుం డిట్లు | |
తే. గీ. | కారణంబైన ఘనుఁ డాపగాప్రవాహ | 134 |
క. | అత్తఱి నత్తరిలో దిగి | 135 |
తే. గీ. | సర్వమంత్రరహస్యప్రశస్తుఁడైన | 136 |
క. | కొందఱు విధిచోదితులై | 137 |
వ. | అంత. | 138 |
క. | నలినోత్పలశోభితయై | 139 |
వ. | వర్తించునంత. | 140 |
సీ. | తత్తీరమున నన్నదానపరాయణుం | |
తే. గీ. | 141 |
మ. | హరిపారాయణవృత్తి లేని భవదీయాగారమధ్యంబునన్ | 142 |
క. | కరవీరభుక్తి దేహ | 143 |
తే. గీ. | మేలు దేహంబు విడుచుట మేలు వహ్ని | 144 |
వ. | అని యతిథిప్రియునిం బలికి యుంఛవృత్తి గృహంబునకు నేఁగ సంప | 145 |
తే. గీ. | అప్పు డింద్రాదిదివిజులకైనఁ గోరఁ | 146 |
వ. | ఆశ్రమోపగతంబైన సంపదం గాంచి యుంఛవృత్తి మునీంద్రులఁ | 147 |
తే. గీ. | ఉంఛవృత్తికి దారిద్య్ర మొసఁగ నేమి | 148 |
క. | 149 |
క. | నారాయణుఁ డుండ దురా | 150 |
ఆ. వె. | మాధవాంఘ్రియుగము మఱచి వేఱొక్కని | 151 |
క. | హరిఁదక్క నితరు నొక్కరు | 152 |
క. | కమలావిభుండు దొరకఁగ | 153 |
ఆ. వె. | మధువిరోధి గలుగ మానవు నల్పుని | 154 |
ఆ. వె. | మహిమతోఁ ద్రివిక్రమస్వామి దీపించఁ | 155 |
తే. గీ. | హరికి నవమాన మొనరించి యన్యునొకని | 156 |
తే. గీ. | వాసుదేవుండు గలుగ దేవతలవెంట | 157 |
తే. గీ. | పద్మనాభసమాశ్రయపరుఁడు గాక | 158 |
ఆ. వె. | అంబుజాక్షు నాత్మయందు నిల్పక యధ | 159 |
తే. గీ. | ఆదినారాయణునిఁ బరమాత్మఁ బాసి | 160 |
తే. గీ. | పరమపూరుషునిజసేవఁ బాసి నీచ | 161 |
తే. గీ. | జడుఁడు సంకర్షణపదాంబుజములు మఱచి | 162 |
సీ. | ప్రద్యుమ్నసేవాప్రపత్తి వాటించక | |
తే. గీ. | యనఘు ననిరుద్ధఁ గొల్వక యన్యదేవ | 163 |
వ. | వసిష్ఠాశ్రమంబునకు నేఁగి యధ్వశ్రమాతురుండనైన నారాక విని | |
| విశ్వామిత్రుం డెట్లు నిత్యోపవాసి యయ్యె? నని యడిగిన వసిష్ఠుం | 164 |
సీ. | నియమంబున స్వభార్యనియతుండనై యుక్త | |
గీ. | యదియు ననిషేధకాలంబునందుఁ గృష్ణ | 165 |
వ. | అనిన నరుంధతి విని హర్షించె నట్లుగాన హరిభక్తి లేని నీగృహంబున | 166 |
క. | అక్కడ వీరధ్వజుఁ డన | 167 |
వ. | అవి గొనుచు వారలు. | 168 |
సీ. | నారాయణున కర్పణము సేయ నరుగుచోఁ | |
| నపుడు సహస్రసంఖ్యాతిబలోద్ధతుల్ | |
గీ. | యద్భుతం బంది కొనియాడి యతులతుంగ | 169 |
క. | దూరంబున నానిర్జర | 170 |
వ. | ఇది పరమధర్మంబైనయది యని హరిధామంబుఁ గని మ్రొక్కి యా | 171 |
సీ. | ఆనగరాజిమధ్యమున లక్ష్మీకళా | |
గీ. | శంసకామ్నాయఘోషభాస్వరము సౌధ | 172 |
క. | ధవళాతపత్రచామర | 173 |
సీ. | అంత నమ్మునులు కల్యాణసరోవరో | |
గీ. | హైమపరిధానుఁ గౌక్షేయకాభిరాము | 174 |
క. | శ్రీవత్సవైజయంతీ | 175 |
క. | జలజగదాచక్రాద్యు | 176 |
సీ. | ఘనరత్నమకుటశోభనుని నాపాదమ | |
గీ. | సకలనిశ్శ్రేయసార్థిహస్తగతఫలము | |
వ. | సర్వకర్మనిర్మలులగు నమ్మునులు, సువర్ణంబు రత్నంబులు నంబ | |
| గల్పాంతరంబునఁ గుబేరుండై జనించు. అశ్వంబేని స్యందనంబేని | 178 |
తే. | యాదవాచలమాహాత్మ్య మరసి యతుల | 179 |
క. | [66]యదుగిరిమహత్త్వ మెవ్వని | 180 |
చ. | సకలజనేప్సితార్థములు చాల నొసంగుచు సర్వదేవతా | 181 |
మ. | బలివిధ్వంసిపదాంబుజాతముల సద్భక్తిన్ నరుం డెవ్వఁ డా | 182 |
క. | పటుభక్తి యాదవాచల | 183 |
గీ. | నిఖిలభవనైకరక్షాతినిర్నిమేషుఁ | 184 |
గీ. | దైవయోగంబుచేత నేధార్మికుండు | 185 |
క. | ఇది విని యదుశైలం బా | 186 |
ఆశ్వాసాంతము
శా. | చాణూరాహ్వయమల్లహల్లక మదస్తంబేరమాకంసని | 187 |
క. | అక్రూరవరద యదుకుల | 188 |
కవిరాజవిరాజితము. | దళితరసాదర సాదరపోషిత | 189 |
గద్యము
ఇది శ్రీమత్కంజర్ల కొండమాచార్య
పాదారవిందమిళిందాయమాన చెన్నయామాత్యపుత్ర
కశ్యపగోత్రపవిత్ర శ్రీమదల్లాడు నరసింహ ప్రణీతంబైన
నారదీయపురాణమునందుఁ దృతీయాశ్వాసము
సంపూర్ణము
శ్రీశ్రీశ్రీ
శ్రీ
- ↑ మున్నీగతిన్ అని వ్రాతప్రతి
- ↑ చెరిచి
- ↑ ము
- ↑ గానున్ను అని వ్రాతపతి
- ↑ శిష్యత్రిదండ్యుపవీత అని వ్రాతప్రతి. (యతిభంగము)
- ↑ బహుశిష్యగణము లగుచు
- ↑ ఈకిరాతుని - అని వ్రాతప్రతి
- ↑ యీశాఖాగ్రం-
- ↑ నఁ బడంద్రోచె-
- ↑ ఇంకనేనియు నిన్ను
- ↑ వీనిం
- ↑ వీనిం
- ↑ దగు అని వ్రాతప్రతి. దగు అని యున్న యతిభంగము.
- ↑ గన్కని వచ్చితిమి. "కన్కను" అనుదానికి "సంభ్రమము" అని శబ్దరత్నాకరము. కనుగొనుట అను అర్థము దీనికి లేదు. సంభ్రమ మను అర్థ మిచ్చట సరిపోవుట లేదు. కావున "దగఁగాఁ గనివచ్చితి" మని యుండఁదగును. "కన్గొనవచ్చితి" మనిన యతిభంగము కాగలదు.
- ↑ మహాతర మని వ్రాతప్రతి. ఈరూపము అసాధువు.
- ↑ పేరఁగలిగినయది
- ↑ తోఁచెడు
- ↑ రాజు హంసంబు-
- ↑ ననుచుఁ బరాశరునకు – అర్థము సరిపడదు.
- ↑ వని
- ↑ వని
- ↑ నట్ల
- ↑ వకుళాకారంబులం చేసి (యతిభంగము)
- ↑ ఈరూపము చింత్యము - మార్చినచో గణభంగము.
- ↑ మెప్పింపువాఁడ
- ↑ చెల్లుఁగాక. (యతి?)
- ↑ మరియు నిట్లనియె.
- ↑ నిశ్చలు
- ↑ ప్రోల్లసదష్టాక్షర (ప్రాసభంగము)
- ↑ భ్యజనమున
- ↑ నాసన
- ↑ ఆసన
- ↑ నెద్దియ?
- ↑ కంటె
- ↑ జనన
- ↑ వేకుంఠ
- ↑ లహల్లకపాద
- ↑ ఖండించిన
- ↑ యుగ్రమున
- ↑ గలుగవో వైభవనిధియై
- ↑ వలఇన్
- ↑ గురులు వైచి
- ↑ మందత
- ↑ బహుల
- ↑ మరచితివె — గణభంగము.
- ↑ వారిలో
- ↑ నిట్లని
- ↑ మై. గణము?
- ↑ కంఠీవర?
- ↑ యచ్చోట ముక్తులై యేఁగె. యతిభంగము.
- ↑ యాపూర్వశక్తి
- ↑ మూర్తికి
- ↑ యంశమును నున్ను
- ↑ నిట్ల
- ↑ గమ్మని
- ↑ మగురు
- ↑ నతని
- ↑ మఱియు వేదశాస్త్రపురాణాధ్యాత్యవిద్యలు కలియుగంబున భరతాదివిద్యలు గాని
- ↑ భుజియింపుఁ డా
- ↑ ననుచుఁ బ్రా
- ↑ దీపించినఁ గ
- ↑ యాశించు టగున్
- ↑ దొరకిన
- ↑ హేరండ
- ↑ వితమంతయు నట నివేదించి మ్రొక్కి (యతిభంగము)
- ↑ యదుగరి
- ↑ కాహద్యుత్కట
- ↑ వినిర్వహనోత్సుక
- ↑ మహాఖిలవదనాననవాళనికల్పఫణాకృతధీకృత యతి(?) చంక్రమణా!