ధనుర్విద్యావిలాసము/ప్రథమాశ్వాసము
శ్రీ
ధనుర్విద్యావిలాసము
కృత్యవతరణిక
శా. | శ్రీవాణీగిరిజావిలాసనిధియై చెల్వొందు సీతామహా | 1 |
సీ. | ఏబాలికామణి హేలావతారంబు | |
తే. | నేపరమసాధ్వి గుణము లీరేడు జగము | 2 |
ఉ. | కోసలరాజనందనునకుం బరిచారకుఁడై నివాసశ | 3 |
మ. | వనధిం దాఁటి నిశాటఝాటకుటిలవ్యాపారఘోరంబుగాఁ | 4 |
శా. | శ్రీ రాజిల్ల నిరంతరాయమునకై సేవింతు భావంబునన్ | 5 |
సీ. | నక్రంబు కరినొంచు వక్రంబు వారించు | |
తే. | సుగుణకలనంబు మార్గణసుగమవృత్తి | 6 |
ఉ. | వాణికి హస్తముల్ మొగిచి వారిజగర్భు మదిం దలంచి శ | 7 |
క. | భాసుర సూరి గ్రామణి | |
| ద్దాసనిచయచింతామణి | 8 |
ఉ. | రాముని చెట్టఁబట్టి రహి రాజిలు కావ్యపురంధ్రి కగ్గమై | 9 |
శా. | ఛందోలంకృతి భేదభావగుణదోషప్రౌఢులం దెల్ల ని | 10 |
తే. | కానిపని కాని గవగవఁ గవయఁ గవయఁ | 11 |
వ. | అని యిష్టదేవతాప్రార్థనంబును కుకవినికరావమాననంబును సుకవి | 12 |
సీ. | పెన్నురంబునఁ బాలమున్నీట నుదయించు | |
తే. | కలశపాథోధి నడుదీవి కమ్రకనక | 18 |
శా. | శ్రీ నీలారమణీమణీకరతల శ్రీగంధలేపార్హమై | 14 |
సీ. | ధర్మానుకూలవర్తనమున సుగుణులై | |
తే. | నరయ గంగాసహోదరు లగుచు భూరి | 15 |
శా. | అందుం డెబ్బదియైదు గోత్రములుగా నన్యోన్యమున్ బంధులై | 16 |
ఉ. | డెబ్బది యైదు గోత్రముల ఠీవి నెనంగెడు పద్మనాయకుల్ | |
| నిబ్బరపున్ బ్రభావసరణిం బురణించి ధరాధినాథులై | 17 |
ఉ. | పౌరుషశాలియై తనరు పాదుషహా హిత మాచరింపుచున్ | 18 |
గీ. | వారి వంశంబు కృష్ణా[2]నివంశ మయ్యె | 19 |
శా. | ఆధీరాగ్రణి జాగ్రదాగ్రహకృతాహంకారహుంకారదు | 20 |
సీ. | తనయాజ్ఞ నౌఁదలఁ దాలిచి కోవెల | |
గీ. | భావమున మెచ్చి కుతుపశా ఠీవి నొసగె | |
| చామరద్వంద్వమును జగజంపుగొడుగు | 21 |
వ. | వెండియు. | 22 |
శా. | ఆజానేయము రత్నకుండలయుగం బాందోళికారత్నముం | 23 |
వ. | ఇ ట్లమ్మహీమండలాఖండలుండు కుతుపశానుగ్రహంబున నేనూ | 24 |
సీ. | |
తే. | హరిహరవిరించిముఖదేవతావతంస | 25 |
గీ. | పుట్టకోటగాక పొలుచుపైకోటకు | 26 |
ఉ. | ఎక్కడఁ [8]జూచిన న్మదపుటేనుగుగున్నలు చెన్నుమీఱు నే | 27 |
శా. | అందుం దీర్పరి పెద్దయై ముకురనీహారామరహ్రాదినీ | 28 |
సీ. | తనకునై కుతుపశా దయనిచ్చు విజయాంక | |
తే. | నమరె ముర్తుజాన్న గర సింహాసనమున | 29 |
ఉ. | మండితమూర్తియై తనకు మానికరాయినికిం దనూజుఁడై | |
| ఖండలదంతి పాండుర వికాస వికస్వరకీర్తి కీర్తితా | 30 |
మ. | బలిమిన్ గొండలరాయ భూరమణుఁడున్ బాహార్గళోదగ్రుఁడై | 31 |
చ. | అతనికిఁ దిర్మల ప్రభుఁ డుదారయశుం డుదయించెఁ దిర్మల | 32 |
క. | తానుం దేశాహీపర | 33 |
మ. | ప్రమదాపాదకమౌ ముహూర్తమున నప్పారాయ మాణిక్యరా | 34 |
సీ. | ఏమన్నె మదహస్తి హేలావిహారంబు | |
తే. | నతఁడు పాదుశహా లబ్ధ చతురతురగ | 35 |
ఉ. | హుమ్మని సంగరమ్ముల సముద్ధతిఁజూపిన మెచ్చియిచ్చె రా | 36 |
వ. | వెండియు నమ్మహీవల్లభుండు. | 37 |
క. | చెలఁగి ముబారజు ఖానుని | 38 |
వ. | మఱియును. | 39 |
గీ. | భవ్యగుణపేటి చక్రమాంబావధూటి | 40 |
సీ. | అందగ్రజుండు సాహసవిక్రమార్కు(డై | |
తే. | ఆయనయనుంగుఁదమ్ముఁడై యలరుచుండు | 41 |
గీ. | ఇందు వెంకటరాయ ధాత్రీశు నాత్మ | 42 |
శా. | ఈగోపాలవిభుండు ముత్యపుతురాయీ మేలిసిర్పేషమున్ | 43 |
క. | సుతు లిరువు రప్ప ధాత్రీ | 44 |
మహాస్రగ్ధర. | శూరుం డప్పావనీభృత్సుతుఁడు రఘుపతి క్షోణిపాలుండు రాజ్య | 45 |
గీ. | శ్రీరమణభూమిపాలుండు నారసింహు | 46 |
క. | అల తిరుపతి రాయనికిం | |
| గులవర్ధనుఁడై యిల విల | 47 |
సీ. | పరవీర పరివార మరుదేర నిరుదార | |
గీ. | నతఁ డనఘుఁ డాఢ్యుఁ డనవద్యుఁ డఖిలహృద్యుఁ | 48 |
గీ. | అతని పట్టపుదేవి భాగ్యముల దీవి | 49 |
సీ. | ప్రాణేశుఁ గికురించి పరులచాటున వీగి | |
| తే. పరిహరించుచు సమధికప్రాభవమున | 50 |
మ. | స్తిమితారాతి విచేష్టితుండు ఘనుఁ డాసీతన్న మాణిక్య రా | 51 |
సీ. | శ్రీ పున్నెపలికుల క్షీరాబ్ధిచంద్రుండు | |
తే. | లాలితశ్రీవిలాసుండు లక్ష్మణాంబి | 52 |
ఉ. | ఆయుగధర్మ మాయుగమునంద యథావిధి చోదితంబుగాఁ | 53 |
శా. | ఆజిన్ రాజిలి గుంటురీపురవరప్రాంతంబున న్నిద్దపుం | |
| జేజే వెరెట్ట నీదుశత్రులు భళీ శ్రీమన్మహారాజ రా | 54 |
సీ. | అని పద్యముఖముగా నభినుతుల్ గావించు | |
తే. | ఆయురారోగ్యపుత్రపౌత్రాభివృద్ధి | 55 |
శా. | ఆజంగక్షితిపాలు తమ్ముఁ డలరున్ హస్తాగ్రభాస్వద్ధనూ | 56 |
సీ. | శ్రీరామపదపద్మసేవాధురీణుండు | |
తే. | ఘనగగనగాంగభంగచక్రాంగపూర్ణ | 57 |
క. | తా నన్నమాట తప్పక | 58 |
ఉ. | రామునియందు లక్ష్మణుఁడు రాజభక్తికళాధురీణుఁడై | 59 |
సీ. | శ్రీమన్మహాదేవసేవానుభావంబు | |
తే. | శ్రీ మహమ్మదజాఫర నామధేయుఁ | 60 |
సీ. | అబ్దిరాజన్యకన్యాలలామంబుతో | |
| భారతీలోలుఁడై పరిఢవిల్లెడు విరిం | |
తే. | మెఱయఁగా నప్పమాంబాసమేతుఁ డగుచు | 61 |
వ. | వెండియు నమ్మహీవల్లభుం డఖండితలక్ష్మీకటాక్షవీక్షణానుక్షణ | 62 |
సీ. | తొగఱేని జిగిఁబూని తగుమోము సొగసాము | |
| బలుసింగముల భంగపడ నూను నడుమాను | |
తే. | పలుకు పలుకున నమృతంబుఁ జిలుకువాఁడు | 63 |
సీ. | శశిబింబమున సుధాసార మెచ్చిలుభాతిఁ | |
తే. | శరశరాసనకలితహస్తములవాని | 64 |
ఉ. | కించిదుపజ్ఞ నాత్మఁ బరికించి తదూర్జితచిహ్నముల్ విలో | 65 |
మ. | ధనురాచార ముదారతం బడసి నిత్యంబున్ దదభ్యాసముం | |
| కొని విన్నాణముగాంచి భావనలచేఁ గోదండదీక్షాగురున్ | 66 |
సీ. | ఋగ్వేదమును యజుర్వేదంబు మఱి సామ | |
తే. | వెరసి పదియును నెనిమిది విద్య లభవు | 67 |
వ. | అట్లగుటం జేసి. | 68 |
క. | అలయష్టాదశవిద్యలు | 69 |
ఉ. | మానధనాగ్రణీ వినుము మాదృశహృద్యములైన సప్తసం | 70 |
మ. | నరుఁ డాకుంభజు వేఁడినట్లు గురుఁ డానందనంబునం గ్రీడితో | 71 |
సీ. | ఎంతగాలము భానుహిమభానుదీధితుల్ | |
తే. | నంతదడవు దిగంతవిశ్రాంతముర్తు | 72 |
క. | నాదు కృతిసేయు మీకృతి | 73 |
తే. | అనిశరశరాసనములు నెయ్యమున నొసగి | 74 |
వ. | వెండియు నమ్మహీవల్లభుండు స్వప్నదృష్టంబులగు నమ్మహాపురుషుని | |
| వలయప్రసూనంబులను వికసద్బిసప్రసూనముకుళవకుళగర్భనిర్భర | |
| స్థూణకోణవిరచితరుచిరవిచికిలధానికానికాయంబుల ననపాయంబు | |
| లును, సకలవర్ణవర్ణనకథాయథార్థసూచకులను పరియాచకు | 75 |
చ. | శివుఁ డలఘుండు వింట శశిశేఖరుమించు నరుండు పార్వతీ | 76 |
వ. | మహారాజకులశిఖామణీ! చిత్తగింపుమా! యట్టి జగదేకధనుర్ధరుండగు | 77 |
మ. | ననురామానుజపాదపద్మయుగళీనవ్యావ్యయధ్యానపా | 78 |
క. | శ్రీరామభద్రుపనుపున | 79 |
వ. | వెండియుఁ గోదండదీక్షాగురుండగు రఘుపతి కటాక్షంబునం జేసి | 80 |
క. | పాత్రుఁడవై మైత్రేయస | 81 |
క. | అని యాన తియ్య నేఁ జ | 82 |
వ. | తాంబూలజాంబూనదాంబరాభరణంబుల నన్ను బహుమానితుం | 83 |
సీ. | ఏదయాపరమూర్తి యింద్రాదు లర్థింప | |
తే. | నాఘనుఁ డెసంగు మందారహారహీర | 84 |
శా. | ఆరామప్రభుఁ డీవనీపురమునం దర్చాస్వరూపంబునన్ | 85 |
సీ. | సర్వసర్వంసహా సహతాహతారాతి | |
తే. | శయకుశేశయశయశరాసన విరావ | 86 |
షష్ఠ్యంతములు
క. | ఏవంవిధచరితునకును | 87 |
క. | మంజులగుణసంగతికిన్ | 88 |
క. | ఇందుధరానందకరా | 89 |
క. | కుండలమణిమండలఘృణి | 90 |
క. | జృంభితమదగుంభితబల | 91 |
క. | అక్షాదిక రక్షోనిక | 92 |
క. | లోలాలసలీలాలస | 93 |
వ. | అంకితంబుగా నాయొనర్పంబూనిన “ధనుర్విద్యావిలాసం"బను లక్షణ | 94 |
కథారంభము
సీ. | శైలూషవృత్తికశాండిల్యభావంబు | |
తే. | వేయు నేటికి తనుఁ జేరు విషములకును | 95 |
క. | ఆవన మతిపావనయతి | 96 |
వ. | అయ్యాశ్రమంబునందు. | 97 |
క. | సూత[12]ముఖోద్భూతకథా | 98 |
వ. | నిఖిలపురాణవ్యాఖ్యానగోష్ఠీగరిష్ఠుఁడై న రౌమహర్హణివలన భారత | 99 |
మ. | అనఘా పార్థున కట్లు దివ్యమగు విద్యాకౌశలం బేమి నే | 100 |
వ. | అనినం బ్రమోదంబునం బొదలుచు సూతుండు శౌనకాదులం జూచి | 101 |
గీ. | కుంభసంభవుఁ డొనరించు కూపపతిత | |
| కృపుఁడు భీష్ముఁ డాచార్యు నగ్గించి విద్య | 102 |
ఉ. | పాండవకౌరవుల్ పరమపావనుఁడౌ గురు నాశ్రయించి కో | 103 |
వ. | అంత నొక్కనాఁ డాచార్యుండు విలువిద్యగఱచు రాజకుమారలో | 104 |
సీ. | ఈమహావిద్యాలలామంబుగల యిల్లు | |
తే. | ఇది మహానటనానట మిది గభీర | 105 |
మ. | ఖగవిఖ్యాతి శిలీముఖమ్ము దళముల్ గాంచె న్మధుశ్రేణికా | 106 |
పంచ. | హరిం గుఱించి యంచి తోపహారమిచ్చి తెచ్చిరా | 107 |
వ. | అనిన విని యర్జునుండు కుంభసంభవుం గనుంగొని మహాత్మా! యేమి | 108 |
శా. | వేదాచారవిదూరగుల్ దనుజు లుగ్వం దుర్విధిం బర్వఁగా | 109 |
క. | అపకారికి నుపకారికి | 110 |
వ. | అని తలంచి ధనురాగమంబు సాంగోపాంగంబుగా రూపలక్షణంబు | 111 |
క. | తేజమున ధనము వడయం | 112 |
వ. | అమ్మహాత్ముండును మద్వాంఛితం బెఱింగినవాఁడై లోకరక్షణవిచ | 113 |
క. | ధాత్రిం గశ్యపమునికిని | 114 |
క. | ధనమునకును వరవిద్యా | 115 |
వ. | అనుచు సమంత్రకంబుగా నస్త్రశస్త్రంబు లిచ్చినం బడసి కృతార్థుం | 116 |
మ. | సరసాచారకలాకలాపకలనాసంయుక్తి లక్ష్మీమనో | 117 |
గీ. | తండ్రి కొడుకున కన్నయుఁ దమ్మునకును | 118 |
సీ. | అఖిలవస్తుసమృద్ధి ననితరాసంగమై | |
తే. | భాసురంబగు మానసోల్లాస మొకటి | 119 |
వ. | మఱియు నొక్కవిశేషంబు గలదు. | 120 |
క. | వారికి వారికిఁ దగుభుజ | 121 |
క. | బంగారు పరిమళించిన | 122 |
క. | భావింపఁగ నుల్లాసము | 123 |
క. | ప్రాభవనిష్ఠయు సద్గురు | |
| శోభిల దొక్కటి దక్కినఁ | 124 |
సీ. | గురుబోధమునఁగాక కూలంకషంబుగా | |
తే. | భావసంవేది శాస్త్రార్థపారగుండు | 125 |
క. | తెలిసియుఁ దెలియనివాఁడును | 126 |
క. | అటువంటి వేషధారుల | 127 |
ఉ. | ఆదట సద్గురుండు కరుణాతిశయమ్మున నిచ్చువిద్య యి | 128 |
వ. | ఉపదేశార్హుండగు శిష్యు నిరూపించెద నాకర్ణింపుము. | 129 |
సీ. | వినయమ్ము గురువరానునయమ్ము గలవాని | |
తే. | గాంచి తోషించి శిష్యునిగా వరించి | 130 |
సీ. | ఉర్వి ద్వాత్రింశదాయుధములలోపల | |
తే. | సంగడంబున షణ్ణవత్యంగుళములు | 131 |
వ. | ఇట్లు సమపురుషప్రమాణంబు నిరూపింపం దగు, నింక సమవిభక్తాం | 132 |
ఉ. | ఘ్రాణపుటమ్ములుం బొమలు కర్ణయుగంబులు చూచుకంబులున్ | 133 |
ఉ. | ఈదృశరాజచిహ్నముల హెచ్చులు గుల్కెడు రాకుమారకుం | 134 |
వ. | అనిన విని యుధిష్టిరానుజుం డాచార్యుని కిట్లను, మహాత్మా! పురా | 135 |
క. | సోమద్యోమణి కులముల | 136 |
మ. | విలసద్బుద్ధివ శేషశాలి శు వాగ్విస్తారుఁ డాలోడితా | 137 |
శా. | యోధాగ్రణ్యుఁడు గూఢజత్రుఁడు విశాలోరస్థలుండు సము | 138 |
సీ. | ధర్మస్వరూపుఁడై తనరు సత్యమునందు | |
తే. | సర్వదాభిగతుండు సత్సముదయమున | 139 |
క. | జ్ఞానానందమయుండును | 140 |
వ. | విను మిట్లు మహాపురుషలక్షణంబులం ప్రసిద్ధుండు గావున దశరథరాజ | 141 |
శా. | నీయందున్ శుభలక్షణంబులు కడుం నిండారుటం జాప శి | 142 |
వ. | వెండియు నిట్టి ధనుశ్శాస్త్రంబునం గురుసంకీర్తనంబును, శిష్యవరణం | 143 |
మ. | ధను విష్వాసము ధన్వ కార్ముకము కోదండంబు బాణాసనం | 144 |
గీ. | స్థవిరమహిషశృంగశకలయుగ్మంబును | 145 |
ఉ. | రెండు విషాణఖండములు రెండును రెండును రెండు మీఁద నొ | 146 |
సీ. | అటని కార్ముకశృంగ మాదండ గొనయమ్ము | |
తే. | యిన్నియును విస్తరించితి నేరికైన | 147 |
వ. | శార్ఙ్గవిధానంబు వివరించెద నాకర్ణింపుము. | 148 |
సీ. | గొఱియకొమ్ములు చీరి కుదురుగా సవరించి | |
తే. | యదుకుపై నొక్కటీవల నవలమూఁట | 149 |
వ. | ఇట్లు కోదండ శార్ఙ్గఖండంబును, వెలిదండ దారుఖండంబునుంగా | 150 |
గీ. | ఓదెగొంగనరము లురము పృష్ఠమ్మును | 151 |
గీ. | అదికినపుడు తిన్ననై శలాకీలీల | 152 |
సీ. | పదియాఱు పిడియలఁ బరగు దీర్ఘంబై న | |
| పదునాల్గు పిడియల బాణాసనము లక్ష్య | |
గీ. | నెఱి సొబగులారు బంగారునీరుపూఁత | 153 |
మ. | రమణీయంబయి దూరపాతివిశిఖార్హంబై పిసాళించు శార్ | 154 |
గీ. | ద్రోణయొకటి గూర్చుదురు వింటికనువుగా | 155 |
ఉ. | ఈనళికన్ రచింపఁదగు నిత్తడిచే నయినం బసిండిచే | 156 |
మ. | ఖగమున్ మార్గణమున్ కదంబము పృషత్కంబున్ క్షురప్రం బజి | 157 |
సీ. | కలికాముఖమ్ము చక్రముఖమ్ము దంష్ట్రాము | |
తే. | నారసము ఫల్లమును కూర్మనఖము శూర్ప | 158 |
సీ. | ముక్తాఫలంబు డంబున మోము చెలువమ్ము | |
తే. | ఆడయఱ్ఱలమొగము సోయగము గులుకు | 159 |
సీ. | కలికిరాచిలుక చొక్కపుమోమువలె మోము | |
| వాయసాననము కైవడి భీకరంబై న | |
తే. | కూర్మనఖరోపమానమై పేర్మిగాంచు | 160 |
క. | సాయకములలో నలఘు | 161 |
సీ. | అర్ధేందుసన్నిభంబగు మోము గలయది | |
తే. | కత్తెర తెఱంగు వదనంబు గాంచునదియు | 162 |
క. | ధారావదయోవలయ | |
| దేరులపై వారణముల | 163 |
క. | జంబుకవదనంబుసకా | 164 |
గీ. | మకరికాముఖంబు మఱి జంబుకముఖంబు | 165 |
చ. | యుగములు కార్ముకంబులును యుగ్యములుం బడగల్ గొడుంగులుం | 166 |
సీ. | గజపదాననమైన గజపాదముఖ మది | |
తే. | ప్రాకటంబుగ నడుమ శలాక గూర్చి | 167 |
చ. | పలకలు మూడునాలుగును భాసిలుబెత్తెడలుం గమర్చి య | 168 |
వ. | వెండియు దూరాపాతిశరవిధానం బుపన్యసించెద నాకర్ణింపుము. | 169 |
క. | ఈమహి వరకార్ముకవి | 170 |
వ. | తద్విధానంబునకుం దగినసాధనంబు లెవ్వియనినం బ్రశంసించెద | 171 |
క. | కాండేక్షుకాండ మొకటి య | 172 |
క. | ఓలి గిరికర్ణికారము | 173 |
సీ. | పైపయి వలముగాఁ బ్రబలి పర్వము లేక | |
తే. | అపుడు సడలించి గరిదీర్చి హంసపాదిఁ | 174 |
వ. | మఱియు నొక్కవిశేషంబు కలదు. | 175 |
క. | బెడఁగైన పులుఁగు చర్మము | 176 |
వ. | ఇట్టి సంస్కారంబు హంసపాది యనందగు, మఱియును. | 177 |
సీ. | అలతులాదండాభ మగు శరంబు రచించు | |
తే. | గలుగు శరముల మానంబుకంటెఁ గొఱఁతఁ | 178 |
వ. | ఇంక నాళీకంబులను శరంబులమానంబును, తదనుబంధంబులగు | 179 |
ఉ. | తూకొను నన్నిబాణములు తూఁచినకైవడిఁ దూఁచ మానమున్ | |
| బైకొను నంగుళద్వితయమాత్రపుతెక్కలు నాల్గు నుర్వి నా | 180 |
చ. | పలకలు నాఱు నెన్మిదియు భాసిలు మించుటలుంగుమోమునం | 181 |
వ. | అట్టి నారాచంబునకుం బర్యాయనామంబులును దద్భేదంబులును, | 182 |
సీ. | ప్రక్షేపణంబు నారాచంబు నాఁజను | |
తే. | నలుఁగు లష్టాంగుళంబుల కొలఁదినుండి | 183 |
వ. | అందు ప్రథమోద్దిష్టం బగు శుద్ధనారాచంబునకు ననుబంధంబు లగు | 184 |
ఆ. | పలక లెనిమిదాఱు పారొపించు క్రొవ్వాడి | |
| గనదయోమయంబుగాఁ దగునారాచ | 185 |
వ. | అట్టి శుద్ధనారాచంబునకు వజ్రపుటలుం గమర్చిన వజ్రముఖంబు నాఁ | 186 |
మ. | ఆహితహేమదీప్తవలయావలితంబయి పుంఖ మాదిగా | 187 |
క. | కాంచనగిరి నెంచని హరి | 188 |
వ. | వెండియు నిట్టి శుద్ధనారాచంబునకు నొక్కవింటికొలందిఁ గఠినంబులగు | 189 |
గీ. | అంగుళాష్టకోన్నత మగు నలుఁగుగలుగు | 190 |
వ. | అందు ప్రథమోద్దిష్టప్రకారం బుపన్యసించెద నాకర్ణింపుము. | 191 |
చ. | అలుఁగు శలాకపుంఖమున నంటఁగ మధ్యమ మేకఖండమై | 192 |
క. | అలుఁ గష్టాంగుళమానము | 193 |
వ. | వెండియు నొక్కవిశేషంబు గలదు. | 194 |
ఉ. | ప్రోడతనంబునం గనకపుంఖము దాఁక శలాక నేకమై | 195 |
వ. | మఱియు నీయష్టాంగుళనారాచంబు సార్ధశార్ఙ్గత్రయంబు కొలదిని | 196 |
చ. | అలుఁగు శలాకకున్ నడుము నానఁగ మాఱుశలాకఁ గూర్చుచో | 197 |
వ. | వెండియు నిన్నారాచం బేకశార్ఙ్గంబు కొలందిం గఠినలక్ష్యభేద | 198 |
గీ. | అనిశ మష్టాంగుళోత్సేధ మలుఁగు గలుగు | 199 |
వ. | మఱియును. | 200 |
గీ. | ఆయసంబు నిశిత మష్టాంగుళాయతా | 201 |
వ. | మఱియు నొక్కవిశేషంబు గలదు; పూర్వోక్తప్రకారద్వయలక్షి | 202 |
చ. | ప్రదరరసాచలాంగుళపరస్పరదీర్ఘములౌ నలుంగులన్ | 203 |
వ. | మఱియు నిన్నారాచంబులందు. | 204 |
గీ. | అరయ సప్తాంగుళోత్సేధ మలుఁగు గలది | 205 |
వ. | వెండియు నొక్కవిశేషంబు గలదు. | 206 |
గీ. | దూరమున నుండి లక్ష్యంబు దూయనేయు | 207 |
వ. | ఇట్టి నారాచత్రితయంబునకుం గఠినలక్ష్యభేదంబునం గొలంది యెట్టి | 208 |
గీ. | వినుము పదునొకండువిండ్లకొలందికి | 209 |
వ. | మఱియు షడంగుళనారాచంబు సూచీసదృశంబుగా నలుం గమర్చిన | 210 |
చ. | అదుకులు నాలుగుం దునుక లైదును మధ్యమునన్ శలాకయున్ | 211 |
వ. | ఇట్లు సప్తాంగుళ షడంగుళ పంచాంగుళంబుల కొలంది నలుంగులుగల | 218 |
ఉ. | ఆగమవహ్నిదృక్ఛశధరాంగుళదీర్ఘములౌ నలుంగులన్ | 213 |
వ. | వెండియు నిన్నారాచాష్టకంబునం దష్టాంగుళ సప్తాంగుళ షడంగుళ | 214 |
సీ. | అష్టాంగుళం బలుం గమరు నారాచంబు | 215 |
మ. | ముంగల నారసంబులకు ముష్టులు తొమ్మిది దూరపాతి కే | 216 |
వ. | వెండియు నిట్టి సకలవిధంబులగు శరంబులకుం బ్రమాణంబులు నిరూ | 217 |
మ. | జ్యాలతమానమున్ మఱియు శార్ఙ్గపుమానము రెండు నొండుగా | 218 |
వ. | అట్లగుటం జేసి మౌర్వీశరాసనమానంబు లొక్కటిగాఁ గలయం | 219 |
క. | నాలుగు కొలఁదుల శరములు | 220 |
వ. | అనిన నాచార్యుం డిట్లనియె. | 221 |
సీ. | పదియాఱుముష్టుల బాణాసనమునందు | |
గీ. | నే కొలది బాణ మేవింట నేయవలయు | 222 |
వ. | వెండియు బాణాసనంబు కొలందికి ముష్టిమాత్రంబు కొలంది కొఱఁ | 223 |
క. | తులకుం దూఁగిన విశిఖము | 224 |
వ. | అట్టి శరతులనాకలనంబు వివరించెద నాకర్ణింపుము. | 225 |
క. | వాలాయమ్ముగ శరములు | 226 |
వ. | మఱియును. | 227 |
క. | అలుఁ గుండెడు భాగమ్మున | 228 |
గీ. | అగుట నలుఁగు గలుగు నగ్రభాగమ్మున | 229 |
సీ. | కాండేక్షు విష్వాసికయు వాయసేక్షువు | |
తే. | ధృతి పసిఁడితీవ లచ్చునఁ దిగిచినట్లు | 230 |
వ. | అని మఱియు నిట్లనియె. | 231 |
క. | అచ్చున దివియందగు శర | 232 |
చ. | అమరగ నైదువేళ్ళు చతురశ్రమయఃఫలకంబు నాల్గురం | 233 |
వ. | ఇ ట్లచ్చునం దివిచిన కాండేక్షుఖండంబుల నారాచంబులుం దక్కటి | 234 |
సీ. | మొగి శుద్ధనారాచమును తులాదండాభ | |
గీ. | తక్కునుంగల విశిఖవితానమునకు | 235 |
వ. | మఱియు నలుంగుల తెఱంగు వివరించెద నాకర్ణింపుము. | 236 |
గీ. | అతిసునిశితాగ్రభాగమై యాఱుపలక | 237 |
వ. | వెండియుఁ దక్కునుంగల బాణంబుల యలుంగుల ప్రకారంబు తత్త | 238 |
సీ. | పటిగ ముప్పదియాఱుభాగంబు లందుల | |
| జలముల లెస్సగాఁ గలపి తజ్జలములఁ | |
గీ. | అరసి తెలిచాయ కొన్నిటి యలుఁగులందు | 239 |
వ. | వెండియు నిట్లు పద నునిచి వేర్వేఱ ధవళవర్ణంబులును, కృష్ణవర్ణం | 240 |
చ. | అలుఁగవదాత మైనఁ బద నందెడు బాణము ప్రాణిభేదకం | 241 |
వ. | ఇంక పక్షప్రకారం బుపన్యసించెద నాకర్ణింపుము. | 242 |
క. | పత్రమ్మును వాజమ్ము ప | 243 |
గీ. | పృథివి నారాచములలోన రెండిటికిని | 244 |
వ. | మఱియు నొక్కవిశేషంబు గల దాకర్ణింపుము. | 245 |
క. | గరిగల బాణము కరణిన్ | 246 |
వ. | శరంబుల గరు లునుపందగిన విన్నాణంబుఁ లుపన్యసించెద నా | 147 |
గీ. | రెండుగాఁ బక్షములఁ దీర్చి రేఖవారు | 248 |
ఉ. | ఆచితపుంఖభాగమున కంగుళమాత్ర మెడంబు గాఁగ నా | 249 |
గీ. | అధరముల రెండు సెలవులయందు రెండు | 250 |
వ. | వెండియుఁ జక్రముఖార్ధచంద్రప్రముఖంబులగు నీరంచుటలుంగుల | 251 |
శా. | సర్వగ్రంథి కదంబకంబునడుమన్ భాసిల్లుఁ దద్గ్రంథికిన్ | 252 |
క. | ఈరీతి పుంఖముఖమున | |
| దీరిక నాభికి సరిగా | 253 |
క. | ఇల నారాచంబులకును | 254 |
క. | దూరాపాతంబులకును | 255 |
క. | పక్షములు కలుగుబాణము | 256 |
వ. | పుంఖోపసంఖ్యానంబు. | 257 |
మ. | నినుపం జూతురు పుంఖముల్ శరములన్ నీలంబు గోమేధికం | 258 |
క. | కనకము వెండియు రాగియు | 259 |
గీ. | మల్లెమొగ్గకరణి మఱి వాజివక్త్రంబు | 260 |
క. | నారాచములకుఁ బుంఖము | 261 |
గీ. | పార్థ వేయు నేల బాణంబు బలిమికిఁ | 262 |
గీ. | అలుఁగు గలుగుభాగ మగ్రభాగము దాని | 263 |
వ. | వెండియు నొక్కవిశేషంబు గల దాకర్ణింపుము. | 264 |
గీ. | ఆర్ద్రమహిషచర్మంబుచే నైనఁ జేప | 265 |
గీ. | అనుచు నర్జునునకు నస్త్రగురుండు భా | 266 |
మ. | కరుణాసాగర సాగరాన్వయజనుఃకల్యాణ కల్యాణసుం | 267 |
మాలిని. | త్రిజగదవనదక్షా ధీరకోదండదీక్షా | 268 |
గద్య. | ఇది శ్రీమత్కౌసల్యానందనకటాక్షవీక్షణపరంపరాసాదితకవి | |