ధనుర్విద్యావిలాసము/తృతీయాశ్వాసము
ధనుర్విద్యావిలాసము
తృతీయాశ్వాసము
క. | శ్రీరవికులకలశాంబుధి | 1 |
వ. | అవధరింపు మట్లు రౌమహర్షణి శౌనకాదులకుం జెప్పినట్టు జనమేజ | 2 |
ఉ. | ఆమఱునాఁటి వేకువ హితానుమతిం జలకంబు లాడి ధౌ | 3 |
శా. | విద్వద్వ్యాపకు నాదిదేవుని మనోవీధిన్ బ్రశంసింపుచున్ | 4 |
క. | కోదండపృష్ఠభాగము | 5 |
వ. | ఇట్లు సమపదస్థానకంబున నిలిచి పూర్వాధఃకృతపృష్ఠమౌర్వికంబుగాఁ | 6 |
సీ. | అవల నరాళాఖ్య మైనహస్తంబుచేఁ | |
గీ. | సమధికాకుంచితప్రేరితములయందు | 7 |
క. | అలుకని శార్ఙ్గం బనుచును | 8 |
క. | ఈరీతి విల్లు దివియుచు | 9 |
క. | ఆకుంచితమున హ్రస్వుఁడు | 10 |
క. | శర మరివోసినకైవడి | |
| బొరి నర్ధమండలంబున | 11 |
వ. | ఇవ్విధంబునఁ బ్రత్యాలీఢస్థానకంబున సంస్థితుండై ద్విత్రిచతుఃపంచ | 12 |
క. | ఈ చెప్పినచందంబుల | 13 |
ఉ. | అంతట మాని సారతమై బెడిదంబగు ద్రోణముష్టిచేఁ | 14 |
వ. | వెండియుఁ జతురస్రదీర్ఘచతురస్రంబులగు ముష్టివిశేషంబుల ధను | 15 |
సీ. | పరగఁ బ్రత్యాలీఢపదభావము లభించి | |
గీ. | మండలస్థానకంబున గండు మిగిలి | 16 |
వ. | ఇట్లు స్థానప్రతిస్థానంబుల మెఱుంగు మెఱిచినకైవడి మెలంగుచు, | 17 |
క. | నాలుగుజేనల కొలఁదిన్ | 18 |
క. | ఆకుడ్యమ్మున లక్ష్యము | 19 |
శా. | ప్రౌఢిన్ దూ పరివోసి లక్ష్యమున దృక్పాతంబు గావించుచున్ | 20 |
వ. | ఇవ్విధంబున సమపదస్థానకంబున నిలుచుటయు నూర్ధ్వాధఃకృత | 21 |
సీ. | తొలుదొల్త నొకవింటికొలఁది లక్ష్యంబున | |
గీ. | విశ్రమంబున నొక్కొక్కవింటికొలది | |
| నొక్కవింటికొలందిని మొక్కలమున | 22 |
క. | ఒప్పుగ బాణత్రితయము | 23 |
క. | వెంబడి వెంబడి బలువా | 24 |
క. | నానావిధవిశిఖంబులు | 25 |
క. | అంతదడవు రంగస్థలి | 26 |
వ. | ఇవ్విధంబునం బరిశ్రమంబు గావింపుచు. | 27 |
గీ. | అవల నైదునూఱు లైనను నన్నూట | 28 |
క. | ఈరీతి నభ్యసింపుచు | |
| ధారుణి నలువదిదినముల | 29 |
వ. | ఇట్లు జ్యారోపణకార్ముకగ్రహణశరసంధానసమాకర్షణగాత్రాకుంచన | 30 |
గీ. | లలి శరవ్యంబు లక్ష్యము లక్ష మనఁగ | 31 |
క. | ద్విరదరథాదికనిష్ఠుర | 32 |
వ. | అట్లగుట లక్ష్యవేదికావిధానంబును దదాయామోత్సేధపరిణాహంబుల | 33 |
సీ. | రహి నుదన్ముఖమైనఁ బ్రత్యఙ్ముఖంబైన | |
| నడుమ గోధూమచూర్ణం బేని కార్పాస | |
గీ. | వేలు ఘట్టనములు చేసి హాళిఁ దీర్ప | 34 |
వ. | వెండియు నట్టి లక్ష్యవేదిక కూర్ధ్వభాగంబు శిరంబనియును, మధ్యంబు | 35 |
క. | గురుభృగురవివాసరముల | 36 |
వ. | మఱియును. | 37 |
ఉ. | వాసరనాథజీవభృగువారములం దొలుదొల్త నూతనా | 38 |
వ. | ఇట్లు నూతనాభ్యాసి పూర్వోక్తంబులగు రవిగురుభార్గవవారంబులఁ | 39 |
సీ. | ఆవేళ వేకువ నవలీల మేల్కాంచి | |
గీ. | బొమిడికం బుత్తమాంగకంబున ధరించి | 40 |
సీ. | రహి నిష్టదేవతాప్రార్థన గావించి | |
| యేపుమై చాపంబువైపులు భావించి | |
గీ. | దవ్వులను లక్ష్యవేదికఁ దనరు శక్తి | 41 |
గీ. | మ్రోల నొరుఁ డూను తూణపుముఖమునందు | 42 |
క. | అటు లూనిననారాచం | 43 |
క. | మొదలిటినియమము దప్పక | 44 |
వ. | ఇవ్విధంబున వైష్ణవస్థానకంబుననుండి తోడన ధనుశ్శృంగంబు | |
| సోఁకం దిగిచి పదజానుజంఘోరుకటిమధ్యవక్షోగళచుబుకాధరనయన | 45 |
క. | ఇమ్ముగఁ బ్రత్యాలీఢప | 46 |
క. | ఏయదుకున దానదుకునొ | 47 |
గీ. | ఎడమపార్శ్వంబు గ్రక్కున నించుకంత | 48 |
సీ. | మున్నుగా నొకశార్ఙ్గముకొలంది నడపించి | |
గీ. | సార్ధశార్ఙ్గపంచక మితస్థలమునందు | 49 |
గీ. | పదునొకండుశార్ఙ్గమ్ముల పదునొకండు | 50 |
క. | ఈలీల నీస్థలంబుల | 51 |
క. | ఱెక్కలుగల నారసమే | 52 |
ఉ. | ఱెక్కలనారసంబులు గుటి న్నినుపందగు లక్ష్యవేదికన్ | 53 |
క. | ఏకాదశస్థలంబుల | 54 |
క. | ఒకశార్ఙ్గము కొలఁదిం బా | 55 |
క. | ఒకశార్ఙ్గము కొలఁదికి ల | 56 |
గీ. | మీఁదు లక్షీకరించిన మీఁదనదికి | 57 |
సీ. | కుడియోర నగ్ర ముంకువమీఱ సోఁకిన | |
గీ. | నారసము లక్ష్యవేదిపై నాటునపుడు | 58 |
గీ. | నారసము లక్ష్యవేదిపై నడపునపుడు | 59 |
వ. | మఱియు నొక్కవిశేషంబు గల దాకర్ణింపుము. | 60 |
సీ. | ఏవిల్లు తనబుద్ధి కెలమి నాపాదించు | |
| నేస్థానకము మది కింపు సంపాదించు | |
గీ. | లక్ష్యలక్షణాభిజ్ఞుఁడై లక్ష్యవేది | 61 |
వ. | అని యిట్లు కొందఱు ధనుర్ధరు లుక్తలక్షణంబుల నతిక్రమించి | 62 |
సీ. | అఖిలదేశభవంబులైన శార్ఙ్గములలో | |
గీ. | భవభవోద్భవజమదగ్నిభవదిలీప | 63 |
వ. | అట్లు కఠినలక్ష్యభేదనకౌశలంబునకుం బ్రథమస్థానంబగు లక్ష్యవేది | 64 |
సీ. | గుణలంబితం బైన గోవిషాణంబున | |
గీ. | రజ్జులంబితచషకంబు రథముమీఁద | 65 |
క. | కృత్రిమతరుశాఖాగ్రగ | 66 |
వ. | విను మొక్కవిశేషంబు వివరించెద, లక్ష్యంబు చాక్షుషంబును, | 67 |
సీ. | జల్లెడ కొలఁది లక్ష్యము రాత్రిఁ బచరించి | |
గీ. | యవల నభ్యాసమున నాలుగైదునాఱు | 68 |
గీ. | అట్టి శాబ్దలక్ష్య మధికరించుచు లక్ష్య | 69 |
క. | అల ఘంటాధ్వని మానస | 70 |
వ. | ఇట్లు చిరాభ్యాసంబున శాబ్దలక్ష్యభేదనంబున విన్నాణంబు సంపా | |
| వెండియు ని ట్టూర్ధ్వాధస్సమభాగంబులం దనరు చాక్షుషశాబ్దమాన | 71 |
సీ. | అరి యేడునూఱుచిన్నంగల నిలఁ జూడ్కి | |
గీ. | జెలఁగి శత్రుండు మున్నూఱుచిన్నయంగ | 72 |
వ. | మఱియును. | 73 |
క. | ఇన్నూఱుచిన్నయంగలఁ | |
| గ్రన్ననఁ దన్మకుటంబుప | 74 |
గీ. | అట్లు నూఱుచిన్నయంగల రిపుఁ డున్న | 75 |
వ. | ఇట్టి కొలంది లక్ష్యభేదనంబునకుం గొందఱు ధనుర్ధరు లుపన్యసించిన | 76 |
చ. | ఎనుబదిచిన్నయంగ లెడ మేడ్తెఱఁ గల్గినవేళ లక్ష్యముం | 77 |
గీ. | మఱియుఁ గదిసినఁ బుంఖంబు మధ్యమంబు | 78 |
వ. | ఇట్లు పాదచారియై ధనురభ్యాసంబు సలుపు నభ్యాసికిం దగిన విన్నా | 79 |
సీ. | చామరధ్వజసితచ్ఛత్రాదిపార్థివ | |
| పరశుపట్టెసగదాప్రముఖాయుధోత్తమ | |
గీ. | మొదలి హరిహరపురుహూతముఖధనుర్ధ | 80 |
వ. | వెండియు రథారోహకులకుం దగిన దృష్టిముష్టిసంధానస్థానశర | 81 |
సీ. | బాణంబు గల శిరస్త్రాణంబుఁ గీలించి | |
గీ. | కరణపరిదాహపరిణతస్ఫురణతరణి | |
| హ్రస్వుఁడును దీర్ఘుఁడును సూక్ష్ముఁ డలఘుఁ డగుచు | 82 |
సీ. | తనమేను రథము రథ్యముల సారథిఁ గాఁచి | |
గీ. | మ్రందని హయంబు లుడివోని మార్గణములు | 83 |
వ. | మఱియును. | 84 |
చ. | బలముల నీవలావలను బాయవడం జొరనోలి నడ్డమై | 85 |
వ. | మఱియు నొక్కవిశేషంబు గల దాకర్ణింపుము. | 86 |
క. | కేవలమగు రథికునకుం | 87 |
క. | సారథి రథికునకంటె ను | 88 |
వ. | అనిన నర్జునుం డాచార్యునితో నిట్లను మహాత్మా! యుద్ధరంగంబున | 89 |
గీ. | రామరావణసంగ్రామరంగవీథి | 90 |
వ. | రోషారుణలోచనుండై సారథివదనంబు చుఱచుఱం జూచి యిట్లనియె. | 91 |
సీ. | చెఱసాల వడె సునాసీరుఁ డధీరుఁడై | |
గీ. | మచ్ఛరాసననిర్ముక్తమార్గణాగ్ని | |
| మనుజమాత్రుండు గెలుచునె ననుఁ గడంగి | 92 |
వ. | అని కటకటంబడి పలికిన నులికిపడి సూతుండు భీతుండై చేతులు | 93 |
క. | సారథివై రథికునకుం | 94 |
మ. | సమరోత్సాహము దర్ప మింగితము హర్షంబున్ బురఃపారవ | 95 |
వ. | అని యిత్తెఱంగున సురగురుం డుపదేశించిన విన్నాణంబులు మఱువ | |
| నిమిత్తంబులను నామంబులం బరగు దశవిధలక్షణంబు లరయంజాలు | 96 |
మ. | రణదాయోధనసాధనంబు రిపుజిద్రాజాధిరాజాధిరో | 97 |
గీ. | పాదచారియైన భద్రేభ మెక్కిన | 98 |
వ. | అట్లగుట సంగ్రామసముచితలక్షణలక్షితంబులగు హయంబులును, | 99 |
సీ. | కళ దేరు పీవరస్కంధంబు గలదాని | |
గీ. | సముచితము లైన శుభలక్షణములదాని | 100 |
వ. | విను మీదృశంబగు నుత్తమాశ్వంబుఁ బడసి ధనుర్ధరుండు యుద్ధంబుల | 101 |
సీ. | హాటకస్థగితసింహతలాటబిరుదంబు | |
గీ. | చలివెలుఁగుఱాఁగవాగె వజ్రపుఖలీన | 102 |
వ. | వెండియు నీదృశంబగు నలంకారంబు భాండంబు నాఁ బరగు నిత్తెఱం | 103 |
సీ. | భూరిగైరికచారుహీరకోటీరంబు | |
గీ. | రహి ధనుశ్శాస్త్రచోదితక్రమనిరూఢీ | 104 |
వ. | వెండియు నశ్వారోహకుండు శరసంధానమోచనంబుల నాచరింపందగిన | 105 |
క. | కట్టాయితముగ నిలువం | 106 |
ఆ. | అట్టి తాడనమున నతిశయం బొక్కటి | 107 |
వ. | అట్లు కశాఘాతంబులన సత్వరంబు గావించియు సజ్యంబగు శరాసనంబు | 108 |
సీ. | తనకొలందికి నేయఁదగిన దూరంబున | |
| వామాంఘ్రి సమముగా దీమసంబునఁ బట్టి | |
గీ. | నడచు గుఱ్ఱంబుచెవి ప్రమాణంబు గాఁగ | 109 |
గీ. | హయముఁ నదలించినది మొద లంచితముగ | 110 |
క. | తురగంబుం బరగింపుచు | 111 |
గీ. | ఎడమపాద మూన నించుక హెచ్చుగా | 112 |
వ. | మఱియు నొక్కవిశేషంబు గలదు. | 113 |
క. | అంకెనపై దాపలియడు | 114 |
క. | ఆవిధమున నడ రొదవుం | 115 |
వ. | అనిన నాచార్యునకు నర్జునుం డిట్లనియె. | 116 |
చ. | దురమున నుగ్రపున్ రిపుల తోరపుఘోరపుటంపవెల్లివి | 117 |
వ. | అదియునుం గాక. | 118 |
క. | కరిరథసంబాధంబై | 119 |
వ. | అనిన నాచార్యుం డిట్లనియె. | 120 |
గీ. | అంకెనలమీఁదఁ బాదంబు లాని లేచి | 121 |
వ. | విను మట్లు చాపంబు తిర్యక్సమశృంగంబుగా నాకర్షింపక తొల్లింటి | 122 |
దండకము
| శ్రీ జానకీమానసాంభోజమిత్రా సుమిత్రాసుతానూదితస్తోత్ర | |
| శాత్రవవ్యూహ ముత్సాహియై చొచ్చి యొక్కొక్కచోఁ గాలఁ దాటించి | |
| చుచున్ బ్రోవవే దేవ దేవాధిదేవైక విశ్రామసీమా శుభస్థేమకోదండ | 123 |
వ. | చిత్రయుద్ధప్రకారం బుపన్యసించి మృగయావినోదంబుల నానావిధ | 124 |
క. | ఆకాశంబునఁ బక్షులఁ | 125 |
సీ. | వీను లక్ష్యము చేసి విశిఖ మేసిన గాఁడి | |
గీ. | పఱచెడు మెకంబునకు నెదుర్పడిన కిటికి | 126 |
వ. | విను మొక్కవిశేషంబు గలదు. కార్ముకంబుల సారంబును బరచెడి | |
| గ్ధ్యంబు చిరాభ్యాసబలంబునం బ్రాపించు నింక దూరాపాతనశరా | 127 |
సీ. | దూరపాతనమున కారూఢి నొందిన | |
గీ. | వణఁకగానీక చెంగట వ్రాలనీక | 128 |
వ. | విను మిట్టి దూరాపాతనప్రయత్నంబునకు సమీరప్రేరణగ్రహణ | 129 |
క. | ఏదిక్కున కనుకూలం | 130 |
గీ. | తనశిరోమధ్యముననుండి ధరణి నంటి | 131 |
క. | ఆయెత్తుననె శిలీముఖ | 132 |
క. | పగ లాకాశము పంచుట | 133 |
గీ. | అట్లు భావించి భాగద్వయాయతముగ | 134 |
క. | కోటల పేటల తోటల | 135 |
క. | కావునఁ బంచుట బయులునఁ | 136 |
వ. | వెండియు నొక్కవిశేషంబు గలదు. | 137 |
గీ. | ఆకసంబు కొంద ఱైదుభాగములుగాఁ | 138 |
వ. | ఇట్లు సమీరప్రేరణపూర్వకంబుగా గగనంబు విభజింపందగు నింక | 139 |
సీ. | మును ప్రమాణంబుగాఁ గొనిన దండముమీఁదఁ | |
గీ. | మునుపు దాను శిలీముఖ మొనరఁ దొడగు | 140 |
వ. | వెండియు నొక్కవిశేషంబు గలదు. | 141 |
సీ. | ఆలక్ష్యపిటకంబునందు గోధుమపొట్టు | |
గీ. | కడిమి నాలక్ష్యపిటకంబు గాఁడిపాఱఁ | |
| మొదలఁ గొలగఱ్ఱపైఁ జాపముష్టి నిలిపి | 142 |
గీ. | తొలుత నభము పంచి కొలగఱ్ఱ యార్జించి | 143 |
వ. | ఇవ్విధంబున నభోవిభజనప్రమాణంబగు వేణుదండంబుపై ముష్టి | 144 |
సీ. | కొలగఱ్ఱపై ముష్టి నిలిపి మున్నేసిన | |
గీ. | ముష్టి గగనంబు పంచినదృష్టితోడ | 145 |
వ. | వెండియు నట్లు ధరం గాఁడిన శిలీముఖపుంఖంబు జానుపర్వంబునకు దల | |
| శిలీముఖపుంఖంబు జానుపర్వంబునకు దిగువం దోచిన భాగద్వయం | 146 |
సీ. | ప్రాక్సమీరంబు నిర్భరలీల విసరుచోఁ | |
గీ. | ప్రోది జలములపై నేయరాదు మొయిలు | 147 |
వ. | ఇట్లు సమీరప్రేరణగుణదోషవినిభాగంబును, గగనవిభజనోపాయం | 148 |
క. | అనఘా దూరాపాతం | 149 |
సీ. | చెలగు నాలుగుకొలందుల శరాసనముల | |
గీ. | నైకమగుదృష్టులందు నుల్లోకితంబు | 150 |
సీ. | అంగయష్టిక తిన్ననై యుండఁగావలె | |
గీ. | నాకసము పంచి దృఢముష్టి నధిగమించి | 151 |
వ. | వెండియు నభ్యాసంబున సర్వసాధారణంబుగా ధనుర్ధరులు శరంబులు | 153 |
గీ. | పరపు నిన్నూటయేఁబదిబార లొకఁడు | 153 |
వ. | మఱియు నిరంతరాభ్యాసబలంబున నేనూఱుబారలకొలంది విశిఖంబు | 154 |
సీ. | నడుపుదు రీహస్తినగరంబువారలు | |
గీ. | సలిలములగాడ్పు లేవేళ నొలయుచుంట | 155 |
వ. | వెండియు నేడునూఱుబారలకొలంది శిలీముఖంబు లతిక్రమింప నేయం | 156 |
సీ. | కొన్ని జాంగలములు కొన్ని యనూపముల్ | |
గీ. | సత్వరంబగు జాంగలస్థలములందు | 157 |
గీ. | వృషభమిథునములను వినుము దూరాపాత | 158 |
క. | బలువిడి శార్ఙ్గమ్మునకును | 159 |
గీ. | శార్ఙ్గ మొకవత్సరము గడచనిన రెండు | 160 |
క. | ఒకవత్సరంపు శార్ఙ్గము | 161 |
చ. | గణుతికి నెక్కుచుండు విలుకాండ్రు శరం బడరించువేళ స | 162 |
సీ. | మది నిష్టదేవతామననంబు సలువుట | |
| చక్కగాఁ జూడ్కి లక్ష్యమునందు నిల్పుట | |
గీ. | బాణములు సత్వరములుగాఁ బఱపుటకును | 163 |
వ. | వెండియు ని న్నలుబదికౌశలంబుల నప్రమత్తుండై శరంబును నడపిన | 164 |
ఉ. | పోఁడిమి నంబకంబు నరివోసి వడిం దెగవాపువేళలన్ | 165 |
క. | శరనంధానంబున భా | 166 |
చ. | హదనునఁ జాపముష్టి వలహస్తపుజుట్టనవ్రేల సవ్యపున్ | 167 |
వ. | వెండియుఁ బండ్రెండుచోటుల నిన్నాలుగువిన్నాణంబులు గావించు | 168 |
సీ. | తమి దేవతాగురుధ్యానముల్ మఱచిన | |
| స్థానంబునందు సౌష్ఠవమున నిలువక | |
| యేపుమై తగవాపునెడ వీపు గదలిన | |
| పడిఁ బింజ సులకగా వదలఁడేని శరంబు | |
గీ. | ఘనతవాటించు నలుబదికౌశలముల | 169 |
వ. | వెండియు నిష్టదేవతాధ్యానప్రముఖంబులగు నిన్నలువదిలక్షణంబు | |
| నుపహతులం జేయుచు సామ్రాజ్యపూజ్యుండై వర్తిల్లు మఱియునుం | 170 |
సీ. | తగనివేగంబునఁ దెగవాప ఱెక్కల | |
గీ. | గావున యథార్హమగు వేగ మావహించి | 171 |
క. | అతివేగమ్మున మొరసెడు | 172 |
గీ. | సంప్రదాయంబు దెలియని చాపధరుని | 173 |
గీ. | పింజసెలవులందుఁ బెలుచ నొక్కటి వలం | 174 |
వ. | తాదృశవ్యపాయంబు పాయ నుపాయంబు గలదు. | 175 |
క. | సన్నంపుసెలవియోరం | 176 |
క. | సూత్రంబు జుట్టి కొంద ఱ | 177 |
వ. | మఱియుఁ దులాదండాభంబైన కాండంబునకు నియోగం బుపన్యసించెద | 178 |
మ. | ఇలపైఁ గ్రుమ్మరు కొద్దిసత్వములపై హేరాళపుంధాటి మి | 179 |
వ. | అదియునుం దత్తల్లక్ష్యంబుల నరి నమర్చు తెఱం గెరింగించెద. | 180 |
సీ. | అఖిలాంబకములలో నల తులాదండాభ | |
గీ. | నవని వ్రాలెడు ఖగము లక్ష్యముగ విక్ర | 181 |
క. | తరులన్ వ్రాలెడు పక్షిన్ | 182 |
చ. | హరిణవిషాణమధ్యనిభమౌ నెడముంగల వృక్షశాఖలం | 183 |
క. | తిన్ననగాఁ జను తరుశా | 184 |
క. | ఒకశాఖమీఁదుగా వే | 185 |
గీ. | అట్లు క్రింద మీఁద నమరెడు కొమ్మల | 186 |
వ. | అవి యివ్విధంబునఁ జతుశ్చత్వారింశల్లక్షణంబులు క్రమంబున వివ | 187 |
శా. | శ్రీదంబుల్ సతతాభయప్రదము లశ్రీ వారకంబుల్ జయ | 188 |
సీ. | బాణబాణాసనప్రకరంబు లునిచిన | |
గీ. | చరణసంక్షాళనం బుపస్పర్శనంబు | 189 |
మ. | బలభిన్నీలనీలదేహవినమత్ప్రాణావనోత్సాహని | 190 |
మా. | సదమలచిరకీర్తీ! సంవిదానందమూర్తీ! | 191 |
గద్య. | ఇది శ్రీమత్కౌసల్యానందనకటాక్షవీక్షణపరంపరాపాదితకవితా | 192 |