శ్రీరాగ౦ ఆది తాళం

  
పల్లవి:
దేవ దేవ రావదేర | దేవకీ తనయ కరుణదేగదే ౹౹దేవ౹౹

చరణం 1:
సురావళి ప్రభూసుభూ। ధరోద్ధరణ చరణ విభూస్వభూ ౹౹దేవ౹౹

చరణం 2:
దేవనాయకా | కృపావిపాక నిత్య విహితాఘనాశనా. ౹౹దేవ౹౹

చరణం 3:
సురామపా | సదాసుధా: రరామ బహురాగదాంగదా. ౹౹దేవ౹౹