దస్త్రంపై చర్చ:Aandhrashaasanasabhyulu.pdf

తాజా వ్యాఖ్య: అనామక కృతిగా సార్వజనీనం టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s

అనామక కృతిగా సార్వజనీనం మార్చు

అనామక రచనల విషయంలో 60 సంవత్సరాల కల్లా కాపీహక్కులు చెల్లిపోతాయి. ఈ రచన అనామకంగా ప్రచురితమైంది. ముందుమాట చదవగా పలువురి జీవిత విశేషాలను సంకలనం చేసి ప్రచురణకర్త పుస్తకంగా వేశాడు, ఆ జీవిత విశేషాలను కూడా ఎవరు రాశారో తెలియదు (శాసనసభ్యులో, వారి సహాయకులో పుస్తకం వల్ల వివరాలు తెలియట్లేదు) కాబట్టి పుస్తకాన్ని అనామక రచనగా పరిగణించవచ్చు. ప్రచురితమై 60 సంవత్సరాలు దాటినందున భారతదేశంలో దీనికి కాపీహక్కులు చెల్లిపోయాయని భావించవచ్చు. డీఎల్ఐ మూసలో ఉంచాల్సిన అవసరం లేదని భావించి PD-India మూసతో మార్చాను, గమనించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 11:00, 26 అక్టోబరు 2018 (UTC)Reply

Return to the file "Aandhrashaasanasabhyulu.pdf".