తూము నరసింహదాసు కీర్తనలు
(తూము నరశింహదాసు కీర్తనలు నుండి మళ్ళించబడింది)
- అంగజజనక సారంగనయన నీకు మంగళం
- అదిగో భద్రాద్రి - గౌతమి
- అపరాధి నపరాధిని రామయ్య
- అరుదైన రత్న సింహాసన మందు
- అవధరింపుమీ రామ - అవధరింపుమీ
- ఆరగించవయ్య రాఘవ అతివతోడను
- ఇంకా సంసారముతోఁ బొందేలా
- ఇంచుకైన నభిమానము లేదా
- ఇంతనెనరు గలిగిన దైవము
- ఇందువదన కంటివే యీసభతీరు
- ఇటువంటిసేవ మన, కెందైనఁ గలుగునా
- ఇదిగదా సుదినమునకు మూలము
- ఉయ్యాలో జంపాలోఁ మాయొప్పులకుప్పనికి
- ఎంతో రమ్యమై యున్నది
- ఎందు కలిగినావు దెల్పరా రఘునందన
- ఎందుకే యీవట్టి బాధలు
- ఎవ రేమన్నారురా రాఘవ
- ఏదిరా నీదయ రాద నాపై
- ఏమరకుమి మనసా - రఘురాముని
- ఏమఱకుమీ మనసా - శ్రీరాముని
- ఏమి తోచ దేమి యుపాయమె రామయ్య
- ఏమిర దశరథరామా నన్నేటికి
- కట్టి వేయగదరే శ్రీరాముల గట్టిగ
- కపురంపు విడెము లివిగోను
- కరుణ యేదిరా రంగయ్యా నీ
- కర్పూర హారతు లివ్వరే
- కలడో లేడో - శ్రీరాముడు
- కాచి ప్రోచిన మంచిదే
- కావేటిరంగా నను కానవేరా
- కుశలమా భద్రాచల నిలయుడు
- కోదండపాణి యదుగో
- కోసలాధీశ పంక్తిరథకృత
- చల్లరె రామునిపై పూలు చల్లరే
- చాలదా రాములసేవ దొరికిన చాలదా
- చూచి సేవింతము రారే -శ్రీరాములను
- చూడ వేడుకాయెనే సుందరాకారుని
- చూడగల్గెను రాముని సుందరరూపము
- చూడరె మీరు సుదతులార
- చెలియ శ్రీరామచంద్రుని సేవ జేతామా
- చెలియతో పూబంతు లాడెనే
- జయ జానకీరమణ - జయ విభీషణ శరణ
- జయమంగళం నిత్య శుభమంగళం
- జాగేల పొందెదరు సఖియలారా
- దంతధావనముఁ దడయ కవధరింపుము
- దయానిధే! దయ యేదె రామ
- దర్శన మదిగో భద్రాచల దర్శన మదిగో
- దారిద్రుఁడని మా - సదనమునకు రావేమో
- దాశరథితోడ సరిదైవ మేదే
- దృష్టి తాకెనేమో దివ్యమణులు
- దొరవలె గూరుచున్నాఁడు భద్రగిరి
- ధన్యుడనైతి మీ - దర్శనమున రామ
- ధన్యోహం బన గల్గెను నేడుగదా!
- నమోఽస్తు తే రఘునాయక!
- నమోనమో దాశరథే నమోనమో
- నమ్మిన నిన్నే నమ్మవలె రఘునాయక
- నాపాలిభాగ్య మేమందు రఘునాథుడు కనుపించె
- నారాయణ నారాయణ నారాయణ హరే
- నారాయణ శ్రీమన్నారాయణ
- నిదుర బోనియవె రాముని! సీతమ్మ
- నిద్దుర బుచ్చరే శ్రీరాముని
- నిద్దుర బుచ్చవే రాముని నీవు
- నిద్రాముద్రాంకింతమైన కన్నుల
- నిను నమ్మియున్నవాడను
- నిన్ను జూచుభాగ్యము నా కన్నుల కెన్నటికో
- నిస్తుల వజ్రోపలస్థగిత శాత
- నీకు నాకు దంటలే శ్రీరామ
- నీమోము జూపినఁ జాలు - రామ
- నీలనీరదగాత్రు నీరజదళనేత్రు
- నేడు గదా రఘురాముని పదములు చూడగల్గె
- నేడుగదా నా జన్మ సఫలముగ - నిన్ను జూడగంటి
- నోరూరు గదవె శ్రీరాముని దలచిన
- పదరే సఖియలార మీరు
- పయనమై యున్నాను శ్రీరాముల పాదసన్నిధికి
- పవళించెనమ్మా! శ్రీరాములు!
- పవళింప వేంచేయ సమయము రామ
- పవళింపవయ్యా! రామయ్య!
- పాహి పాహి మాం రామ
- పాహి శ్రీరఘునాయకా భక్తజనపాల
- పాహిమాం కృపానిధే - పరమపురుష
- పుట్టఁగానే సెలవా - యీ భువిలోన
- పూజ చేతాము రారె శ్రీరాముల
- పూజ సేయరే బంగరుపూల
- పూజ సేయుచునుండరే శ్రీరాముని
- పోయివత్తు నటవే - ఓ జననీ
- పోరే మీ యిండ్లకు ప్రొద్దున లేచి
- భజనఁజేసే విధము తెలియండి
- భద్రాచలనిలయ మాం పాలయ
- భద్రాద్రికి నిదుగో మేము పయనమైతిమి
- భాగవతుల పాదరజము పైని జల్లుకోవలె
- భామామణులారా మీరు పయనమై రారె
- మంగళం రాధా భుజంగాయ వరవల్ల
- మనసా నీకీ దురభిమాన మేలనే
- మనుజాధముల వేడవలెనా
- మేలుకో సుగుణాలవాల జానకిలోల
- రంగని సేవింపఁ గలిగెనమ్మ
- రక్షకుఁడౌ నీవు గలిగియుండఁగ మాకు
- రామ భద్రాద్రిధామా శరణన్న నేటిది మేరా
- రామ యిందాక యెందు బోయినావురా
- రామ రామా యన నోరు రాదటే
- రామ! నీవాడసుమీ - యిక నన్ను
- రామనామపంజరమే యిల్లాయెను
- రామనామమే జీవనము - భక్తావనము
- రామనామామృతమే నీకు - రక్షకం
- రామరామ యంటే నీ సొమ్మిక
- రామరామ యందునో అప్పుడు
- రామరామ యననైతిని
- రామరామా యనవె - ఓమనసా
- రామసహాయ మెన్నటికో
- రామా నీ వెందున్నవాడవో
- రామా నీదయ రాదా పూర్ణకామా
- రామా యని మిమ్ము దలచని యానోరు
- రాముని నమ్మితి నా దేహము
- రారా రఘునందన బిలిచినఁ బల్కవేర
- లాలి శ్రీభద్రాచలేశ జయలాలి
- లేర నాపాలి శ్రీవీరరాఘవ లోకాధార
- వందన మిదె శ్రీరంగ నీకు వందన మిదె
- వందనమిదె ఓ గణనాథా
- వనజబాంధవ వంశ - వార్ధిసోముని
- వరదునిఁ గంటినీ - కంచి వరదునిఁ గంటినీ
- వినవే శ్రీరాముని కథలు
- విరిబంతులాటలు చూడరే
- శరణాగత పోషణా దాసర్చిత
- శరణు భద్రశైల నాయకా
- శ్రీమజ్జయవిజయ వైనతేయాంజనేయ
- శ్రీమద్భూమిసుతామనః కుశేశయ
- శ్రీమానస నవకైరవసోమా రిపుభీమా
- శ్రీరామ జయరామ శ్రీసీతారామ
- శ్రీరామ జయరామా - శ్రీసీతామనోరామా!
- శ్రీమత్సమస్త భూపాలజాల
- సందడి సేయవలదు రాకురే!
- సదయుడవని నిన్ను బదపడి వేడ
- సీతామనోహర పాహి మాం
- సీతారామయ్య వైకుంఠమునకు బోవుచున్నాము
- సెలవా మాకిక - సెలవా రామయ్య
- సెలవా మాకు సెలవా
- స్వామి నా మొర వినకున్నావేమి
- స్వారి వెడలెను - రాముఁడు
- హరి నామొర విని రావదేమి
- హెచ్చరికై యుండుడీ దిక్పతులార