తాలాంకనందినీపరిణయము/ప్రథమాశ్వాసము
శ్రీమతే రామానుజాయ నమః
తాలాంకనందినీపరిణయము
ప్రథమాశ్వాసము
(కృత్యాది)
ఉ. | ... ... .... ...... ... .... ...... | 1 |
చ. | ... మతిన్ విరచనానుగతిన్ వినుతింతు శ్రీరమా | 2 |
క. | సారము, దాసామృతకా | 3 |
క. | ... ... ... .... | 4 |
గీ. | ... ... .... ...... ... .... ... | 5 |
క. | ... ...... ...... ...... ... | 6 |
సీ. | ... ...... ...... ...... ...... ... | |
గీ. | పాదుగ హరిస్వరూపమై యాదిచక్రి | 7 |
గీ. | ... తత్వనుహృదత్వసులభత్వసత్వ ... | 8 |
గీ. | ... ...... ...... ...... ...... ... | 9[1] |
| ఇట్లు శ్రీమద్వృషధరాధరసౌధవిహరణుఁడగు వేంకటరమణు నుద్దేశించి రంగదపాంగసంగతకరుణాతరంగాంగణయగు మంగాంగనాంతరంగానుషంగాభంగవైభవప్రసంగంబుఁ బ్రశంసించి, శేషగరుడచమూనాథవిశేషప్రభావం బాశ్వాసించి, దివ్యాయుధపంచకాంచన్మహత్త్వసత్వంబునకు గురుత్వంబు గావించి, భగవద్గుణగణవిభవానుభవప్రభావాతిశయకృతదినచర్య మద్వంశాచార్య పరంపరానుకంపాసంపల్లాభంబున కభినివేశించి, సకలాలంకరణపదప్రకరణ గూఢశ్లేషాశ్లేష శ్లాఘనీయ పురాణరచనాప్రవీణ చమత్క్రియాధురంధర కవిపురందర వాఙ్మరందస్యంద దమందప్రధానమాధుర్యంబునకు విశ్వసించి, దుష్కరపదపుష్కల శుష్కకవితాపరిష్కారులగు దుష్కవుల నిరసించి, కలుషలతావితాన లవిత్రంబుగా పవిత్రజనస్తోత్రపాత్రంబగు నొక్క చిత్రకథాచరిత్రంబు రమాకళత్రాంకితంబుగ [2]యోచింపు మటన్న, నెటులో యని వివరింపుచు, తద్గుణానుభవపరాయణుండనై యొక పుణ్యవాసరంబున న్నిద్రాపరపశుండనై యున్న సమయంబున - | 10 |
క. | భాసురమగు నానిశి హరి | 11 |
సీ. | శ్రీధరుం డరుణజపాధరుం డఖిలధ | |
గీ. | నెల్లలోకములకు గన్నతల్లిలీల | 12 |
తే. | తరణికిరణప్రకరణధిక్కరణరుచిర | 13 |
క. | యోగ్యంబేమో మును, మ | 14 |
గునుగుసీసము[3]
| పరమయోగిహృదయశరణములగు చర | |
| టక్కు బఱచెడి బల్మిటారంపు నడలు,న | |
| సాధుసుధామాధురీ ధురీణాధర | 15 |
క. | అని వారిజనాభుని నే | 16 |
క. | అంకితము మాకుగా తా | 17 |
క. | నాతనయునిగతి నీకు స | 18 |
తే. | ఇప్పు డిటువంటి మధురవాక్యముల జుంటి | 19 |
క. | కల యని వెరఁగున నెన్నఁడు | 20 |
మ. | శుకవాల్మీకిపరాశరాత్మజముఖాస్తోకప్రణీతప్రబం | 21 |
క. | అనుడు వృషాచలపతిన | 22 |
మ. | కవితాకల్పనకల్పభూరుహసమాఖ్యఖ్యాతిచే మద్గురు | 23 |
మ. | … … …అంతరాళమున చక్కం జూచి యంచత్కృపా | 24 |
చ. | హరిపదసక్తులుం, గువలయాప్తులు సత్పథవర్తు లౌచు ను | 25 |
కుకవి నింద
చ. | సురుచిరవృత్తనేమములుఁ జూడక హీనకథాప్రసక్తిచే | 26 |
మ. | తమకై తాము వికల్పనార్థగతశబ్దంబుల్ దగం గూర్చి, ప | 27 |
ఉ. | రామకవాఙ్నియుక్తి మధురస్వరపంచమసూక్తి రక్తిగా | 28 |
కావ్యప్రశస్తి
చ. | ఉరుతరకందవేణి, లసదుత్పలతోచన, చంపకాంగి భా | 29 |
వ. | అని యభీష్టదేవతాసుకవికుకవిజనంబుల నమస్కరణపురస్కరణతిరస్కరణపూర్వకంబుఁగాఁ బ్రశంసించి యేతత్ప్రబంధనిబంధనప్రారంభధురంధరుండనై కృతిముఖాలంకారంబుగా మదీయవంశావతారం బభివర్ణించెద. | 30 |
(వంశావతారవర్ణన)
క. | కల్యాణకరణగుణసా | 31 |
క. | ఆసూరికులవరేణ్యుం | 32 |
ఉ. | శ్రీరమణీమణీవిభుని జెల్వగు నమ్మునిగోత్రజాతుఁ డా | 33 |
చ. | యతిపతి యొక్కకాలమున నాకురుశేఖరసాధుభట్టరుల్ | |
| ష్టత జనుదెంచునంత గరుడధ్వజుఁ డాదరభావుఁడై మహా | 34 |
క. | కంటిమి మిముఁ గూరేశులఁ | 35 |
క. | ఆ నంబెరుమా ళ్కృప ని | 36 |
క. | వారలమహిమలు ద్రాక్షా | 37 |
సీ. | మంత్రమంత్రార్థస్వతంత్రమంజులబోధ | |
తే. | నయవిలక్షణసత్వవినయగరిమల | |
| సర్వచార్వాకముఖమతదుర్వహోగ్ర | 38 |
క. | ఆ మహనీయాన్వయజనుఁ | 39 |
సీ. | తనదువాక్ప్రౌఢసిద్ధాంతసూక్తులు జగ | |
గీ. | తనదు జిహ్వాంచలంబు వాగ్వనిత కెపుడు | 40 |
తే. | అట్టికోవిదునకు కూర్మిపట్టి యగుచుఁ | 41 |
క. | దురితౌఘదూరితుండను | 42 |
సీ. | తగనాంధ్రసంస్కృతద్రావిడకవితాస | |
తే. | శేషభూధరవర సర్వశేషగుణ వి | 43 |
క. | ఆ నయమతికిని ధరణీ | 44 |
క. | కలవేదశాస్త్రమహిమల | 45 |
క. | వారిరువురిలో ననుజుఁడు | 46 |
సీ. | శాస్త్రనిషిద్ధాన్యజనకాలకూటంబు | |
తే. | సకలవేదాంతశాస్త్రప్రసంగపాళి | 47 |
సీ. | భాషాసతీకచభరముపై వలఁగొన్న | |
తే. | మహిని మాలిన్యగతుల నిర్మలులఁ జేసి | 48 |
క. | ఆభావనగురుఁ డంబుజ | 49 |
ఉ. | ధీమతి యాఘనుండు నలదీఁగెకులాబ్ధి జనించు శ్రీరమా | 50 |
తే. | తుంటవిల్తునిగను తమ్మికంటియదను | 51 |
తే. | వృషగిరీశుకటాక్షసమృద్ధివలన | 52 |
క. | శ్రీమద్వేంకటరాఘవ | 53 |
తే. | గురుతమోహారి సంతతకువలయాప్తుఁ | 54 |
సీ. | గురునియామకము జేకొని ధర్మదీక్షచే | |
| కడుజడధిక్రోధగర్వం బపనయించి | |
తే. | వాదకోవిద దుష్ప్రతివాదిపంక్తి | 55 |
చ. | సరసగుణాకరుం, దఖిలశాస్త్రవివేది, మనోజసుందరుం, | 56 |
సీ. | నిరతాఖిలావనీభరితాఖ్యచే శేష | |
తే. | యట్టి వృషగిరికటకమహాగుహాంత | 57 |
షష్ఠ్యంతములు
క. | ఈదృశమహిమాతిశయ గు | 58 |
క. | అంగీకృతరంగద్రణ | 59 |
క. | హతదోషున కపరిమిత | 60 |
క. | చిత్రసుచరిత్రునకు తా | 61 |
క. | పాధోధిజాపయోధర | 62 |
క. | తృటితసముత్కటవిద్వి | 63 |
వ. | సంతతనితాంత కల్యాణపరంపరాక్రాంత దిగంతవిశ్రాంతం బగునటుల నే రచియింపబూనిన తాలాంకనందినీపరిణయం బను శృంగారప్రధానప్రబంధంబునకు కథాసూత్రప్రారంభప్రకారం [9]బెట్టిదనిన- | 64 |
కథాప్రారంభము
క. | జనమేజయనరపతి భూ | 65 |
చ. | అతఁ డతులప్రభావమహిమాప్తిని సాత్యవతేయవాగుదీ | 66 |
క. | ఆ యనఘుఁడు కృష్ణద్వై | 67 |
క. | వారలనలువురిలోన న | 68 |
క. | సారతరనిగమబోధిత | 69 |
చ. | అందు భవన్ముఖోదితమునై గనుపట్టు మహాపురాణమున్ | 70 |
మ. | విమలజ్ఞానము మూలకందము లసద్వేదాంతము ల్శాఖ లా | 71 |
క. | అటుగాన మీర లిటు మా | 72 |
క. | అం దందము తాలధ్వజ | 73 |
క. | మును పది సంక్షేపముగా | 74 |
చ. | అన విని పైలుఁ డిట్లను నృపాగ్రణితో నభిమన్యురేవతీ | 75 |
ద్వారకానగరవర్ణన
మ. | కల దభ్రంకషసౌధయూథవిహర త్కాంతాజనాలోకితో | 76 |
క. | ద్వారకవాటము కనక | 77 |
ఉ. | ఆ పుటభేదనావరణ మభ్రతలోన్నతిగాగఁ దూఁగి యా | 78 |
చ. | తిరముగ కోటకొమ్మలను దీర్చిన సద్గరుడోపలంబుల | |
| నొరిగి యహస్కరుండు భయమొందుట గాంచి విధాత మాస మొ | 79 |
ఉ. | బాపురె! యర్ధచంద్రుఁ డొకబాసికమై చెలువొంద దేవతా | 80 |
ఉ. | బంగరుకోటపళ్ళెర, ముపస్థితశాఖలు దీపముల్, తదు | 81 |
మ. | పరిఖానీరమునం జనించు విలసత్పంకేజనాళంటు లా | 82 |
చ. | బలిసదనాపగాంతఋషపంక్తులు ఖేయజలంబు జొచ్చి యు | 83 |
మ. | వియదాదర్శనమందుఁ దత్పురము బింబింపంగ దానిన్ సురా | 84 |
మ. | మును శ్రీకృష్ణుఁడు దేవకీరమణికిన్ ముల్లోకసంపత్తు లా | |
| జను లెల్లం గన పట్టణాకృతిని స్వేచ్ఛ న్నిల్పి తావిప్పుమో | 85 |
చ. | ఇఁక నొక రక్షకుల్ మనల కెవ్వరు లేమిని రాజతాచలం | 86 |
చ. | పురిపరిఖాయితాంబునిధిపుష్కలపుష్కర మెల్లఁ బిల్చి గో | 87 |
సీ. | అభ్రదంతిని ఢికేల్మని తాక బిల్చెడి | |
తే. | హిండదద్భుతతుండవచ్ఛౌండదాన | 88 |
చ. | దురమున శాత్రవప్రతతి దోడ్పడకున్న మదారురోహకుల్ | 89 |
క. | ధారలఁ దగి సకలాలం | 90 |
క. | తా నుచ్చైఃశ్రవ మట తన | 91 |
చ. | తమ పదవేగమున్గొనిన తార్క్ష్యుపదాహతిలో నణంగు నా | 92 |
మ. | ఘనచక్రప్రభచే సువర్ణరుచు లాకాశస్థలిన్ నిండ చై | 93 |
చ. | హరికులిశాతిభీతిని మహార్థిని డాగిన శైలజాల మీ | 94 |
ఉ. | కేసరిమీసము ల్సటలు గీల్చి మరల్చి పెగల్చి మేటియ | 95 |
మ. | ఒకటిన్ రెంటిని బైటిపల్లియల నెంతో పోరి గెల్పొందె, యం | 96 |
సీ. | తనయాలు సాధ్విని తలవాకిటనె యుంచె | |
తే. | వలచి విధిశేషుక్రపూషులను దెగడు | 97 |
మ. | చిరకావ్యప్రియసద్బుధుల్, విషమదృష్టిత్యక్తసర్వజ్ఞులున్, | 98 |
సీ. | మరుదధీశుండనేమాత్రమే పాకారి | |
| భావింపఁగా నగైకావాసి ధనదుండు | |
తే. | డని యనూనబలస్ఫూర్తి నెనసి రచట | 99 |
చ. | జనకుని భంగపెట్టి గురుశాపవిరోధము జెంది యాత్మమి | 100 |
చ. | నవనిధు లింటగల్గు ధననాయకునిన్ శివభక్తుఁ డన్నచో | 101 |
సీ. | తాను శ్రీనాథుఁడై తగు నిల్లు మంచంబు | |
గీ. | ననుచు వికృతోక్తి లీలాప్రహాసములను | 102 |
ఉ. | పండినధాన్యరాసులు నభం బొరయంగను, పైన జాళువా | 103 |
ఉ. | చాలిన పంటచే నొరుగు సస్యములన్ గననయ్యె నెట్లనన్ | 104 |
సీ. | కైదండఁగొనగోర్కెగలిగిన జేకొమ్ము | |
గీ. | నమ్మికల గొట్టిజూచుట నయముగాదు | 105 |
సీ. | వేమారు బ్రీతిమై వెలగఁ జేకొననిమ్ము | |
| పడతి నీ సహకారఫలము చేకురు టెట్లు | |
గీ. | పొందుగా నిమ్ము బైకోర్కె లొందె తరుణి | 106 |
చ. | పురవరసౌధవీథుల నవోఢలు [14]వామనగుంటలాఁడు న | 107 |
చ. | పటుతరకంకణప్రకటభవ్యనినాదమునన్ మహోర్మికా | 108 |
సీ. | హల్లకప్రసవసంఫుల్లసన్మల్లికా | |
తే. | లలితకందర్పకేళీవిలాసకుతుక | |
| సత్కుశేశయరమ్యమౌ సరసిజాక | 109 |
చ. | లలనలు మేఘరంజ ననులాపనజేయఁ బయోదపంక్తిని | 110 |
సీ. | తనతురంగం బున్న తావిదే యనుచునో | |
గీ. | పుడమి నెల్లను తనదు తత్తడిని గనక | 111 |
చ. | విరులఁ దొఱంగు పుప్పొడిని వెన్నెలకుప్పల నాడి పువ్వుదే | 112 |
సీ. | శ్రీగంధవనలసత్సౌగంధ్యసుమనఃప | |
తే. | యంగనాలింగనానంగసంగరప్ర | 113 |
మ. | పురసౌధాగ్రములందు ముగ్ధయువతుల్ పుంభావకేళీరతీ | 114 |
చ. | అతివలు సౌధవీథుల విహారము చేయుచుఁ దత్సమీపసం | 115 |
చ. | సరసులయందు కోకనదసంఘములున్ విలసిల్లు తత్పురీ | 116 |
చ. | ఉపవనసంచర న్నృపవయోవనితాధరపాణిచారు కాం | |
| స్వపటుపతత్రివాతపరిచర్చితపుష్పరజంబు నొప్పె న | 117 |
సీ. | గబ్బిసిబ్బెపుగుబ్బకవబంగరఁపుగిండ్లు | |
గీ. | దొరల గిడిగిండ్లు మేడ లబ్బురపుటిండ్లు | 118 |
సీ. | తమచంచలతలు నేత్రములను సంధించి | |
గీ. | సకలలోకైకవంచనాధికతపఃప్ర | 119 |
వ. | ఇప్పగిది నొప్పులకుప్ప యగుచు నొప్పు నప్పురంబు చొప్పుఁ జెప్పనొప్పని మెప్పుగను కప్పురంపు పుప్పొడులకుప్పలం దొప్పు గొప్పయుప్పరిగలకప్పుఱాతిప్పలందొప్పు కప్పురగంధుల కప్పుకొప్పులం జొప్పడు కమ్మవిరిపుప్పొడులు గుప్పుగుప్పునం దెప్పదేలి, యమందకుందమందారనిష్యందమరందబిందుబృందమ్ముల నందంద నానందంబులం బొంది, మందమందగమనంబునం బొలయు ముమ్మరంపు కమ్మతెమ్మెరలతుటమ్ము లిమ్ముగా నభ్రంకషశుభ్రమణిగణకిరణస్ఫురణభర్మహర్మ్యభాగవినిర్మలసముల్లసన్నపనవరత్నసంఘటితవాతాయనజాతంబుల వలసం జొచ్చి, ప్రవీణవైణికావీణానూనతానగానమ్ము లనవద్యహృద్యపద్యాదివాద్యవైశద్యాలాపంబులు కర్ణకలాపంబులుగా నుచ్చస్థానంబుల మూర్ఛశయ్యా మిత్రవర్ణ భేదచాతురీరీతులసుధారసధారాప్రధానమాధురీకౌశలపేశలంబు లంగరపు తదవరోధవధూగాత్రఘర్మబిందుసందోహపరిశ్రాంతి నొందించు సుందరీబృందకరారవిందకలితకంకణకింకిణీమంజుశింజారవంబులు విషమాపాయతాళమానంబులుగా చివ్వుచివ్వునన్ విసరు పువ్వుసురటీల మవ్వంపుపిల్లవాయువులం గలసి మెలసెడి చిత్రంబుల వశీకృతగాత్రలై యవలోకించు సురసుందరీసందోహంబులం దనరు సాలభంజికాపుంజరంజితపద్మరాగాధరవిలోకనబింబఫలభ్రాంతంబులై బాలరసాలఫలజాలంబులం బాసి గమకించి నిశితనాసాపుటంబులం బొడచి, చిత్తంబుల నిరాశాయత్తంబులై శుకపికారావంబులం బ్రకటించుచు సౌధవీథికాగారబహిర్ధ్వారాంగణవలమానమంగళతోరణప్రాయంబులై శ్రేణీరూపంబులం బొలయు శుకనికరపక్షవిక్షేపణా౽క్షీణవాతజాతవిధూతసుమరజోపటలపయోధర భ్రాంత తాండవకేళీవిలోలపురకామినీపరిపాలితకేకినికాయవిలసిత చంద్రకాంత-మణిస్తంభసంభరిత శుంభచ్ఛాత కుంభ కుంభవిజృంభమాణమంటపప్రాకార గోపుర విటంక విరాజిత ప్రతిగృహప్రాంగణంబునై వనుదేవనందనావాసంబు గావున సాక్షాత్ త్రివిష్టపంబును కృష్ణవర్త్మపవిత్రంబు గావున రెండవవైశ్వానరపుటభేదనంబును హరికుమారసంచారంబు గావున నభినవవరుణనివాసంబును - మహాబలసంవృతంబు గావునఁ బ్రతిభటవాయునగరంబును, ముకుందశంకమకరాంకకలితంబు గావునఁ బ్రతియలకాపురంబును, నిరంతరార్యానుషంగంబు గావున నపూర్వకైలాసంబును, దానవారియుక్తంబు గావునఁ బ్రశస్తవైరోచనీహస్తంబునై యుండె. వెండియు. | 20 |
ఉ. | ఆ నగరంబులో కనకహర్మ్యములం గల బాలికల్ సుధా | 121 |
లయగ్రాహి. | తుంగములు వైరిజనభంగములు విజయరణ | 122 |
మ. | వరగంధర్వచయంబు పుణ్యజనసద్వాసంబు లుద్యద్ద్విజో | 123 |
సీ. | మండితతారకామండలంబును బోలె | |
తే. | కమ్రతరమగు స్వర్గలోకంబుఁ బోలె | |
| సరసకాసారమునుబోలె పరమహంస | 124 |
సీ. | అనృతు లనాచారు లజ్ఞు లకృత్యకు | |
గీ. | లనతిథిప్రియు లతిచోరు లచట లేక | 125 |
సీ. | అజ్ఞానమెల్ల సుప్తావస్థలందునే | |
తే. | పీడతాడన లారతిక్రీడలందె | 126 |
మ. | నగరిన్ సౌధశిఖాగ్రకర్షణత మేనం గప్పు నొప్పంగ నా | 126 |
క. | తత్పుటభేదన మాసుర | 127 |
క. | ఈ త్రిభువనజనముల కతఁ | 128 |
శా. | శ్వేతద్వీపమున న్వికుంఠనగరిన్ శేషాహితల్పంబునన్ | 129 |
మ. | అరిదిం జూడఁగ చిత్రకూటరుచి రామాహ్లాదమౌ నీపురం | 130 |
సీ. | శ్రీస్తనస్తబకవిన్యస్తకస్తూరికాం | |
| సంగరాంగణసముత్తుంగవిహంగమ | |
తే. | సర్వపూర్వామరాఖర్వదుర్వహోగ్ర | 131 |
సీ. | పుట్టుపిన్నతనానఁ బూతనజనుఁబాలుఁ | |
తే. | వింతగోవర్ధనాద్రిచే బంతులాడె | 132 |
సీ. | తనపూర్వభాగ్యసంతానం బని దలంచి | |
తే. | మొలకవలె సౌకుమార్యమై మొగ్గరీతి | 133 |
సీ. | పరగ నందునితపఃఫలపు ముద్దులపట్టి | |
గీ. | పావనేతరమూఢమనోవికలుఁడు | 134 |
సీ. | మనుజులు పురుషోత్తమఖ్యాతిఁ దీపింప | |
తే. | సర్వమును విష్ణుమయ మను సరణిఁ దెలియ | |
| మొదల సారూప్యసామీప్యముల నొసంగి | 135 |
సీ. | పాలేఁటితరఁగలపై డోలలాడు స | |
గీ. | దీరెను యశోద పుడిసెడుతేఁటనీట | 136 |
సీ. | శ్రీరమాంశసుజన్య శ్రీరుక్మిణీకన్య | |
గీ. | దర్పకోద్యత్కురంగి రాధాలతాంగి | 137 |
మ. | కరుణాసింధువు భక్తవత్సలసమగ్రప్రీతి జన్మించి యి | 138 |
క. | ఈరీతి నష్టమహిషీ | 139 |
క. | ఆలమ్మున మురనరకుల | 140 |
క. | గారామున గోరిన వని | 141 |
క. | క్షుద్రారిమరవిదారుం | 142 |
చ. | తలప ననంతుఁడై మొదల దాస్యములెల్ల లభించి పిమ్మటన్ | 143 |
క. | తమ్మునియెడ నరలేని హి | 144 |
చ. | ఘనమణిలోన కాంతు లెడగాని తెఱంగున, బుష్పముల్ సుగం | 145 |
ఉ. | సంగరరంగవైరిజనచండపరాక్రమనిర్దళత్సదా | 146 |
మ. | హరిపాదోద్భవయౌట నగ్రజనక మోహతన్ దేపని | 147 |
ఉ. | ఆతఁడు రైవతుం డను నృపాగ్రణిసూతను .రేవతీసమూ . | 148 |
సీ. | కమలమ్ము చెలువమ్ము గని దిమ్ముగొనజిమ్ము | |
| యరవిందములబృంద మరడింద పొలుపొందఁ | |
తే. | మించు మించుగ మించగా మించుమేను | 149 |
మ. | బలుఁ డా రేవతితో నిరంతరము శుంభత్కేళికామందిరం | 150 |
ఉ. | వారికి ముద్దుచెల్లెలు సుభద్ర యనన్ లలనాలలామ శృం | 151 |
గీ. | సవరములనెంచు తనకు దాసవరులంచు | 152 |
క. | తోడలా రంభవిజృంభణ | 153 |
చ. | కనులబెడంగులున్ నగుమొగంబు మెఱుంగు పిఱుందుఠీవి చ | |
| ల్చనుఁగవ పొంకము న్నడుముసన్నదనం బలబోఁటిసాటియౌ | 154 |
క. | ఆకాంతాతిలకంబున | 155 |
వ. | కావున నిట్లఖిలజగద్వల్లభుండగు రమావల్లభుండు నందవ్రజసుందరీసందోహనయనారవిందానందకందళత్సుందరతామందిరుండును, అనర్ఘ్యమణిగణకిరణస్ఫురణదేదీప్యమానహారకేయూరకటక శ్రీవత్సకౌస్తుభవైజయంతీవనమాలికాకుండలగ్రైవేయప్రముఖదివ్యభూషణుండును, సహస్రకోటిభాస్కరనిరాఘాటసుషమావిడంబితరథాంగశంఖాసిగదాధనుర్ధరణచతుర్భుజవిరాజితుండును, నిఖిలజగత్పూజితుండును, సమస్తవస్తుజాతాస్తోకవితరణప్రశస్తనిరస్తస్వస్తరుస్తోముండును, యదువృష్ణిభోజాంధకకులార్ణవరాకాసుధాకరుండును, షడ్గుణైజైశ్వర్యసంపన్నుండును, దేవకీజఠరశుక్తిముక్తాఫలుండును, షోడశసహస్రరాజకన్యాపరివృతుండును, అష్టమహిషీసేవితుండునునై యుండె. వెండియు— | 156 |
తే. | అఖిలలోకాధినాథుఁడై యలరు శౌరి | 157 |
తే. | పుండరీకాక్షుఁ డఖిలబ్రహ్మాండనాథుఁ | 158 |
క. | అశాంతవిశదకీర్తి సు | |
| కాశమగు చెలువుగల కురు | 159 |
మ. | అటపాండుక్షితినాథసంతతికి నిత్యావాసమై హేమని | 160 |
క. | చంద్రప్రస్తరనిర్మిత | 161 |
మ. | పరిఖాసాలశిఖాపతాకభవనప్రాసాదరథ్యారథ | 162 |
సీ. | వావిదప్పువిధాతవర్తన నిందింతు | |
గీ. | లామహామేరుసదృశంబు లచటిరథము | 163 |
సీ. | సురగురుప్రముఖు లప్పురిమహావిద్వాంస | |
గీ. | దైవతద్విప మచటిదంతావళముల | 164 |
క. | వితతద్యుతి తత్పుర మతి | 165 |
క. | దుర్జయులు ధర్మసుతభీ | 166 |
మ. | ధరణీదేవసమర్చనం బఖిలవిద్వన్మైత్రి సత్యవ్రత | 167 |
సీ. | జనులయం దుద్యానవనులయం దొకరీతి | |
| కరులయందును రాజవరులయం దొకరీతి | |
తే. | కార్ముకములందు సత్సతీగణములందు | 168 |
క. | ఏలన్వలె నితఁడే భువి | 169 |
క. | అందఱిలో మధ్యముఁడు పు | 170 |
క. | వేయాలకింపుమాటల | 171 |
చ. | పదములు లేఁజిగుళ్లు నఖపంక్తులు తారలు జానుజంఘల | 172 |
ఉ. | తీరిచినట్టులు న్సొగసుఁదేరుబొమల్ కనుదోయినిండు సిం | 173 |
ఉ. | సూనృతజన్మభూమి తనుసుందరతానిధి ధర్మమార్గసం | 174 |
మ. | హరితో స్వర్గము కేఁగి ఖాండవవనం బాయగ్నిభట్టారకే | 175 |
తే. | అతఁ డీరీతి నీలజారాతిభాతి | 176 |
క. | ద్వారకలోపల నందకు | 177 |
ఉ. | కోరికచే భ్రమించు, సమకూడుటలే విధియంచు నెంచు,కం | 178 |
తే. | దైవవశమున నొక్కభూదేవమౌళి | 179 |
క. | వడి వెంటనడచి తస్కరు | 180 |
ఉ. | దొంగల నంగలోఁ గలసి దోర్బలశక్తి కరివ్రజంబులో | 181 |
క. | తెచ్చినగోగణములఁ దా | 182 |
గీ. | ఇంటి కేతెంచి యర్జునుం డొంటిఁ దలఁచె | 183 |
క. | మతి కేను భూప్రదక్షిణ | 184 |
ఉ. | అన్నకు మ్రొక్కి నీదుశయనాలయ ముద్దతిఁ జొచ్చి మచ్చుపై | |
| భిన్నముజేసి విప్రునకు బ్రీతి నొసంగితిగాని పాపమం | 185 |
వ. | అనిన. | 186 |
క. | తమ్మునితో ననలేక హి | 187 |
గీ. | దీని కొకమేర గలదు సుధీవరేణ్య! | 188 |
తే. | చెప్పినట్టుల నా మాట చెవిని నాట | 189 |
చ. | తలఁపు సుభద్రపైఁ గలకతమ్మున, ధర్మజుఁ డెన్నిధర్మముల్ | 190 |
క. | అటుపురి వెలువడి గంగా | 191 |
చ. | తన పరివారయుక్తముగ తానములాఁడి యనేక తైర్థికా | |
| ననియతితోఁ జపించు నెడ నాగకుమారి యులూచి నాకన | 192 |
ఉ. | ఆదరహాస మామురిపె మాసొగ సారుచి యావిలాస మా | 193 |
ఉ. | అంతట పాకశాసని యొరయాపుఁగన్నులు విచ్చి జూచి య | 194 |
క. | ఆపూప పాప జవరా | 195 |
ఉ. | దానముహుర్వికాస విదిత స్థితి మానసుఁ డౌచు కూరిమిన్ | 196 |
ఉ. | నీరజపక్షనేత్రి విను నీవును నీసుతుఁ డేను తీర్థయా | 197 |
ఉ. | అంత కిరీటిరాకకు నిజాశ్రితులైన విశారదాదు ల | |
| స్వాంతమునం దలంపుచు హిమాద్రికి వేఁ జనియుం దదీయప | 198 |
ఉ. | బంగరుకొండపట్టి తనపట్టపురాణిగ మేలుమేటి య | 199 |
ఆ. | అరయ సర్వమంగళావాసమై యొప్ప | 200 |
సీ. | తత్ప్రదేశంబునదగు నగస్త్యవటంబు | |
తే. | కడలి మణికర్ణికను గ్రుంకి గయకు నరిగి | 201 |
క. | చని చని యనిమిషనాథుని | 202 |
చ. | పులినశ్రీకటి మీనలోచన లసత్ఫుల్లాంబుజాతాస్య యు | 203 |
వ. | అని వినుతింపుచు. | 204 |
క. | అటు తటుకున వెడలి మహో | 205 |
ఉ. | శ్రీ తిరువేంగఁడప్పని భజించి పదంపడి కాంచికాపురీ | 206 |
తే. | శ్రీ ధనుష్కోటి స్నానంబుఁ జేసి వెడలి | 207 |
ఉ. | రంగదనంగమంగళతురంగి మెఱుంగుల మేలితావి సం | 208 |
సీ. | కనుఁగొన దళుకు తళుక్కని దృష్టి లోఁదోఁచ | |
| ఘనతటిల్లతకు నిల్కడ గల్గునే! నిండు | |
గీ. | నైన రాయంచ కలరు నీమేని సొబఁగు | 209 |
తే. | పడతి నడఁకకు మును గజపతియు నోడె | 210 |
క. | విజయుం డాసతి మలయ | 211 |
చ. | పనిచిన నాతఁ డర్థిజని పాండ్యపతిం గని బల్కె పాండుభూ | 212 |
క. | అని విని యెనలేని ముదం | 213 |
క. | ఈకన్యకామణికి యిపు | 214 |
చ. | అని యిటు లుత్సహించి శుభమైన ముహూర్తము నిశ్చయించి, మే | 215 |
చ. | వరుస నవద్యహృద్యశుభవాద్యము లెల్లెడ నిండి మ్రోయ క | 216 |
తే. | మధురవృత్తులు రీతులు పృథుగుణములు | 217 |
మ. | ఇటులం బెండ్లి యొనర్పఁ బిమ్మట నరుం డిచ్ఛారతిం గొన్నినా | 218 |
క. | తొమ్మిదినెల లీగతి నతి | 219 |
క. | తనమనుమని గనుఁగొని నం | |
| దనదుహితాపత్యంబున | 220 |
చ. | అతనికి బభ్రువాహనుఁడు నా నొక నామ మొసంగి యర్జునుం | 221 |
మ. | చనుచో పంచముఖప్రవాహ మగుచున్ సౌభద్రతీర్థంబు | 222 |
క. | తనచే శాపవిమోచన | 223 |
చ. | చనుఁగవపొంకముం జిగురుచాయలవాతెఱలు న్నెరాతళు | 224 |
క. | అంతట నక్కాంతలవృ | 225 |
ఉ. | వచ్చి ప్రభాసతీర్థవనవాటికడన్విడి ప్రాణమిత్రుఁ డా | |
| వచ్చినభావ మేర్పడె సుభద్రను రాముఁడు రాజరాజుకే | 226 |
క. | అన విని వనజనయను మన | 227 |
సీ. | భుగభుగవాసించు మృగనాభిఁ దుడిచి స | |
తే. | వీరరసమెల్ల నిర్జించి విమలశాంత | 228 |
క. | చెలులవిడి సన్న్యసించుట | 229 |
క. | ఈవిధి రైవతకాద్రివ | 230 |
క. | గోపాలాగ్రణి యంతటి | 231 |
శా. | నందుం డాదిగ యాదవుల్ మిగుల నానాజాతిజాతంబు గో | 232 |
శా. | ప్రీతిన్ రైవతకోత్సవంబునకు శౌరిన్ గూడి రాముండు దా | 233 |
వ. | అని యక్కడలి బొడమిన జడుతపడతివడయుం డవ్వెడఁగు జడదారి యొడంబడునటుల మడతనుడువుల నుడివిన. | 234 |
క. | అనుజుం డనుమాటకు బలుఁ | 235 |
క. | నిలిపి, సుభద్రామణి న | 236 |
క. | అన్నల యనుమతి నీగతిఁ | |
| మున్ను ధనంజయు నెనయ మ | 237 |
సీ. | ౧ అరుణపల్లవము లాదరణత నిడు తన | |
తే. | విమలపత్రపుటంబుల విధుశిలాది | 238 |
సీ. | చారునఖద్యుతుల్ చరణారుణచ్ఛటల్ | |
తే. | ఘంటికాకాంచి లేఁగౌనునంటి మ్రోయ | 239 |
క. | ఇటు లాకుటిలాలకనృప | |
| త్పుటము దిటమెల్లవిడి యం | 240 |
మ. | మునుపే వాసవి రూపచిహ్నముల నాప్తుల్ జెప్పఁగా విన్నరీ | 241 |
తే. | అన్న యెడ రుక్మిణి సత్య లన్ని చిన్నె | 242 |
చ. | నరునకు భోజనోపకరణప్రముఖార్చన లాదరించి త | 243 |
సీ. | తన మంత్రివరులతోడను సుభద్రార్జునో | |
తే. | జనని యెడ నుంచి సుముహూర్తసరణి నెంచి | 244 |
సీ. | కుచకోకముల మైత్రి గొనఁగ తానై వచ్చు | |
తే. | భీషణత మున్ను దన్ను దపింపఁజేయ | 245 |
తే. | అంతలోన సుభద్ర హృదంతరమున | 246 |
ఉ. | అత్తఱి శేషహోమదివసాంతమునన్ ఫలశోభనోత్సవా | 247 |
సీ. | తనువుననంటు చందనకర్దమము నాఁటి | |
| ఫాలంబు నంటి తత్పదనఖరేఖలా | |
తే. | నంగజానందయోగాంతరంగుఁ డౌచు | 248 |
శా. | ఈలీలన్ సుఖవార్ధినిం దనిసి లక్ష్మీశుండు వీడ్కొల్పఁగా | 249 |
ఉ. | దొంగవలెన్ సుభద్ర నదె దోకొనిపోయె కిరీటి యంచు ను | 250 |
క. | నానావిధవాద్యంబుల | 251 |
క. | సతిపతు లీరీతి ననా | 252 |
చ. | తనువు చెమర్పసాగె, కనుదమ్ముల మబ్బు ఘటిల్లె వేవిళు | 253 |
క. | ఈ లీల గర్భచిహ్నము | 254 |
ఉ. | అంత లతాంతపేశలశుభాంగి సమస్తజనుల్ కుతూహల | 255 |
స్రగ్ధర. | కనియెం బుత్రుం బవిత్రుం గలుషచయలతాఖండనోద్దండదాత్రుం | 256 |
మ. | శరజాతప్రభవుండు నేర్పు దనరం జాంబూనదం బందు భా | 257 |
సీ. | కురువంశవల్లికాంకుర మీతఁడని కోర్కె | |
తే. | నిటుల ననుకంప జనకుల కేర్తరింపఁ | |
| వరులు విరులను వర్షింప సిరుల బెంపఁ | 258 |
క. | నెనరున గుంతీసతి దా | 259 |
క. | నరుడుం గన్నకుమారుని | 260 |
ఉ. | ధన్యుఁడు కల్పకప్రతివదాన్యుఁడు విశ్రుతరాజలోకమూ | 261 |
సీ. | సకలాగమాంతభాసకళాప్తిచే బృహ | |
తే. | ననుచు దీవించి ధర్మజుం డతిశయించి | 262 |
సీ. | తలనంటి మేనజొబ్బిలఁగ జము ర్బూసి | |
తే. | పొదిఁగిటను జేర్చి పాలిచ్చి బుజ్జగించి | 265 |
సీ. | కనుఱెప్పలిడక చక్కనజూచు తనకూర్మి | |
తే. | వైభవగభీరరుచిరకృపాభిరతులఁ | 266 |
సీ. | తొట్టెపై పికిలిబంతులు జూడఁగా సాగె | |
| చెల్వమౌ జోపాట చెవియొగ్గి వినసాగె | |
తే. | నంతకంతకు దోఁబూఁచు లాడసాగె | 265 |
శా. | చుంచుం బుత్తడి ముత్తియాల్ మెలుచుకుచ్చు ల్పచ్చరా లుచ్చులున్ | 266 |
క. | దుడదుడ నడుఁగులు దడఁబడ | 267 |
శా. | గున్నై మిన్నగు చిల్కతాళ్సరిఫిణీ ల్గొల్సుల్ సరా ల్కుండలాల్ | 268 |
క. | ఈ చందంబున బాలుం | 269 |
వ. | అంతం క్రమక్రమంబున నెలబాలునింబోలు నబ్బాలుండు దినదినబ్రవర్ధమానుం డగుచు నుండె మఱియును. | 270 |
ఉ. | అంతట రాజసూయ మహదధ్వర మా సమవర్తిసూనుఁ డ | 271 |
క. | నయమీ క్రతువు విపక్ష | 272 |
క. | గెలుతము శాత్రవనృపతుల | 273 |
వ. | అని వచించి విజృంభించి. | 274 |
క. | తమ్ములకు రథభటాశ్వగ | 275 |
సీ. | సంజయాదినృపాలకుంజరాన్వితు సహ | |
| భద్రకేకయమత్స్యపతులతో భుజబలో | |
గీ. | నంత చతురంగభూతలాక్రాంతమనుజ | 276 |
క. | ప్రాచీదక్షిణప్రత్యగు | 277 |
చ. | నలుదెసలం జయించి నరనాథులచే తగుయప్పనంబు లు | 278 |
క. | మీపంపున గాదే రిపు | 279 |
క. | అని వినయమునను తము దె | 280 |
క. | గంభీరనిధి యుధిష్ఠిరుఁ | |
| రంభోరుమతిని తత్త | 281 |
సీ. | అఖిలార్తిజనమనోహరవస్తుసంచయం | |
గీ. | గురుబుధద్విజదేవభూసురుల నరసి | 282 |
సీ. | వ్యాస వైఖానస వాల్మీకి వరతంతు | |
తే. | శక్తి జమదగ్ని జాబాల ఛంద చ్యవన | 283 |
ఉ. | మేరుచతుర్దశాకలితమేదినిపాలనధుర్యులైన సౌ | 284 |
క. | అరుదెంచి ధర్మతనయుని | 285 |
చ. | హరి శిఖి ధర్మ నైరృతి మహార్ణవనాథ మరు ద్ధనేశ శం | 286 |
క. | ఉచితోపచారవిధులన్ | 287 |
క. | అత్రిముఖాఖిలమును లౌ | 288 |
సీ. | వివిధసంపన్నముల్ విమలశాల్యన్నము | |
| ఘృతములు సౌరభాయతసమన్వితములు | |
తే. | రుచుల చవిగొని మెసఁగఁ గోరుచు లలిం భు | 289 |
క. | ఆహవనీయప్రముఖ మ | 290 |
సీ. | క్రతుమహోత్సవ సమాగత విప్రభోజనా | |
గీ. | నొక్క మొగి దిక్కులను నెక్కి పిక్కటిల్లు | 291 |
క. | మోదమున లక్షభూసురు | |
| నాదమున మొరయు దుందుభి | 292 |
సీ. | హవ్యోచితద్రవ్యనవ్యసత్కృతులచేఁ | |
తే. | నిర్మలావభృధస్నానధర్మమునను | 293 |
చ. | సకలధరామరాళికి ప్రసర్పణ దక్షిణతోడ హస్తిఘో | 294 |
చ. | మయుఁ డను విశ్వకర్మకులమండనుఁ డాసురకోటికిం జమ | 295 |
వ. | అది మఱియును- | 296 |
సీ. | సురలోకమునిభాతి సుమనోనిధానంబు | |
| గిరిరాజమునుబోలె సరసుల కనుకూల | |
తే. | మల రసాతలలీల భోగులకు వసతి | 297 |
ఉ. | నీరము లేనిచోట నతినిమ్నజలంబులు భూరివారిసం | 298 |
మ. | ఒకనాఁ డాసభలోన ధర్మతనయుం డుద్యత్ప్రమోదాప్తి గా | 299 |
సీ. | అకలంకబిరుదాంక సుకవీంద్రు లొక వంక | |
గీ. | పెక్కువగఁజిక్కు నటకు లొక్కొక్కదిక్కు | 300 |
చ. | అపు డతిమత్తుఁడుం దురభియాతి దయారసవర్జితుం డస | 301 |
సీ. | అతిచిత్రగతిమిత్రతతి వేత్రములఁ బూని | |
తే. | హితపురోహితసుత సుహృత్ప్రతతివినుత | 302 |
మ. | చనుదేరం గపటాత్ముఁడౌ కతన నాస్థానంబు మాయావిమో | 303 |
క. | ద్వారములుగలుగు నెడ-పెడ | 304 |
చ. | మదిని చికాకుఁ జెందు కురుమండను గాంచి, వృకోదరుండు ద్రౌ | 305 |
క. | మయమాయామోహసభా | 306 |
మ. | కపటద్యూతముగూర్చి, పాండవభుజాగర్వంబుఁ బోకార్చి, రా | 307 |
క. | అని యిటుల దురాలోచన | 308 |
క. | శకుని సుయోధను బక్షము | 309 |
ఆ. | జూద మనుసరించి వాదముల్ ఖేదముల్ | 310 |
క. | ఆడఁగ నాడఁగ, మఱుమా | 311 |
సీ. | వేసారకను జూడు మీసారివ్రేటుచే | |
తే. | ననుచు శపథోక్తులను జూద మాడ దొడఁగె | 312 |
ఉ. | ఇమ్మెయి ధార్తరాష్ట్రుఁడు జయింపఁగ ధర్మజుఁ డాడ నాడ న | 313 |
క. | ఆతఱి ద్రుపదాత్మజబహు | 314 |
క. | కొండారణ్యంబుల పది | 315 |
చ. | సకలధరాధిపత్యము విసర్జనం జేసి సతీసహోదర | 316 |
క. | ఓసాధ్వి! నీవు నీసుతుఁ | 317 |
క. | అని, జననీతనయుల ద | |
| బనిచి, మహారణ్యమునకు | 318 |
సీ. | కుంతిని ధృతరాష్ట్రుచెంత నుంచి, సుభద్ర | |
తే. | నియతమతి ద్వైతవనమున నిల్చుటయును | 319 |
ఆశ్వాసాంతము
పతాకబంధము
ఉ. | వేదపదప్రదర్శన! నవీనఘనద్యుతిదేహ దేవదే | 320 |
ఖడ్గబంధము
క. | శూరవరసారకరఖర | 321 |
పతాకబంధము
ఖడ్గబంధము
కం. | శూరవరసారకరఖర | (1-321) |
| నిరోష్ఠ్యము | |
చ. | నలినజశంకరత్రిదశనాథశరణ్య! దయాంతరంగ! స | 322 |
భుజంగప్రయాతము. | రమాకామినీచిత్తరాజీవభృంగా! | 323 |
మ. | ఇది శేషాద్రిగుహావిహారకమలాహృత్పోల్లసద్భావనా | 324 |
గద్య ఇది శ్రీమచ్ఛేషధరాధరసౌధవీధీవిహరణవేంకటరమణ చక్షుర్విలక్షణాక్షీణకృపాకటాక్షవీక్షణాపరిలబ్ధ లక్ష్యలక్షణానవద్యవిద్యావిలాస శ్రీనివాస గురుచరణస్మరణాభ్యసనరసనావికాస నిస్తుల్య కల్యాణ సాకల్య మౌద్గల్య గోత్ర పవిత్రభావనాచార్యపుత్ర
పర్వత్రయ కైంకర్య నిధాన
వేంకటనృసింహార్యాభిధాన ప్రణీతంబైన
తాలాంకనందినీపరిణయంబను
మహాప్రబంధంబునందుఁ
బ్రథమాశ్వాసము. 325
- ↑ వీనితర్వాత కొంతభాగము ‘ప్రా'లో గ్రంథపాతము, మరల, 24-25 సంఖ్యలుగల పద్యము లున్నవి. తర్వాత, 'ఇట్లు శ్రీమద్వృషధరాధర—' వచనముతో ప్రారంభము, 'తా' - ఈ 10 సంఖ్య వచనమునుండియే గలదు.
- ↑ యోచించుతఱిని - అనవలెను
- ↑ ‘గునుక సీసము’ అని ‘తా’ ప్రతులలో గలదు.
- ↑ మూలప్రతులలో ఈపాద మింతే గలదు.
- ↑ నారంగములతీరునను నూఁగారు - మూల ప్రతులు.
- ↑ విద్వత్కౌశలుం - మూలప్రతులలో పాఠము
- ↑ యశస్సారవశస్ఫార - ‘మూ’
- ↑ వేధోదిమ. (తా.లి.)
- ↑ బెట్టిదంటేని - ‘తా’
- ↑ సుపరిష్కృత - ‘తా’
- ↑ తత్కథా-(లి)
- ↑ ‘బండి-మూ’
- ↑ ఘీంకృతి. ' రా' , ప్రా.
- ↑ వామనగుంత. (తా.లి.)
- ↑ చూచి చూచి (లి)