శ్రీమతే రామానుజాయ నమః

పీఠిక

సీ. "శ్రీకామినీమణి నీకు మోహపుటాలు
వై కుంఠ నగరి దేవరకు ప్రోలు గాలిమేపరిదొరగారు నీపాదాలు
పైగప్పినది మంచి పైడి శాలు గిరినెత్తి వేల రక్షించె నీకొనవ్రేలు
దనుజులమీద నీదాడికోలు నిగమాంతసంతతుల్ నీనిల్వుటంగీలు
పరులకుడీలు నీపక్కిడాలు నీనిగారంపువలపు మన్నీ నిబోలు కోవిదస్తుతి నీకు తక్కోలు మేలు కరుణదాసుని దైన్యంబు కడకు ద్రోలు
కేశవస్వామి! భాస్వత్థగేశగామి. "

ఆసూరి మరింగంటి వారు

తరతరాలుగా గీర్వాణాంధ్రభాషాకవివతంసులై అనేక విధములైన తమ రచనలద్వారా సాహిత్యచరిత్రలో సుప్రతిష్ఠితులైన మఱింగంటికవుల జన్మస్థానము నల్లగొండ తాలూకాలోని కనగల్లు గ్రామము (పూర్వ మీ ప్రాంతము 'దేవరకొండ సీమ'గా వ్యవహృతము), మరింగంటికపుల కుటుంబాలు రానురాను అన్యప్రాంతాలకు వెళ్లి స్థిరపడినవి. అట్టి గ్రామాలలో మొదటిది హుజూర్ నగర్ 1 తాలూకాలోని 'యాతవాకిళ్ల', ఈ గ్రామాన్ని నాటి మహమ్మదీయ ప్రభువు ఇబ్రహీం కుతుబ్దా వీరికి అగ్రహారముగా నొసంగినట్లు గోదావధూటీ పరిణయము (ముద్రణ 1868) శల్వపిళ్ళరాయచరిత్ర.. (అముద్రితం) కృత్యా 1. నేటీ హుజూర్ నగర్ కు మొదటి పేరు ' పోచమచెర్ల' 1985లో నిజాం నవాబు ఈ పేరు పెట్టి ఫర్మానా జారీ చేసినాచు (చూ. నీలగిరిపత్రిక 4.12.1985) పై పత్రికలో ' ఫర్మానా' యథాతథంగా ముద్రించినారు. 2, దీని వ్రాత ప్రతి డా బి. రామరాజు గారివద్ద గలదు. దులవలన తెలియుచున్నది. 'యాదవాకిళ్ల గాక, సూర్యాపేట, సూర్యాపేట తాలూకా నరసింహపురం, మిర్యాలగూడెం తాలూకా అనుముల, జనగాం తాలూకాలోని మల్లంపల్లి, కల్వకుర్తి పొలకాలోని కోనాపురం నేటికీ మరిం గంటివారి నివాసగ్రామాలు. ఇవియేగాక ఈ ప్రాంతం నుండి వెళ్లి ఆంధ్ర ప్రాంత ములో స్థిరపడిన కుటుంబాలు గలవు, అవి విశాఖపట్టణం జిల్లా భీముని పట్నం, కృష్ణాజిల్లా మొఖాసా కలువపూడి, ఏలూరు తాలూకా లక్ష్మీపురం, . ఇవన్నీ మరింగంటివా రుంటున్న ప్రాంతాలు గ్రామాలు.

ఇక వీరి గృహనామము మిక్కిలి విశిష్టమైనది. శ్రీమద్రామాజులవారి గృహనామము ఆసూరివారే ! వీరి యింటి పేరును ఆదియే ! మొదట వీరు ఆసూరివారు, తరువాత మరింగంటి చేరి- 'ఆసూరి మరింగంటి' యైనది. ఈ పేరు వచ్చుటకుకూడా ఒక చిత్రమైనకథ. ఈ కవుల రచనంచలన తెలియు చున్నది. ఆ విషయమీది.

(ఈవంశంలో గ్రంథాలతో తెలిసిన మొదటికవి 'శతఘంటావధాన' సింగరాచార్యులవారు. ఆయన తన కృతులలో ఒక టైన 'దశరథరాజనందన చరిత్ర' 1 యను నిరోష్ఠ్యరామాయణము కృత్యాదిలో (1-03,04) తెల్పిన విషయ మిది. తరువాత వారు కూడా ఇదే విషయాన్ని తమ గ్రంథాలలో తెల్సి నారు.)

శేషాంశ సంభవులైన లక్ష్మణాచార్యులవారు పన్నెండు వేలమంది త్రిదండ సన్న్యాసులు, ఏడువేలమంది. ఇతరజనము, డెబ్బయి నాల్గువేల గురుజనము, లక్షమంది తిరునామధారులు - వీరందరూ వెంటరాగా శ్రీవైష్ణవమతస్థాపనార్థము బయలుదేరి ఆనుకూలురను గ్రహించి-చెనటులను శిక్షించి - అష్టదిశలలోను శ్రీమతమును స్థాపించి- శ్రీరంగ క్షేత్రమునకు విచ్చేసిరట. ఆ విధముగా వచ్చిన లక్ష్మణదేశికుల వారిని చూచి - శ్రీరంగనాయక స్వామి...

1. ఈ గ్రంథమును నాపరిష్కరణ- పీఠికతో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య ఎకాడమీవారు (1978 లోను, 1973 లోను) ప్రచురించినారు . కం. కంటిన్ లక్ష్మణమునివరు గంటిం గూరేవదేశిక స్వామి, మఱం గంటి నదెవ్వరన. 'మణీం గంటి' మహాన్వయము దనరె గణ్యం బగుచున్ , అనెనట.. . - (దశరథ ... 0-02)

ఆప్పటినుండి వీటింటి పేరు ఆసూరి + మఱింగంటి = ఆసూరి మఱింగంటి .. యైనది. నేటికీ వీరిలో మరిగంటివారు కొందరు, ఆసూరి మరింగంటివారు కౌందరు , ఆసూరివారు కొందరూ గలరు. ఎక్కువభాగము మౌద్గల్య గౌత్రులే, ఈశాలాంక నంటినీ పరిణయమ్కును పైగృహనామమునుగూర్చి -

కం, కంటిమి మిముఁ గూరేశులం గంటిమి మీవెంటవచ్చు ఘనులెవరొ మతం . గంటి మని బల్క నది మా ఇంటికి పేరుంట నాముహిన్ రహి కెక్కెన్ . 0-32) తెల్పబడినది.

నేటికీ తెలంగాణలోని ఆచార్య పీఠాలలో మరింగంటి వారిదే పెద్దపీఠము. వీరితర్వాతనే కందాళ , భట్టరు. పీఠాలు పేర్కొనదగినవి. 'తాతాచార్లగారి ముద్ర'వలెనే ' మరింగంటి వారిముద్ర' కూడా ప్రభావవంతమైనది. శ్రీవైష్ణ పొనికి పుష్టిచేకూర్చిన వీరు సమాశ్రయణ ప్రదానంలోను, శిష్యసంచారంలోను " నేటికీ అగ్రగణ్యులే ! అటు కవిపండితులై ఇటు సంప్రదాయబద్ధులై తత్ర్పచారకు లైన వీరిని గూర్చి తాలాంక నందినీపరిణయములో

సీ, మంత్రమంట్రార్ధస్వతంత్రమంజు లబోధ చేత చేతనుల రక్షించినారు దీనావనకృపాన దీనాభిధానచిం తామణి ఖ్యాతిచేఁ దనరినారు కుంభినీపరకాది కుంభినీంద్రవిభేద కంఠీరవప్రభ గాంచినారు. పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/9 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/10 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/11 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/12 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/13 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/14 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/15 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/16 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/17 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/18 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/19 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/20 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/21 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/22 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/23 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/24 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/25 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/26 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/27 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/28 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/29 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/30 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/31 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/32 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/33 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/34 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/35 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/36 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/37 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/38 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/39 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/40 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/41 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/42 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/43 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/44 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/45 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/46 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/47 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/48 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/49 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/50 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/51 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/52 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/53 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/54 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/55 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/56 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/57 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/58 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/59 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/60 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/61 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/62 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/63 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/64 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/65 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/66 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/67 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/68 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/69 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/70 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/71