చర్చ:స్తోత్రములు

తాజా వ్యాఖ్య: 18 సంవత్సరాల క్రితం. రాసినది: వైఙాసత్య

స్తోత్రములలో వేదమంత్రములను ఉంచటం సబబు కాదు (స్తోత్రము వేరు, వేదము వేరు).పైగా, వేదమంత్రములు స్వరాక్షరపదదోషములతో చదివితే విపరీతార్థములను ఇవ్వగలవు. కాబట్టి "గణాణాం త్వా ..." మంత్రము మరియు "మంత్రపుష్పము" తొలగించుట మంచిది.

మీరు చెప్పిన విషయాలు నాకు పెద్దగా తెలియవు. ఇంకా ఎవరైన అభిప్రాయము తీసుకుంటే బాగుంటుందనుకుంటా. అయితే ఈ వ్యాసములొ స్తోత్రముల గురించి రాయవలసినది ఎవరో ఏకంగా స్తోత్రములే రాశారు. ఇలాంటి వ్యాసాలు, కీర్తనలు, పాటలు వికిపీడియాలో చాలా ఉన్నాయి. వాటన్నిటిని త్వరలో వికిసోర్స్‌కి కానీ వికిబుక్స్ కి కానీ తరలించబోతున్నాము. --వైఙాసత్య 13:51, 13 జూన్ 2006 (UTC)Reply
Return to "స్తోత్రములు" page.