ఈ పేజీలో వివిధ స్తోత్రములు, వాటి అర్ధములు వున్నవి.

గమనిక: ఈ స్తోత్రములు ఒక నిర్దిష్ఠమైన క్రమములో లేవు.

గణాణాం త్వా

మార్చు

ఈ స్తోత్రము ఋగ్వేదము నుండి సంగ్రహింపబడినది. సహజముగా వేదో్చ్చారణ ఈ స్తోత్రముతో ప్రారంభిస్తారు.

స్తోత్రం

మార్చు
ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం 
గణాణాం త్వా గణపతిగుం హవామహే|
కవిం కవీనాముపమశ్ర వస్తమం |
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత 
ఆనఃశృణ్వన్నూతిభిస్సీదసాదనమ్|| 
ఓమ్ మహాగణపతయే నమః||

ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ| 
ధీనామవిత్ర్యవతు ||
ఓమ్ వాగ్దేవ్యై నమః||

శ్రీ గురుభ్యో నమః హరిః ఓం

అర్ధం

మార్చు

మంత్ర పుష్పం

మార్చు

ఇది కూడా ఋగ్వేదమునుంచి సంగ్రహింపబడినది.

స్తోత్రం

మార్చు

అర్ధం

మార్చు

శివ పంచాక్షరి

మార్చు

ఇది శ్రీ శివుని స్తోత్రము. ఆది శంకరాచార్యులు రచించినది.

స్తోత్రం

మార్చు
నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ 
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ 
తస్మై నకారాయ నమ: శివాయ (1)

మందాకిని సలిల చందన చర్చితాయ 
నందేశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ 
మందారపుష్ప బహుపుష్ప సుపూజితాయ 
తస్మై మకరాయ నమ: శివాయ (2) 

శివాయ గౌరి వదనాబ్జవృంద 
సూర్యాయ దక్షధ్వర నాశకాయ 
శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ 
తస్మై శికరాయ నమ: శివాయ (3) 

వసిష్హ్థ కుంభోద్భవ గౌతమార్య 
మునీంద్ర దేవార్చిత శేఖరాయ 
చంద్రార్క వైశ్వానర లోచనాయ 
తస్మై వకరాయ నమ: శివాయ (4) 

యక్షస్వరూపయ జఠాధరాయ 
పినాక హస్తాయ సనాతనాయ 
దివ్యాయ దేవాయ దిగంబరాయ 
తస్మై యకరాయ నమ: శివాయ (5) 

పంచాక్షర మిదం పుణ్యం యహ్ పఠేథ్ శివసన్నిధౌ 
శివలోక మవాప్నోతి శివేన సహ మోదతే.

అర్ధం

మార్చు

శ్రీ లింగాష్టకం

మార్చు

ఇది శ్రీ శివుని స్తోత్రము.

స్తోత్రం

మార్చు
బ్రహ్మ మురారి సురార్చిత లింగం
నిర్మల భాసిత శోభిత లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (1)

దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగం
రావణ దర్ప వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (2)

సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగం
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (3)

కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగం
దక్ష సుయజ్ఞ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (4)

కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగం
సంచిత పాప వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (5)

దేవగణార్చిత సేవిత లింగం
భావైర్భక్తిభి రేవచ లింగం
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (6)

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగం
అష్టదరిద్ర వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (7)

సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగం
పరమపదం పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (8)

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహమోదతే. 

అర్ధం

మార్చు

శ్రీ బిల్వాష్టకం

మార్చు

ఇది శ్రీ శివుని స్తోత్రము.

స్తోత్రం

మార్చు
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. (1)

త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః
తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. (2)

కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః
కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణం. (3)

కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. (4)

ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః
నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం. (5)

రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తధా
తటాకానిచ సంధానం ఏకబిల్వం శివార్పణం. (6)

అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం
కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం. (7)

ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ
భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం. (8)

సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః
యజ్నకోటి సహస్రస్చ ఏకబిల్వం శివార్పణం. (9)

దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం. (10)

బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం
అఘోర పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. (11)

సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపన ముచ్యతే
అనేకవ్రత కోటీనాం ఏకబిల్వం శివార్పణం. (12)

అన్నదాన సహస్రేషు సహస్రోప నయనం తధా
అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం. (13)

బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం.

అర్ధం

మార్చు

గణేశ పంచరత్నం

మార్చు

ఇది ఆది శంకరాచార్యులు రచించినది.


చ || ముదాకరాత్తమోదకం సదావిముక్తిసాధకం

కళాధరావతంసకం విలాసిలోక రక్షకం

అనాయకైక నాయకం వినాశితేభదైత్యకం

నతాశుభాశునాశకం నమామి తం వినాయకం


చ || నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం

నమత్సురారి నిర్జరం నతాధికాప దుద్ధరం

సురేశ్వరం, నిధీశ్వరం, గజేశ్వరం, గణేశ్వరం

మహేశ్వరం సమాశ్రయే పరాత్పరం నిరంతరం


చ || సమస్తలోక శంకరం నిరస్త దైత్య కుంజరం

దరేతరోదరం వరం వరేభ వక్త్రమక్షరం

కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం

మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం


చ || అకించనార్తి మార్జరం చిరంతనోక్తి భాజనం

పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణం

ప్రపంచనాశ భీషణం ధనంజయాది భూషణం

కపోలదాన వారణం భజే పురాణవారణం


చ || నితాంతకాంత దంతకాంతిమంతకాంతకాత్మజం

అచింత్యరూప మంతహీనమంతరాయ కృంతనం

హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం

తమేక దం తమేవ తం విచింతయామి సంతతం


అర్ధం

మార్చు