చర్చ:సౌందర్యలహరి (వావిళ్ల, 1929)

తాజా వ్యాఖ్య: దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961

YesY సహాయం అందించబడింది

ప్రతి శ్లోకం క్రింద కనిపించే టీకా లోని ప్రతి సంస్కృత పదానికి దాని తెలుగు అర్ధానికి మధ్య "=" గుర్తు ఉన్నది. అయితే వికీ నిబంధనల ప్రకారం ఆ గుర్తుని ముందు వెనుక "స్పేస్" అవసరం లేదు. ఈ విషయంలో అందరూ అంగీకరిస్తే దానిని బాటుద్వారా తొలగించవచ్చును. గమనించండి. --Rajasekhar1961 (చర్చ) 14:13, 21 జూలై 2020 (UTC)Reply

Apropos '=' sign, the wiki rule probably(?) applies to programme lines. We may need to distinguish between = in a programme and = in text. Traditionally the space before and after was necessary because the equation may have single words as well as phrases which will have space between the constituent words. For deliberation, please. దేవీప్రసాదశాస్త్రి, 2020-07-22T10:00:55‎ దేవీప్రసాదశాస్త్రి
Rajasekhar1961, దేవీప్రసాదశాస్త్రి గార్లకు, పుస్తకంలో ఎలా వుంటే అలానే చేయటం మంచిది. '=' కు ముందు వెనుక ఖాళీ చదవటానికి మెరుగైనది అని నా అభిప్రాయం. --అర్జున (చర్చ) 10:59, 22 జూలై 2020 (UTC)Reply
అయితే మీ అభిప్రాయం ప్రకారం ఇలాగే ఉంచేద్దాము.--Rajasekhar1961 (చర్చ) 11:32, 22 జూలై 2020 (UTC)Reply

దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా

మార్చు

తనిఖీ మూస చేర్చిన వారు.Rajasekhar1961 (చర్చ) 17:20, 23 జూలై 2020 (UTC)Reply

అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?

మార్చు

బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?

మార్చు

బొమ్మలు లేవు.--Rajasekhar1961 (చర్చ) 17:21, 23 జూలై 2020 (UTC)Reply

అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?

మార్చు

పుస్తకం అంతా ఒకటే అధ్యాయంగా ఉన్నది.--Rajasekhar1961 (చర్చ) 17:21, 23 జూలై 2020 (UTC)Reply

విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?

మార్చు

విషయసూచిక వేరుగా అవసరం లేదు.--Rajasekhar1961 (చర్చ) 17:21, 23 జూలై 2020 (UTC)Reply

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.

మార్చు
Return to "సౌందర్యలహరి (వావిళ్ల, 1929)" page.