చర్చ:శ్రీ గీతామృత తరంగిణి

తాజా వ్యాఖ్య: నకలుహక్కుల పరిశీలన టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s

నకలుహక్కుల పరిశీలన మార్చు

దీనిలో పద్యము, తాత్పర్యము వేరు వేరు రచయితలవి. అందుకని నకలుహక్కులుపరిశీలించి సంస్కరించాలి.--అర్జున (చర్చ) 04:57, 13 ఫిబ్రవరి 2013 (UTC)Reply

పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి మరణించినది 1962 కాబట్టి 2023 జనవరి 1 నాటికి ఆయన రచనలు కాపీహక్కుల పరిధిలోంచి బయటపడతాయి. అయితే విద్యాప్రకాశానందగిరి స్వామి మరణించింది 1998లో కాబట్టి ఆయన వ్యాఖ్యానం ఇప్పుడప్పుడే ఉండతగదు. ఈ వ్యాఖ్యానాల సంగతి అటుంచితే కాపీహక్కులు చెల్లిపోయిన పలు గీతా వ్యాఖ్యానాలు దొరుకుతాయి స్కాన్ ఆధారితంగానే వాటిని ఎక్కించి వాడదాం. --పవన్ సంతోష్ (చర్చ) 15:36, 26 అక్టోబరు 2018 (UTC)Reply
Return to "శ్రీ గీతామృత తరంగిణి" page.