చర్చ:ముసలమ్మ మరణము
తాజా వ్యాఖ్య: దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
Information about this edition | |
---|---|
Contributor(s): | Rajasekhar1961
Nrgullapalli రవిచంద్ర Arjunaraoc |
Notes: | పద్యాలకు {{Telugu poem}}వాడాలి. |
పూర్తి అయింది
మార్చుఈ పుస్తకం ఆమోదం కోసం దిద్దడం కూడా పూర్తయింది. దీన్ని పుస్తకంగా దింపుకునే సౌలభ్యం ఏర్పాటు చేసి పరిశీలించవలసి యున్నది. రవిచంద్ర (చర్చ) 19:06, 21 మే 2019 (UTC)
దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా
మార్చుతనిఖీ మూస చేర్చిన వారు.Rajasekhar1961 (చర్చ) 08:27, 23 మే 2019 (UTC)
అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?
మార్చుబొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?
మార్చు- ఈ పుస్తకంలో బొమ్మలు లేవు.--Rajasekhar1961 (చర్చ) 08:28, 23 మే 2019 (UTC)
అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?
మార్చు- అధ్యాయాల విరుపులు సరిచేయవలసిన పనిలేదు.--Rajasekhar1961 (చర్చ) 12:07, 23 మే 2019 (UTC)
విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?
మార్చు- విషయసూచిక పుస్తకంలో లేనందున అనుబంధంగా విషయసూచికను తయారుచేశాను. ఇందులోని అంశాలకు విభాగాలు లేవు.--Rajasekhar1961 (చర్చ) 12:07, 23 మే 2019 (UTC)
దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.
మార్చుపుస్తకం దింపుకుంటే కేవలం ఐదు పేజీలే కనిపిస్తున్నాయి. దీనిని సరిదిద్దాలి.రవిచంద్ర (చర్చ) 09:53, 23 మే 2019 (UTC)
- @రవిచంద్ర: గారూ, ఇప్పుడు మరొకసారి ప్రయత్నించండి.--Rajasekhar1961 (చర్చ) 12:07, 23 మే 2019 (UTC)
- ఇప్పుడు సరిగా ఉన్నది. రవిచంద్ర (చర్చ) 12:19, 23 మే 2019 (UTC)
- చిన్న పుస్తకం కావున ఉపపేజీలు లేకుండా ప్రధానపేరుబరిపేజీలోనే పుస్తకాన్ని పొందుపరచాను. --అర్జున (చర్చ) 06:19, 9 జనవరి 2021 (UTC)
పేజీ సంఖ్యలు
మార్చు- ప్రతి పేజీ హెడర్ లోను మధ్యలోనుండే పేజీసంఖ్యను చేర్చాలి.--Rajasekhar1961 (చర్చ) 04:50, 12 జూన్ 2019 (UTC)
ముఖచిత్రం బొమ్మ
మార్చుఅర్జునరావు గారు, ఈ పుస్తకం పూర్తిచేయగలిగాము. ఒక మంచి పుస్తకం అట్ట డిజిటల్ గా తయారుచేసి సహాయం చేయమని కోరుతున్నాము. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 12:13, 23 మే 2019 (UTC)
- @Rajasekhar1961, చేర్చాను చూడండి.--అర్జున (చర్చ) 02:19, 12 జూన్ 2019 (UTC)